image_print

ఓ పేరు లేని కథ (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో ప్రత్యేక బహుమతి రూ.750/- పొందిన కథ)

ఓ పేరు లేని కథ (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో ప్రత్యేక బహుమతి రూ.750/- పొందిన కథ) – రత్నాకర్ పెనుమాక మొన్న అందరూ కలిసి అమలాపురం ఎర్రొంతెన కాడ పెట్టిన ఎగ్జిబిషన్‌ కెళ్లినపుడు కొన్న, గోడ గడియారం లోంచి చిలక బయటికొచ్చి అయిదు గంటలు కొట్టి లోపలికి పోయి దాక్కుంది. అప్పటి వరకూ దుప్పట్లో […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -39

జ్ఞాపకాల సందడి-39 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -11 మా అమ్మ           అమ్మ అంటే వేళవేళకి కమ్మగా వండి పెట్టేదన్న అర్ధమే మాకు తెల్సిన అర్ధం ఆనాడు. ఎందుకంటే ఎప్పుడు చూసిన వంటింట్లోనే ఉండేది అమ్మ. మా అమ్మమ్మ గారి ఇల్లులా  ధర్మసత్రంలా కాకపోయినా ఆరుగురు పిల్లలున్నాయిల్లు. ఆవిడా వంటలు చేస్తూ, టిఫిన్లు చేస్తూ.,పప్పులుఉప్పులూ బాగుచేస్తూనో, మజ్జిగ చేస్తూనో, చదన్నలు పెడుతూనో., వంటిల్లు తన సామ్రాజ్యం అన్నట్టుండేది . మా నాన్నగారు […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-37

కనక నారాయణీయం -37 –పుట్టపర్తి నాగపద్మిని ‘ఆడపిల్లలిద్దరూ పెద్దవాళ్ళౌతున్నారు. పెళ్ళీడు వచ్చేస్తూంది. కరుణ అక్కడ హైద్రాబాద్ లో బీ.ఎస్సీ. రెండో సంవత్సరంలో ఉంది. ఇదిగో, తరులత కూడ చూడండి, చెట్టంత ఎదిగింది. ఇద్దరికీ పెళ్ళిల్లు చేసి, మన బాధ్యత తీర్చుకోవలె కదా!! ఇక్కడున్న వైష్ణవ కుటుంబాలకు మనమంటే ఏదో చిన్న చూపు. వాళ్ళ ఆర్థిక స్థితి గతులు మనకంటే ఎక్కువని కాబోలు!! అప్పటికీ నేనప్పుడప్పుడు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వస్తూ, ఆ మాటా యీ మాటా మాట్లాడుతూ,పెళ్ళీ […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-15

ఒక్కొక్క పువ్వేసి-15 తిరిగి జైలుకు తరమాల్సిందే -జూపాక సుభద్ర యిప్పుడు భారత సమాజము తీవ్ర అభద్రతకు ఆందోళనకు గురవుతున్నది. ముఖ్యంగా మహిళలు. ఈ దేశంలో మహిళలు, ముఖ్యంగా హిందూవేతర మతస్తులైన ముస్లిమ్ మహిళలు, దళిత ఆదివాసీ మహిళలు. ఒక వైపు మహిళలు శక్తి స్వరూపులు, వారి హక్కులు రక్షిస్తామనీ, బేటీ బచావో నినాదానాలను ప్రకటిస్తూ… యింకో వైపు నేరస్తుల్ని అందులోనూ, కరుడు గట్టిన నేరస్తులైన, బిల్కిస్ బానో కేసులో శిక్షలు బడ్డ నేరస్తుల్ని విడుదల చేసి, అధికార […]

Continue Reading
Posted On :

స్వరాలాపన-16 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-16 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

కథామధురం-బుద్ధవరపు కామేశ్వరరావు

కథా మధురం  బుద్ధవరపు కామేశ్వరరావు ‘మానసిక ఒత్తిళ్ళకు మందు లేదు. కానీ ఒక విలువైన జపమాల వుంది..’ అని చెప్పిన కథ!  -ఆర్.దమయంతి ***           ‘ఇవాళ నేను – అస్సలు పని ఒత్తిడికి గురి కాకూడదు.’ అని అనుకుంటూ నిద్ర లేవడం తోనే మొదలౌతుంది స్ట్రెస్..’ ఇది చదివితే నవ్వొస్తుంది కానీ, నిజమేమిటంటే – ఈ ఆధునిక యుగంలో ప్రతి మహిళా మానసిక ఒత్తిడికి గురికాక తప్పడంలేదనే చెప్పాలి. కారణం […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-22

నిష్కల – 22 – శాంతి ప్రబోధ జరిగిన కథ: సారా, నిష్కల వర్థింగ్టన్ స్టేట్ ఫారెస్ట్ కి  కాంపింగ్ కి వెళతారు.  నిష్కల తీస్తున్న కూనిరాగం విని ఈ పాట మా నాన్న కూడా హమ్ చేసేవాడని చెబుతుంది సారా.  వారి మాటల్లో సారా తండ్రి వాళ్లతో లేడని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది నిష్కల.  తండ్రి లేని తనం మరచిపోయేందుకు, సాంత్వన పొందేందుకు తిరిగిన ప్రదేశాల గురించి చెబుతుంది సారా. తండ్రి గురించిన సందిగ్దాలలో  ఉంటుంది నిష్కల […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-7 జ్వాల

