image_print

ఖాళీ సంచులు (కె.వరలక్ష్మి కథ)

వసంతవల్లరి ఖాళీ సంచులు (కథ) రచన: కె.వరలక్ష్మి ***** అయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా Continue Reading

Posted On :

సంపాదకీయం- ఆగస్టు, 2020

“నెచ్చెలి”మాట  బక్కెట్ లిస్టు -డా|| కె.గీత  ఈ మధ్య మనందరం వింటున్న ఒకేఒక్క మాట-  “కరోనాతో సహజీవనం”  అంటే ఇదేదో “పండంటి కాపురం” అనుకునేరు! పండంటిదీ, పుత్తడంటిదీ  మాట దేవుడెరుగు  కనీసం పచ్చిదీ,  ఇత్తడంటిదీ కూడా కాదు సరికదా! ప్రాణాంతకమై కూచుంది!! Continue Reading

Posted On :

సంపాదకీయం- జూలై, 2020

“నెచ్చెలి”మాట  “నెట్టిం”టి సాహితీ చెలి- నెచ్చెలి! -డా|| కె.గీత  “నెచ్చెలి”కి అప్పుడే ఏడాది నిండింది! “ఈ ఏడాదిగా “నెచ్చెలి” ఏమేం చేసిందీ?” అంటే అబ్బో , చెప్పడానికి బోల్డు విశేషాలున్నాయి. ఓపిగ్గా చదువుతానంటే కాసుకోండి మరి! ముందస్తు విశేషం ఏవిటంటే- ప్రతి Continue Reading

Posted On :

నూజిళ్ల గీతాలు-4 నెచ్చెలి (ప్రత్యేక గీతం)

నూజిళ్ల గీతాలు-4(ఆడియో) నెచ్చెలి (పాట) రచన: నూజిళ్ల శ్రీనివాస్ గానం: ఈశా వరకూరు ఎల్లరు మెచ్చే నెచ్చెలి ఏ ఎల్లలు లేని నెచ్చెలి తెలుగు వనితల సాహిత్యం వెలుగు చరితల ఔన్నత్యం లోకమంతటికి వెల్లడి చేసే ముచ్చటలాడే నెచ్చెలి స్త్రీ ప్రగతికి Continue Reading

Posted On :

నెచ్చెలికి ఆత్మీయ వాక్యాలు

“నెచ్చెలి”కి  ఆత్మీయ వాక్యాలు నెచ్చెలి ప్రథమ జన్మదినోత్సవం సందర్భంగా నెచ్చెలి రచయిత్రు(త)లు అందజేసిన ఆత్మీయ స్పందనలు ఇక్కడ  ఇస్తున్నాం: మా గీత : నెచ్చెలి మా గీతకు బాల్యం నుంచి అనుకున్నదేదైనా సాధించి తీరడం అలవాటు. స్వదేశంలో రెండుభాషల్లో పి.జి. చెయ్యడం, ఫ్రెంచ్ Continue Reading

Posted On :

మా నాన్నగారు

మా నాన్నగారు -రాజన్ పి.టి.ఎస్.కె “ఓరేయ్ డాడీ! నువ్వు మీ అమ్మ పార్టీయా? నా పార్టీయా?” మా నాన్నగారి ప్రశ్న. “నేను అమ్మ పార్టీనే” క్షణం ఆలస్యం చేయకుండా, అమ్మను వాటేసుకుని మరీ ఖరాఖండీగా చెప్పేసేవాడిని. అప్పుడు మా అమ్మ “నా Continue Reading

Posted On :

రాగో(నవల)

రాగో (నవల)  – సాధన సృజన ప్రచురణలు, మలుపు బుక్స్ సౌజన్యంతో “నెచ్చెలి” పాఠకుల కోసం ప్రత్యేకంగా “రాగో” నవలను ఈ నెల నుండి ధారావాహికగా అందిస్తున్నాం.  అడగగానే “రాగో” నవలను ప్రచురించడానికి సమ్మతించిన శ్రీ ఎన్. వేణుగోపాల్ గారికి, శ్రీ Continue Reading

Posted On :

కోపం లేని మనుషులపై కనికరం లేని దేశం

కోపం లేని మనుషులపై కనికరం లేని దేశం -సి. వనజ హైదరాబాద్ లో వలస శ్రామికుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవంతో మొత్తంగా వలస శ్రామికుల సమస్యలో ఇమిడి ఉన్న కోణాలను చర్చిస్తున్నారు సి. వనజ-  దేశంలో కోవిడ్ కేసులు 340 Continue Reading

Posted On :

కొన్ని నిర్మోహక్షణాలమధ్య.. (విలియం డాల్ రింపుల్-నైన్ లైవ్స్ నుంచి)

https://www.youtube.com/watch?v=dePB2s_L618 కొన్ని నిర్మోహక్షణాలమధ్య..  (విలియం డాల్ రింపుల్-నైన్ లైవ్స్ నుంచి) -లక్ష్మణశాస్త్రి ‘‘కపాలంతో తీర్థం తాగాలంటే పెట్టి పుట్టాలి’’, మాతా మనీషా భైరవి చీకట్లోకి చూస్తూ చెబుతోంది. ‘‘అలాంటి కపాలం దొరకాలంటే, దానికి ముందుగా అన్ని యోగ్యతలూ ఉన్న శవం దొరకాలి’’. Continue Reading

