కనక నారాయణీయం-25

కనక నారాయణీయం -25 –పుట్టపర్తి నాగపద్మిని ప్రియురాలి కోర్కె తీర్చని ప్రియుడూ ఒక ప్రియుడేనా?? వెంటనే ఆమె కోర్కెను తీర్చేందుకు గంధర్వుడు ఎటువంటి ప్రయత్నాలు చేశాడు?? అతని ప్రయత్నాలకూ, చంద్రోత్సవానికీ లంకె ఏమిటి?? ఇదే ఆ చంద్రోత్సవ కావ్య కథావస్తువు. ఈ Continue Reading

Posted On :

కనక నారాయణీయం-24

కనక నారాయణీయం -24 –పుట్టపర్తి నాగపద్మిని ఎక్కడో తెలుగు ప్రాంతాలనుంచీ వచ్చిన వాడు, మాపై పెత్తనం చలాయించటమేంటి?? అని  ఆ స్థానిక కేరళ ఉద్యోగుల బాధ!! అప్పటికే ప్రాకృత భాషలూ, సంస్కృతమూ పైనున్న పట్టుతో మళయాళం నేర్వటం కష్టమేమీ కాలేదు పుట్టపర్తికి!!  Continue Reading

Posted On :

కనక నారాయణీయం-23

కనక నారాయణీయం -23 –పుట్టపర్తి నాగపద్మిని కేరళ వాసం అనుభవాలను, తన దగ్గరున్న చిన్న దైనిక డైరీ లాంటి బుక్కులో తన భావాలు రాసుకునేవారు పుట్టపర్తి పొడి పొడి వాక్యాలుగా వ్రాసుకునేవారన్నాను కదా! ఆ చిన్ని డైరీ ఇలా ఉంది. (నా Continue Reading

Posted On :

కనక నారాయణీయం-22

కనక నారాయణీయం -22 –పుట్టపర్తి నాగపద్మిని పుట్టపర్తి ‘మేఘ దూతం’ కావ్య రచన సమయంలోనే రాయలనాటి కవితా జీవనము – వ్యాసం ( పరిశోధన _ ఏప్రిల్ 1954) అల్లసానివారి అల్లిక జిగిబిగి – వ్యాసం (పరిశోధన జూన్ 1954) వర్ణనా Continue Reading

Posted On :

కనక నారాయణీయం-21

కనక నారాయణీయం -21 –పుట్టపర్తి నాగపద్మిని అసలు మేఘం ద్వారా సందేశం పంపే ఆలోచనకు ఆధారాలేమిటి?? అని ఆలోచిస్తే, ఋగ్వేదం కనిపిస్తుంది. సరమా – పణి, ఇంద్రుడు – ఇంద్రాణి, యమ – యమీ ఇటువంటి సందేశాత్మక కథలున్నాయి. భారతీయ సాహిత్యంలో Continue Reading

Posted On :

కనక నారాయణీయం-20

కనక నారాయణీయం -20 –పుట్టపర్తి నాగపద్మిని    పుట్టపర్తి లేఖిని ద్వారా- శివతాండవం అన్న గేయ   కావ్య ఆవిష్కరణకు వేదికగా నిలిచింది – ప్రొద్దుటూరులోని అగస్తేశ్వర ఆలయం !!         అలా ఆవిష్కరింపబడిన శివతాండవం లోని కొంత భాగాన్ని భారతి పత్రిక కు Continue Reading

Posted On :

కనక నారాయణీయం-19

కనక నారాయణీయం -19 –పుట్టపర్తి నాగపద్మిని    పరమ కారుణ్య ఋషుల నివాసమైన    లోకములనాతడందెడు  గాక!! శాంతి    రాయలేలిన సీమలో బ్రదుకు వారు    బెద్దల గుణంబులను గౌరవింత్రు గాత!! ఇప్పటికైనా సీమవాసులు బెద్దలైనవారిని గౌరవించే గుణాన్ని అలవరచుకునవలెనన్న హితవు యీ అశ్రునివాళి Continue Reading