పేషంట్ చెప్పే కథలు – 7 జ్వాల -ఆలూరి విజయలక్ష్మి వేపపువ్వు, మామిడికాయలు, మల్లెమొగ్గలు, పరిమళాలు, సుందర స్వప్నాలు, సిగ్గు దొంతరలు… ఆకాశం జాలితలచి జారవిడిచిన వెన్నెల తునక రూపం దిద్దుకుని తన ముందుకు నడిచి వచ్చినట్లనిపించింది శృతికి హాసంతిని చూడగానే. హాసంతి చేతిలో హార్లిక్స్ సీసానిండా ఉగాది పచ్చడి.  “ఆంటీ! అమ్మ యిచ్చి రమ్మంది.”  “నాక్కావలసింది ఉగాది పచ్చడి కాదు” అర్ధవంతంగా చూసింది శృతి.  “మరేమిటి ఆంటీ?” అమాయకంగా అడిగింది హాసంతి.  “నీపెళ్ళి భోజనం”, హాసంతి […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-22)

బతుకు చిత్రం-22 – రావుల కిరణ్మయి జరిగిన కథ: పీరీల పండుగలో జరిగిన గొడవకు సైదులు ను రౌడీమూక బాగా కొట్టడం తో పది రోజుల పాటు జాగ్రత్తగా చూసుకుంది. దేవత సలహా పై తన సంసారాన్ని బాగు చేసుకునే అవకాశంగా మలుచుకుంది. ఈర్లచ్చిమి కి కొడుకు కాపురం కుదుట పడడం తో కొంత ఊరట పొందినట్టయింది. తరువాత … ***           జాజులమ్మ ఏడుస్తూనే జరిగిన సంగతంతా చెప్పింది . […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనుసృజన మీరా పదావళి (తరువాయి గీతాలు) అనువాదం: ఆర్.శాంతసుందరి 15. ఓ రమైయా బిన్ నీంద్ న ఆవే బిరహా సతావే ప్రేమ్ కీ ఆగ్ జలావే (అయ్యో , నా ప్రియుడు ఎడబాటుతో నాకు కంటిమీద కునుకే రాదే విరహతాపం వేధిస్తోందే ప్రేమ జ్వాల దహించివేస్తోందే !) బిన్ పియా జ్యోత్ మందిర్ అంధియారో దీపక్ దాయ న ఆవే పియా బిన్ మేరీ సేజ్ అనూనీ జాగత్ రైన్ బిహావే పియా కబ్ ఆవే […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-27

రాగో భాగం-27 – సాధన  ఊరివాళ్ళే పొల్లు పోకుండా కరువు దాడిని వర్ణిస్తూ పోటీపడుతూ దళంతో చెప్పు తున్నారు. ఆ ఊరి మహిళా సంఘం ముఖ్యులను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉందని గిరిజ ఆ విషయాన్ని ప్రస్తావించింది. అంతే! దల్సు – ఆ ఊరి శేడో (పెళ్ళి అయిన స్త్రీ)ల్లో నుండి తన మరదల్ని, సుశీల్ని, మరొకర్ని సూచించాడు. అక్కడ కూచున్న వారందరు సంతోషంగా ‘ఇంగో” అన్నారు. ఇది జరుగుతున్నంత సేపు ఇల్లంతా తల్లితో కలసి కలియ […]

Continue Reading
Posted On :

విజయవాటిక-14 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-14 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ విజయవాటిక నావోత్సవం           విజయవాటికలో జరిగే నావోత్సవం ఎంతో పేరు గాంచింది. దేశవిదేశాల ఆటగాళ్ళు పాల్గొంటారు దానిలో. వారిలో ఎందరో ముఖ్యులు కూడా ఉన్నారు. వచ్చినవారు నగరంలో మధుశాలలలో, కళామందిరాలలో కాలక్షేపం చేస్తారు. విజయవాటికలో విలాస మందిరాలలో మదనిక మందిరం పేరెన్నిక గలది. ఆమె రంభా, ఊర్వసి, తిలోత్తమలను మించినదని, ఆమె నృత్యం చూడకపోతే జన్మ వృధాయని ఊరిలోని విలాసవంతులు అనుకుంటూ ఉంటారు. […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 14 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-14 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల మమ్మల్ని బెర్కినాలో ఆహ్వానించిన క్రూరుడు డా॥ మెంజలీ చుట్టూ ఆఫీసర్లు మూగారు. బ్లాకల్‌టెస్ట్‌ నవ్వుతున్నట్లు నటిస్తూ ‘‘రెడీగా ఉన్నారా?’’ అని అడిగాడు. మేము, ఎస్‌.ఎస్‌. డాక్టర్లూ అందరం రెడీగా ఉన్నాం. మెంజెలీ చేతిలో మా నంబర్ల లిస్టు ఉన్నది. బ్లాకల్‌టెస్ట్‌కి సిగ్నల్‌గా తలూపాడు. మొదట పోవలసిన వారు కపోలు, ఫోర్‌మెన్‌, వాళ్ళంతా శారీరకంగా బలంగా ఉన్నారు. తరువాత మామూలు ఖైదీలు. వాళ్ళని మెంజలీ […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 19