Posted On :

అరచేత మాణిక్యము & శ్రీమతి కె.వరలక్ష్మి గారితో ముఖాముఖి

అరచేత మాణిక్యము  శ్రీమతి కె.వరలక్ష్మి గారితో ముఖాముఖి- -చంద్రలత నాజూకైన ‘గాజు పళ్ళెం’లో, ‘మట్టినీ బంగారాన్ని’ ఒకేసారి వడ్డించేసి, లయతప్పిన ‘జీవరాగాన్ని’ శృతి చేస్తూ , ఏమీ ఎరుగని ‘పాప’లా, వరలక్ష్మి గారు నిమ్మళంగా నిలబడి, ఫక్కున నవ్వేయగలరు కళ్ళల్లో నీళ్ళు Continue Reading

Posted On :

కథాకాహళి- కె.సుభాషిణి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి కె.సుభాషిణి కథలు సుభాషిణి  పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, కర్నూలులో ఉద్యోగబాధ్యతలు నిర్వ హిస్తున్నారు.  ఈమె రాసిన దాదాపు నలబైఐదు కథలు రెండు సంకలనాలుగా వచ్చాయి. సుభాషిణి కథలలో ప్రధానంగా వస్తువైవిధ్యం మూడు ధోరణులలో కనబడుతుంది. మొదటి  సంపుటి “మర్మమెల్లా గ్రహించితిని తల్లీ” లోని కథలు కార్పొరేట్ విద్యావ్యవస్థలో Continue Reading

Posted On :

ట్రావెల్ డైరీస్ -4 (దండకారణ్యం)

ట్రావెల్ డైరీస్ -4 దండకారణ్యం -నందకిషోర్ సుక్మాలో రాత్రి పదింటికి జనసంచారం దాదాపు శూన్యం. ఆ నిశ్శబ్ధంలో బాగానే నిద్రపట్టింది. పొద్దున లేసి మొదట తీరథ్‌గడ్, చిత్రకూట్ ఆపైన సమయం ఉంటే కోటంసర్ గుహలు చూడాలని ఆలోచన.  దండకారణ్యంలో మా ప్రయాణం. Continue Reading

Posted On :

యాత్రాగీతం-13 (అలాస్కా)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-1 అమెరికాలో “అలాస్కా” చూసి రావడం అనేది ప్రతీ ఒక్కరికీ “బక్కెట్ లిస్టు” లో భాగం. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు తీరాలనుకున్న కోరికల పద్దులో ముఖ్యమైనదన్నమాట. ఇక మేం ఎన్నాళ్లుగానో చూడాలనుకున్న Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -13

నా జీవన యానంలో- రెండవభాగం- 13 ‘పిండిబొమ్మలు’ కథ గురించి -కె.వరలక్ష్మి  నేను స్కూల్ ఫైనల్ చదివేటప్పుడు మా ఊరు జగ్గంపేటలో పబ్లిక్ పరీక్షలకి సెంటర్ లేదు. చుట్టుపక్కల చాలా ఊళ్ళవాళ్ళు అప్పటి తాలూకా కేంద్రమైన పెద్దాపురం వెళ్ళి పరీక్షలు రాయాల్సి Continue Reading

Posted On :

మా కథ -దొమితిలా చుంగారా- 10

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం బర్డోలాలతో ఘర్షణ అయిపోయాక స్త్రీలందరూ తామెక్కడి నుంచి తరిమేయబడ్డారో అక్కడికి చేరుకొని నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆ రాత్రి సాన్ రోమాన్ Continue Reading

Posted On :

మా బతుకులు – బేబీ కాంబ్లే

మా బతుకులు – బేబీ కాంబ్లే -పి.జ్యోతి సమాజంలోని ఆణిచివేతను దానివెనుక ఉన్న మానవ స్వార్ధాన్ని అర్ధం చేసుకోకపోతే వ్యక్తులుగా, మనుషులుగా మనం ఎదగలేం. ఎటువంటి అణిచివేత అయినా బలవంతులు బలహీనులను లోబరుచుకోవడానికి ఉపయోగించిన ఆయుధమే. ఆశ్చర్యంగా అణిచివేత పై పోరాటం Continue Reading

Posted On :

సాహిల్ వస్తాడు, మరికొన్ని కథలు

సాహిల్ వస్తాడు, మరికొన్ని కథలు -అనురాధ నాదెళ్ల సాహిల్ వస్తాడా? ఏమో… నమ్మకాన్ని కలిగించే పరిస్థితులేవీ?! వర్తమానంలో బతకమంటూ ఇప్పుడు చాలామందే చెబుతున్నారు. ఇదివరకెప్పుడూ వర్తమానానికి ఇంత ప్రాధాన్యం లేదా అంటే ఉంది. వర్తమానాన్ని present అని పిలుచుకోవటంలో ఉన్న అర్థాన్ని Continue Reading

Posted On :

