రాగసౌరభాలు- 8 (తోడి రాగం)

రాగసౌరభాలు-8 (తోడి రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి సఖులూ! ఈనెల మనం రాగాలలో కలికితురాయి వంటి రాగం, అత్యంత శ్రావ్యత కలిగిన తోడిరాగం గురించి తెలుసుకుందామా? కొందరు ఈ రాగాన్ని కష్టతరంగా భావించి “తోడి నన్ను తోడెరా” అనుకోవటం కూడా కద్దు. ముందుగా రాగలక్షణాలు తెలుసు కుందాం. ఈ రాగం ఎనిమిదవ మేళకర్త రాగం. కటపయాది సూత్రాన్ని అనుసరించి 72 మేళ కర్తల పథకంలో చేర్చడానికి “హనుమ” అనే పదాన్ని కలిపి, హనుమతోడిగా నిర్ణయిం చారు. వెంకటమఖి […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-61

కనక నారాయణీయం -61 –పుట్టపర్తి నాగపద్మిని శ్రీ చపలకాంత్ భట్టాచార్య లేచి, పుట్టపర్తిని వాటేసుకున్నారు.’తెలుగు భాష ఎంత మధురమైనదో యీరోజు నాకు అర్థమైంది. గ్రాంధికమైన తెలుగు భాషకూ, సంస్కృతానికీ పెద్ద తేడా లేదని పుట్టపర్తి రచన ద్వారా తెలిసింది. ఆయన అచ్చ తెనుగులో వ్రాసిన భాగం కూడా వారి నాట్యాభినయం సాయంతో అర్థమైనట్టే అనిపించింది. అది లేకున్నా, వారి పఠనం శక్తివంతం కావటం వల్ల, అదేమిటో, పుట్టపర్తి చదివినదంతా నాకు అవగతమైపోయినట్టే భావన. అదే కవిత్వం శక్తి, […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-25

బొమ్మల్కతలు-25 -గిరిధర్ పొట్టేపాళెం           నా బొమ్మల బాటలో “ఆంధ్రభూమి” సచిత్ర వారపత్రికకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నా చిన్నప్పుడు నెల నెలా “చందమామ” కొని ప్రతి అక్షరం, ప్రతి బొమ్మా క్షుణ్ణంగా చదివినా, టీనేజ్ రోజుల్లో సహజంగానే చందమామ చదవటం ఆగిపోయింది. అప్పట్లో వార పత్రికలు బంకుల్లో తాళ్ళకి వేళాడుతుంటే ముఖచిత్రాలు చూట్టమో, ఎక్కడైనా దొరికితే బొమ్మలు, జోకుల కోసం తిరగేయటమో తప్ప వాటిల్లో కథలు, శీర్షికలు, ధారావాహికలు […]

Continue Reading
Posted On :

స్వరాలాపన-40 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-40 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

“దోని గంగమ్మ” కథ పై పరామర్శ

దోని గంగమ్మ – హృదయంపై కొలువయ్యే గోదారమ్మ! (ప్రపంచ కథా వేదికపై ప్రధమ బహుమతి పొందిన రత్నాకర్ పెనుమాక రాసిన “దోని గంగమ్మ” కథపై చిరు పరామర్శ) -వి.విజయకుమార్ ప్రపంచ స్థాయిలో కథ అనగానే ముందుగా గుర్తొచ్చే కథ గాలివాన. పాలగుమ్మి పద్మరాజు గారి ఆ కథని అవార్డు సినిమాల్ని గ్రేట్ ఎక్సపెక్టేషన్స్ తో చూసి వెలితికి గురైనట్టే కథ చదివాక నాకు అప్పట్లో నిజం చెప్పొద్దూ కొంచెం వెలితిగా ఫీలయ్యాను. నిజానికి కథా ప్రపంచంతో నాకున్న […]

Continue Reading
Posted On :

త్రిపురనేని రామస్వామిచౌదరి

మత,మూఢ విశ్వాసాల తుప్పు వదిలించిన ‘త్రిపురనేని’ -పి. యస్. ప్రకాశరావు బాల్యంలో పందుంపుల్ల కోసం చెట్టుదగ్గరకెళ్ళినపుడు అక్కడ వెండ్రుకలూ నిమ్మకాయలూ వంటివి కనిపిస్తే చిరుతిండికి పనికొస్తాయని డబ్బుల్నీ,ఆడుకోడానికి పనికొస్తుందని వేపబెత్తాన్ని తీసుకుని అందరూ నోరెళ్ళబెట్టేలా చేసిన ఆకతాయి, తాను మిఠాయి తింటుంటే “నాకూ కొనిపెట్టవా ? ” అని జాలిగా అడిగిన బ్రాహ్మణ బాలుడికి సరే పోనీ పాపం అని కొని పెడుతుంటే ఆ బాపనకుర్రాడు “నువ్వు డబ్బులు మాత్రమే ఇవ్వు. ఆ మిఠాయిని తాకవద్దు” అంటే […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-సెప్టెంబర్, 2024

“నెచ్చెలి”మాట  వైపరీత్యం -డా|| కె.గీత  ఈ మధ్య ఏవిటో అన్నీ విపరీతాలే! ఎండకి ఎండా వానకి వానా చలికి చలీ మంచుకి మంచూ భూగోళమంతా గందరగోళం అయోమయం ఏవిటీ విపరీతాలంటే వాతావరణం గురించా! మనుషుల గురించేమో అనుకున్నాలెండి.. అంటే కొందరు అయితే ఎక్కడలేని ప్రేమా చూపించెయ్యడం లేకపోతే పాతాళానికి తొక్కెయ్యడం ఇంకా కొందరైతే ప్రేమ నటిస్తూ వెనక గోతులు తియ్యడం ఇక మరి కొందరు డబ్బు కోసమే ఆప్యాయతలు కొనితెచ్చుకోవడం ఇక… చాలు బాబోయ్ చాలు మనుషుల్లో […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి డా||అమృతలత గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ

ప్రముఖ రచయిత్రి డా||అమృతలత గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ -డా||కె.గీత  ప్రముఖ రచయిత్రి డా||అమృతలత గారితో నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు డా||కె.గీత గారి ముఖాముఖీ కార్యక్రమాన్ని నెచ్చెలి పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్న వీడియోలో ప్రత్యేకంగా అందజేస్తున్నాం.           తప్పక చూసి మీ అభిప్రాయాల్ని తెలియజెయ్యండి.           “డా||అమృతలత” అంటే తెలుగు సాహితీ, విద్యా రంగాల్లో పరిచయం అవసరం లేని పేరు. […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-6-కుంకుమ పూల తోట – స్వయంప్రభ

ఈ తరం నడక – 5 రూపం మార్చుకున్న నిరీక్షణ – గీతా వెల్లంకి -రూపరుక్మిణి. కె           ఒక్కోసారి కొందరిని చదువుతూ ఉంటే,           మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.          పుస్తకం చిన్నదే కదా,  ఎందుకు ఇంత సేపు?          అవుతుంది తిరగేసిన పేజీలే మళ్ళీ ఎందుకు తిరగబడుతున్నాయి ??          మనసుని […]

Continue Reading
Posted On :

ఎలుక మెడలో గంట (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ఎలుక మెడలో గంట (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -రామలక్ష్మి జొన్నలగడ్డ “హలో, పద్మ గారేనా?” అంది అవతల్నుంచి ఓ ఆడ గొంతు. “ఔనండీ!” అన్నాను. “నేను శ్యామల. ‘అవగాహన’ నుంచి. మీ సమస్యకు సొల్యూషన్ చాలా సింపుల్” అందామె. ‘అవగాహన’ ఒక వెబ్‌సైట్. జీవితంలో ఎంతటి క్లిష్ట సమస్యనైనా- అవగాహనతో పరిష్కరించొచ్చని ప్రబోధిస్తుంది. ఏ పుట్టలో ఏ పాముంటుందోనని- నేను నా సమస్యని సవివరంగా ఆ సైటుకి నిన్న మెయిల్ చేశాను. […]

Continue Reading
Posted On :

క్షమించరూ..(కథ)

క్షమించరూ… -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి గౌరవనీయులైన అత్తయ్య గారికి, నమస్కరించి,           మీరు ఆశ్రమంలో ఎలా వున్నారు…?  మిమ్మల్ని అక్కడ సరిగా చూసుకుంటు న్నారా? ఇక్కడ నేనూ, మీ అబ్బాయి, మీ మనవడు, వాడి భార్యా అందరూ కులాసాగానే ఉన్నాం. మీ ముని మనుమడు కూడా చక్కగా ఆడుకుంటున్నాడు.           అమెరికాకు వచ్చామే గానీ… మీగురించే తలంపు. అసలు ఈవయసులో మిమ్మల్ని అలా వదిలేసి వచ్చినందుకు  పొరపాటు చేసామని […]

Continue Reading
Posted On :

ఊపిరి పోరాటం (కవిత)

ఊపిరి పోరాటం (కవిత) – శ్రీ సాహితి దేశం భరించలేని బాధ ఓ కన్నీటిచుక్క రూపంలో ఆమెని మింగేసింది. చీకటి కాపలా కాసిన నరకానికి సిగ్గుపడ్డ పగలు నిజాలకు చిక్కి శల్యమైనది. మంచం పట్టిన నమ్మకం మరణశయ్యపై చేరి దేశాన్ని ఓ మాట అడిగింది.. ఆడపిల్ల “ఊపిరి పోరాటం” చేయాలా? అని. సిగ్గుతో దేశం చచ్చిపోయింది ***** మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి […]

Continue Reading
Posted On :

