image_print

ఈ పిలుపు నీకోసమే! (కథ)

ఈ పిలుపు నీకోసమే!                                                                 – వసుంధర నేను, నా ఫ్రెండు సుస్మిత కె ఎల్ ఎం షాపింగ్ మాల్ లో దూరాం. నేను జీన్సు పాంటుమీదకి టాప్సు చూస్తుంటే, సుస్మిత డ్రెస్ మెటీరియల్ చూడ్డానికి మరో పక్కకు వెళ్లింది. ఎవరో నా భుజం తట్టినట్లయి ఉలిక్కిపడి వెనక్కి చూస్తే సుమారు పాతికేళ్ల యువకుడు. సన్నగా, పొడుగ్గా, హుందాగా ఉన్నాడు. అపరిచితురాలైన ఓ కన్నెపిల్లని అలా భుజం తట్టడం అమర్యాద అని తెలియనట్లు మామూలుగా నవ్వుతున్నాడు. నేను కాస్త […]

Continue Reading
Posted On :

బహుళ-1

బహుళ-1                                                                 – జ్వలిత జీవితాలను , అనుభవాలను ప్రతిబింబిస్తూ అనాదిగా మనిషికి ఊరటను కలిగించేది కథ. కథకు నిర్వచనం చాలామంది చాలా రకాలుగా చెప్పినా, స్థూలంగా గ్రహించే అంశం “ఒక సన్నివేశం, ఒక పాత్ర, ఒక మనోస్థితి, వీటిలో కొన్నింటిని లేదా అన్నింటినీ ఆధారంగా చేసుకుని సాగే ఇతివృత్త వివరణ కథ”. కథలో చెప్పిన అంశానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, చెప్పకుండా ఒదిలి ఆలోచన రేకెత్తించే వాటికి అంతే ప్రాధాన్యత ఉండడం కథ ప్రత్యేకత. ఈ ప్రత్యేకతే […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-12

  నారిసారించిన నవల-12 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే    5 నిష్కామయోగి నవల 1956 లో ప్రజావాణి పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడింది. వెంటనే ప్రజావాణి ప్రచురణగా వచ్చింది. ఖైదీ నవలను ప్రచురించిన కాంగ్రెస్ పత్రికను  రాష్ట్ర కమిటీ దానిని ఇక  నడపలేమని తీర్మానించాక వట్టికొండ రంగయ్య తీసుకొని ప్రజావాణి అని పేరు మార్చి నడిపాడు. 1954 లో వట్టికొండ రంగయ్య మద్రాసు నుండి మకాం గుంటూరుకు మార్చటంతో ప్రజావాణి కార్యస్థానం గుంటూరు అయింది. వట్టికొండ విశాలాక్షి నవలలు […]

Continue Reading

దూరంగా అతను‌!

దూరంగా అతను‌!                                                                 – మనోజ నంబూరి అబ్బ…ఈ మల్లె తీగ మళ్ళీ చిగురులేస్తుందనీ, జీవంతో నవనవలాడుతుందనీ  అస్సలు అనుకోలేదబ్బా‌….అచ్చం నాలాగ!. నాలాగే కదూ బుల్లి బుల్లి లేత చివుళ్ళ పాపలూ……బుజ్జి బుజ్జి….చిట్టి చిట్టీ..తీగని కదిలిస్తూ, ముద్దు చేసింది దీప‌. వెంట ఎవరైనా పడితే గాని నువ్వు వేగం అందుకో లేవు…….అన్నట్టుగా ఉన్నట్టుండి ఆమె జీవితం లో ఒక వేగం, ఒక  క్రమం,  ఓ ఉత్కంఠ, ఓ పరిమళం కలగలిసి, ఉదయాలన్నీ ఓ కొత్త రోజుగా ఊరిస్తూ, ఉసిగొల్పుతూ […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-11