స(ప్త)మస్త ఋతువుల సంవేదన (ఏడో ఋతువు కవితా సంపుటి)

స(ప్త)మస్త ఋతువుల సంవేదన ఆమె కవిత్వం (ఏడో ఋతువు కవితా సంపుటి పై సమీక్షా వ్యాసం) -వురిమళ్ల సునంద వైష్ణవి శ్రీ గారి పేరు వినగానే కవి సంగమం లో విరివిగా కవితలు రాస్తున్న కవయిత్రి గా స్ఫురణకొస్తారు. దారి దీపమై ఎందరో కవులకు దిశానిర్దేశం చేస్తున్న Continue Reading

Posted On :

సమకాలీన కొంకణీ కథానికలు

సమకాలీన కొంకణీ కథానికలు -వసుధారాణి సంపాదకులు:పుండలీక్ నారాయణ్ నాయక్. తెలుగు అనువాదం: శిష్టా జగన్నాథరావు. పుస్తకం పట్టుకున్నది మొదలు చివరివరకు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన పుస్తకం.మొదటి కారణం భాష,రెండవ కారణం భాష పట్ల వారికి గల ప్రేమ ,చిత్తశుద్ధి,మూడవ ముఖ్యమైన కారణం 12వ Continue Reading

Posted On :

జలపాతం (పాటలు) -1 ఓ కన్నమ్మా

జలపాతం (పాటలు) -1 ఓ కన్నమ్మా -నందకిషోర్ ||నా స్వాస తీసుకోవే ఓ కన్నమ్మా నా లాలి అందుకోవే|| కోనేటి దారుల్లో కలువా పందిరినీడ చేపా కన్నూపిల్లా చెంగూన దూకింది ఉమ్మనీరు ఉబికినాదే నా కన్నమ్మా నిదురాపో నిదురాపోవే సంపెంగవాగుల్లో సిలకలాగుట్టకాడా Continue Reading

Posted On :

అసలైన విశ్వ సుందరి

అసలైన విశ్వ సుందరి  -శ్రీనివాస భరద్వాజ కిశోర్ సృష్ఠికంతటికి మన భూమాతే —  అసలైన విశ్వసుందరి — అసలైన విశ్వమంతటికీ          — భూమాతయే విశ్వసుందరి భూమాతే నిజమైన సుందరి   – భూమాతయే విశ్వసుందరి నీలి సముద్రము చీరగా – పచ్చని అడవులు రవికెగా మంచుకిరీటముతో తిరిగే మన – భూమాతయే విశ్వసుందరి నల్లని ఆకాశపు తివాసిపై – తెల్లని పూలుగ  తారలు మారగ రాజహంసలా నడిచే- మన – భూమాతయే విశ్వసుందరి లావణ్యానికి ముగ్ధుడై – కన్నార్పకుండ అన్నివేళలా సూర్యుడు ఎవరిని చూసేడో ఆ – భూమాతయే విశ్వసుందరి చల్లని చూపూ చిరునవ్వు కోరి – వన్నెల వెనెల చంద్రుడు పాపం ఎవరి చుట్టు తిరిగేడో ఆ  – భూమాతయే విశ్వసుందరి ఎన్నో యుగాల వయస్సువున్నా – రోజూ పెరిగే వర్ఛస్సుతో నిత్య యవ్వనముతో వెలిగే ఆ  – భూమాతయే విశ్వసుందరి నాగలితో తన తనువు చీరినా – విషములతో కలుషితము చేసినా కడుపులు నింపే పంటలనిచ్చే  – భూమాతయే విశ్వసుందరి అస్త్రాలు వాడి పెళ్ళగించినా – యంత్రాలతోటి కడుపు చించినా రత్నాలే రాసులుగా ఇచ్చే  Continue Reading

Posted On :

కథాతమస్విని-1

కథాతమస్విని-1 త్వమేవాహం రచన & గళం:తమస్విని ***** నా పేరు పద్మజ . తమస్విని అనే కలం పేరుతో కవితలు , కథలు రాస్తుంటాను. 2013 నించి కౌముది డాట్ నెట్ లో సంసారంలో సరిగమలు శీర్షికతో కథలు రాస్తున్నాను . Continue Reading

Posted On :

లక్ష్మణశాస్త్రీయం – ఖాళీ సంచులు (కె.వరలక్ష్మి కథ)

లక్ష్మణశాస్త్రీయం  ఖాళీ సంచులు (కథ) రచన: కె.వరలక్ష్మి గళం: లక్ష్మణశాస్త్రి ***** పేరు లక్ష్మణశాస్త్రి, పుట్టింది పెరిగింది కాకినాడ. చదివింది గురుకుల పాఠశాల తాడికొండ, తరువాత కొన్ని యూజీలు, పీజీలు, ఇంకా వేలకొద్దీ పేజీలూ. వృత్తి LIC of india లో Continue Reading

Posted On :

నవలాస్రవంతి-3 (ఆడియో) వెల్లువలో పూచికపుల్లలు (భాస్కరభట్ల కృష్ణారావు నవల)