Posted On :

కనక నారాయణీయం-18

కనక నారాయణీయం -17 –పుట్టపర్తి నాగపద్మిని కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కు గాంధీ పట్లా, విద్యార్థుల పట్లా ముఖ్యంగా స్వాతంత్ర్య సమరం పట్లా చాలా చిన్న చూపు ఉన్నట్టుంది!! పెనుగొండ లక్ష్మి లో భారతీయ సంస్కృతి పట్ల కళల పట్లా, చరిత్ర Continue Reading

Posted On :

కనక నారాయణీయం-17

కనక నారాయణీయం -17 –పుట్టపర్తి నాగపద్మిని కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కు గాంధీ పట్లా, విద్యార్థుల పట్లా ముఖ్యంగా స్వాతంత్ర్య సమరం పట్లా చాలా చిన్న చూపు ఉన్నట్టుంది!! పెనుగొండ లక్ష్మి లో భారతీయ సంస్కృతి పట్ల కళల పట్లా, చరిత్ర Continue Reading

Posted On :

కనక నారాయణీయం-16

కనక నారాయణీయం -16 –పుట్టపర్తి నాగపద్మిని పుట్టపర్తి సాహిత్య జైత్ర యాత్ర, విజయ మార్గాన ప్రయాణిస్తున్న సమయంలో ఒక రోజు..!! పుట్టపర్తి వారిని కొప్పరపు సుబ్బయ్య హఠాత్తుగా తన గదికి పిలుస్తున్నారని ప్యూన్ వచ్చి చెప్పాడు. హఠాత్తుగా ఇప్పుడీ పిలుపేమిటి?? ‘ఇదుగో Continue Reading

Posted On :

కనక నారాయణీయం-15

కనక నారాయణీయం -15 –పుట్టపర్తి నాగపద్మిని ‘భలేవాడివయ్యా!! ఇంత పనిచేసినా, ఒక్కమాటైనా చెప్పనేలేదే నాకు?? ఐనా నాకు తెలుసు, యాడో ..పొరపాటు జరిగినాదని!! ఎట్టా దెలుసుకోవాలో దెలీక ఊరుకుణ్ణ్యా!! నీ బ్రమ్మాస్త్రానికి జవాబుగూడా బ్రమ్మాండంగానే వచ్చినాది గందా!! ఒరే కొండయ్యా!! సారుకు Continue Reading

Posted On :

కనక నారాయణీయం-14

కనక నారాయణీయం -14 –పుట్టపర్తి నాగపద్మిని కొప్పరపువారు పరీక్ష వివరాలన్నీ కనుక్కున్నారు. వారి ఆప్యాయత చూసి పుట్టపర్తి చెప్పారు, తాను ఒకే ప్రశ్న మూడు గంటలూ వ్రాసినట్టు!! ఆశ్చర్యపోవటం కొప్పరపు వారి వంతైంది. ‘ఏందీ?? మూడూ గంటలూ కూచుని ఒకే ప్రశ్నకు Continue Reading

Posted On :

కనక నారాయణీయం-13

కనక నారాయణీయం -13 –పుట్టపర్తి నాగపద్మిని   కనకవల్లి తళిహిల్లు (వంటిల్లు) సర్దుకుంటూఉండగా, పుట్టపర్తి, రేపు పొద్దున్న మొదటి బస్సుకే తిరుపతికి పోవాలన్న ఆలోచనల్లో మునిగిపోయారు- ఎవరి ఊహల్లో వారు!!     అప్పట్లో ప్రొద్దుటూరినుండి, తిరుపతికి వెళ్ళాలంటే, ఎర్రగుంట్ల వెళ్ళి రైలు పట్టుకోవలసిందే!! Continue Reading

Posted On :