అదే కావాలి (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

అదే కావాలి (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -బి.హరి వెంకట రమణ “ఇవేమి షిఫ్టులు రా నాయనా అర్ధరాత్రి కాడ రోడ్డు దిగి ఇంటికి వెళ్ళాలంటే ప్రతి రోజూ ప్రాణాలు ఉగ్గబెట్టుకు వెళ్ళాల్సొస్తోంది” బస్సు తమ ఊరి దగ్గరకు సమీపిస్తుంటే పైకే అనేసింది వెంకట లక్ష్మి. చీకటిని చీల్చుకుంటూ వెళుతోన్న బస్సు వల్ల అమావాస్య రోజులని తెలుస్తోంది. రోడ్డుకు అటూ ఇటూ వున్న తుప్పలు, చెట్లు అన్నీ నల్ల రంగే పులుముకొని వున్నాయి. […]

Continue Reading
Posted On :

కొత్త రుతువు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

కొత్త రుతువు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – ఎమ్.సుగుణరావు సూర్యకళ ఆ మన్యం ప్రాంతంలో ఆ సాయంకాలం పూట వాకింగ్‌కు బయలు దేరింది. చుట్టూ కొండలు. ఆ కొండల మీద నుంచి దిగుతోన్న పశువుల మందలు. ఆకాశం లో తేలిపోతోన్న నీలి మబ్బులు. ఆ వాతావరణం చల్లగా, ఆహ్లాదంగా ఉన్నా, ఎందుకో సూర్యకళ మనసులో మాత్రం ఏదో ఆందోళన, అపరాధభావం. తను ఆ మన్య ప్రాంతం లోని ఆ ఊళ్ళో ప్రాథమిక […]

Continue Reading
Posted On :

మెసేజ్ బాక్స్ (హిందీ: `मेसेज़ बाक्स’ డా. రమాకాంత శర్మ గారి కథ)

మెసేజ్ బాక్స్ मेसेज़ बाक्स హిందీ మూలం – డా. రమాకాంత శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు ఇప్పుడు శుభాకాంక్షల సందేశాలు కేవలం మొబైళ్ళ మీదనే అందుతున్నాయి. కొంతమంది పాతస్నేహితులు రిగ్యులర్ గానూ, కొంతమంది బంధువులు అప్పుడప్పుడూ “గుడ్ మార్నింగ్” వంటి శుభాకాంక్షలు పంపుతూ వుంటారు. పొద్దున్నే వాళ్ళ సందేశాలు చదవడానికీ, వాటికి జవాబివ్వడానికీ వాట్సప్ తెరవడం నాకు అలవాటై పోయింది. ఎవరితోనైనా కాంటాక్టులో ఉండాలంటే ఇదొక్కటే మార్గం మిగిలింది. లేకపోతే […]

Continue Reading
Posted On :

ఆరాధన-2 (ధారావాహిక నవల)

ఆరాధన-2 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి           ‘బే-పోర్ట్ ఆసియన్ కమ్యూనిటీ’ వారి ప్రతిపాదనకి అంగీకారం తెలిపాను. మియా ఆనందానికి అంతు లేదనడానికి నిదర్శనంగా కమ్యూనిటి హాల్ ని డాన్స్ మరియు యోగా స్టూడియోగా మార్చి, అవసరమయిన హంగులన్నీ కూర్చి ఓ అధునాతన బ్యాలెట్ స్టూడియోలా తయారు చేయించారు అభినవ్, మియా దంపతులు. ‘అర్చనా ఫైన్-ఆర్ట్స్’ (బే-పోర్ట్ ఆర్ట్స్ స్టూడియో) అని నామకరణం చేసి ఫ్లైయర్స్ వేసి, సోషల్ మీడియా మాధ్యమాల్లో […]

Continue Reading
Posted On :

శిఖరంపై “ఆమె” (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

 శిఖరంపై “ఆమె” (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – డా.కటుకోఝ్వల రమేష్ శీలాన్ని దునుమాడే అసభ్య పద బంధం బ్రతుకు పోరులో ధీరైన ఆమెను ఇసుమంతైనా కృంగదీయదు ముఖ కవలికల్ని చూడని ఏ చరవాణిలోనో.. మాట పరం పరలు పొడిపొడిగా వెగటుగా రాలిపోవచ్చు కానీ…… నిన్ను నిలువునా చీల్చి నీ అణువణువులో నిండిన అహంకార అశ్లీల ధ్వని తరంగాల్ని సరిచేసే శస్త్ర చికిత్స వెనువెంటనే మొదలవుతోంది హాలో.. ట్రోలర్ నీ వికృత అవివేక […]

Continue Reading
Posted On :

రాగమాలిక (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

రాగమాలిక (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – బి.వి. శివ ప్రసాద్ తెల్లవారే జాము మరెంతో మిగిలేవుంటుంది నేను సుషుప్తిలో గురకలు తీస్తూనేవుంటాను కానీ నీ సగం నిద్ర కళ్ళు మాత్రం నిన్ను నిర్దాక్షిణ్యంగా వంటగదిలోకి ఈడ్చుకుపోతాయి నీ రోజువారీ రాగమాలిక మూడవ ‘కాలం’ లో మొదలౌతుంది బ్రేక్ఫాస్ట్ బిలహరి రాగాన్నీ, లంచ్ బాక్సులు సర్దే మధ్యమావతి రాగాల్నీ ఆలపించి అలసట థిల్లానా పాడుకుంటూనే ఆఫీసుకు చేరుకుంటావు అక్కడ నీతోటివారూ, అధికారులూ మరో […]

Continue Reading
Posted On :

అద్దం (సిల్వియా పాత్ “ది మిర్రర్” కు అనువాదం)

అద్దం – వి.విజయకుమార్ రజితాన్నీ, నిఖార్సైన దాన్నీ. ముందస్తు అంచనాలు లేనిదాన్ని. చూసిందాన్ని చూసినట్టు అమాంతం మింగేయటమే నాపని. రాగద్వేషాల ముసుగులేం లేవ్, ఉన్నదాన్ని ఉన్నట్టే అన్నీ నేనేం కృూరురాల్ని కాదు, కాకపోతే నిజాయితీ దాన్ని నాలుగు మూలల చిట్టి దేవుడి నేత్రాన్ని ఇంచుమించు రోజంతా ఎదుటి గోడ తలపుల్లోనే చూపులన్నీ పెచ్చులూడే ఆ గౌర వర్ణపు గోడ మీదే అది నా హృదయంలో భాగమనుకుంటాను కానీ అదేమో మిణుకు మిణుకు మంటుంది. ముహాలూ, చీకటీ దోబూచులాడుతూ […]

Continue Reading
Posted On :

సూర్యుడు (అస్సామీ మూలం : నిర్మల్ ప్రభా బొర్దోలోయ్, తెలుగు సేత: వారాల ఆనంద్ )

సూర్యుడు అస్సామీ మూలం : నిర్మల్ ప్రభా బొర్దోలోయ్ తెలుగు సేత:వారాల ఆనంద్ సూర్యుడు ఉదయిస్తే తుపాకుల మోతతో ఉదయిస్తాడా లేదు లేదు సూర్యుడు ఉదయిస్తే రాత్రి చీకట్లోంచి మంద్రంగా ఏడ్చే పక్షి గొంతులోంచి ఉదయిస్తాడు ***** వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు […]

Continue Reading
Posted On :

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -2 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 2 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద ముందు చెప్పిన సంఘటన జరిగిన ఏడాదిలోగా మరో కుటుంబం గమడా రోడ్ కి వచ్చి చేరింది. అది జహంగీర్ కుటుంబం. రాయపూర్ రైల్వే స్టేషన్ లో, అక్కడి నుండి వెళ్ళే  పాసెంజర్, గూడ్స్ ట్రెయిన్లలలో జహంగీర్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు. రైల్ రోడ్ పాసెంజర్స్ వద్ద స్లిప్పర్లు, చెప్పులు, బాగ్ […]

Continue Reading
Posted On :

సస్య-1

సస్య-1 – రావుల కిరణ్మయి స్నేహం  (పదివారాల  చిరు  నవల  తొలి  పదం) *** కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు, మఱి యా కూరిమి విరసంబైనను నేరములే  తోచుచుండు నిక్కము  సుమతీ!           ప్రాథమిక  పాఠశాలలో  5వ తరగతి తెలుగు వాచకంలోని  “సూక్తి సుధ”పాఠంలోని ఈ పద్యం ఆ రోజు తాను బోధించడానికని పుస్తకం తెరిచింది,కానీ భావోద్వేగంతో గొంతు పెగలడంలేదు సస్యకి. శతకకారుడు బద్దెన తను అనుభవించి […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-6 బల్ల చెక్క

కాదేదీ కథకనర్హం-6 బల్ల చెక్క -డి.కామేశ్వరి  కోటేశ్వరరావు కోటికి పడగలెత్తిన వాడు. ఆయనకి అందమైన భార్య వుంది. ఆరు ఫ్యాక్టరీలున్నాయి, ఆరు భవంతులున్నాయి . ఆరు కంపెనీలలో షేర్లున్నాయి. ఆరు బ్యాంకుల్లో ఎకౌంట్లున్నాయి, అరవై లక్షలున్నాయి, ఆరు కార్లు , అరవై మంది నౌకర్లు, ఆరువేల మంది పనివాళ్ళు అయన చేతి కింద వున్నారు. ఆయనింట్లో ఆరు ఎయిర్ కండిషన్లు బెడ్ రూములు , ఆరు రంగుల ఫోన్లు, ఆరు టెలివిజన్లు , ఆరు టేపు రికార్డులు….. […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-30 మెరుపు

