సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-16 రిపేర్ ఇన్ అమెరికా

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-16 – డా||కె.గీత రిపేర్ ఇన్ అమెరికా సూర్య మొదటిసారి అమెరికాకి బిజినెస్ ట్రిప్ లో వచ్చినపుడు “అమెరికా నించి వస్తూ నీకేం గిప్ట్ తెమ్మంటావ్” అనడిగాడు. నిధి పుట్టి రెండు నెలలు కావస్తూంది అప్పటికి. ఇప్పటిలా సెల్ఫోన్ లోనూ పవర్ ఫుల్ కేమెరాలున్నరోజులు కావవి. పాప ఎదిగే విశేషాలన్నీ భద్రపరచుకోవడానికి వీడియో కేమెరా ఉంటే బావుణ్ణనిపించింది. అదే చెప్పాను. అప్పట్నించి పాపాయి ప్రతి కదలికా రికార్డు చేసి అతి భద్రంగా దాచాను. […]

Continue Reading
Posted On :

అనుబంధాలు-ఆవేశాలు (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 11 – ప్రమీల సూర్యదేవర సురేష్ వచ్చేవరకు ఏ పని మీద మనసు నిలువ లేదు. ఎప్పుడు సాయంత్రం అవుతుందా! అని పదే పదే గడియారం వైపు చూస్తూ గడిపాను. సుమారు ఆరుగంటల ప్రాతంలో వచ్చాడు సురేష్. పచ్చని పసుపుఛాయ, లేతగోధుమ రంగు కళ్ళు , నున్నటి పట్టుకుచ్చులాంటి జుట్టు , అందమైన ముఖం, ఎత్తుకి సరిపడ లావు—చూపరుల దృష్టిని ఇట్టె ఆకట్టుకుంటాడు. అతని ముఖకవళికల్లో భ్రమర పోలికలేమీ లేకపోవటంతో అక్క, తమ్ముడు అనుకోలేం. […]

Continue Reading
Posted On :

స్వర్ణపురి గ్రామస్థులు – 4 (అనువాదనవల) (మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా)

స్వర్ణపురి గ్రామస్థులు – 4 – మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా అనువాదం – స్వాతి శ్రీపాద ఆ రోజు, భయాందోళనల అల సునాపుత్‌ను చుట్టుముట్టి పట్టుకుంది. ఆ రోజు గ్రామ దూత ఎండ్లబండి నుండి దిగి భయంతో గట్టిగా బెకబెకలాడాడు. గ్రామస్తులు అతని చుట్టూ, చెతికందే దూరంలో ఆత్రుతగా గుమిగూడారు ఏం జరిగిందో తెలుసుకోవాలని. అక్రమ అటవీ పన్ను వసూలు చేయడానికి ఒక అటవీ సంరక్షకుడు వస్తున్నాడు. భయభ్రాంతులకు గురైన […]

Continue Reading
Posted On :

మా నాయనమ్మ కథలు-5 ధీటైన మనిషి

మా నాయనమ్మ కథలు-5 ధీటైన మనిషి -లక్ష్మిమదన్ మా ముసలి ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటుంది. మనసులో ప్రతి క్షణం ఉంటుంది. మొన్న నాకు చాలా జ్వరం వచ్చింది.అప్పుడు ముసల్ది గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఎవరికి ఏదైనా తాను ఎంతో బాధపడేది. బాధపడడమే కాదు, దానికి పరిష్కారం ఆలోచించేది. చాలా దీటైన వ్యక్తిత్వం. ఎంతటి కష్టం వచ్చినా ఎదుర్కోవాలనే ధైర్యం ఆమెలో ఉండేది. అందుకే ఆమె నాకు ఎక్కువగా గుర్తొస్తుంది. ఆడవాళ్లకు ఆమె ఒక స్ఫూర్తి ప్రదాత. జ్వరం […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి తుఫాను వెలిసింది. నావ తీరాన్ని సమీపించింది. దేవి కిటికీ తెరిస్తే ప్రభాత కిరణాలు పలకరించాయి. “ఈనాటి సుప్రభాతం ఎంతో ఆహ్లాదంగా వున్నది కదా!” అన్నది దేవి. “సుప్రభాతం నిశి” అన్నది దివ. నిశి కొంటెగా నవ్వుతూ “అవునా, ఇది అపరాహ్ణ సంధ్య, నీది అవసానము నాది ఆరోహణము అని అనుకున్నానులే!” అన్నది. “లేదు, నువ్వు అవసానములో వున్నావు, నేను […]