చాతకపక్షులు  (భాగం-19) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి మూడు నెలలు గడిచిపోయేయి. మేనమామ రమణ ఫోను చేశాడు. ఆయన ఏడాదిపాటు కంపెనీ పనిమీద జర్మనీలో వుండి ఇప్పుడు తిరిగి వచ్చేడు న్యూయార్కు‌కి. మామయ్య గొంతు వినేసరికి ప్రాణం లేచొచ్చింది గీతకి. “బాగున్నావా?” అని ఆయన కుశల ప్రశ్నలేస్తూంటే, పూర్వపు రోజులు గుర్తొచ్చేయి. “హరి ఎలా వున్నాడు?” అని ఆడిగాడు. గీత క్షణం తటపటాయించి, “బాగానే వున్నారు” అంది. ఆయన మళ్లీ […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-13 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 13 – గౌరీ కృపానందన్ మాధవరావు నేరుగా D.C. ఆఫీసుకి వెళ్ళినప్పుడు, గది బైట ఆ ఫోటోగ్రాఫర్ ఎదురు చూస్తున్నాడు. మాధవరావును చూడగానే అతను లేచి సన్నగా నవ్వాడు. “మిస్టర్ మాధవరావు?” “యెస్.” “నా పేరు ఇంద్రజిత్. మీకు ఒక ఫోటో చూపించాలి.” “ఏ ఫోటో?” “నేను లోపలికి రావచ్చా?” “కాస్త ఆగండి. నేను D.C.ని చూసి వస్తాను.” “ఆయనే మీకు ఈ ఫోటో చూపించమన్నారు.” “పది నిమిషాలు వెయిట్ చేయండి.” “ఈ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 23

నా జీవన యానంలో- రెండవభాగం- 23 -కె.వరలక్ష్మి           తర్వాతి కాలంలో రాసిన కథల్లో ‘ప్రత్యామ్నాయం’ కథలో ఒరిస్సా లోని కేవ్స్ దగ్గర కోతుల గురించి ; బస్సెక్కేటప్పుడు ఆపేసేరని, ధర్నా చేసిన ఆమె గురించి ఇటీవల రాసిన ‘అపరాజిత ‘ కథలోను రాయడం జరిగింది.           మేం కొత్త ఇల్లు కట్టుకునే నాటికి జగ్గంపేట గ్రంథాలయం మా శ్రీరాంనగర్ కి బాగా దూరమైంది. అయినా, […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-22)

నడక దారిలో-22 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లోనే తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం , సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజుపేరు గౌరవసంపాదకునిగా చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-37

మా కథ (దొమితిలా చుంగారా)- 37 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  మళ్ళీ గనిలో ఒరురో వెళ్ళిన కొన్ని నెలలకే మేం మళ్ళీ సైగ్లో -20కి తిరిగి వెళ్లిపోగలిగాం. బారియెంటోస్ చనిపోయాక అప్పటికి ఉపాధ్యక్షుడుగా ఉన్న సైల్స్ సాలినాస్ గద్దె ‘నెక్కాడు. కాని ఆయన పాలన మూన్నాళ్ళ ముచ్చటే అయింది. అదే సంవత్సరం జరిగిన ఓ సైనిక తిరుగుబాటులో జనరల్ ఒవాండో, సాలినాస్ ను తన్ని తరిమేసి అధికారానికొచ్చాడు. అప్పుడు 1965లో బారియెంటోస్ ప్రభుత్వం […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 9

వ్యాధితో పోరాటం-9 –కనకదుర్గ సాయంత్రం పిల్లల్ని తీసుకుని శ్రీని వచ్చాడు. పాప ఆ రోజు సరిగ్గా పడుకోలేదు, అందుకే కొంచెం చికాగ్గా వుంది. ఏడుస్తుంది. అందరూ వూరుకోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. “ఇది హాస్పిటలా, ఇల్లా? ఇక్కడ పేషంట్లకి రెస్ట్ అవసరం అని తెలీదా? ఇపుడే నిద్ర పట్టింది? ఇక్కడ సరిగ్గా పడుకోవడానికి కూడా లేదా?” అని గట్టిగా అరిచింది పక్క పేషంట్. నర్స్ బెల్ ఆగకుండా నొక్కుతూనే వుంది. జూన్ పరిగెత్తుకొచ్చింది. పాపని చూసి,” హాయ్ స్వీటీ! వాట్ […]

Continue Reading
Posted On :

ఓ కథ విందాం! “సేద్యం ధీర భోజ్యం”

https://youtu.be/KEJ4WkRFMec ఓ కథ విందాం! సేద్యం ధీర భోజ్యం రచన & పఠనం – లలిత గోటేటి మెరుస్తున్న కళ్ళు నావైపే చూస్తున్నాయి. నిజానికి క్లాసులో ఉన్న యాభైమంది విద్యార్ధులు నేను చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారు . కానీ అందరిలోకీ ప్రత్యేకంగా ఆ రెండు కళ్ళలో ఏదో మెరుపు ,గొప్ప జిజ్ఞాస, జీవనోత్సాహం నాకు తెలుస్తోంది. మరుక్షణమే నా మనసు పాఠం చెప్పే ఏకాగ్రతలోకి జారిపోయింది. విలియం వర్డ్స్ వర్త్ అద్భుత రచన ‘డేఫ్ఫోడిల్స్’ పద్యంలోని […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-22-ప్రేమ సాక్షి- జె.శ్యామల గారి కథ

