కథా మధురం- చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
కథా మధురం చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి చెదిరే ముగ్గు (కథ) -ఆర్.దమయంతి కథా మధుర పరిచయం : ‘ఆకాశమంత ప్రేమకి నిర్వచనం అమ్మ ఒక్కటే!’ అని చెప్పిన కథ – డా!! చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారు రాసిన చెదిరే ముగ్గు కథ! ******** మహిళలు స్త్రీ పక్షపాతులు కానే కారు. వారికి మగ వారంటేనే గొప్ప నమ్మకం. విశ్వాసం. వారి మోసాలు తెలీక ప్రేమించడం , తెలిసాక – కడ వరకు వగచి […]
Continue Reading






























































