Continue Reading
Posted On :

నీహార పథం – భాగం-3

నీహార పథం – భాగం-3 -డాక్టర్ కొండపల్లి నీహారిణి నీహార పథంలో ఇప్పటిదాకా…. అమెరికాలో మనుమరాలు తన కథ చెప్పమని అడగగా, తాను ఎందుకు జీవిత గాథ చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే ఉపోద్ఘాతంతో ప్రారంభమైన “నీహార పథం” లో డాక్టర్ కొండపల్లి నీహారిణి తన ‘తొలి తొలి అడుగుల చిన్నారి లోకం …’ అంటూ బాల్య విశేషాలలో వాళ్ళ అమ్మ తనను “దేవుడూ …” అని ఎందుకు పిలిచేవారో చెప్పారు. ఆ రోజుల్లోనే వాళ్ళ అమ్మ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-69)

నడక దారిలో-69 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువుతో బాటు సాహిత్యం , సంగీతం, బొమ్మలు చూసి వేయటం. మా వివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 61

నా జీవన యానంలో- రెండవభాగం- 61 -కె.వరలక్ష్మి 26.7.2015 నాటి అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ప్రయాణం అతి చిత్రంగా జరిగింది. 11 A.M. కి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లైట్. ఉదయం 5.30 కి అలారం పెట్టుకుని లేచి రెడీ అయ్యేను. 7.30 కి గీత, నేను, అమరేంద్ర ఇంట్లోనుంచి బయలుదేరేం. నాది బ్రిటిష్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్. కనెక్టింగ్ ఫ్లైట్ అమెరికన్ ఎయిర్ లైన్స్ కి అప్పగించేరని తెలీక ఆ కౌంటర్ తెరుస్తారని ఎదురు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 43

వ్యాధితో పోరాటం-43 –కనకదుర్గ డా. జెఫ్రీ ఇచ్చిన సలహాతో నేను బాగా ఆలోచించి ముందు చైతన్యకు వివరంగా ఒక ఉత్తరం రాయడం మొదలుపెట్టాను. వాడు పుట్టినప్పట్నుంచి వాడెన్నీ సంతోషాలు మా జీవితాల్లోకి తీసుకొచ్చాడో, వాడి ఆటపాటలు, వాడు పెరుగుతుంటే ఒక్కో వయసులో ఒకోరకంగా వాడి ముద్దు ముచ్చట్లు ఎంత ఆనందించానో, వాడి తెలివితేటలను చూసి ఎంత అబ్బురపడ్డానో, వాడ్ని చూసి అందరూ మెచ్చుకుంటుంటే ఎంత మురిసిపోయానో, వాడు సరిగ్గా తినకపోతే ఎంత బాధపడ్డానో, వాడికి ఇష్టమైనవి చేసిపెడ్తే […]

Continue Reading
Posted On :

నా కళ్ళతో అమెరికా -13 (నాపా వేలీ)

నా కళ్ళతో అమెరికా -13 (నాపా వేలీ) -డా||కె.గీత “నా కళ్లతో అమెరికా”- డా.కె.గీత చెప్తున్న ట్రావెలాగ్ సిరీస్. ఇందులో అమెరికాలోని కాలిఫోర్నియాతో ప్రారంభించి, అనేక ప్రాంతాల్ని గురించిన విశేషాలు ఉంటాయి. ఇవన్నీ అమెరికా చూడాలనుకున్న వారికి సులభమైన గైడ్లుగా ఉపయోగపడతాయి. *** డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు. ఆంధ్ర […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి- చిట్టారెడ్డి సూర్యకుమారి గారి నవల జీవిత చిత్రాలు (భాగం-4)

