కుమ్మరి పురుగు (కవిత)
కుమ్మరి పురుగు -సుధామురళి పరపరాగ సంపర్కం’నా’ లోనుంచి ‘నా’ లోలోనికి అక్కడెక్కడా….. గడ్డ కట్టించే చలుల వలయాలు లేవువేదనలు దూరని శీతల గాడ్పుల ఓదార్పులు తప్పఆవిరౌతున్న స్వప్నాల వెచ్చటి ఆనవాళ్లు లేవుమారని ఋతు ఆవరణాల ఏమార్పులు తప్పఅవునూ కాదుల సందిగ్దావస్థల సాహచర్యం లేదునిశ్చితాభిప్రాయాల నిలువుగీతలు తప్ప ఏ అచేతనత్వపు నీడలూ కానరావునిశిని ఎరుగని చీకటి వెలుగులు తప్పఏ ఏ మౌనభాష్యాల వెక్కిరింతలూ పలకరించవునివురుగప్పిన నిశ్శబ్దపు స్పర్శ తప్పఏ ఏ ఏ కార్యాకారణ సచేతన ఫలితాలూ ప్రకటించబడవుధైర్యపు దూరత్వ భారత్వం తప్ప అందుకే….పరపరాగ సంపర్కంనాలోనుంచినా……లోలోనికి….. […]
Continue Reading