ఆడెపు లక్ష్మీపతి రచయిత, విమర్శకులు, అనువాదకులు. కరీంనగర్ జిల్లాలో జన్మించారు. హైదరాబాదు లో నివాసం. ప్రగతి సచిత్ర వార పత్రిక నుండి 1972, జూన్ 26న వెలువడిన సంచికలో ఈయన రాసి మొదటి కథ ‘ఆదర్శం’ అచ్చయింది. ఇప్పటివరకు దాదాపుగా 25కు Continue Reading

Posted On :

జగదానందతరంగాలు-5(ఆడియో) ఇష్టపది

జగదానందతరంగాలు-5 ఇష్టపది -జగదీశ్ కొచ్చెర్లకోట ప్రతి మనిషికీ ఇష్టాలనేవి చాలా ఉంటాయి. అయితే వాటిలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకునేవి కొన్నే ఉంటాయి.  ఇవీ నా ఇష్టపది…. మనం చిన్నప్పట్నుంచీ మంచి ఆర్టిస్టు. పలకాబలపాలు, పుస్తకం పెనసళ్లు, గోడా బొగ్గులు, బోర్డు సుద్దముక్కలు.. ఇలా అనేక Continue Reading

Posted On :

వసంతవల్లరి – పాప (కె.వరలక్ష్మికథ)

ఆడియో కథలు  పాప (కథ)  రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి సూర్యబింబం పశ్చిమాద్రి వెనక దిగడానికి సన్నద్ధమౌతోంది. ఆకాశం సింధూరపు రంగు పైట చెంగును ఆరబెట్టుకుంటోంది. తూర్పున అప్పుడే మొదటి చుక్క మెరవబోతోంది. మోకాలి మీద ముందుకి వంగి చితుకులు Continue Reading

Posted On :

వెనుతిరగని వెన్నెల(భాగం-13)

వెనుతిరగని వెన్నెల(భాగం-13) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) వెనుతిరగని వెన్నెల(భాగం-13) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ Continue Reading

Posted On :

నారీ”మణులు”- టంగుటూరి సూర్యకుమారి- 1

నారీ”మణులు” టంగుటూరి సూర్యకుమారి-  1 -కిరణ్ ప్రభ టంగుటూరి సూర్యకుమారి (నవంబర్ 13, 1925 – ఏప్రిల్ 25, 2005) అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు. ఈమె నవంబర్ 13,1925లో రాజమండ్రిలో జన్మించారు. ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి Continue Reading

Posted On :

మల్లమ్మ (కథ)

మల్లమ్మ                                                                 – గంటి భానుమతి “  అమ్మా నేనెవరిని? “ నేనెవరిని అంటూ ప్రశ్నిస్తూ, తన ఉనికి తెలుసుకోడానికి ప్రశ్నించడానికి ఆమె ఓ మహర్షీ, ఓ యోగిని ఆత్మ జ్ఞాని కూడా కాదు. ఓ మామూలు పదమూడేళ్ల పిల్ల.  తన లోపల  Continue Reading

Posted On :

నిజానిజాలు (కథ)

నిజానిజాలు                                                                 – తమిరిశ జానకి నీకొడుకు అలా చేసిఉండకూడదు సింహాచలం  కిళ్ళీ నముల్తూ వీరభద్రయ్య అన్నమాటకి  ఖంగుతిని నీళ్ళునముల్తూ తల దించుకున్నాడు  సింహాచలం.  ఒకళ్ళు  కిళ్ళీ మరొకళ్ళు నీళ్ళు నమిలేస్తుంటే కొడుకు మీది  కోపంతో వాడిప్పుడు ఇక్కడుంటే  వాడినే నమిలేసేదేమో  అన్నట్టుగా  Continue Reading

Posted On :

ఈ పిలుపు నీకోసమే! (కథ)

ఈ పిలుపు నీకోసమే!                                                                 – వసుంధర నేను, నా ఫ్రెండు సుస్మిత కె ఎల్ ఎం షాపింగ్ మాల్ లో దూరాం. నేను జీన్సు పాంటుమీదకి టాప్సు చూస్తుంటే, సుస్మిత డ్రెస్ మెటీరియల్ చూడ్డానికి మరో పక్కకు వెళ్లింది. ఎవరో నా Continue Reading

Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-5 (అబ్రాహం లింకన్ & స్వామి వివేకానంద)

ఉత్తరం-5 “స్కూల్ టీచర్ కు అబ్రహం లింకన్ రాసిన ఉత్తరం” ఆంగ్ల మూలం: అనానిమస్ స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి   నేపథ్యం: అమెరికా 16 వ అధ్యక్షుడు, అబ్రహం లింకన్ తన కుమారుని స్కూల్ టీచర్ కు రాసినట్లుగా Continue Reading

Posted On :

చీకటి పెట్టెలు (కవిత)

చీకటి పెట్టెలు -కొండేపూడి నిర్మల “అమ్మానాన్నెప్పుడొస్తారు ?” ఎడబిడ్డ అడిగాడు వస్తారు బాబూ , తెల్లారి బ౦డికి వస్తారు చండి బిడ్డను ఎత్తుకుని కిటికీలోంచి బైటికి చూస్తూ ఆమె అన్నది దూరంగా జెర్రిపోతులాంటి రైలు చీకటి పెట్టెల్ని ఈడ్చుకుంటూ పరిగెడుతోంది “అమ్మా Continue Reading

