కనక నారాయణీయం-86
కనక నారాయణీయం -86 –పుట్టపర్తి నాగపద్మిని తిరుమల వీధుల్లో బంధువులంతా, తిరుమణి పొట్లాలూ, చెక్క బొమ్మలూ, ఇంకా ఏవేవో కొనుక్కుందామనుకుంటుంటే, కనకమ్మ అన్నది,’అది కాదమ్మా! ముందు పుష్కరిణిలో మునిగి, తరువాత వరాహ స్వామి దర్శనం, తరువాత స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చి, ఆ తరువాత కొనుక్కుంటే, ఇంక కొండ దిగొచ్చు ఒకేసారి! ఒక గంటలో వచ్చేస్తాం కదా!’ ఆ మాటా నిజమేననుకుని, అందరూ పుష్కరిణి వైపుకు కదిలారు. నాగకు ఇదంతా ఏదో అద్భుత ప్రపంచంలాగే ఉంది. పెద్ద పెద్ద కళ్ళేసుకుని […]
Continue Reading



































