కనక నారాయణీయం-84
కనక నారాయణీయం -84 –పుట్టపర్తి నాగపద్మిని కనకమ్మ అంది,’అది కాదమ్మా! కరపాత్రీ స్వామీజీ వారికి మొదటినుంచే యీ ప్రపంచంలోని సుఖాలూ, బాధలూ అంటే పడేది కాదట! ముందే సన్యాసం తీసుకుందామనుకుంటే వాళ్ళ తండ్రిగారు ఒప్పుకోలేదంట! చివరికి 19 సంవత్సరాల వయసులో సన్యాసం తీసుకుని, హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ వేద పాఠశాలల్లో, వేదాలూ, ఉపనిషత్తులూ, వేదాంతం, వ్యాకరణం ఇంకా వేరే శాస్త్రాలూ అన్నీ, అంటే భారత దేశ సంస్కృతికి సంబంధించిన గొప్పదనమంతా చక్కగా ఆకళింపు చేసుకున్నాక, భారతీయ ధర్మాన్ని రక్షించాలంటూ ప్రచారం మొదలు […]
Continue Reading






