  నారిసారించిన నవల-11 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే     వట్టికొండ విశాలాక్షి కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం నుండి వచ్చిన మొట్టమొదటి నవలా రచయిత్రి.  జాతీయోద్యమ ప్రభావంతో  కవిత్వం, కథలు వ్రాసినవాళ్ళు వున్నారు కానీ దానిని  వస్తువుగా చేసిన నవల వ్రాసిన రచయిత్రి సమకాలంలో హవాయీ కావేరి బాయి తప్ప మరొకరు కనబడరు.వ్రాసినంత వరకు అయినా ఏ దుర్గాబాయి దేశముఖ్ వంటి వాళ్ళో తప్ప ప్రత్యక్ష కార్యాచరణలో భాగస్వాములైనట్లు తెలిపే ఆధారాలు అంతగా కనబడవు. వట్టికొండ విశాలాక్షి […]

Continue Reading

కథాకాహళి-సి. సుజాత కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి సి.సుజాత కథలు మానవ  జీవితాన్ని కొన్ని రకాల మూసల్లోకి, నమూనాల్లోకి కుదించివేస్తున్న వర్తమాన ఆర్థిక సందర్భం భయంకరంగా తయారవుతోన్న సందర్భాన్ని చాలా అరుదుగా సృజనకారులు కాల్పనిక సాహిత్యంలో ఆవిష్కరించే  ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నిస్తున్న వారిలో సి. సుజాత ఒకరు. అయితే గాఢత, సాంద్రత వున్న సృజనాత్మక వ్యక్తీకరణ మరింత బలంగా, మరింత విస్తృతంగా రావాల్సి వుంది. మూడు దశాబ్దాల క్రితం వున్న బ్రతుకు తీరుతెన్నుల్ని గమనిస్తే […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-10

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    10 మాలతీచందూర్ నవలలు మొత్తం 27 అని ఒక అంచనా. ( ఓల్గా, నవలామాలతీయం, జులై  2006) వాటిలో 17 నవలలు 1955  నుండి 70 వదశకం పూర్తయ్యేసరికి పాతికేళ్ల కాలం మీద వచ్చాయి. మిగిలిన తొమ్మిది నవలలో ఎనిమిది తెలుస్తున్నాయి. శిశిరవసంతం నవల ప్రచురణ కాలం తెలియటంలేదు. మిగిలిన ఎనిమిది నవలలో శతాబ్ది సూరీడు తప్ప మిగిలినవి 80 వదశకపు నవలలు. తెలియ రాకుండా ఉన్న ఆ […]

Continue Reading

బాలానందం (క‌థ‌)

బాలానందం (క‌థ‌)                                                                 – విజయ దుర్గ తాడినాడ “బాలూ! నీ స్టాపు వచ్చింది. దిగు” అంటూ స్కూల్ బస్సు క్లీనర్ అరుపుకి ఉదాసీనంగా తల తిప్పి చూశాడు బాలు. ఆ చూపులో బస్సు దిగి ఇంటికి వెళ్ళాలన్న ఉత్సాహం, ఆనందం ఏమాత్రం కనబడట్లేదు. ఎందుకో పొద్దున్నుండి అలాగే ఉన్నాడు స్కూల్లో కూడా. బాలు నాలుగో తరగతి చదువుతున్నాడు. చదువులోనూ, ఆటపాటల్లోనూ ముందుంటాడు. సాయంత్రం మూడింటికి ఇంటికొచ్చిన తర్వాత, ఐదింటికి టెన్నిస్, ఆరింటికి సంగీతం క్లాసులకి వెళ్లి, ఏడింటికి […]

Continue Reading
Posted On :

కథాకాహళి-వీరలక్ష్మీదేవి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి వీరలక్ష్మీదేవి   “కొండఫలం మరికొన్ని కథలు” పేరుతో వాడ్రేవు వీరలక్ష్మీ దేవి ప్రచురించిన కథా సంపుటి  పుస్తకాన్ని స్త్రీ వాద చారిత్రక క్రమంలో Locate చేయాల్సిన అవసరం వుంది. అసలు ఏ రచననైన అమలులో వున్న సాహిత్యాన్ని, దానికి సంబంధించిన భావజాలాన్ని ప్రతిబింబించటంలోనూ, ముందుకు తీసుకుపోవటంలోనూ ఎంతవరకూ విజయవంతమైంది అనే దాన్ని నిర్ధారించుకోవాల్సి వుంటుంది. మళ్ళీ చూసినప్పడు వాడ్రేపు వీరలక్ష్మీ దేవి  కథల్లో స్త్రీ వాదాన్ని అది […]

