యాత్రాగీతం-40 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-1)
యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-1 కాలిఫోర్నియాలో గత పదిహేనేళ్లుగా నివాసం ఉంటున్న మాకు ప్రపంచయాత్రలు చెయ్యాలనే కోరిక ఇన్నాళ్ళకి నెరవేరే అవకాశం వచ్చింది. ఇలా ఇతర దేశాలకు వెళ్లాలంటే మాకున్న సమస్యలు ఇప్పటి వరకు రెండు. […]
Continue Reading

















































































