చాతకపక్షులు నవల- 18
చాతకపక్షులు (భాగం-18) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి హరి సీరియసుగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు. తెలిసినవాళ్లందరికీ ఫోను చేస్తున్నాడు. గీత తపతితో మాట్లాడడం తగ్గింది. మాట్లాడాలని వుంది కానీ ఏంవుంది మాట్లాడ్డానికి అనిపిస్తోంది. పైగా ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లడానికి మనసొప్పడం లేదు, తాను చెయ్యగలిగింది ఏం లేకపోయినా. ఓరోజు గీత చెక్కుబుక్కు చూస్తుంటే హరి సుమతికి రెండు వేలకి చెక్కు రాసినట్టు కనిపించింది. బాంకు కాయితాలు చూస్తే ఆ […]
Continue Reading








































