 చిన్నం సుజన శ్రీ , SS TELUGU AUDIO NAVALALU యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకురాలు మరియు వాయిస్ నేరేటర్‌ని. తెలుగు సాహిత్యంపై నాకు ఉన్న అపారమైన అభిరుచితో, నవలలను నా స్వరంలో వినిపిస్తూ పాఠకులకు వినూత్నమైన అనుభూతిని అందించడం నా ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం సుమారు 19,000 మంది సబ్‌స్క్రైబర్ల మద్దతుతో, నా ఛానల్ తెలుగు ఆడియో నవలలను ఇష్టపడే వారికి విశ్వసనీయ వేదికగా నిలుస్తోంది. తెలుగు నవలలు మరింత మందికి చేరవేసి, వినిపించి సాహిత్యాన్ని ప్రోత్సహించడం […]

Continue Reading
Posted On :

గీతామాధవీయం-60 (డా||కె.గీత టాక్ షో)

 గీతామాధవీయం-60 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-60) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) అక్టోబర్ 02, 2022 టాక్ షో-60 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-60 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు- 62 – ద్వివేదుల విశాలాక్షి కథ “మామ్మగారు”

 వినిపించేకథలు-62 మామ్మగారు రచన : ద్వివేదుల విశాలాక్షి గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో […]

Continue Reading
Posted On :

కథావాహిని-38 వి.ప్రతిమ గారి కథ ‘రాచపుండు’

 కథావాహిని-38 రాచపుండు రచన : వి.ప్రతిమ గళం :కొప్పర్తి రాంబాబు ***** కొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-83 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-18

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-18 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** ఇంగ్లాండ్ (చివరి రోజు ) – గ్రీన్ విచ్ రాయల్ అబ్జర్వేటరీ – పీకడెల్లీ సర్కసు బ్రిటిషు మ్యూజియంనించి […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

కిడ్నాప్

కిడ్నాప్ -కందేపి రాణి ప్రసాద్ అడవిలో అన్ని జంతువులు కలసిమెలసి ఉండేవి. అన్నింటితో పాటు జింకలు కూడా నివసిస్తున్నాయి. జింకలు చాలా కలిసి గుంపులుగా ఉంటాయి. ఇవి గుంపులుగా జీవించడం వలన రక్షణ లభిస్తుంది. ఏదైనా ప్రమాదాన్ని పసిగడితే ఒక దాని నొకటి హెచ్చరించుకుంటాయి. ఈ జింకల మందకు నాయకుడున్నాడు. నాయకుడి సూచనల మేరకే మిగతా జింకలు నడుచుకుంటాయి. అన్నీ కలసి కట్టుగా ఉండడం వలన అపాయాల నుంచి బయట పడగలుగుతాయి. ఒక జింకల కుటుంబంలో భార్యా […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -44 – దండుడు కథ

పౌరాణిక గాథలు -44 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి దండుడు కథ ఇక్ష్వాకు వంశంలో చిట్టచివరగా పుట్టినవాడు దండుడు. అతడికి ఆటలంటే చాలా ఇష్టం. పిల్లలందరితో ఆటలాడుతూ అందరితో తగాదాలు పెట్టుకుని అల్లరి చేస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి పిల్లలు దండుడి చేతిలో బాగా దెబ్బలు తింటూ ఉండేవాళ్ళు. చివరికి పిల్లల గొడవలు పెద్దవాళ్ల వరకు వెళ్లేవి. గొడవలెందుకని పెద్దవాళ్ళు పిల్లల్ని ఆడుకునేందుకు పంపించడం మానేసేవాళ్ళు. పిల్లలు ఊరుకుంటారా…? మళ్ళీ మొదలే! దండుడు చేస్తున్న అల్లరి తెలిసి, అతడి తండ్రి […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-84