పేషంట్ చెప్పే కథలు – 30 మెరుపు -ఆలూరి విజయలక్ష్మి మిట్టమధ్యాహ్నమయినా హేమంత శీతలచ్ఛాయా జగతిని ఆచ్చాదించేవుంది. “మేడం” శృతి చాంబర్ లోకి ఆదుర్దాగా ప్రవేసించాడో యువకుడు. అతని కళ్ళల్లో బెదురూ! ముఖం మీద చిరుచెమటలు! “యస్” అంటూ తలెత్తిన శృతి జీవన్ ని చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వింది. “మేడం! నేను ఆక్సిడెంట్ చేసాను. నా స్కూటర్ క్రింద ఒక కుర్రాడు పడ్డాడు.” ఏడుపు గొంతుకతో చెప్పాడు జీవన్. “ప్రమాదమైన దెబ్బలేం తగల్లేదు కదా!” అప్రయత్నంగా […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి           రాత్రి ఒకటవ ఝాముకి హరివల్లభ బాబు భోజనానికి వచ్చి కూర్చున్నాడు. ఇంటావిడ ప్రక్కనే కూర్చుని వడ్డిస్తున్నది.           “ఆ కులత తిరిగి పోయిందా?” అడిగాడాయన.           “రాత్రి పూట ఎలా వెళ్తుంది. ఈ రాత్రికి కోడలు అతిథి. ఇక్కడే వుంటుంది” అన్నది […]

Continue Reading
Posted On :

అనుసృజన- ప్రవాహం

అనుసృజన ప్రవాహం హిందీ మూలం: రామ్ దరశ్ మిశ్ర్ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఒక పరిమళభరితమైన అల ఊపిరితో కలిసి అలా అలా వెళ్ళిపోతుంది ఒక కూనిరాగమేదో చెవులని అలవోకగా తాకుతూ ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది. అదృశ్య రూపం ఒకటి స్వప్నంలా కళ్ళలో తేలి వెళ్ళిపోతుంది. ఒక వసంతం గుమ్మంలో నిలబడి నన్ను పిలిచి వెనుదిరుగుతుంది. నేను ఆలోచిస్తూ ఉండిపోతాను. అలని చుట్టెయ్యాలనీ స్వరాలని పోగుచేసుకోవాలనీ రూపాన్ని బంధించాలనీ వసంతంతో- ఒకటి రెండు నిమిషాలు నా గుమ్మంలో నిలబడరాదా […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-20 శ్రీమతి వాశిరెడ్డి కాశీరత్నం

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-20 శ్రీమతి వాశిరెడ్డి కాశీరత్నం  -డా. సిహెచ్. సుశీల ” అనుమానాస్పదమైన జీవితం ఎప్పుడూ సుఖవంతం కాదు నిష్కలంకమైన హృదయాలు కలవటానికి అవకాశం ఉంటుంది కానీ పవిత్రత ఏమాత్రం లోపించిన హృదయాలు విడిపోతాయి దాంపత్య జీవితం సందేహాస్పదమైన దృష్టిలతో అనుమానం తో కూడిన అడుగులతో నడవలేదు”           నిఖార్సైన ఒకలాంటి ‘స్టేట్ మెంట్’ తో ప్రారంభమైన “ఒడిదుడుకులు ” అనే ఈ కథ శ్రీమతి వాశిరెడ్డి కాశీరత్నం 1951, […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-20

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 20 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు ఆస్ట్రేలియా వచ్చి నెల రోజులు కావస్తోంది. ఇద్దరూ క్రొత్త దేశంలో జీవన విధానానికి అలవాటు పడుతున్నారు. ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఆ నూతన జంట సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటూ ముందుకు సాగుతు న్నారు. ***           మాతృదేశాన్ని, కన్నవారిని వదిలి, క్రొత్త దేశంలోకి అడుగిడినపుడు ఏ పని చేయాడానికైనా, కొంత తెగింపు, చొరవ కావాలి. తీసుకునే నిర్ణయం […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 45

నా జీవన యానంలో- రెండవభాగం- 45 -కె.వరలక్ష్మి ఆ రోజు పూర్ణిమ. ఆకాశం మబ్బులు కమ్మి సన్నని జడివాన. పవర్ కట్. ఊరంతా నిశ్శబ్దం. అర్థరాత్రి – కిటికీ కవతల సన్నని పున్నమి వెలుగులో బండి, ఎడ్లు, నాలుగు టేక్సీకార్లు, ఆ వెనక టేకు చెట్లు, ఇంకా అవతల హైవే ఫ్లై ఓవర్ మీద వెళ్తున్న లారీల హారన్ల సన్నని మోత – ఒక చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన బ్లేక్ అండ్ వైట్ చిత్రంలా అద్భుతంగా […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 24

వ్యాధితో పోరాటం-24 –కనకదుర్గ రాత్రి పడుకునేపుడు, నేనేం మాట్లాడకుండా ఏ గొడవ లేకుండా పడుకుందామను కున్నాను. “ఇంటికి ఎందుకు రాలేదు చెప్పు.” అని పదే పదే అడగసాగాడు. “ఊరికేనే, ఏం లేదు, చాలా రోజులయింది, అమ్మా, నాన్న దగ్గర ఉండి, వాళ్ళని మిస్ అవుతున్నాను. అందుకే…” ” అది కాదు, అసలు రీజన్ చెప్పు ఎందుకు రాలేదో.” ” ఏం కాలేదు, ఏం లేదు. ఒక్కరోజు మా ఇంట్లో ఉండాలనుకోవడం తప్పా?” ” అది కాదు, అసలు […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-45)

నడక దారిలో-45 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       ( తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నాచదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం , రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 21 (యదార్థ గాథ)

జీవితం అంచున -20 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఎంతో ఉద్విగ్నంగా ఇల్లు చేరుకున్నాను. నా కలల్లో కనిపించే అమ్మకూ, నా కళ్ళ ముందున్న అమ్మకూ పోలికే లేదు. గంభీరమైన అమ్మ విగ్రహం శుష్కించి పోయి వుంది. ఈ రెండేళ్ళ కాలంలో ఆమెను వృద్దాప్యం, ఒంటరితనం కృంగతీసాయో లేక ఆమె మానసిక అస్వస్థత కారణంగా చిక్కి పోయిందో కాని చాలా బలహీనంగా వుంది. అమ్మ చిన్నబోయిన మొహంతో, చప్పిడి దవడలతో, ప్రాణం కళ్ళల్లో […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-19

నా అంతరంగ తరంగాలు-19 -మన్నెం శారద  నాకు  తెలిసిన వీరాజీ గారు! ఆయన వర్ధంతి సందర్బంగా… సినీనటుడు సుమన్ గారు జైలునుండి విడుదలయ్యాకా తనజీవితంలో జరిగిన వాస్తవాలు రాసేందుకు ఒక రచయిత కానీ రచయిత్రి కానీ కావాలని అడిగినప్పుడు ఎవరో నా పేరు సూచించారు. ఆయన నన్ను ఒకసారి తీసుకుని రమ్మని  ఆయనకీ చెప్పారు. నేను నిజానికి అలా వెళ్ళి రాయడానికి ఇష్టపడలేదు. నిజానికి నేను ఏ సినిమా నటుల్ని వెర్రిగా అభిమానించి వారి భజన చెయ్యను. […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-41 – అంతర్యామి – శ్రీమతి లలిత వర్మ కథ

వినిపించేకథలు-41 అంతర్యామి రచన : శ్రీమతి లలిత వర్మగారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో దూరదర్శన్ లోనూ […]

Continue Reading
Posted On :

కథావాహిని-15 చింతా దీక్షితులు గారి “మొదటి బహుమానము” కథ

కథావాహిని-15 మొదటి బహుమానము రచన : చింతా దీక్షితులు గళం :కొప్పర్తి రాంబాబు ***** కొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-62)

వెనుతిరగని వెన్నెల(భాగం-62) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/W4-VER47fDg?si=rAfVlNak5XMbIefa వెనుతిరగని వెన్నెల(భాగం-62) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

గీతామాధవీయం-37 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-37 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-37) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) ఏప్రిల్ 23, 2022 టాక్ షో-37 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-37 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా|| […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-46 “మైనా” నవలా పరిచయం (శీలా వీర్రాజు నవల)

కొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. వీరు ప్రముఖ కథా రచయిత “మిథునం ” శ్రీరమణ గారికి […]

Continue Reading
Posted On :

దారి పొడవునా సముద్రమే (శ్రీలంక యాత్ర)

దారి పొడవునా సముద్రమే (శ్రీలంక యాత్ర) -డా.కందేపి రాణి ప్రసాద్ దేవశిల్పి, మహాద్భుత ప్రతిభాశాలి విశ్వకర్మ నిర్మించిన స్వర్ణలంకా నగరాన్నీ, భారత దేశ పటం కిందుగా చిన్న నీటి బిందువు ఆకారంలో ఉండే శ్రీలంక దేశాన్నీ, హిందూ మహా సముద్రంలో మణి మకుటంగా వెలిగిపోయే ద్వీపాన్ని చూడటానికి మేము ఈనెల 8వ తేదిన బయలు దేరాం. ఈ సంవత్సరం మాకు మంచి అవకాశం వచ్చింది. భారతదేశ పటం పైభాగాన ఉన్న కిరీట కాశ్మీరాన్ని, భారత దేశ పటం […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-59 అమెరికా నించి ఆస్ట్రేలియా (చివరి భాగం)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (చివరి భాగం) (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత మెల్ బోర్న్ – రోజు 3 (ట్రామ్ & సాహితీ మిత్రుల కలయిక) & రోజు- 4 (అమెరికా తిరుగుప్రయాణం)  మెల్ బోర్న్ లో మూడవ రోజున మధ్యాహ్నం వరకు యర్రా నది మీద బోట్ […]