Posted On :

నల్ల పాదం (కవిత)

  నల్ల పాదం -సతీష్ బైరెడ్డి మేము శ్వాసిస్తే సహించలేరు మా విశ్వాసాన్ని భరించలేరు శతాబ్దాలుగా  మా స్వేచ్చా కంఠాలపై శ్వేత ఖడ్గాలు వేలాడుతూనే ఉన్నాయి. మేమంటే హృదయము,మేధా లేని ఒట్టి  నల్ల రంగే పుట్టుకతోనే నిషిద్ధ మానవులగా మారిన వాళ్ళం మా Continue Reading

Posted On :

క్రిమి సమ్మారం (కవిత)

క్రిమి సమ్మారం -డా||కె.గీత క్రిమి సమ్మారవంటన్నారు ఏటి బాబయ్యా! ఈగలకి ఇసనకర్రలు దోవలకి కిరసనాయిలు ఎలకలకి ఎలకలమందు పందికొక్కుకి ఎండిసేప ఎరా సీవలకి సీనా సెదలకి పొగ వాపుకి సున్నం పుండుకి కారం తేలు కుట్టినా, పాం కుట్టినా సెరువు కాపరి Continue Reading

Posted On :

బాలబాబు-బుజ్జి అత్త (కవిత)

బాలబాబు-బుజ్జి అత్త -యశస్వి ఆమె అనేక యుద్ధముల నారితేరిన నారిఇప్పుడు అంపశయ్య ఎక్కి బాల బాబూ బాలబాబూ అని పిలవరిస్తూ ఉంది నిన్నటి వరకూ నిలిచోడం ఆమె యుద్ధం,  పడకుండా నడవడం యుద్ధాన్ని  గెలవడమే..పడుకుంటే లేచి కూర్చోడం యుద్ధం గెలవడం,కూర్చుంటే అదరకుండా నడుం వాల్చడం యుద్ధంమే మంచాన పడ్డ Continue Reading

Posted On :

నీ అస్థిత్వం ఎక్కడిది..? (కవిత)

నీ అస్థిత్వం ఎక్కడిది..? -గట్టు రాధిక మోహన్ పైన కప్పిన ఆ ఆకాశం మారలేదు కింద పరుచుకున్న ఈ పుడమీ మారలేదు. నా జన్మం కూడా మారలేదు. శతాబ్దాల వేదనలో నేనొక చెరగని సంతకంగానే ఉంటున్నాను. నా మీద రాసివ్వబడని పేటెంట్ Continue Reading

Posted On :

రైన్ కోటు (కవిత)

రైన్ కోటు -యలమర్తి అనూరాధ గోడకు వేలాడదీయబడి బిక్కు బిక్కు మంటూ చూస్తూ ఎడారి జీవితాన్ని గడిపేస్తూ.. గాలివాన నేనున్నా అనాలి విప్పుకున్న గొడుగులా అప్పుడే ఊపిరి పోసుకున్న బిడ్డలా ఉత్సాహంగా ఉరకటానికి సిద్ధమవుతుంది కష్టాన్నంతా తనమీద వేసుకుంటూ వెచ్చదనం అంతా Continue Reading

Posted On :

వెలుగుల రోజు (కవిత)

వెలుగుల రోజు -డా.కె.దివాకరాచారి నేను నాలాగా ఎదిగేప్పుడు నన్ను నడిపించి అక్కున చేర్చుకున్న అమ్మ ‘తులసి’ కౌగిలి నను ఒంటరిని చేసి వెళ్లినప్పుడు నన్ను అమ్మలా ఆదుకొని నా దారే తన జీవనమని నాతోనే తన జీవితమని అందరినీ, అన్నిటినీ వదిలి, Continue Reading

Posted On :

అవేకళ్ళు (కవిత)

అవేకళ్ళు -అశోక్ గుంటుక తెలతెలవారుతూనే వాకిట  నే ముగ్గవుతున్న వేళ డాబాపై వాలిన నీరెండ కురుల ఆరబెడుతున్న వేళ తోపుడు బండిపై బయలెల్లిన కూరగాయల మేలిమి వెతుకుతున్న వేళ : అంతటా అవేకళ్ళు – వెకిలి నవ్వులు వెకిలి చేష్టలు…… పరుగు Continue Reading

Posted On :

అనాఘ్రాత (కవిత)

అనాఘ్రాత (కవిత) -జయశ్రీ మువ్వా ఊరికి చివరనచితికిన వర్ణం విరగపూసిందిసింధూరం దిద్దుకున్న రేరాణిఇక్కడ పతిత  పాపాల పావని నిదురనెపుడో రేయంచుకు విసిరేసినలుపు రంగు సలపరించే యామిని గంటలెక్కన ఇక్కడ గాయాల గుమ్మాలు ఎప్పుడూ తెరిచే వుంటాయిఉమ్ముతో మలాము అద్దుకోడంఅలవాటు పడిన అద్వంద్వ ఆకలి మంటని ఆర్పుకోలేకకన్నీటి కాష్టాన్నికైపుగా రాజేసుకునే నెరజాణ ఇంత బతుకులో వేల నిశ్శబ్ధ యుద్ధాలభేరినిమునిపంట  మ్రోగించేమంజరి గుప్పెడు పొట్టకి బతుకుని Continue Reading