Continue Reading
Posted On :

కథాకాహళి-వసుంధరాదేవి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి వసుంధరాదేవి ఆధునిక తెలుగు సాహిత్యకారుల్ని పరిశీలిస్తే, వీళ్ళలో కొందరు హేతువును (reason) ఆధారం చేసుకొని రచనలు చేస్తే, మరి కొందరు intuition ని ఊతం చేసుకొని ముఖ్యంగా కాల్పనిక (ఫిక్షన్)సాహిత్యాన్ని సృష్టించారు. ఇందుకు ఉదాహరణలు ఇవ్వాల్సివస్తే, మొదటి తరహా రచనలకు కొడవటిగంటి కుటుంబరావును చూపించవచ్చు. అలాగే రెండవ కోవలో చలాన్ని చూపించవచ్చు. ఈతరహా రచనలు ఇప్పటికీ తెలుగులో కొనసాగుతున్నాయి. స్త్రీ రచయితలలో ముఖ్యంగా వసుంధరాదేవి కథల్లో  అన్ని […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-9

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    9 ఇంతవరకు ఈ నవలలు ప్రధానంగా వ్యక్తి సమస్యలను, వ్యక్తికి కుటుంబానికి మధ్య సంఘర్షణలను భిన్నకోణాలనుండి వస్తువుగా చేసుకున్నవి. మాలతీ చందూర్ నవలారచనా మార్గంలో ఒక మలుపు 1976 లో వచ్చిన కృష్ణవేణి నవల. కృష్ణవేణి ఒక వ్యక్తే.  కాని వ్యక్తి గా ఆమె జీవితంలోని ఒడి దుడుకుల సమస్య కాదు ఈ నవలా వస్తువు. ఒక మహిళావిజిలెన్స్ హోమ్ సూపరెండెంట్ గా కృష్ణవేణి అనేక మంది మహిళల […]

Continue Reading

కథాకాహళి-అబ్బూరి ఛాయాదేవి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి అబ్బూరి ఛాయాదేవి కథలు అబ్బూరి ఛాయదేవి 1933 సంవత్సరంలో రాజమండ్రిలో జన్మించారు. ఉస్మానియావర్సిటీ నుండి ఎం.ఎ.,(పొలిటికల్ సైన్స్) పట్టాపొందారు. ఆంధ్రాయూనివర్సిటీ నుండి లైబ్రరీసైన్స్ లో డిప్లొమా తీసుకున్నారు. న్యూడిల్లీలో 1959 నుంచి 1961 వరకూ యునైటెడ్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లైబ్రేరియన్ గా పని చేశారు. తరువాత జవహర్ లాల్ నెహ్రూ యునివర్సిటీలో డిప్యూటీ  లైబ్రేరియన్ గా వున్నారు. 1976-77 లో డాక్యుమెంటేషన్ స్టడీ నిమిత్తం […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-8(మాలతీ చందూర్)

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    8 స్త్రీల నవలా సాహిత్య చరిత్రలో పందొమ్మిదివందల యాభైయ్యవ దశకం చాలా కీలకమైనది. దేశానికి స్వాతంత్య్రం రావటం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య  సమాజ నిర్మాణం లో భాగంగా నూతన రాజ్యాంగ రచన, రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక సమానత్వం గురించిన ఆకాంక్షలు, ముఖ్యంగా స్త్రీల అభ్యుదయం కోసం వచ్చిన కొత్తచట్టాలు ఇచ్చిన నైతిక బలం, స్త్రీవిద్య ఉద్యోగ అవకాశాలు, నగరీకరణ సామాజిక సాంస్కృతిక జీవన విధానాలలో తెస్తున్న మార్పులు మొదలైన […]