Continue Reading
Posted On :

మాటలు – చేతలు

మాటలు – చేతలు -కందేపి రాణి ప్రసాద్ ఒక కుందేలు తన పిల్లలతో సహా బొరియలో నివసిస్తోంది. ఈ బొరియ చెట్టు కిందనే ఉన్నది. చెట్టు మీదుండే పక్షులన్నీ కుందేలుతో స్నేహంగానే ఉంటాయి. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పక్షులన్నీ మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ సమయంలో కుందేలు కూడా వాళ్ళతో కబుర్లాడుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు స్నేహాలు బాగుండా లని కుందేలు కోరుకుంటుంది.           కుందేలుకున్న నాలుగు పిల్లలు ఆటలు ఆడుతూ కొట్టుకుంటూ […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -21 – దైవభక్తి – నందీశ్వరుడు కథ

పౌరాణిక గాథలు -21 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి దైవభక్తి – నందీశ్వరుడు కథ ద్వాపర యుగ౦లో శిలాదునుడనే పేరు గల శివ భక్తుడు ఉ౦డేవాడు. అతడికి స౦తాన౦ లేదు. శివుణ్ని గురి౦చి తప్పస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుణ్ని చూసిన శిలాదుడు ఆన౦ద౦తో పరవశి౦చిపోయాడు. “పరమేశ్వరా! నాకు స౦తాన౦ లేదు… నిన్నే నమ్ముకున్నాను. నీ య౦దు భక్తి గలిగి గుణవ౦తుడైన కొడుకు ఒకడు౦టే చాలు, ప్రసాది౦చు స్వామీ!” అని ప్రార్ధి౦చాడు. “శిలాదా! నీ […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 7 (కళ్యాణి రాగం)

రాగసౌరభాలు-7 (కళ్యాణి రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి సఖులూ! ఈ నెల మనం  అందరికీ  తెలిసిన, నలుగురి నోట్లో నానే పేరుకల  కళ్యాణి రాగం గురించి తెలుసుకుందామా? మన తెలుగు ఇళ్ళలో ప్రతి పదిమంది అమ్మాయిల పేర్లలో ఒకటి  కళ్యాణి. ఈ కళ్యాణి రాగం అత్యంత ప్రాచీనమైనదే కాక  శుభప్రదం, కల్యాణ దాయకం. ముందుగా రాగ లక్షణాలు తెలుసుకుందాం. కళ్యాణిరాగం 65వ మేళకర్త.  కటపయాది సంఖ్యలో ఇమడటం కోసం గోవిందాచార్యులు గారు ఈ రాగ నామానికి ముందు  […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-60

కనక నారాయణీయం -60 –పుట్టపర్తి నాగపద్మిని నాకు బాల్యంలోనే సంగీతంతో గట్టి బంధం ఏర్పడింది. దానికి తోడు భక్తి తత్వం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంది. సాహిత్యాన్వేషణ ఎటూ ఉంది. ఈ ముప్పేటల బంధం, నన్ను ఎప్పుడూ ఏవో కొత్త గొంతుకలతో అహ్వానిస్తూనే ఉంటుంది. నేను ఎక్కడ ఏ సాహిత్యాన్ని  చదివినా, సంగీతపరంగా విన్నా, భక్తి తత్త్వ నేపథ్యంలో ఒడలు పులకరించేలా తన్మయత్వ భావనకు లోనైనా, నా అంతరంగంలో ఏదో ఘర్షణ మొదలవు తుంది. అటువంటి […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-24

బొమ్మల్కతలు-24 -గిరిధర్ పొట్టేపాళెం            హాలీవుడ్ సినిమాలకు అప్పట్లో, అంటే 1980s లో భారతీయ చలన చిత్ర వెండి తెరలపై చాలా ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అతి కొద్ది గొప్ప సినిమాలు మాత్రమే పాపులర్ అయ్యేవి, ఎంతగా అంటే చిన్న చిన్న టౌన్ లలో కూడా బాగా ఆడే అంతగా.  జనాలకి ఎక్కువగానే చేరువయ్యేవి, ఎంతగా అంటే అందులోని హీరో పేరు కూడ గుర్తు పెట్టుకునేంతగా. ఇంగ్లీష్ మాటలు అర్ధం కాకపోయినా […]

Continue Reading
Posted On :

స్వరాలాపన-39 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-39 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

చిత్రం-58

చిత్రం-58 -గణేశ్వరరావు  స్విస్ చిత్రకారిణి ఎస్తర్ హ్యూసర్ Esther Huser) మానసిక రోగ నిపుణురాలు, Nature’s painter of photorealism. తన అభిరుచి మేరకు realistic painting వైపు దృష్టి మరలించి పేరు పొందింది, అంతర్జాతీయ బహుమతులు అందుకొంది. అత్యంత సూక్ష్మ వివరాలతో, దిగ్భ్రమ కలిగించే అందాలతో సాధారణ వస్తువులను అసాధారణంగా చిత్రిస్తుంది, ఆమె రంగుల పళ్ళెంలో మహా అయితే 5 రంగులు ఉంటాయి.. వాటి తోనే ప్రకృతి సంపదలోని .. పూలూ, మొక్కలూ, చెట్లూ, కూరల […]

Continue Reading
Posted On :

ప్రేమ- మృత్యువు (శ్రీ అరవిందులు లవ్ అండ్ డెత్ కు డి. సత్యవాణి అనువాదం పై సమీక్ష )

ప్రేమ- మృత్యువు (శ్రీ అరవిందులు లవ్ అండ్ డెత్ కు డి. సత్యవాణి అనువాదం పై సమీక్ష ) -సునీత పొత్తూరి “The Spirit shall look out through Matter’s gaze / And Matter shall reveal the Spirit’s face.” శ్రీ అరవిందులు మహా భారతంలోని రురు- ప్రమద్వరల కథ ఆధారంగా రాసిన  ‘Love and Death’ దీర్ఘ కవితను ‘ప్రేమ –మృత్యువు’ పేరుతో తెలుగులోకి ఇటీవలే అనువదించి, సొంతంగా ప్రచురించారు శ్రీమతి డి […]

Continue Reading
Posted On :

డా.బాబా సాహెబ్ అంబేద్కర్

“డా .బాబా సాహెబ్ అంబెడ్కర్” – వసంతమూన్. పుస్తక సమీక్ష -పి. యస్. ప్రకాశరావు కులం కారణంగా క్షవరం చేయడానికి ఏ మంగలీ ముందుకు రాకపోతే, వాళ్ళ అక్క ఆయన జుట్టుని కత్తిరించినప్పుడూ, మాస్టారు బోర్డుమీద రేఖాగణిత సిద్ధాంతాన్ని రుజువు చేయమని అంబేద్కర్ ని పిలిచినప్పుడు, క్లాసులోని విద్యార్థులు బ్లాక్ బోర్డు దగ్గర పెట్టుకున్న తమ టిఫిన్ డబ్బాలు మైల పడిపోతాయని వాటిని తీసేసుకున్నప్పుడూ, వర్ణ వివక్ష ఎంత భయంకరమైనదో ఆయనకు అర్ధమైంది . ఆయన ఓసారి […]

Continue Reading
Posted On :

డా.సి.ఆనందారామం గారితో ఇంటర్వ్యూ (2008)

డా.సి.ఆనందారామం గారితో ఇంటర్వ్యూ (2008) -మణి కోపల్లె (ఈ ఇంటర్వ్యూ  2008 లో తీసుకున్నది. మళ్ళీ యధా తధంగా ఇక్కడ రాస్తున్నాను. .) *** సాహిత్యం సమాజాన్ని ప్రతిఫలించేది మాతమ్రే కాదు సమాజానికి మార్గదర్శకం కూడా! “సాహిత్యంలో కనిపించే ప్రతిఘటన కాని సమర్ధనకాని,  సమాజ పగ్రతికి ఎంతవరకు దోహద పడుతున్నాయి  అనేది విశ్లేషణతో సాగేది వ్యవస్ధాగత తులనాత్మక పరిశీలన.  మానవ సమాజ ప్రగతి ప్రస్ధానానికి  మార్గదర్శక సూత్రాలను  ఏర్పరచ గలుగుతుంది.”  అని అంటారు ప్రముఖ నవలా రచయిత్రి […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఆగష్ట్, 2024

“నెచ్చెలి”మాట  ఫ్లెక్సీ -డా|| కె.గీత  జన్మదిన శుభాకాంక్షలు! చాలా థాంక్సండీ- ఇంతకీ ఎవరికి? అదేవిటీ? నిలువెత్తు బొమ్మతో వీథి మొదట్లో నించి ఊరి నలుమూలలా ఫ్లెక్సీలు వేయించాం కదా! అందుకే సందేహం వచ్చింది పోస్టరులో మధ్య ఉన్న బొమ్మదా? చుట్టూ ఉన్న పది పదిహేను బొమ్మలదా? అంటే స్థానిక ఛోటా మోటా నాయక లక్షణాలున్న ఎవరికో బర్త్ డే అని చెప్పి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరో మంత్రి మరో నాయకురాలు ఇలా ఇందరి ఫోటోల్లో శుభాకాంక్షలు […]

Continue Reading
Posted On :

కంటి నీరు (నెచ్చెలి-2024 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)