Posted On :

మాతృత్వపుసంతకం (కవిత)

మాతృత్వపుసంతకం -కె.రూప ౧ పాలబుగ్గల పసిడి నవ్వులు.. కేరింతల బాల్యపు చిగురింతలు ఆ చిట్టి చెక్కిలి నవ్వులలో అమ్మ పాల బువ్వలు దాచుకున్నాయి చిగురు లేత ప్రాయపు మునివేళ్ళ స్పర్శకు నెమలి కన్నులే చిన్నబోయినవి చిట్టి పాదాలే నాట్యమాడిన వేళ ఎన్నో… Continue Reading

Posted On :

యుద్ధం (కవిత)

యుద్ధం -గిరి ప్రసాద్ చెల మల్లు దేశం కోసం  సరిహద్దుల్లో  కులమతాల భద్రతకోసం లోలోన చంపుకునేందుకు చంపేందుకు మంచుదుప్పట్లో వాడక్కడ కాపలా  లైన్ ఆఫ్ కంట్రోల్ మీదుగా రాడ్లు కర్రలు బాహాబాహీ భూముల గెట్ల తగాదాలో లోపల  అక్కడ సమిష్ఠి బాధ్యతకై వాడు ఇక్కడ పెత్తనం కోసం బలవంతుడు బలహీనుడిని తొక్కుతూ అక్కడా పెట్టుబడీ ఇక్కడా పెట్టుబడీ కోరలు అక్కడాఇక్కడా Continue Reading

Posted On :

విషాద నిషాదము-7

విషాద నిషాదము సప్తమ భాగము – స్వర విలాపము -జోగారావు 1956 నుండి సంగీత కచేరీలకు దూరమైన అన్నపూర్ణాదేవి , భర్త రవిశంకర్ కు దూరముగా, కొడుకు శుభేంద్ర శంకర్ తో ఆకాశ గంగ ఎపార్ట్ మెంట్ లో సంగీతము పలువురకు Continue Reading

Posted On :

యదార్థ గాథలు-గెలుపునాదే

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి గెలుపునాదే జ్యోతి చిన్నప్పటి నుంచీ చాలా హుషారుగా వుండేది. తను నల్లగా వుంటుందని ఎవరైనా అంటే తప్ప పట్టించుకునేది కాదు. చాలా నల్లగా వుండేది. చాలామంది నల్ల పిల్ల అని పిలిచేవారు. జ్యోతీ అని పిలిస్తే Continue Reading

Posted On :

అనుసృజన-నిర్మల-6

అనుసృజన నిర్మల (భాగం-6) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయిన మన్సారామ్ మర్నాడే వెనక్కి వచ్చాడు.అతనికి హాస్టల్ లో గది దొరకలేదు. తోతారామ్ చాలామందిని అడిగి చూశాడు.బైటి ఊళ్ళనుంచి వచ్చే పిల్లలకోసం గదులు ఖాళీగా Continue Reading

Posted On :

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ ఒక్కపాట పాడి తేలికవ్వగలద ఈ హృదయం లెక్కలేని విషాదాల మరువగలద ఈ హృదయం భరతమాత బిడ్డలంత తోబుట్టువులే! అందు రెక్కలేని పక్షులెన్నొ నిలువగలద ఈ హృదయం కడుపునిండి కునుకు ఉండి కుదురు లేదు! ఎందరో ఒక్కపూట కల్లాడె Continue Reading

Posted On :

వసంత కాలమ్ -4 పామరపాండిత్యం

పామరపాండిత్యం -వసంతలక్ష్మి అయ్యగారి పదిరోజులుగా లోసుగరనీ,హైసాల్టనీ..డాక్టర్ వద్దకి చక్కర్లుకొట్టానే తప్ప,యింటిగడపేకాదు..పక్కదిగి ఐపాడూ పట్టుకోలేదు.కాలుకదపనిదే కబుర్లెలా వస్తాయిచెప్పండి..పదిరోజులుగా పనమ్మాయే నాలోకం! నెల్లాళ్లుగా దానిది ఒకటే గోడు..యిల్లుఖాళీచేయాలనీ..మరోయిల్లు వెతుక్కోవాలనీ!నెలలో మూడుసార్లుశలవు చీటీ యివ్వడమూ..చివరినిముషంలోతేడాలొచ్చి డ్యూటీ కి వచ్చేయడం జరిగింది…నాకు pleasant surprise లనమాట! ఓరోజు Continue Reading

Posted On :

ఒక భార్గవి – కొన్ని రాగాలు -4 (మలయమారుతం)

ఒక భార్గవి – కొన్ని రాగాలు -4 మనసా ఎటులోర్తునే —-మలయమారుతం -భార్గవి మనసు గుర్రము రోరి మనిసీ మనసు కళ్లెము పట్టి లాగు అన్నాడో మహా రచయిత కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనసా Continue Reading