కనక నారాయణీయం -84 –పుట్టపర్తి నాగపద్మిని కనకమ్మ అంది,’అది కాదమ్మా! కరపాత్రీ స్వామీజీ వారికి మొదటినుంచే యీ ప్రపంచంలోని సుఖాలూ, బాధలూ అంటే పడేది కాదట! ముందే సన్యాసం తీసుకుందామనుకుంటే వాళ్ళ తండ్రిగారు ఒప్పుకోలేదంట! చివరికి 19 సంవత్సరాల వయసులో సన్యాసం తీసుకుని, హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ వేద పాఠశాలల్లో, వేదాలూ, ఉపనిషత్తులూ, వేదాంతం, వ్యాకరణం ఇంకా వేరే శాస్త్రాలూ అన్నీ, అంటే భారత దేశ సంస్కృతికి సంబంధించిన గొప్పదనమంతా చక్కగా ఆకళింపు చేసుకున్నాక, భారతీయ ధర్మాన్ని రక్షించాలంటూ ప్రచారం మొదలు […]

Continue Reading
Posted On :

చిత్రం-77

చిత్రం-77 -గణేశ్వరరావు  ప్రకృతి మానవ చిత్రీకరణ: బెవ్ డూలిటిల్ ( Bev Doolittle) ఈ చిత్రంలో ఒక ఒంటరి రౌతు సామాను మోసే గుర్రంతోపాటు కొండ రాళ్ళ మధ్య నుంచి వాగులో పోతూ, ఆదివాసీలు దాక్కున్న ప్రాంతం చేరుతాడు. తన చుట్టూ పెరుగుతూ వస్తూ ఉన్న దట్టమైన చెట్ల వైపు చూస్తాడు. అవి అతన్ని తమ కౌగిలిలో బందిస్తున్నాయా అన్నట్టు కమ్మున్నాయి భయం అతన్ని ఆవహిస్తుంది, ‘అడవికి కళ్ళున్నాయి ‘ అని అనిపిస్తుంది. అమెరికా సంస్కృతికి సంబంధిన […]

Continue Reading
Posted On :

షార్ట్ ఫిల్మ్ ఏజంట్ -2026 వెనుక కథ (భాగం-1)

 ఏజంట్-2026 : అరగంట సినిమా వెనుక ఆరునెలల కథ! (భాగం-1) ఇదంతా ప్రారంభమైంది 2026 ఫిబ్రవరి నెల మొదటి వారంలో. 2026 ప్రారంభం నించి వారం వారం నేను మా “సగీత్ యూట్యూబ్ ఛానల్”లో ఇంగ్లీష్ లో “ఏఐ(AI) టెక్ టాక్స్” ఇవ్వడం మొదలుపెట్టాను. ప్రతీరోజు లాగే ఆ రోజు కూడా నేను, సత్య వాకింగ్ చేస్తూ ఏఐ(AI) కి సంబంధించిన విశేషాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మా మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో హాట్ […]

Continue Reading
Posted On :

Walking on the edge of a river poems- (Telugu original written by Dr.C.Bhavani Devi, English Translation by Swathi Sreepada)

Walking on the edge of a river English Translation – Swathi Sreepada Telugu original written by – Dr.C.Bhavani Devi A lonely Taproot Though we run endlessly Along the time indicator Many have their own at the end Hovered agony at the lonely end Grumbling and giving up Behind the pretense of seriousness, In the attack […]

Continue Reading
Posted On :

Tempest of time (poems)

Tempest of time (poems) -Kondapalli Niharini Translated by Elanaaga Beyond a White Cloud Sky of raindrops, the soil of gaiety, a black cloud with lightning, firmament of water pots…. Existence is a question mark whether you laugh or cry! When a cloud is born and becomes tears, we turn into the boats reaching the shore. […]

Continue Reading
Posted On :

The Colors We Carry

Life in words The Colors We Carry  -“Sometimes, the colors we see are the feelings we carry.” -Prasantiram Have you ever noticed how the weather can change your mood? Some mornings, you wake up to a bright blue sky and somehow everything feels a little lighter. You have more energy, you feel like getting things […]

Continue Reading
Posted On :

Carnatic Compositions – The Essence and Embodiment-63

 Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-51 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 51 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Samira, who is four months pregnant, comes to America to meet Udayini, her mother’s friend who runs “Sahaya”—an organization that helps women. Samira expresses her desire to get a divorce and explains the circumstances […]

Continue Reading
Posted On :