కంటి నీరు (నెచ్చెలి-2024 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ) -డా. లక్ష్మీ రాఘవ “అక్కా, నీవిలా ఏడ్చకుండా పడుకుండి పోతే బావను చూడటానికి వచ్చిన వాళ్ళు ఏమను కుంటారు?” మెల్లిగా చెవిదగ్గర చెప్పింది కామాక్షి. కళ్ళు తెరవకపోయినా నవ్వు వచ్చింది మాలతికి. ఏడిస్తేనే బాధ ఉన్నట్టా? తను ఇన్ని నెలలూ ఎంత బాధపడింది వీరికి ఎవరికైనా తెలుస్తుందా? బలవంతాన కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. వచ్చిన వారు శంకరంతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కళ్ళు తుడుచుకుంటున్నారు. […]

Continue Reading
Posted On :

గంజాయి వనం (నెచ్చెలి-2024 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)

గంజాయి వనం (నెచ్చెలి-2024 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ) -నెల్లుట్ల రమాదేవి అయిదు చుక్కల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలోని సెమినార్ హాల్ విలేఖరులతో కిక్కిరిసిపోయి ఉంది . డిశ్చార్జ్ అయిన వెంటనే అక్కడికి వచ్చింది అనన్య .  చుట్టు ముట్టిన కెమెరాల ఫ్లాష్ లు తళుక్కుమన్నాయి. వెంటనే ప్రశ్నల బాణాలు  దూసుకొ చ్చాయి . “మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలిస్తాను. నేను మాట్లాడాక అడగండి, సరేనా?” అంది. రిపోర్టర్స్ ఆసక్తిగా చూస్తున్నారు. “దయచేసి… ఎలా ఫీల్ అవుతున్నారు, […]

Continue Reading
Posted On :

ఎలా తెలుపను (నెచ్చెలి-2024 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)

ఎలా తెలుపను (నెచ్చెలి-2024 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) -వై. జ్యోతిర్మయి “ఎప్పటి నుంచి ఇలా అవుతోంది అత్తయ్యా?” అడిగింది మేఘన. “వారం రోజులుగా. అసలు ఎలాంటి ఇబ్బందీ కలగడం లేదు. కానీ…”నసుగుతూ ఆగింది శారదమ్మ. “కానీ!?” “ఈ వయసులో ఇలా అవుతుందా? నా వయసువారు ఇలాంటి విషయాల గురించి చెప్పగా వినలేదు కనలేదు”అందామె దిగులుగా. “నేను కూడా అత్తయ్యా… అసలు వినలేదు. ఋతుస్రావం ఆగిపోయి 20 ఏళ్ళ పైనే అయ్యిందన్నారు. మరిప్పుడు ఇలా ఇన్నాళ్ళకి […]

Continue Reading
Posted On :

షరతులు వర్తిస్తాయి (నెచ్చెలి-2024 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత)

 షరతులు వర్తిస్తాయి (నెచ్చెలి-2024 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత) – పెనుగొండ సరసిజ ఇక్కడ నీ ఆశలకు లక్ష్యాలకు ఏం దిగుల్లేదు. ఇక్కడ సమానత్వానికి స్వేచ్ఛకి ఏం కొదవలేదు. ఎలాగంటావా? నీ ఆశలవైపు ఆశగా చూస్తావ్. ఓ దానికేం !అంటూ కొన్ని ఆంక్షలు జోడించి బేశుగ్గా అనుమతిస్తారు. నీ లక్ష్యం చెప్పాలనుకున్న ప్రతిసారి షరా మామూలుగా షరతులన్నీ చెప్పి మరీ పంపిస్తారు . నీకేం పరవాలేదంటూనే పడినా, లేచే కెరటం లాంటి నీ పక్కటెముకల్ని పట […]

Continue Reading
Posted On :

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -1 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 1 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద లేళ్ళు అడవుల్లో, వనాల్లో ఉంటాయి. అడవిలో గడ్డి మేసి, ప్రవాహాల నీళ్ళు తాగి బతుకుతాయి. అవి ఏ రకంగానూ మనిషికి బాకీపడి లేవు. అయినా మనుషులు వాటిని వేటాడుతారు. మనిషి దురాశకు అంతం ఉందా? ***           డిసెంబర్ 2000 రెండో తేదీన భువనేశ్వర్ నుండి […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-5-రూపం మార్చుకున్న నిరీక్షణ – గీతా వెల్లంకి

ఈ తరం నడక – 5 రూపం మార్చుకున్న నిరీక్షణ – గీతా వెల్లంకి -రూపరుక్మిణి. కె           ఒక్కోసారి కొందరిని చదువుతూ ఉంటే,           మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.          పుస్తకం చిన్నదే కదా,  ఎందుకు ఇంత సేపు?          అవుతుంది తిరగేసిన పేజీలే మళ్ళీ ఎందుకు తిరగబడుతున్నాయి ??          మనసుని […]

Continue Reading
Posted On :

నన్ను క్షమించు (హిందీ:`मुझे माफ़ कर देना’ సుభాష్ నీరవ్ గారి కథ)

నన్ను క్షమించు (`मुझे माफ़ कर देना’) హిందీ మూలం – సుభాష్ నీరవ్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు పోస్టులో వచ్చిన  కొన్ని ఉత్తరాలు టేబిలు మీద పడివున్నాయి. నిర్మల ఒకసారి వాటిని అటూ-ఇటూ తిప్పి చూసింది. కాని వాటిని చదవాలని అనిపించలేదు. ఆ ఉత్తరాలన్నీ పాఠకుల నుంచి వచ్చినవేనని ఆమెకి తెలుసు. నిస్సందేహంగా ఇటీవలనే ఒక పత్రికలో ప్రచురితమైన తన స్వీయచరిత్రలోని ఒక అంశం గురించే అయివుం టాయి. ఎక్కువ […]

Continue Reading
Posted On :

సంఘర్షణ (కథ)

సంఘర్షణ (కథ) -కృష్ణమాచార్యులు “సంసారం సాఫీగా సాగాలంటే భార్య భర్తలిద్దరూ కలిసిమెలిసి జీవనం సాగించాలి. నువ్వు తాబేల్లా నడుస్తూంటే నీ భార్య కుందేల్లా పరిగెడుతోంది. మీ యిద్దరి మధ్యన పొంతన యెలా కుదురుతుంది? ఇలా కొంత కాలం సాగితే…వూహించడానికే భయంగా వుంది. ఆ దేవుడే మీ కాపురాన్నికాపాడాలి” అంటూ దేవుడికి నమస్కారం పెడుతున్న స్నేహితుడు రమణని చూసి నిట్టూర్చాడు శేఖర్. ఒక క్షణకాల మౌనంగా వుండి, ఆ తర్వాత రమణ కిలా బదులిచ్చాడు. “కలిసి వుండాలనే మా […]

Continue Reading
Posted On :

ఆరాధన-1 (ధారావాహిక నవల)

ఆరాధన-1 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి నా మాట కూచిపూడి నాట్యకారిణిగా, సినీ నటిగా, దేశవిదేశాలు పర్యటించిన సాంస్కృతిక రాయ బారిగా గుర్తింపు పొంది, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ విధ్యార్ధినిగా.. జీవితం ఓ కలలా సాగుతున్న సమయంలో వివాహం చేసుకుని 1980 లో అమెరికాలో అడుగు పెట్టాను.            సరికొత్త జీవితం, సరికొత్త పరిసరాల నడుమ, భిన్న సంస్కృతుల సమాజంలో జీవనం సాగిస్తూ.. అమెరికా  దేశంలో ఓ గృహిణిగా, తల్లిగా, […]

Continue Reading
Posted On :

కాశీలో శవాలు (మగధ్ మూలం : ఇంగ్లీష్ అనువాదం : శ్రీకాంత్ వర్మ )

కాశీలో శవాలు మగధ్ మూలం : ఇంగ్లీష్ అనువాదం : శ్రీకాంత్ వర్మ తెలుగు సేత:వారాల ఆనంద్ కాశీ చూసావా అక్కడ శవాలు వస్తూ వుంటాయి పోతూ వుంటాయి శవాలదేముంది శవాలు వస్తాయి పోతాయి అయితే ఈ శవం ఎవరిదని అడగనా రోహితాస్వునిదా? కాదు కాదు అన్నీ రోహితస్వునివి కావు అతని శవాన్ని దూరం నుంచే గుర్తించొచ్చు దూరం నుంచి కాకపోయినా దగ్గరి నుంచయినా గుర్తించొచ్చు ఒకవేళ దగ్గరి నుంచీ గుర్తించకపోతే అది రోహితస్వునిది కాదు మరి […]

Continue Reading
Posted On :

బాపమ్మ (నెచ్చెలి-2024 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)

బాపమ్మ (నెచ్చెలి-2024 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత) – పెనుగొండ బసవేశ్వర్ మా ఇంటి సాయబాన అర్ర తలుపుకు తగిలించిన పెద్ద తాళంకప్పను సూసినప్పుడల్లా ఇంటి ముంగట బజారు గల్మల్ల కూసునే మా బాపమ్మే యాదికొస్తది బొంకలాంటి నోటిని చేతుల కట్టెను ఆడిచ్చుకుంట వచ్చిపోయే వరసైన వాల్లతోటి వాట్లేసుకుంట పొద్దంతా దానికి ఏర్పడకుండ ఆడనే పొద్దుపోయేది అమ్మవచ్చి జర ఇంట్లోకొస్తావా అన్నం తినిపోదువంటే ఇంత అన్నంకూర నాలుగు సల్లసుక్కలు ఏసియ్యరాదే అందరూ తినేది గదేనాయే మనదేమన్నా […]

Continue Reading
Posted On :

అముద్రిత కావ్యం (నెచ్చెలి-2024 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)