Posted On :

జానకి జలధితరంగం-8

జానకి జలధితరంగం-8 -జానకి చామర్తి ఉత్తర మడచిపెట్టిన పువ్వుల పొట్లం లాటివారు ఆడపిల్లలు. యుక్తవయసు వచ్చేటప్పటికి పొట్లం విచ్చి వాసనలు వెదజల్లినట్టు , ఆశలు పరిమళిస్తాయి.  ఈ విచ్చుకునే కలలు కోరికలకి పేదా గొప్పా భేదాలు లేవు, ఉద్యోగి నిరుద్యోగి అనే Continue Reading

Posted On :

కనక నారాయణీయం-10

కనక నారాయణీయం -10 –పుట్టపర్తి నాగపద్మిని ప్రొద్దుటూరిలో, సుందరాచార్లు వీధిలో మా మాతామహులు శ్రీ ధన్నవాడ  దేశికాచార్య పనిచేస్తున్న  ప్రాథమిక పాఠశలలోనే పని చేస్తున్న కేశవమ్మ టీచర్ (బ్రాహ్మణేతరురాలు) మా అమ్మమ్మ శేషమ్మగారికి చాలా మంచి స్నేహితురాలట!! శేషమ్మ గారికేకష్టం వచ్చినా Continue Reading

Posted On :

కొత్త అడుగులు-11 (జ్యోతి నండూరి)

కొత్త అడుగులు – 11 – శిలాలోలిత జ్యోతి నందూరి మరణించిందన్న వార్తను నమ్మలేకపోతున్నాను. నవ్వూతూ, తుళ్ళుతూ, సౌమ్యంగా, స్నేహంగా కనిపించే  ఈ కవయిత్రి ఇలా తన జీవనగీతను కోల్పొతుందని తెలీదు. ‘కాలంగీసిన చిత్రం’ అనే కవితా సంపుటి 2017 లో తీసుకొచ్చింది. Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -12

జ్ఞాపకాల సందడి-12 -డి.కామేశ్వరి  మనం నాలుగు ఐదు వారాలకే lockdown  భరించలేక , ఆపసోపాలు పడిపోతూ బందిఖానాలో  ఉన్నట్టు గిల గిలాడిపోతున్నాం , స్వేచ్ఛ కోల్పోయిన ఖ్యదీల్లాగా ఫీల్ అవుతూఎప్పటికి  విముక్తి అన్నట్టు ఎదురు చూస్తున్నాం . అలాటిది  రెండేళ్లు బయటి Continue Reading

Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- గవాక్షం

ఇట్లు మీ వసుధారాణి      గవాక్షం -వసుధారాణి  గులాబీ నగరం అదేనండి మన జయపూర్ వెళ్ళినప్పుడు హవామహల్  ముందు నుంచుని కిందనుంచి అన్ని కిటికీలతో నిండిన ఆ కళాత్మకమైన గోడని చూసినప్పుడు,ఒక ఆనందం,ఒక విషాదం ఒకేసారి తోచాయి.ఆనందం మన కళాకారుల Continue Reading

Posted On :

బి.వి.ఎస్ భానుశ్రీ -నివాళులు

బి.వి.ఎస్ భానుశ్రీ -నివాళులు -లక్ష్మీ వసంత నివాళి .. మా భాను నాకు మా దొడ్డమ్మ కూతురు. తన హఠాన్మరణం మమ్మల్ని షాక్ చేసి షేక్ చేసింది.అదేమిటి ఇంకా తన పిలుపు నందుకున్న మేం తాను ఎంతో ప్రియంగా  ‘ కట్టుకున్న Continue Reading

Posted On :

బహుళ-1

బహుళ-1                                                                 – జ్వలిత జీవితాలను , అనుభవాలను ప్రతిబింబిస్తూ అనాదిగా మనిషికి ఊరటను కలిగించేది కథ. కథకు నిర్వచనం చాలామంది చాలా రకాలుగా చెప్పినా, స్థూలంగా గ్రహించే అంశం “ఒక సన్నివేశం, ఒక పాత్ర, ఒక మనోస్థితి, వీటిలో కొన్నింటిని లేదా Continue Reading

Posted On :

సంతకం (కవిత్వ పరామర్శ)-1 (నీలిమేఘాలు)

సంతకం (కవిత్వ పరామర్శ)-1 నీలిమేఘాలు -వినోదిని ***** స్త్రీవాద సాహిత్యం మీద ఎంఫిల్ , పీహెచ్డీ చేశారు. గత 12 సంవత్సరాలుగా యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పని చేస్తున్నారు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సోషల్ డిస్క్రిమినేషన్ ప్రాజెక్ట్, Continue Reading

Posted On :

రాతిపరుపు (మార్గరెట్ ఎట్ వుడ్ కథ)