Continue Reading

నారి సారించిన నవల-7

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే     7 1947 ఆగస్ట్ స్వాతంత్య్రానంతరం స్త్రీల నవలా సాహిత్య చరిత్ర మల్లాది వసుంధర నవలలతో మొదలవుతున్నది.ఆమె తొలి నవల 1952 లో వచ్చిన  ‘తంజావూరు పతనము.’ 1973 లో ప్రచురించిన ‘పాటలి’ నవల నాటికి దూరపు కొండలు, యుగసంధి, రామప్ప గుడి, త్రివర్ణపతాక, నవలలు వచ్చాయి. యుగ సంధి, రామప్ప గుడి నవలలు  ప్రధమ ముద్రణ ప్రతులలో సంవత్సరమేదో ప్రచురించబడలేదు. యుగ సంధి నవల కవర్ పేజీ వెనుక […]

Continue Reading

రోడ్డు రోలరు (హాస్య కథ)

రోడ్డు రోలరు – టి.వి.ఎస్.రామానుజ రావు ఇంట్లో మా ఆవిడ లేదు. వాళ్ళ చెల్లెల్ని చూసోస్తానని పొద్దున్నే ఉప్పల్ వెళ్ళింది. ఏదో అన్నం, కాస్తంత పప్పు వుడ కేసుకుని భోజనం కానిచ్చాను. కాసేపు నడుం వాల్చి లేచేసరికి, సాయంత్రం నాలుగయ్యింది. కాస్త టీ పెట్టుకుని తాగి, అలా నాప్రెండు సుబ్బు గాడింటికి  వెళ్ళి వద్దామని ఇంటికి తాళం పెట్టి బయల్దేరాను. ఇంతలో సెల్ ఫోను ఇంట్లో వదిలేశానన్న సంగతి గుర్తుకొచ్చింది. మా ఆవిడ ఫోను చేసినప్పుడు తియ్యకపోతే, […]

Continue Reading

కథాకాహళి- గీతాంజలి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ. కె. శ్రీదేవి గీతాంజలి కథలు ”As with class system, gender differences are socially constructed though usually presented as natural. There is a distinction to be made between sex and gender. Sex is a term which can be used to indicate the biological differences between man and woman, but gender signifies […]

Continue Reading
Posted On :

కథాకాహళి- కె.వరలక్ష్మి కథలు

కథాకాహళి ఆధునికానంతర వెలుగులో వరలక్ష్మి కథలు – ప్రొ. కె. శ్రీదేవి కాల ప్రవాహంలో ఆధునికత పర్వతంలా ఘనీభవిస్తూ చారిత్రక రూపం దాల్చడం గ్రహించాం. కాలమంత వడిగా నడుస్తున్న వ్యవస్థలో భావజాలం మారదు. ఒకే కోవలో ఘనీభవించిన భావజాలం కాదని ఆ కాలంలో విప్లవాత్మకంగా, చైతన్యవంతంగా సమకాలీన సమాజాన్ని ప్రభావితం చేసే విధానాన్ని బట్టి భావాలను ఆధునిక భావజాలంగా పేర్కొంటున్నారు. సరికొత్త భావజాలం సమాజంలో వేళ్ళానుకొనే స్థితిలో ఆధునికమనుకున్నది నేడు పాత/కాలంచెల్లిన భావజాలంగా చరిత్ర పుటలకు ఎక్కుతుంటుంది. […]

Continue Reading
Posted On :

మానవ సంబంధాలకు తాత్త్విక రూపం – కె. వరలక్ష్మి కవిత్వం

శ్రీమతి కె. వరలక్ష్మి అజో-విభో కందాళం విశిష్ట సాహితీ మూర్తి జీవిత కాల సాధన పురస్కారం జనవరి 6, 2020న బాపట్లలో అందుకున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం- మానవ సంబంధాలకు తాత్త్విక రూపం – కె. వరలక్ష్మి కవిత్వం  -కొండేపూడి నిర్మల ప్రధానంగా నేను కె. వరలక్ష్మి కధలకు  అభిమాన పాఠకురాలిని. ఆమె వేళ్ళు కధలోనే ఎక్కువ దూరం వెళ్ళాయి. వరలక్ష్మి నిర్లక్ష్యం చేసిన ఇంకో మొక్క ఆమె కవిత్వం . సరే ప్రక్రియ ఏమయినా ఒక […]