వినిపించేకథలు-22  ప్రేమ సాక్షి రచన : శ్రీమతి జె. శ్యామల గళం : వెంపటి కామేశ్వర రావు  *****

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-35 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-35                       -కాత్యాయనీ విద్మహే రాజీ లండన్ లో ఉన్న ఆరునెలల కాలంలోనే భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అది 1975 జూన్ 25. ఎమర్జన్సీ కాలంలోనే ఆమె లండన్ నుండి తిరిగి వచ్చింది. విమానాశ్రయంలో దిగేసరికి విపరీతమయిన ఒళ్ళు నొప్పులు, జ్వరం. అక్కడ ఎదురుపడ్డ కరుణాకర్ ఆమె పరిస్థితి గమనించి టాక్సీ లో ఇంటి […]

Continue Reading
Posted On :

గీతామాధవీయం-14 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-14 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-14) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) నవంబర్ 14, 2021 టాక్ షో-14 లో *బాలల దినోత్సవం- స్పెషల్ స్టోరీ *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-14 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 […]

Continue Reading
Posted On :

వసంతవల్లరి – “ఇల్లేరమ్మ కతలు”-21 చల్లావారిల్లు (డా. సోమరాజు సుశీల)

ఆడియో కథలు  “ఇల్లేరమ్మ కతలు”-21 చల్లావారిల్లు రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/lbPDLKWOIWs

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-39)

వెనుతిరగని వెన్నెల(భాగం-39) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/avXmwtcTJZM వెనుతిరగని వెన్నెల(భాగం-39) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 4

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 4 -చెంగల్వల కామేశ్వరి నిన్న మనాలీ మంచుకొండలు విషయం చెప్పాను కదా! ఈ రోజు రాక్షస స్త్రీ తాను ప్రేమించిన ధీరుడు వీరుడు అయిన భీముడిని వివాహమాడిన హిడింబి  ఆలయం ఆవిడ కొడుకు ఘటోత్కచుని ఆలయం దర్శించాము కదా! ఆ వివరాలు కొన్ని మీకు తెలియ చేస్తాను. రాక్షసిని దేవతగా పూజించే ఆలయం మన భారతదేశంలో ఒకటి ఉంది. ఈ ఆలయంలోని దేవతను దర్శించుకుంటే ప్రేమించిన వారితో వివాహం జరుగుతుందని […]

Continue Reading
Posted On :

అనగనగా-సమానత్వం

సమానత్వం -ఆదూరి హైమావతి  అనగా అనగా అమరగిరి రాజ్యాన్ని మహేంద్రవర్మ పాలించే రోజుల్లో తన రాజ్యంలో విద్యావ్యాప్తికి బాగా కృషి చేసాడు. విద్య వస్తే ప్రజలంతా ధర్మ మార్గాన ప్రవర్తిస్తారని ఆయన నమ్మిక.  అందుకోసం రాజ్యంలో నలుమూలల  విద్యావేత్తలైన  పండితుల చేత ఉచిత  గురుకులాలు నడిపించసాగాడు. అతని ఏకైక కుమారుడైన కుమారవర్మను  వేదవేద్యుడనే పండుతులవారు నిర్వహించే విద్యాలయంలో చేర్చాడు.  అక్కడ విద్యార్ధులంతా నేలమీద తుంగచాపల మీద పడుకోడం, నదీ స్నానం, అంతా కలసి  భుజించడం, ఆశ్రమంలో పనులు […]

Continue Reading
Posted On :
T. Hima Bindu

స్టేబుల్-స్టాఫ్ రూమ్ టేబుల్ (కవిత)

స్టేబుల్-స్టాఫ్ రూమ్ టేబుల్ -డా. టి. హిమ బిందు నిశ్శబ్దంగా వింటున్నాను ఆశ్చర్యంగా చూస్తున్నాను కళకళలాడే అందమైన అలంకారాల అరుదైన అందాలు చూస్తున్నాను అంతకన్నా మించిన సృజనా శైలిలు చూస్తున్నాను ఆనంద క్షణాలలో కంటి వెలుగులు చూసి సంతోషిస్తున్నాను దుఃఖ సమయాన కన్నీటి సాగరాల అలలకు విలవిల లాడుతున్నాను గుస గుసల చెవుల కోరుకుల్లు మింగుడు బడక ముసి ముసి నవ్వులతో ముడుచుకు పోతున్నాను! గల గల నవ్వుల జల్లులు, ఏడిపించడాలు, ఓదార్పులు తీపి కబుర్లు, మిఠాయిల […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