తెనిగీయం  రాతిపరుపు(కథ) ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి   వెర్నా ఎవరినీ చంపాలనుకోలేదు మొదట. ఆమె ధ్యాసంతా కేవలం విహారయాత్రను ఎలా ఆస్వాదిద్దామన్నదానిపైనే. ఆర్కిటిక్ వాతావరణం కూడా ఆమెను ఉత్సాహపరుస్తోంది. తనతో పాటు విహారానికి వచ్చిన వారిని… ప్రత్యేకించి Continue Reading

Posted On :

కథా మధురం-వనజ తాతినేని

కథా మధురం   బిహైండ్ హెర్ స్మైల్ – వనజ తాతినేని -ఆర్.దమయంతి ‘ వెన్నెల్లాంటి ఆమె నవ్వు వెనక దాగిన ఓ నీలినీడ కథ..’- బిహైండ్ హర్ స్మైల్..!  స్త్రీ ని ఒక వినోద కరమైన పరికరం గా  వినియోగించబడుతున్న రంగం Continue Reading

Posted On :

చిత్రం-13

చిత్రం-13 -గణేశ్వరరావు   నిత్య జీవితంలో మనకు కనిపించే ప్రకృతి దృశ్యాల్లో అత్యంత ఆకర్షణీయమైనవి – సూర్యాస్తమయాలు! సూర్యాస్తమాయల దృశ్యాలను ప్రత్యక్షంగా చూడటాన్ని మించినది – పగిలిన అద్దం లో సూర్యాస్తమయ ప్రతిబింబాన్ని చూడటం! ఇదో అపురూప అనుభవం.. అమెరికన్ ఫోటోగ్రాఫర్ Continue Reading

Posted On :

ప్రమద – జయశ్రీ నాయుడు

జయశ్రీ నాయుడు –సి.వి.సురేష్  ప్రముఖ రచయిత్రి, జయశ్రీ నాయుడు గారిని నెచ్చెలి కి పరిచయం చేయాలని, ఆమెతో కాసేపు మాట్లాడాను… ఆమె గురించి ఆమె మాటల్లోనే విందాం..! “నా పేరు జయశ్రీ నాయుడు.అమ్మ పేరు సీతారత్నమ్మ, నాన్నగారి పేరు బ్రహ్మా రావు. నాన్న గారికి Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-13

షర్మిలాం “తరంగం” -షర్మిల కోనేరు  ఇల్లాళ్లూ వర్ధిల్లండి! ” పాపం పొద్దున్నుంచి ఇంటెడు చాకిరీ , అందుకే మా అవిడకి సాయం చేస్తున్నా ‘” అని ఈ మధ్య మగాళ్ల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట ! కరోనా తల్లి పుణ్యమా Continue Reading

Posted On :

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-1

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-1 -సి.రమణ  గౌతమ బుద్ధుని జీవితం గురించి పాఠశాల రోజులలో చదువుకున్నాం.  ఊరు, పేరు, తల్లిదండ్రులు, జననం  మరియు జ్యోతిష్య పండితుల ఉవాచ వలన, తండ్రి శుద్ధోధనుడు, చిన్ననాటి నుండి, జాగరూకతతో పెంచడం మనకు తెలిసినదే. తండ్రి ఎంత Continue Reading

Posted On :

అమ్మమాట (బాల నెచ్చెలి-తాయిలం)

అమ్మమాట -అనసూయ కన్నెగంటి   అడవిని ఆనుకుని ఉన్న తన పొలం లోనికి ఆవును దూడను మేత కోసం తోలుకు వచ్చాడు రైతు. ఆ దూడ పుట్టి ఎక్కువ కాలం కాలేదు. అది తల్లి కూడా పొలం రావటం అదే మొదటి Continue Reading

Posted On :

అనుకరణ (బాలల కథ)

అనుకరణ -ఆదూరి హైమావతి అనగా అనగా విజయపురి అనే రాజ్యం ఉండేది.ఆరాజ్యానికి మహారాజు విక్రమసింహుడు.ఆయన తన ప్రజలు చాలా విఙ్ఞులనీ, తెలివై నవారనే నమ్మకం ఉండేది. పక్కనే వున్న అమలపురి మహారాజు ఆనందభూపతి ఆయన బాల్యమిత్రుడు. ఇరువురూ ఒకమారు  కలసి నపుడు Continue Reading

Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-1

జ్ఞాపకాలు-1 -వెనిగళ్ళ కోమల నాన్న తన మూడవ ఏట మూల్పూరు పెంపు వచ్చారట. పెంచుకున్న వారు అఫీషియల్ గా దత్తత నిర్వహించి నాన్న అసలు యింటి పేరు మార్చలేదు. పెంచి బాధ్యతలు, ఆస్తులు అప్పగించారు తప్ప. అందువలన మూల్పూరులో మేము  ఒక్కళ్ళమే Continue Reading

Posted On :

నారి సారించిన నవల-12

  నారిసారించిన నవల-12 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే    5 నిష్కామయోగి నవల 1956 లో ప్రజావాణి పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడింది. వెంటనే ప్రజావాణి ప్రచురణగా వచ్చింది. ఖైదీ నవలను ప్రచురించిన కాంగ్రెస్ పత్రికను  రాష్ట్ర కమిటీ దానిని ఇక  నడపలేమని Continue Reading

Posted On :