అముద్రిత కావ్యం (నెచ్చెలి-2024 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత) – శింగరాజు శ్రీనివాసరావు పుట్టినది ‘పాప’ అన్న మాట చెవుల బడితే చాలు పుడమి లోపలికి కూరుకుపోయిన భావనలు ఆమె బడికి పోతానని అడిగితే చాలు వళ్ళంతా వాచేలా బడిత పూజలు వయసు ఉబికి వస్తున్నదంటే చాలు ఉరికి మించిన భయంకరమైన ఆంక్షల శిక్షలు కట్టుకున్న గుడ్డలో నుంచి కాయం గాయపడేలా గుచ్చుకునే ఆకలి చూపుల శూలాలు అగ్నిహోత్రం సాక్షిగా ఆవిరయిపోయిన కొద్దిపాటి స్వేచ్ఛా స్వాతంత్రయాలు […]

Continue Reading
Posted On :

అమ్మకు నేనేం చేశాను? (కవిత)

అమ్మకు నేనేం చేశాను?  -డా. మూర్తి జొన్నలగెడ్డ తననొప్పులుపడి తాను తన రక్తం పంచిస్తేను ఈ లోకానికి వేంచేశాను బువ్వెడితే భోంచేశాను జోకొడితే పడకేశాను విసిగించి వేధించాను సహనానికి ప్రశ్నయ్యాను మరుగయ్యి కవ్వించాను కనుపించి నవ్వించాను అమ్మేమరి అన్నింటానూ, తలపైన చమురయ్యేను నిగనిగల నలుగయ్యేను శ్రీరామునిరక్ష య్యేను నట్టింట్లో పండగతాను పండగలో విందుగతాను విందుల్లో సందడిగాను నా చదువుల్లో జ్ఞానంగాను నా సందెలలో ధ్యానంగాను బరువుల్లో బాసటగాను నేనడిచే బాటగ తాను ఎన్నెన్నని నే చెబుతాను ఆ […]

Continue Reading
Posted On :

ది బిచ్ (అమ్మ తల్లి)

ది బిచ్ (అమ్మ తల్లి) -వి.విజయకుమార్ నాకు ముందే తెలుసు నువ్వీ వీధిలో నెలలు నిండి భారంగా తిరుగుతున్నప్పడే యేదో ఒక రోజు గంపెడు బిడ్డలతో ప్రత్యక్షమౌతావనీ ముత్యాల్లాంటి పసిబిడ్డల్ని వేసుకుని దీనంగా చూస్తూ నా అశక్తతను ప్రశ్నిస్తావని! కడుపు నిండా పాలు తాగి వళ్ళో ఈ బుజ్జిగాడు గోముగా గీరుతూ వెచ్చని పరుపు మీద గుర్రుగా చూస్తూ ఈ దేశపు దొరబాబులా వెచ్చగా ఇక్కడ! నెల కూడా నిండని నీ పసికూనలు వర్షపు చినుకుల్లో ముద్దయి […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-5 అరటి తొక్క

కాదేదీ కథకనర్హం-5 అరటి తొక్క -డి.కామేశ్వరి  నాలుగురోడ్ల జంక్షన్ దగ్గిర — బిజీ బజారు సెంటర్లో కోటమ్మ కిళ్ళీ కొట్టు ముందు కోటమ్మ — వీర్రాజు ఘోరాతి ఘోరంగా బూతులు తిట్టుకుంటూ జుత్తులు పట్టుకుని కొట్టు కుంటున్నారు. చుట్టూ చేరిన జనం ఏ గారడీనో, సర్కసో చూస్తున్నంత కుతూహలంగా , ఆనందంగా తిలకిస్తున్నారు ఆ పోట్లాట — “దొంగసచ్చినోడా– ఆడకూతుర్ని , దిక్కుదివాలం లేనిదాన్ని కిళ్ళీ బడ్డీ ఎట్టుకుని నాలుగు రాళ్ళు తెచ్చుకు గంజినీళ్ళు తాగుతంటే కల్లల్లో […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-19 శ్రీమతి పాకల చంద్రకాంతామణి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-19 శ్రీమతి పాకల చంద్రకాంతామణి  -డా. సిహెచ్. సుశీల ఆ నాటి రచయిత్రులు కాలక్షేపం కోసం కథలు రాయలేదని గతంలో చెప్పు కున్నాం. తన చుట్టూ ఉన్న సమాజంలోని స్త్రీలలో చైతన్యం కలిగించడం వారి ప్రధాన ధ్యేయం. పురుషుల మనస్తత్వం, ప్రవర్తనలో మార్పును కూడా వారు ఆశించారు. అయితే ఉపన్యాసం లాగానో, ఉపదేశం లాగానో, కేవలం పత్రికలో పేరు చూసుకోవడానికో, పేరు ప్రఖ్యాతులు పొందాలన్న తపనతోనో రాయలేదని సూక్ష్మంగా పరిశీలిస్తే తెలుస్తుంది. అలాయైతే […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-29 నేనెవర్ని?

పేషంట్ చెప్పే కథలు – 29 నేనెవర్ని? -ఆలూరి విజయలక్ష్మి “నేనెవర్ని?” … ఇది ఒక తత్వవేత్త ఆత్మ జిజ్ఞాసతో వేసుకుంటున్న ప్రశ్న కాదు. ఒక ఋషి సత్తముడు జీవాత్మ, పరమాత్మల అన్వేషణలో వేసుకుంటున్న ప్రశ్న కూడా కాదు. ఒక సామాన్య యువతి తన జీవితాన్ని తరచి చూసుకుంటూ అంతులేని విషాదంతో వేసుకుంటున్న ప్రశ్న. ఒక స్త్రీ సమాజంలో, కుటుంబంలో తన ప్రతిపత్తి ఏమిటి? అని తర్కించుకుంటూ వేసుకుంటున్న ప్రశ్న. శాంతి మనసులో ఎనిమిదేళ్ళుగా అనుక్షణం ఈ […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి           ఇంటావిడ హరివల్లభ బాబు గదిలోకి వెళ్ళింది. ఆయన అప్పుడే నిద్రలేచి తువ్వాలు మీద నీళ్ళు చిలకరించుకుని, ముఖం తుడుచుకుంటున్నాడు. ఆయనను ముందు కొంచెం మచ్చిక చేసుకోవటానికి, “అయ్యో మిమ్మల్ని ఎవరు నిద్ర లేపారు? నేనందరికీ చెప్పా, గోలచేసి మిమ్మల్ని నిద్ర లేపొద్దని. అయినా నా మాట ఎవరు వింటారు?” అన్నది.   […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-19

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 19 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణుసాయి పెళ్ళి కాగానే, సిడ్నీ ఆస్ట్రేలియా స్థిర నివాసులుగా వచ్చిన జంట. విశాల వర్క్ ఎక్స్ పీరియన్స్ అవకాశం రావడంతో టేఫ్ కాలేజ్ లో చేరింది. విష్ణుసాయి పరిస్థితులకి తగినట్లుగా ఒదుగుతూ, నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆస్ట్రేలియాలో డ్రైవింగ్ టెస్ట్ లో పాసై, లైసెన్స్  సంపాదిం చాడు. ఇపుడు కారు తీసుకోవాలి. జాబ్ కన్సల్టెంట్ విష్ణు అనుకున్న డ్రీమ్ జాబ్ ఆఫర్ చేసింది. […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 21

యాదోంకి బారాత్-21 -వారాల ఆనంద్ నాకూ మీకూ గాయాలకేం కొరత, కనిపించేవి మానిపోతాయి మనసు లోపలివి కొనసాగుతాయి తడి తడిగా గాయాల్ని గేయాలుగా గున్ గునాయిస్తూ తలెత్తుకు నడిస్తేనే బతుకు ఢంకా బజాయిస్తుంది ***           ఎనభయవ దశకం చివరి మూడు నాలుగేళ్ళూ నేను కాళ్ళకూ మనసుకూ చక్రాలేసుకు తిరిగాను. పెళ్ళి, అమ్మ అస్తమయం, ఇల్లు మారడం, మరో పక్క స్కూలు వీటి నడుమ పిల్లలకథలు రాయడం, మరో పక్క నా […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 44

నా జీవన యానంలో- రెండవభాగం- 44 -కె.వరలక్ష్మి కథ 2007 ఆవిష్కరణ ఆ సంవత్సరం నందలూరులో జరుపుతున్నామని ఆహ్వానం వచ్చింది. జూన్ 12 సాయంకాలం సామర్లకోట వెళ్ళి తిరుమల ఎక్సప్రెస్ ట్రెయిన్ ఎక్కేను. దాంట్లో వైజాగ్ లో ఎక్కిన మల్లీశ్వరి, వర్మ, వేణు, చలం, జాన్సన్ చోరగుడి ఉన్నారు, నా టిక్కెట్ కూడా వాళ్ళే రిజర్వేషన్ చేయించేరు. అప్పటికి మా ఇంట్లో అగర్వాల్ స్వీట్స్ వాళ్ళు అద్దెకుండడం వల్ల నేను రకరకాల స్వీట్స్, హాట్స్ పేక్ చేయించి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-44)

నడక దారిలో-44 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       ( తండ్రి మరణానంతరం  ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 20 (యదార్థ గాథ)

జీవితం అంచున -20 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అమ్మ అలిగింది. కరోనా సోకితే అల్లకల్లోలమెంతోగాని అమ్మ అలిగితే నా మనసంతా అతలాకుతలం అయిపోతోంది. అసలు నాకేమీ నచ్చటం లేదు. నా భావాన్ని మీకు చెప్పటానికి నా భాషాపటిమ చాలటం లేదు. ఎప్పుడూ శాశించే అమ్మ, నేను ప్రశ్నించానని అలిగింది. ఫోనులో ఎంత పిలిచినా పలకదు. ఒంటరిగా వుంటే మోగే ఫోను వంక అభావపు చూపు చూస్తుంది. పక్కన మరెవరయినా వుంటే వాళ్ళను […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-18