Continue Reading

“వాసా ప్రభావతి స్మృతిలో- నేనెరిగిన వాసా ప్రభావతి “

నేనెరిగిన వాసా ప్రభావతి  -గణేశ్వరరావు  మా కుటుంబానికి ఎంతో ఆత్మీయురాలు, ప్రముఖ రచయిత్రి, సాహితీవేత్త  వాసా ప్రభావతి 2019, డిసెంబర్ 18వ తేదీ ఉదయం హైదరాబాదులో మరణించారు. ఆమె   మరణం దారుణంగా మమ్మల్ని బాధిస్తోంది.’80 వ దశకంలో ఢిల్లీ కందుకూరి మహాలక్ష్మి ఇంట్లో వారితో అయిన  పరిచయం అయింది ఇటీవల దాకా కొనసాగుతూ వచ్చింది. మా ఢిల్లీ తెలుగు అకాడమీ వారిని ఉత్తమ సాహితీవేత్త అవార్డ్ నిచ్చి  సత్కరించింది. తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ రచయిత్రి […]

Continue Reading
Posted On :

కథాకాహళి- ఓల్గా కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం) – కె.శ్రీదేవి ఓల్గా కథలు 1960ల తరువాత తెలుగు సాహిత్యంలో చాలామంది రచయిత్రులు ఎక్కువ సంఖ్యలోనే కథా సృజనకు పూనుకున్నారు. వాళ్ళు తీసుకున్న కథావస్తువులలో కాల్పనికత వున్నప్పటికీ అసలు స్త్రీలు రచనావ్యాసంగంలోకి రావటమే కీలకాంశంగా పరిగణించే ఒకానొక సంధర్భం నుండి  స్త్రీస్వేచ్ఛ, స్త్రీల లైంగికత, లైంగిక, పితృస్వామిక రాజకీయాలు, స్త్రీవిముక్తి ఉద్యమ నిర్మాణ దిశగా అర్దశతాబ్ద కాలంగా నిర్విరామంగా, నిరంతరంగా వేస్తున్న అడుగుల వెనుక మొట్టమొదట ముందడుగువేసి స్త్రీ సంవేదకులకు ఒక […]

Continue Reading
Posted On :

వీక్షణం- 87

వీక్షణం- 87 -రూపారాణి బుస్సా వీక్షణం 87 వ సమావేశం కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ లో నవంబరు 10 వ తేదీన జరిగింది. ఈ సమావేశానికి శ్రీమతి శారదా కాశీవఝల అధ్యక్షత వహించారు.  ముందుగా  బలివాడ కాంతారావుగారి కథ “అరచేయి” కథ గురించి చర్చ జరిగింది.  అక్కిరాజు రమాపతిరావుగారు కాంతారావు గారి స్నేహితులు. ఆయనను దగ్గరగా చూసిన వ్యక్తి గా కాంతారావు గారి గురించి కొన్ని  జ్ఞాపకాలు పంచుకున్నారు.   కాంతారావు గారు సత్యము పలుకు వారు, బంగారం వంటి […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-6

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    6 1935 లో ద్వితీయ ముద్రణగా వచ్చిన  ‘శారదావిజయము’ నవల వ్రాసిన దేవమణి సత్యనాథన్, 1908 లో ‘లలిత’ అనే సాంఘిక నవల వ్రాసిన డి. సత్యనాథన్ ఒకరే.   సత్యనాథన్ భర్త పేరు అయివుంటుంది. వేంకటగిరి కుమార రాజా ఎస్ కె కృష్ణయాచేంద్ర బహద్దర్ తొలిపలుకులతో అచ్చయిన ఆ నవల పై  1934 జులై ఆంధ్రభూమిలో చిరుమామిళ్ల శివరామకృష్ణ ప్రసాదు బహద్దర్ విమర్శ కూడా వచ్చింది. మొదటి […]