పిల్ల చీమలు

పిల్ల చీమలు -కందేపి రాణి ప్రసాద్ అదొక పెద్ద చీమల పుట్ట . రాత్రయింది పగలంత పని చేసి ఉండటంతో ఓళ్ళు మరిచి నిద్రపోతున్నారు . ఒకింట్లో పిల్ల చీమలు మాత్రం మెలుకువతో ఉన్నాయి . వాటికి నిద్ర రావడం లేదు కారణం ఏంటంటే ఉదయం తిన్న , లడ్డు రుచి గుర్తుకు కావడం .            అదేదో కొత్త ఇల్లు . ఇది వరకు ఎప్పుడు వెళ్ళలేదు . ఈరోజే అమ్మా […]

Continue Reading
Posted On :
gavidi srinivas

పొలం ఒక బంధం (కవిత)

పొలం ఒక బంధం -గవిడి శ్రీనివాస్ కాసిన్ని చినుకులు రాలటం కాబోలు నాల్గు మడి సెక్కలు సూర్యుణ్ణి చూసి మురిసిపోతున్నాయి. ఉత్సాహం ఉత్సవమౌతూ కళ్ళల్లో వరి కలల కాంతులు దర్శిస్తున్నాడు రైతు . గుంపు కొంగల బారులా వరినాట్లు నాటిన ఆడోళ్ళు. నిజమే కదా మట్టిని తాకిన పాదాలు మొక్కలై  ఎదుగుతుంటాయి . నడిచిన  మట్టి మీద మమకారపు  పొరలు విప్పుకుంటాయి . అస్థిత్వాన్ని నెత్తిన ఎత్తుకుని పంట చేల కోసం పాట మొలుస్తుంది . రేపటి భయాలని […]

Continue Reading
Posted On :

Raw Beauty (కవిత)

Raw Beauty -బండి అనూరాధ ఈ పొద్దూ వానొచ్చినదితనదారిన తాను పోయినదిఎవరి దారిన వాళ్ళు పోవాలిగా ఇక్కడ మిగిలినది చూస్తే- కొంత మట్టీ కొంత ఇసుకాకొన్ని రాళ్ళూ మరికొన్ని మొక్కలూవిరిసిన ఒకే ఒక రోజా పువ్వు పాకుడుపట్టిన పాతగోడ,..తడికి మరింత పచ్చగా మెరుస్తూగాయమంత పచ్చిగా.. గోడకు పాకించిన మనీప్లాంట్ ఆకులనుండీఅప్పుడప్పుడూఒక్కో మిగులు వాన చుక్కా.. నా కళ్ళు ఇక విదిలించలేని చినుకులేనా అవి!?ఎవరో తమ అసలుకి పోయారు.నొప్పై, ఇదిగోనేను ఇలాగ నవ్వుతున్నానా!? పట్టిచూడడం అందం.పట్టించుకోకపోవడం పెను విషాదం. *****

Continue Reading
Posted On :

కలను ఏ కన్నీళ్లు ఆపలేవు (కవిత)

కలను ఏ కన్నీళ్లు ఆపలేవు – శ్రీ సాహితి నిద్రను హత్యచేసిన ఆ కల పట్టపగలు ఎన్నో రాత్రులను మోసుకుంటూ ఏ రోజుకు చిక్కకుండా ఏ గంటకు పట్టుపడక నగ్నంగా తిరుగుతుంది. ఎదురొచ్చిన ముఖంపై చెంబుడు కబుర్లు చల్లి చిందుల్ని ఏరుకుంటూ పసి హృదయంలో లోతుగా పాకిన ఇష్టం పెద్దయ్యాక వటవృక్షమై ఇప్పుడు కలకు కళ్ళతో పనిలేక కాలంతో ముడి వీడి కోరికగా మారి మనసులో మాటైయింది…చూపైయింది… చప్పుడైంది….చిత్రమైంది. ఇక కాలు ఆగేదాక కళ్ళు ఆరేదాకా ఏ […]

Continue Reading
Posted On :

వేయి మాటల ఉప్పెన (కవిత)

వేయి మాటల ఉప్పెన -చందలూరి నారాయణరావు కోపానికి చీల్చుకొచ్చిన లోపలి మనిషి నోరు బయట పుట్టపలిగి వంద నాలుకల వేయి మాటల ఉప్పెన నాలుగు కళ్ళుగుండా వేలమైళ్ళ మీటవేసి మెదడును ఖాళీ చేసిన రక్తం పాదాలకి చేరి తలలో పాతపగను తాకి మొగ్గలేసిన సమస్య పచ్చని గాయమై ఎర్రగా నవ్వింది. ఆ నల్లని రోజు నిండా నిమిషానికో గాయానికి స్రవించే అరుపుల తరంగాలు చెవుల్లో పొంగి పొర్లి పక్కనున్న రోజుపై చింది పగలు చీకటి దుప్పటి కప్పుకుంటే […]

Continue Reading
Posted On :

మూతపడని రెప్పలు (కథ)