కనక నారాయణీయం-12

కనక నారాయణీయం -12 –పుట్టపర్తి నాగపద్మిని ఇంటి పనులూ, భర్త నారాయణాచార్యులవారి శిష్య వర్గానికి పాఠాలు పునస్చరణ చేయించటంలోనూ తలమునకపైపోతూకూడా, భర్త విద్వాన్ పరీక్ష బాగా వ్రాశారని విని చాలా సంతోషపడిపోయిందా నేదరి ఇల్లాలు – పుట్టపర్తి కనకవల్లి!! ఇక పరీక్ష Continue Reading

Posted On :

కనక నారాయణీయం-11

కనక నారాయణీయం -11 –పుట్టపర్తి నాగపద్మిని తెలుగు సాహిత్య చరిత్రలో మునుపెన్నడూ వినని కనని సందర్భమిది!! ఒక కవి, తాను వ్రాసిన కావ్యాన్నే, తాను విద్యార్థిగా చదవి, పరీక్ష వ్రాయవలసి రావటం ఎప్పుడైనా జరిగిందా?? ఈ వార్త క్షణాలమీద ప్రొద్దుటూరు సాహిత్య Continue Reading

Posted On :

కనక నారాయణీయం-10

కనక నారాయణీయం -10 –పుట్టపర్తి నాగపద్మిని ప్రొద్దుటూరిలో, సుందరాచార్లు వీధిలో మా మాతామహులు శ్రీ ధన్నవాడ  దేశికాచార్య పనిచేస్తున్న  ప్రాథమిక పాఠశలలోనే పని చేస్తున్న కేశవమ్మ టీచర్ (బ్రాహ్మణేతరురాలు) మా అమ్మమ్మ శేషమ్మగారికి చాలా మంచి స్నేహితురాలట!! శేషమ్మ గారికేకష్టం వచ్చినా Continue Reading

Posted On :

కనక నారాయణీయం-9

కనక నారాయణీయం -9 –పుట్టపర్తి నాగపద్మిని           వరుని తండ్రి పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారన్నారు.’జాతకాల మాట అటుంచితే, వాల్మీకి రామాయణం కంటే ప్రమాణం మరెక్కడుంది కనుక?? రామాయణ ప్రశ్న వేతాము. అందులో ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాము.’ Continue Reading

Posted On :

కనక నారాయణీయం-8

కనక నారాయణీయం -8 –పుట్టపర్తి నాగపద్మిని శిరోమణిలో పుట్టపర్తి వారి స్నేహితుడు కలచవీడు శ్రీనివాసాచార్యుల బంధువులకు తాడిపత్రిలో దేశబంధు ప్రెస్ ఉన్నదనుకున్నాం కదా!! పుట్టపర్తి స్నేహితుడైన శ్రీనివాసాచార్యులకు, తన స్నేహితుని ‘పెనుగొండ లక్ష్మి’ ని తమ ముద్రణాలయంలో ప్రచురించవలెనని కోర్కె పుట్టింది. Continue Reading

Posted On :

కనక నారాయణీయం-7

కనక నారాయణీయం –7 –పుట్టపర్తి నాగపద్మిని తండ్రిగారు, తన చదువు గురించి పడుతున్న ఆరాటం గమనించాడు తరుణ నారాయణుడు!! ఆంగ్ల సాహిత్య పాఠాల గురించి తెలిసినా, తండ్రి గారి మనసులో, సాంప్రదాయక విద్య    కుమారునికి అబ్బటంలేదనే బాధ ఇంకా ఉండనే Continue Reading

Posted On :

కనక నారాయణీయం-6

కనక నారాయణీయం -6 –పుట్టపర్తి నాగపద్మిని ఎవరికొరకూ ఆగని కాలం, పరుగులు పెడుతూనే ఉంది. ఈ లోగా మెట్రిక్ పరీక్షలొచ్చాయి. లెక్కలంటే ఇప్పటి తరుణ నారాయణునికి సిం హ స్వప్నమే!! అందువల్ల మెట్రిక్ లో లెక్కల్లో తప్పారు. పరీక్ష తప్పినందుకు అయ్యగారి Continue Reading