Continue Reading

దీపావళి మ్యూజింగ్స్

దీపావళి మ్యూజింగ్స్  -పద్మా మీనాక్షి  అమావాస్య రాతిరిలో ఆకాశం అలిగి చీకటి చీరని చుట్టేస్తే… జాబిలమ్మ నే కనిపించనంటూ గారాలు పొతే.. వెలుగుల దీప మాలలతో నీ అలక తీర్చడానికి భువి పడే తపనే ఈ దీపావళి ఏమో! ఎంతైనా ఎన్ని లక్షల దీపాలు వెలిగించినా, విద్యుత్ దీపాలు పెట్టినా నీ ప్రియ నేస్తం చంద్రుని వెలుగుతో, తారల కాంతితో పోటీ పడగలమా? ఏటా వచ్చే పండగేగా…ఎందుకంత సంబరం? ఏమో! ఎపుడూ ఒక్క బాణాసంచా కాల్చినది లేదు…మహా […]

Continue Reading
Posted On :

పరస్థాన శయన పురాణము (గల్పిక)

పరస్థాన శయన పురాణము (గల్పిక)  -జోగారావు  నేను ఈ మధ్య రజత గ్రీన్స్ ఎపార్ట్ మెంట్స్ లో ఉంటున్న మా మేనకోడలు విజయ ఇంటికి వెళ్ళేను. ఆ రోజు శని వారం. అప్పుడు సాయంత్రము ఆరు గంటలు. వారి పదేళ్ళ శుభ ఒక సంచీతో లోపల గదిలో నుంచి వస్తూ నన్ను చూసి హల్లో అని పలకరించింది. శుభ వెనుకనే మరో పదేళ్ళ అమ్మాయి వచ్చింది. పేరు విభ . “ బాగున్నాయి పేర్లు. “ అన్నాను. […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-5

            నారి సారించిన నవల  -కాత్యాయనీ విద్మహే  5 1929 లో ప్రచురించబడిన ‘చంపకమాలిని’ నవల వ్రాసిన  ఆ. రాజమ్మ అప్పటికే తిరువళిక్కేణి లేడీ వెల్డింగ్ డన్ ట్రైనింగ్ కాలేజీలో  సంస్కృత అధ్యాపకురాలు. సంస్కృత కన్నడ భాషలలో చంద్రమౌళి, మధువన ప్రాసాదము మొదలైన రచనలను చేసింది. ‘చంపకమాలిని’ చారిత్రక నవల. జనమంచి సుబ్రహ్మణ్య శర్మ ఈ నవలను  పరిష్క రించారు. ఆంధ్రనారీమణులకు ఈ నవల అంకితం చేయబడింది. గొప్ప కుటుంబంలో […]

Continue Reading

నారి సారించిన నవల-4

నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 4 1924 లో అ.పె. పిరాట్టమ్మ వ్రాసిన నవల ‘శోభావతి’ వచ్చింది. నగానపల్లి సంస్థాన ఆస్థాన కవి కసిరెడ్డి వేంకట సుబ్బారెడ్డి వ్రాసిన పరిచయ వచనం వలన, ‘స్వవిషయము’ అనే శీర్షికతో రచయిత్రి వ్రాసిన ముందుమాట వలన  పిరాట్టమ్మ జీవిత విశేషాలు కొన్ని తెలుస్తున్నాయి. ఆమె భర్త శ్రీమాన్ ఏ. నమ్మాళ్వారయ్య. ఆయన కడప మండలం లో ప్రొద్దుటూరు తాలూకా తహసీల్దారు గా పనిచేసాడు. ఆంద్ర ఆంగ్ల సంస్కృత భాషా […]

Continue Reading

నారి సారించిన నవల-3

నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 3 1924 లో పులవర్తి కమలావతీ దేవి ‘కుముద్వతి’ అనే చారిత్రక నవలతో నవలా సాహిత్య చరిత్రలో సాధికారంగా తనపేరును నమోదుచేసుకొన్నది. ఈ నవలను  రాజమహేంద్రవరంలోని సరస్వతీగ్రంథమండలి ప్రచురించింది. శివశంకరశాస్త్రి సంపాదకులు. ఉపోద్ఘాతంలో రచయిత్రి ఇదిమహారాష్ట్రలో శివాజీ తరువాత అతనికొడుకు శంభాజీ పాలనాకాలపు కాలపు రాజకీయ కల్లోలాన్ని చిత్రించిన నవల అని, కొమర్రాజు వేంకట లక్ష్మణరారావు వ్రాసిన శివాజీ చరిత్ర,  చిల్లరిగె శ్రీనివాసరావు వ్రాసిన మహారాష్ట్రుల చరిత్రచదివి తన నవలకు […]