మూతపడని రెప్పలు -లక్ష్మీ సుహాసిని           ‘‘అమ్మా రేపు రెండో శనివారం కదా, మేఘా వచ్చేస్తానందమ్మా. లంచ్‌ దానికీ కలిపి వండేసుకో’’ అంది వసంత. హడావిడిగా బ్రేక్‌ఫాస్ట్‌ చెయ్యకుండానే ఆ ఉప్మా బాక్స్‌లో సర్దుకొని పరుగులాంటి నడకతో వెళ్తున్న వసంతని చూసి ‘‘ఏమి ఉద్యోగాలో – ఏమి పరుగులో’’ అనుకుంటూ నిట్టూర్చాను.           వసంత బంగారుతల్లి – ఏది పెడితే అదే తింటుంది. ఈ మేఘా […]

Continue Reading
Posted On :

నీవే తల్లివి… తండ్రివి (కథ)

నీవే తల్లివి… తండ్రివి -చిట్టత్తూరు మునిగోపాల్ “అవునా, మీకు పెళ్లయిందా… అప్పుడే.” ఆశ్చర్యపోయాడు రామన్. ” అంతేనా… ఇద్దరు పిల్లలు కూడా. పాపేమో నైన్త్, బాబేమో సెవెంత్.” సుజాత. నోరు తెరిచేశాడు రామన్. చివరికి నిరాశగా… “అలా కనిపించరే” అన్నాడు. “అవునా, మా ఫ్రెండ్సు కూడా అదే చెబుతారు” మురిసిపోయింది. “మీ హస్బెండ్ ఏమి చేస్తారు ?” అడిగింది.. అంతదాకా వారి మాటలు వింటూ మౌనంగా కూర్చున్న మధుమిత. “ఏదో కంపెనీలో నైట్ వాచ్మేన్ గా పని […]

Continue Reading
Posted On :

రుద్రమదేవి-11 (పెద్దకథ)

రుద్రమదేవి-11 (పెద్దకథ) -ఆదూరి హైమావతి ” అమ్మా! రుద్రా ! చెప్పమ్మా! నీ అభిప్రాయం ” అని తాతగారడిగాక ,తండ్రీ ,తల్లీ చెప్పమన్నట్లు చూశాక రుద్ర నోరు విప్పి ” తాతగారూ! నా సమాజ సేవకూ, ఏ ఇబ్బందీ లేకుండా ఉంటే , మీరు మిగతా విషయాలన్నీ వెళ్ళిచూసి, మాట్లాడి మీకు అంగీకారమైతే నాకూ సమ్మతమే ” అంది . ముగ్గురూ మురిపెంగా రుద్రమను చూసి ” మా తల్లి బంగారం , అందుకే భగవంతుడు శ్రమ […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 12 మల్లెమొగ్గల గొడుగు – మాదిగ కతలు పుస్తక సమీక్ష

మల్లెమొగ్గల గొడుగు – మాదిగ కతలు పుస్త‘కాలమ్’ – 12 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ సీకటి కంటె సిక్కనైన కులాన్ని కోసే ఎల్తురు కత్తి “…కులముండ్లా! అది సీకటికంటే సిక్కనైంది. యిప్పుడు దాన్ని గోసే యెల్తురు గత్తులు గావాలన్నా” అంటాడు మాదిగ పంతులు కొడుకు యాదాంతం (వేదాంత ప్రసాదు) ‘అచ్చిరాలే ఆయుదాలు’ అనే కథలో. ఈ సమాజానికి అవసరమైన అటువంటి కోట్లాది ఎలుతురు కత్తుల్లో చాల పదునైన, శక్తిమంతమైన […]

Continue Reading
Posted On :

సాహిత్య చరిత్రలో జాషువా స్థానం

సాహిత్య చరిత్రలో జాషువా స్థానం -డా. ప్రసాదమూర్తి ‘ఒకడు ప్రోత్సహింప..ఒకడేమొ నిరసింపఒకడు చేర బిలువ ఒకడు తరుమమిట్టపల్లములను మెట్టుచునెట్టులోపలుకులమ్మ సేవ సలిపినాడ” – జాషువా.           తెలుగు సాహిత్యంలో ఒక బలీయమైన ముద్ర వేసిన వాడు, కొన్ని తరాలకు చైతన్యాన్ని అందించిన వాడు మహాకవి గుర్రం జాషువా. ఈరోజు జాషువా జయంతి. జాషువా రచనా ప్రస్థానం సాగిన కాలాన్ని, ఆ చరిత్రను పరిశీలించి అతి జాగ్రత్తగా మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఈనాటి సాహిత్య […]

Continue Reading
Posted On :

దేశ బాంధవి, “దువ్వూరి సుబ్బమ్మ”

దేశ బాంధవి, “దువ్వూరి సుబ్బమ్మ” -యామిజాల శర్వాణి మనదేశానికి స్వాతంత్య్రము అనేక త్యాగమూర్తుల ఫలితము. ఎంత మందో వారి ఆస్తులను సంసారాలను వదలి జైళ్లలో మగ్గి బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలు తిని అమరు లైనారు నేటి తరానికి అటు వంటి త్యాగధనుల పేర్లు చాలా మటుకు తెలియదు. స్వాతంత్య్ర పోరాటనికి నాయకత్వము వహించిన గాంధీ, నెహ్రు లాంటి నాయకుల పేర్లు చరిత్ర పాఠాల్లో ఉండటం వల్ల తెలుస్తున్నాయి. కానీ, చాలా మంది స్వాతంత్య్ర సమర యోధుల […]

