కనక నారాయణీయం-29
కనక నారాయణీయం -28 –పుట్టపర్తి నాగపద్మిని అవి 1955 ప్రాంతాలు. రాజమండ్రిలో అక్కడి ప్రముఖ కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్ళి కూర్చున్న సమయమది. వారి చుట్టూ, వారి పరిజనులూ, ప్రియ శిష్యులూ, ఆరాధకులూ అందరూ ఉన్నారు. ’ మీరెక్కడినుంచీ వచ్చారు? అని ఎవరో అడిగారు. కాస్త అతిశయంతోనే తాను ,’రాయలేలిన రాయలసీమ నుంచీ!!’ అని సమాధానం ఇచ్చాడు. తన ధీమా తనది. పెనుగొండ లక్ష్మి తెచ్చిపెట్టిన ధైర్యమది. […]
Continue Reading









































