నా అంతరంగ తరంగాలు-18 -మన్నెం శారద గుర్తుకొస్తున్నాయి ……. ————————- (ఇదివరకు ఇది నేను చెప్పిందే. కానీ ఇప్పుడు నాకు చాలా మంది కొత్త స్నేహితులు వచ్చారు. అదిగాక నేను వీటిని పుస్తకరూపంగా తీసుకొస్తే అందులో ఉంటుంది కదా అని మళ్ళీ చెబుతున్నాను. రావి శాస్త్రి గారితో వున్న ఒకే ఒక జ్ఞాపకం ఇది!) ———————– 1994 లో నేను కొందరి ఫెమిలీ ఫ్రెండ్స్ తో కలిసి కేరళ టూర్ వెళ్ళాను . తిరిగి వచ్చేసరికి నా […]

Continue Reading
Posted On :

కథావాహిని-14 మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి “గొల్ల రామవ్వ” కథ

కథావాహిని-14 గొల్ల రామవ్వ రచన : శ్రీ పివి నరసింహారావు గళం :కొప్పర్తి రాంబాబు ***** కొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-61)

వెనుతిరగని వెన్నెల(భాగం-61) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/thfUVN62bWI?si=kOn6id-KTELhHB4h వెనుతిరగని వెన్నెల(భాగం-61) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు […]

Continue Reading
Posted On :

గీతామాధవీయం-36 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-36 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-36) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) ఏప్రిల్ 16, 2022 టాక్ షో-36 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-36 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా|| […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-45 “దగాపడిన తమ్ముడు” నవలా పరిచయం (బలివాడ కాంతారావు నవల)

కొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. వీరు ప్రముఖ కథా రచయిత “మిథునం ” శ్రీరమణ గారికి […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-58 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-19)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-19 మెల్ బోర్న్ – రోజు 3 మెల్ బోర్న్ సిటీ హైలాండ్స్ బోట్ టూర్ మర్నాడు మా ప్యాకేజీ టూరులో మేం ఎంపిక చేసుకున్న ప్రైవేట్ మెల్ బోర్న్ సిటీ టూరు క్యాన్సిల్ అవడంతో రోజంతా ఖాళీ […]

Continue Reading
Posted On :

సింహం మనోగతం

సింహం మనోగతం -కందేపి రాణి ప్రసాద్ అదొక టైగర్ సఫారీ. పేరుకు టైగర్ సఫారీ అని పేరు కానీ అందులో సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాలు ఎలుగుబంట్లు వంటి పెద్ద జంతువులన్నీ ఉంటాయి. స్వేచ్చగా ప్రశాంత వాతావరణంలో జీవిస్తుంటాయి. అని మనుషులు చెప్తారు కానీ నమ్మకండి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే నేనొక సింహాన్ని, నా కథ చెబుతా వినండి.           నేనొక సింహాన్ని. సింహమంటే ఎవరు? అడవికి రాజు కదా! అడవిలో రాజులా బతికేదాన్ని. నన్ను […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -20 – త్రిశ౦కు స్వర్గము – సత్యవ్రతుడు కథ

పౌరాణిక గాథలు -20 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి  త్రిశ౦కు స్వర్గము – సత్యవ్రతుడు కథ ‘త్రిశ౦కు స్వర్గ౦’ అనే పేరు విన్నా౦ కదూ…ఆ స్వర్గాన్ని ఎవరు ఎవరికోస౦ నిర్మి౦చారు… ఎ౦దుకు నిర్మి౦చారు… విషయ౦ ఇప్పుడు తెలుసుకు౦దా౦. పూర్వ౦ సూర్యవ౦శ౦లో ‘త్రిబ౦ధనుడు’ అనే పేరుగల రాజు ఉ౦డేవాడు. అతడి కొడుకు పేరు సత్యవ్రతుడు. సత్యవ్రతుడు త౦డ్రిలా గుణవ౦తుడు కాదు. అందర్నీ బాధలు పెడుతూ ఉండే వాడు. త౦డ్రి ఎన్ని విధాలుగా చెప్పినా అతడి తలకెక్కేది కాదు. ఒకరోజు ఒక […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 6 (మోహన రాగం)

రాగసౌరభాలు-6 (మోహన రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి సఖులు!  అలౌకిక  ఆనందాన్ని కూర్చేది, సకల సమ్మోహన కరమైన “మోహన రాగం ” గురించి ఈనెల తెలుసుకుందామా? ఇది అత్యంత పురాతనమైనది, విశ్వవ్యాప్తం  అయినది కూడా! ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. మోహనరాగం 28వ మేళకర్త హరికాంభోజి రాగ జన్యం అవటం వలన ఉపాంగరాగం  అని కూడా అంటారు. ఇందులోని ఆరోహణ, అవరోహణ “సరిగపదస”“సదపగరిస”.  ఇందులో స్వరస్థానాలు షడ్జమం, చతుశృతిరిషభం, అంతరగాంధారం, పంచమం, చతుశృతి దైవతం. ఈ రాగంలో […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-59

కనక నారాయణీయం -59 –పుట్టపర్తి నాగపద్మిని సభాప్రాంగణం చేరుకున్న పుట్టపర్తికి తాంబూల భరిత అరుణారుణిమలు స్వాగతం పలికాయి. యాజులు గారు హడావిడిగా తిరుగుతున్నారు. ఇంతకూ, నీలం సంజీవ రెడ్డి గారు ఏదో రాజకీయ కార్యాల వల్ల రావటం లేదని తెలిసింది. అధ్యక్షులు ఎవరుంటారా అన్న చర్చ జరుగుతున్నది. చపల కాంత భట్టాచార్య గారే సభా సారధ్యానికి  ఒప్పుకున్నా రని తెలిసింది. కాసేపటికే సభ ప్రారంభమైంది. క్రిక్కిరిసిన సభా మండపంలో శ్రీమతి మీనాక్షి కుమారి సత్యవతి మధురంగాప్రార్థనా గీతం […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-23

బొమ్మల్కతలు-23 -గిరిధర్ పొట్టేపాళెం           అనుకోకుండా కొన్ని కొన్ని అద్భుతంగా చేసేస్తాం, అనుకుని చేసినా అంత బాగా చెయ్యలేమేమో అనుకునేంతలా. ఈ బొమ్మ అలా అనుకోకుండా నేను ఒకప్పుడు చేసిన అద్భుతమే.           సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి, కానూరు, విజయవాడ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న నాటి రోజులవి. అక్కడ చదివిన నాలుగు సంవత్సరాలు నా బొమ్మల ప్రస్థానంలో ఒక మలుపు తిరిగిన మైలురాయి, కలికితురాయి […]

Continue Reading
Posted On :

స్వరాలాపన-38 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-38 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

చిత్రం-57

చిత్రం-57 -గణేశ్వరరావు            ఇది కథ చెప్పే బొమ్మ. ఈ ‘జాగరణ’ చిత్రాన్ని గీసింది యువ అలంకారిక చిత్ర కళాకారిణి జో ఫ్రాంక్. గతంలోని జ్ఞాపకాలని నెమరువేసుకుంటూ కాలంలోని ఒక క్షణాన్ని చిత్రిస్తుంది. ఆలోచన రేకెత్తించే దృశ్యాలవి ఆమె ఎంచుకున్న వస్తువులు కలుసుకుం టాయి, వాళ్ళ మథ్య మాటలు చోటు చేసుకుంటాయి. తన చిత్ర రచనలో జో ఫ్రాంక్ తాను పరిశీలించిన జీవితం గురించి కథలు చెబుతుంది. తనకు ప్రేరణ డానిష్ […]

Continue Reading
Posted On :

మరోసారి గిడుగు రామమూర్తి

గిడుగు రామమూర్తిగ్రాంథిక భాషావాదుల గుండెల్లో పిడుగు మన ‘గిడుగు’ ( తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా ) -పి. యస్. ప్రకాశరావు పర్లాకిమిడి రాజభవనంలో ఓ వింత ఆచారం ఉండేది. భోగి, సంక్రాంతి పర్వదినాల సందర్భంగా కనుమనాడు పశువుల పండుగ చేస్తూ పశువులకు వాతలు వేసేవారు. పనిలో పనిగా వాళ్ళదగ్గర పనిచేసే ఉద్యోగులకు కూడా వేసేసేవారు. రాజాగారి తమ్ముడికి ట్యూటర్ గా ఉన్న గిడుగురామమూర్తి గారికి కూడా చురకలు వేయడానికి పరికరాలూ నిప్పుల కుంపటీ పట్టుకుని సేవకులు వస్తే […]

Continue Reading
Posted On :

నెచ్చెలి-2024 శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం

నెచ్చెలి-2024 శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం -ఎడిటర్ శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం ———————————————————– ప్రథమ బహుమతి -రూ.3000/- (శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం పొందిన కథ) ఎస్. లలిత- బంధం పురస్కార పత్రంతో బాటూ, అభినందనలతో కథని ఇక్కడ మళ్ళీ ఇస్తున్నాం. *** బంధం -ఎస్. లలిత “అవమానం, ఆకలి, వేదన, నిస్సహాయత, దుఃఖం- పతనానికి ఇవన్నీ సోపానాలు. దిగితే క్రిందకు వెళతాం! ఎక్కితే పైకి వెళతాం… చిత్రం ఏమిటంటే దిగేవాళ్ళే  […]