Continue Reading
Posted On :

చరిత్రలో వారణాసి పట్టణం – 4

చరిత్రలో వారణాసి పట్టణం – 4 -బొల్లోజు బాబా అల్లర్లు మత ఘర్షణలు 1809లో జ్ఞానవాపి మసీదు నుండి ముస్లిములను బయటకు పంపివేయాలనే నినాదంతో పెద్దఎత్తున మతఘర్షణలు జరిగాయి. కాశిలో 50 మసీదులు నేలమట్టం చేయబడ్డాయి. ఆనాటి మేజిస్ట్రేట్ Watson, జ్ఞానవాపి మసీదును హిందువులకు అప్పగించి ముస్లిములు అక్కడ నుండి తొలిగిపోవాలని ఆదేశించమని ప్రభుత్వానికి సిఫార్సు చేయగా, ప్రభుత్వం అతని ప్రతిపాదనను తిరస్కరిస్తూ March 28, 1810 న వ్రాసిన ఒక ఉత్తరంలో “ఆ మసీదు ఎలాకట్టారన్నది […]

Continue Reading
Posted On :

Walking on the edge of a river poems-8 (Telugu original written by Dr.C.Bhavani Devi, English Translation by Swathi Sreepada)

Walking on the edge of a river-8 English Translation – Swathi Sreepada Telugu original written by – Dr.C.Bhavani Devi 8. Ash From the word bullets targeted at night Wind slowly sprouts It dawns very soon A desire to write a happy poem As if a thorn pierced into the pen Isn’t it the poetry to […]

Continue Reading
Posted On :

Bhagiratha’s Bounty and Other poems-21

Bhagiratha’s Bounty and Other poems-21 English Translation: T.S. Chandra Mouli Telugu Original : Kandukuri Sreeramulu 21.My Path I listen sleeping on this ground breathing the same air on ground inside earth so many reverberations nothing is clear. I am also advised to sleep blissfully in a trice earth covers me at once whirl wind wakes […]

Continue Reading
Posted On :

Carnatic Compositions – The Essence and Embodiment-17

https://youtu.be/MTGe-FR1iXIhttps://youtu.be/K9JUkYMTU84https://youtu.be/wCGrdrVZ-U0 Carnatic Compositions – The Essence and Embodiment –Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure. Most of you may know these krithis, but when you discover the […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-5 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 5 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Sameera comes to meet her mother’s friend Udayini in America, who runs a women’s aid organization “Sahaya”. Sameera, who is four months pregnant, tells Udayini that she wants to get a divorce and the […]

Continue Reading
Posted On :

To tell a tale-28 (Chapter-7 Part-5)

To tell a tale-28 (Chapter-7 Part-5) -Chandra Latha Gopichand’s seventy year old novel may appear relevant for latest times appealing to the present reader, and the decade old novel, The Mysterious Flame of Queen Loana could successfully, take the reader to seventy years past. Understanding and execution of the organic nature of the time with […]

Continue Reading
Posted On :

Telugu Women writers-19

Telugu Women writers-19 -Nidadvolu Malathi The story, “Bhayam”, [Fear of Death] by Tangirala Meera Subrahmanyam throws light on the kind of irrational fears we entertain. It illustrates the unfounded fear of death people experience. It is not a philosophical catechism on death. The author depicts the fear or anxiety that the sight of a dead […]

Continue Reading
Posted On :

America Through My Eyes-Boston

America Through My Eyes Boston Telugu Original : Dr K.Geeta  English Translation: V.Vijaya Kumar           Harvard University:As we stayed in a hotel an hour away from Boston, the night before, we left early in the morning and reached the first sightseeing place in Boston, “Harvard University”, at seven o’clock. It all […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- సెప్టెంబర్, 2022

“నెచ్చెలి”మాట  నెచ్చెలి రచయిత(త్రు)లు/కవులకి సూచనలు-నిబంధనలు -డా|| కె.గీత  ఔత్సాహికంగా నెచ్చెలికి రచనలు పంపిస్తున్న రచయిత(త్రు)లు/కవులకి కొన్ని సూచనలు-నిబంధనలు : మీ రచనని యూనికోడ్ లో అంటే వర్డ్ ఫైలు కానీ, డైరక్టుగా ఈ మైయిలులో టైపు చేసి కానీ మాత్రమే పంపాలి. PDF ఫైళ్లు స్వీకరించబడవు. రచనతో బాటూ విధిగా హామీపత్రం, స్పష్టంగా ఉన్న మీ పాసుపోర్టు సైజు ఫోటో, ఒక చిన్న పారాగ్రాఫులో మీ వివరాలు విధిగా పంపించాలి. మీ వివరాలు కూడా యూనికోడ్ లోనే […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి జలంధర గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/L18DkO46Ybk ప్రముఖ రచయిత్రి జలంధర గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (జలంధరగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)           జలంధర చంద్రమోహన్‌ (మల్లంపల్లి జలంధర) తెలుగు పాఠకులకు పరిచయం అవసరంలేని ప్రముఖ రచయిత్రి. జూలై 16, 1948 న జన్మించారు. ప్రముఖ వైద్యులైన గాలి బాలసుందర రావు గారి కుమార్తె. బి.ఎ ఎకనమిక్స్ చదివారు. ప్రముఖ తెలుగు సినీనటుడు చంద్రమోహన్ గారి […]

