జ్ఞాపకాలసందడి -42
జ్ఞాపకాల సందడి-42 -డి.కామేశ్వరి కావమ్మ కబుర్లు -16 చిన్నపుడు బాగా పెరిగాం అంటే ఇన్ని బట్టలు, ఇంతంత బంగారాలు పెట్టుకుని సిరిసంపదల మధ్య పెరిగాం అని కాదు. మామూలు మధ్య తరగతి వాళ్ళమే. ప్రతీ పండక్కీ బట్టలు, ఆడపిల్లలందరికి తలో గొలుసు, రెండు జతల బంగారు గాజులు, చెవులకి దుద్దులు, వేలికి ఉంగరం ఉండేవి అంతే. అలా చిన్నప్పటి నుంచీ అలవాటయి పోయి ఇప్పుడున్నా పెట్టుకో బుద్ధి వేయదు. అత్తవారు […]
Continue Reading
























