Posted On :

కనక నారాయణీయం-5

కనక నారాయణీయం-5 -పుట్టపర్తి నాగపద్మిని ఆమె : ఎవరు నాయనా  నువ్వు? బాల: మునిసిపల్ పాఠశాల తెలుగు పండితులు పుట్టపర్తి తిరుమల శ్రీనివాసాచార్యులవారి కుమారుణ్ణి. అమె: శ్రీవైష్ణవులన్నమాట!! నీ పేరు? బాల: పుట్టపర్తి తిరుమల నారాయణాచార్యులు. ఆమె : నాట్యం నచ్చిందా? Continue Reading

Posted On :

కనక నారాయణీయం-4

కనక నారాయణీయం -4 -పుట్టపర్తి నాగపద్మిని    నా చిన్నప్పటి నుండీ కథలు కథలుగా విన్న మా అయ్యగారి జీవన నేపథ్యం చెబుతున్నాను కదా!! ‘అననగననగ  రాగ మతిశయిల్లుచునుండు.’ .అన్నట్టు, యీ కథలు ఎప్పటికప్పుడు శ్రవణ పేయాలే మా కుటుంబానికంతా!! ఇంతకూ, Continue Reading

Posted On :

కనక నారాయణీయం-3

కనక నారాయణీయం-3 -పుట్టపర్తి నాగపద్మిని అలా, ఎన్నెన్నో నా పుణ్యాల ఫలంగా, విజయ నామ సంవత్సరం (1953), ఆషాఢ శుద్ధ అష్టమి, (రేపు అష్టమి అనగా) ఆదివారం తెల్లవారుఝామున 3.10 నిముషాలకు, నేను కడపలో మా అమ్మ,అయ్యల సంతానంగా పుట్టగలిగాను. (ఈ Continue Reading

Posted On :

కనక నారాయణీయం-2

కనక నారాయణీయం -2 -పుట్టపర్తి నాగపద్మిని    “ఒక్కసారిక్కడికి రాండి..మందాసనం కింద ఏదో శబ్దమౌతూంది..’     “ఆ…ఏ ఎలకో తిరుగుతుంటుందిలే..”    భర్త మాటకు కాస్త ధైర్యం వచ్చింది. మళ్ళీ….పని!!    కానీ మందాసనం కింద అలికిడే కాక, అక్కడున్న దీపపు సెమ్మెలు కూడా కింద Continue Reading

Posted On :

కనక నారాయణీయం-1

  కనక నారాయణీయం-1     –పుట్టపర్తి నాగపద్మిని  కథలు వినటంలోని ఆనందాన్ని ఆస్వాదించటం మా  అమ్మమ్మ శ్రీమతి శేషమ్మ గారి ద్వారా మొదలైందన్నాను కదా!! అసలు నా పుట్టుక వెనుక కూడా ఓ ఉత్కంఠభరితమైన ఉదంతముందని అమ్మమ్మే చెబుతుంటే………వినటం…ఒక మహత్తరానుభూతి నాకైతే!! అదేమిటో మీరూ Continue Reading

Posted On :

కనక నారాయణీయం

కనక నారాయణీయం -పుట్టపర్తి నాగపద్మిని  ”అనగనగనగా…….చీమలు దూరని చిట్టడవి…కాకులు దూరని కారడవి…అందులో…” ఊపిరి బిగబట్టుకుని వినే చిన్నారి కళ్ళల్లో…ఒకటే ఉత్కంఠ!! ఆ చీమలు దూరని చిట్టడవిలో…ఏముందో, ఎటువంటి క్రూర మృగం మనమీదకి వచ్చి పడుతుందోనని..భయం!! వినాలనే తహతహ!! ఎవరో రాజకుమారుడు వచ్చి Continue Reading

Posted On :