Continue Reading
Posted On :

నెచ్చెలి-2024 డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం

నెచ్చెలి-2024 డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం -ఎడిటర్ డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం ——————————————————– ప్రథమ బహుమతి రూ.1500/- (డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత) బి.కళాగోపాల్ – యోధ..! పురస్కార పత్రంతో బాటూ, అభినందనలతో కవితని ఇక్కడ మళ్ళీ ఇస్తున్నాం. *** యోధ..! -బి.కళాగోపాల్ విట్రియోల్ నా ముఖాన్ని కాల్చేస్తూ చర్మాన్ని మండిస్తూ / శిరోజాలు అంటుకు పోయి కనుగుడ్లు చితికిపోయి / ముక్కురంధ్రాలు మూసుకుపోయి చెవులు తెగిపడి / చెంపలు కరిగి బొమికెలు […]

Continue Reading
Posted On :

జెన్నీ మార్క్స్

జెన్నీ మార్క్స్ -వి.విజయకుమార్ “మానవాళికి అన్నింటికన్నా ఎక్కువ ప్రయోజనం చేకూర్చగల పనిని ఎంచుకున్న ట్లయితే, ఎటువంటి భారాలు మనల్ని కుంగదీయలేవు. ఎందుకంటే అవి అందరి ప్రయోజనం కోసం మనం చేసే త్యాగాలు; అప్పుడు మనం అనుభవించేది అల్పమైన, పరిమితమైన, స్వార్థపూరితమైన ఆనందం కాదు. మన ఆనందం లక్షలాది ప్రజలకు చెందుతుంది, మన పనులు నిశ్శబ్దంగానే అయినా శాశ్వతంగా జీవిస్తాయి. మన బూడిద పై ఉత్తమ మానవుల వేడి కన్నీళ్ళు వర్షిస్తాయి.” పదిహేడేళ్ళకే ఇలా కమిటైపోయిన, ఆస్తిపాస్తులు అంతగా […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జులై, 2024

“నెచ్చెలి”మాట  5వ జన్మదినోత్సవం! -డా|| కె.గీత  ఇవేళ “నెచ్చెలి” విజయవంతంగా  5వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఆత్మీయంగా నెచ్చెలి కోసం రచనలు చేస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  పేరుపేరునా ప్రత్యేక నెనర్లు! “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలోనే కాకుండా, అంతర్జాల పత్రిక లన్నిటిలోనూ అగ్రస్థానంలో ముందుకు దూసుకుపోతూ ఉంది! ఇందుకు కారణభూతమైన పాఠకులైన మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు!           5వ జన్మదినోత్సవ శుభ కానుకగా ఈ అయిదవ వార్షిక సంచికని […]

Continue Reading
Posted On :

నెచ్చెలి అయిదవ వార్షికోత్సవ పోటీ ఫలితాలు!

నెచ్చెలి-2024 కథా, కవితా పురస్కారాల పోటీల ఫలితాలు విజేతలందరికీ అభినందనలు! -ఎడిటర్ *నెచ్చెలి-2024 కవితా పురస్కార ఫలితాలు* ——————————————————– ప్రథమ బహుమతి రూ.1500/- (డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత)బి.కళాగోపాల్ – యోధ..! ద్వితీయ బహుమతి – రూ.1000/-పెనుగొండ బసవేశ్వర్ – బాపమ్మ తృతీయ బహుమతి – రూ.750/-పెనుగొండ సరసిజ – షరతులు వర్తిస్తాయి ప్రత్యేక బహుమతి  – రూ.250/-శింగరాజు శ్రీనివాసరావు – అముద్రిత కావ్యం *సాధారణ ప్రచురణకి ఎంపికైన కవితలు* డాక్టర్.కటుకోఝ్వల రమేష్ – […]

Continue Reading
Posted On :

ప్రముఖ నటి, నృత్యకారిణి, రచయిత్రి కోసూరి ఉమాభారతి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ

ప్రముఖ నటి, నృత్యకారిణి, రచయిత్రి కోసూరి ఉమాభారతి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ -డా||కె.గీత  (కోసూరి ఉమాభారతి గారితో నెచ్చెలి ప్రత్యేక ఇంటర్వ్యూ వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           కోసూరి ఉమాభారతి బహుముఖప్రజ్ఞాశీలి. ప్రముఖ కళాకారిణి.  నటి, కూచిపూడి నాట్యకారిణి, నృత్య గురువు, రచయిత్రి.  వీరు బియ్యే ఎకనామిక్స్, ఎం.ఏ పొలిటికల్ సైన్సు చేసారు.  1980లో అమెరికాకి వచ్చి స్థిరపడ్డారు. వీరికి  ఒక అబ్బాయి, అమ్మాయి. […]

Continue Reading
Posted On :

బంధం (నెచ్చెలి-2024 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)

బంధం (నెచ్చెలి-2024 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ) -ఎస్. లలిత “అవమానం, ఆకలి, వేదన, నిస్సహాయత, దుఃఖం- పతనానికి ఇవన్నీ సోపానాలు. దిగితే క్రిందకు వెళతాం! ఎక్కితే పైకి వెళతాం… చిత్రం ఏమిటంటే దిగేవాళ్ళే  ఎక్కువవు తున్నారు..” అన్నాను నేను మిత్రుడు విశ్వనాథంతో… “ఎవరి గురించి నీవు చెప్పేది… నీవు గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ వి. తాత, తండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది. మా చెల్లి కూడా ఎం.ఎస్సీ, బీఈడీ చేసింది. టీచర్ ఉద్యోగం వచ్చినా […]

Continue Reading
Posted On :

కేర్ టేకర్ (కథ)

కేర్ టేకర్ -వై.కె.సంధ్య శర్మ ఉదయం కాఫీ తాగుతూ దినపత్రిక తిరగేస్తుంటే అందులోంచి క్రిందపడిన కర పత్రాల్లోని ఒక దానిపై చూపు అలాగే నిలబడిపోయింది వంశీకి. దిన పత్రికను పక్కకు పెట్టి ఆ కర పత్రాన్ని చేతిలోకి తీసుకుని అందులో వున్న సమాచారాన్ని సరాసరి గదిలో మంచంపై కదలలేని స్థితిలో వున్న తల్లి సుభద్రకు చూపించాడు. “తులసీ వనం” అన్న పేరు పెద్ద అక్షరాలతో తెలుగులో వుంది క్రింద మంచానికే పరిమితమైన వృద్ధులకు మరియు ప్రమాదవశాత్తు నడవలేని […]

Continue Reading
Posted On :

ప్రమద – జలంధర

ప్రమద ఆత్మీయ రచయిత్రి జలంధర…! -పద్మశ్రీ వృత్తి రీత్యా..  జర్నలిస్టులకు పలు రంగాలకు చెందిన ప్రముఖులెందరో పరిచయం అవుతారు. సహజంగానే పని అయిపోయాక ఆ పరిచయాలు అక్కడితో ఆగిపోతాయి. అరుదుగా కొన్ని మాత్రం స్నేహానికి దారితీస్తాయి. నాకు అలాంటి కొన్ని అద్భుతమైన పరిచయాలు దొరికాయి. అలాగని నేను తరచూ వారిని కలిసేది లేదు, ఫోనులో మాట్లాడేది లేదు. కానీ జీవితకాలం నన్ను వెన్నంటి ఉండే మంచి జ్ఞాపకాలుగా మిగిలాయవి. వారు నా సన్నిహితులు, శ్రేయోభిలాషులు-  అన్న భావన […]

Continue Reading
Posted On :

యోధ..! (నెచ్చెలి-2024 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత)

యోధ..! (నెచ్చెలి-2024 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత) -బి.కళాగోపాల్ విట్రియోల్ నా ముఖాన్ని కాల్చేస్తూ చర్మాన్ని మండిస్తూ / శిరోజాలు అంటుకు పోయి కనుగుడ్లు చితికిపోయి / ముక్కురంధ్రాలు మూసుకుపోయి చెవులు తెగిపడి / చెంపలు కరిగి బొమికెలు తేలి నన్నో వికృతశిలగా మారుస్తున్న/ ఆ విషపు ద్రావణ బుడ్డి మురుగునీటి పక్కన/ విసిరిన వాడి అహాన్ని సంతృప్తి పరుస్తూ వికటాట్టహాసం చేయసాగింది../ మెడ దిగువన పాలిండ్లు ఉడికిపోతూ తోలుత్తిత్తిలా దేహం ఊగిసలాడుతుంటే/ మంట గాయం […]

Continue Reading
Posted On :

సంకల్ప శక్తి

సంకల్ప శక్తి -అక్షర కరుణాకరం వచ్చాడు ఆ రోజు మా ఇంటికి. కదిలిస్తే చాలు దుఃఖం ముంచుకు వచ్చేలా ఉన్నాడు. గ్లాసులో మంచినీరు ఇచ్చి విషయం చెప్పమన్నాము. దుఃఖంతో పూడుకుపోతున్న గొంతుతో చెప్పాడు “ మా అరుణకి అప్పుడే నూరేళు నిండినాయి బావా.” అదేమిట్రా పిచ్చి వాగుడు, సరేలే వివరంగా చెప్పు ఏమైందో?” అన్నాను. “ అరుణ కొన్నాళ్ళుగా పొత్తి కడుపులో నొప్పితో  విపరీతమైన బాధ, సరిగ్గా యూరీన్  పాస్ అవక బాధ పడుతుంటే పరీక్ష చేయిస్తే […]

Continue Reading
Posted On :