Continue Reading

వీక్షణం 83 సమావేశంలో – “నెచ్చెలి” ఆవిష్కరణ

వీక్షణం- 83 -రూపారాణి బుస్సా  జూలై నెల 14వ తారీఖున బే ఏరియాలో శర్మిల గారి ఇంట్లో వీక్షణం 83వ సమావేశం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. సాయి బాబ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాన్ని శర్మిలగారు స్వయంగా రచించిన  “బెజవాడ నుంచి బెంగాల్ సరిహద్దు దాక” అన్న ఆసక్తికరమైన కథతో ప్రారంభించారు. నాయనమ్మ చిట్టెమ్మని తీసుకుని బెంగాల్ లో ఉంటున్న వాళ్ళ అబ్బాయి ఉంటున్న బెంగాల్ సరిహద్దు దాక ఎలా ప్రయాణం చేసి క్షేమంగా చేరారన్నది కథా విశేషం.తరువాత […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-2

నారి సారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    2 20 వ శతాబ్ది తొలిదశకంలో స్త్రీల నవలా రచన ప్రారంభమైతే  రెండొదశకం లో (1910-1920) మల్లవరపు సుబ్బమ్మ ‘కళావతీ చరిత్ర’(1914), ఎస్ స్వర్ణమ్మ ఇందిర’(1916),నవలలు వ్రాసినట్లు ( నవ్యాంధ్ర  సాహిత్య వీధులు ) తెలుస్తున్నది. 1916 లోనే వి. శ్రీనివాసమ్మ, ‘సేతు పిండారీ’ నవల వ్రాసింది. ఈ నవల రాజమహేంద్రవరం శ్రీ మనోరమా ముద్రాక్షర శాలలో ప్రచురించబడింది. విజ్ఞప్తి అనే శీర్షిక తో రచయిత్రి వ్రాసిన ముందుమాటను […]

Continue Reading
కోసూరి ఉమాభారతి

అభినయ భారతి కోసూరి ఉమాభారతి తో ఇంటర్వ్యూ 

అభినయ భారతి కోసూరి ఉమాభారతి తో ఇంటర్వ్యూ  -పద్మిని భావరాజు మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి. జవాబు: బాల్యం అనగానే, నాట్యం పట్ల నాకున్న ఆసక్తి గుర్తొస్తుంది. వెంపటి చినసత్యం గారి డాన్స్ క్లాస్ కి వెళ్ళడం, గొప్ప డాన్సర్ అవ్వాలన్న నా కలలు గుర్తొస్తాయి. ఇంట్లో నలుగురు పిల్లల్లో పెద్దదాన్నవడంతో అదనపు బాధ్యతలతో పాటు చదువు, క్రమశిక్షణ పాటించవలసి రావడం గుర్తొస్తుంది. మద్రాసులో ఉండగా, కొద్దిరోజులు కేవలం డాన్స్ చూడ్డానికే చినసత్యం గారి డాన్స్ క్లాసుకి వెళ్ళడం గుర్తొస్తుంది. […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-1

నారి సారించిన నవల -1 -కాత్యాయనీ విద్మహే    నవల 1870లలో   తెలుగు సాహిత్య ప్రపంచంలో అంటుకట్టబడిన కొత్తప్రక్రియ. సూతుడు కథకుడుగా, శౌనకాదిమహామునులు శ్రోతలుగా అభివృద్ధి చేయబడిన పురాణసాహిత్యం సాధారణ ప్రజలకు స్థానిక పౌరాణికులు ద్వారా అందే సంప్రదాయం నుండి- వలసపాలనా కాలపు నగర జీవనం,జీవితం రూపొందుతున్న క్రమంలో- ఎవరికీ వారు చదువుకొనే సాహిత్య ప్రక్రియలకు జరిగిన పరివర్తన చిన్నదేమీకాదు. సాహిత్య ప్రపంచంలో పాఠకులుగా స్త్రీలు కూడా ఉంటారన్న ఒక ప్రజాస్వామిక చైతన్యం నవలా ప్రక్రియ […]

Continue Reading