Continue Reading
Posted On :

ఘనంగా జరిగిన డా.కె.గీత అయిదవ కవితా సంపుటి ‘అసింట’ ఆవిష్కరణ

      ఘనంగా జరిగిన డా.కె.గీత అయిదవ కవితా సంపుటి ‘అసింట’ ఆవిష్కరణ డా.కె.గీత గారి అయిదవ కవితాసంపుటి “అసింట” (కవిత్వం & పాటలు) ఆవిష్కరణ కార్యక్రమం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక ఆధ్వర్యంలో ఆగస్టు 7 2022 ఆదివారం సా.6.30 గం.కు జరిగింది. ఈ పుస్తకాన్ని శ్రీ తనికెళ్ళ భరణి గారు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీ కె.శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆత్మీయ […]

Continue Reading
Posted On :

ఘనంగా జరిగిన అపరాజిత పుస్తకావిష్కరణ

      ఘనంగా జరిగిన అపరాజిత పుస్తకావిష్కరణ ప్రఖ్యాత రచయిత్రి డాక్టర్ కె.గీత సంపాదకత్వం వహించిన “అపరాజిత”- గత ముప్ఫై ఏళ్ల స్త్రీవాద కవిత్వ సంకలనం (1993-2022) ఆవిష్కరణ కార్యక్రమం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంతర్జాల వనితా మాసపత్రిక ఆధ్వర్యంలో ఆగస్టు 7 2022 ఆదివారం ఉ.10.30 గం.కు జరిగింది. నెచ్చెలి ప్రచురణల తొలి సంకలనమైన ఈ ‘అపరాజిత’ పుస్తకాన్ని ప్రముఖ రచయిత్రి, సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ఓల్గాగారు ఆవిష్కరించారు. ప్రముఖ […]

Continue Reading
Posted On :

ఎన్నో ప్రశ్నలు రేపే ఎర్ర లచ్చుప్ప (27 ఆగష్టు ‘ఒక దీపం..’ ఆవిష్కరణ సందర్భంగా-)

ఎన్నో ప్రశ్నలు రేపే ఎర్ర లచ్చుప్ప (27 ఆగష్టు ‘ఒక దీపం..’ ఆవిష్కరణ సందర్భంగా) -చూపు కాత్యాయని నంబూరి పరిపూర్ణ గారు రాసిన ఎన్నో కథల్లో ఒక చిన్న కథ _ఎర్ర లచ్చుప్ప . వ్యక్తిగత జీవితంలో దగా పడిన ఒక స్త్రీ తనను తాను నిలబెట్టుకుంటూ సామాజిక ఆచరణలో భాగమై , పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని సాధించడం _ఈ ఇతివృత్తం కొత్తదేమీ కాదు, ఎన్నో సాహిత్య రచనల్లో చదివిందే . ఐనా, ఎర్ర లచ్చుప్ప కథ ప్రత్యేకమైనదిగా […]

Continue Reading
Posted On :

ఫెమినిజం

ఫెమినిజం – ఝాన్సీ కొప్పిశెట్టి అది రోజూ బయిల్దేరే సమయమే… శాంతమ్మ టిఫిన్ బాక్సు సర్దుతోంది. వైదేహికేదో తప్పు చేస్తున్న భావన…బస్సు మిస్ అవుతావంటూ, ఆఫీసుకి లేటవుతావంటూ శాంతమ్మ తొందర చేస్తోంది. వైదేహిని తను చేయబోతున్న దొంగ పని కలవర పెడుతూ చకచకా తెమలనీయటం లేదు. అక్కడికి వెళ్ళాలన్న తపనే తప్ప ఆమెకు అందమైన చీర కట్టుకుని ప్రత్యేకంగా తయారవ్వాలన్న ధ్యాస కూడా లేదు. ఓవర్ ప్రొటెక్టివ్ తల్లి వంక అక్కసుగా చూసింది. కరుణామయిగా పేరుగాంచిన తన తల్లికి ఎందుకంత […]

Continue Reading
Posted On :

నిషేధపుటాంక్షల గీతలను దాటిన ‘అపరాజిత’

నిషేధపుటాంక్షల గీతలను దాటిన ‘అపరాజిత’ -డా.సిహెచ్. సుశీల “పురుషుడంటే సమానత్వ చిహ్నమైన చోటపురుషుడంటే మోహానికిముందూ తర్వాతాఒకటే అయిన చోటపురుషుడంటేనిజమైన నాన్న అయిన చోటఇదే పురుషత్వం అని ఋజువై నప్పుడు కృత్రిమాలు సహజాలవుతాయి ”           డా. కె.గీత వంటి స్పష్టమైన సిద్ధాంతం గల వారి అభిప్రాయం ప్రకారం స్త్రీవాద మంటే మగవాళ్ళ పట్ల ద్వేషం, వారిని అణచివేయాలన్న పగ కాదు. స్త్రీవాదమంటే అన్ని రంగాల్లో సమానావకాశాలు. అన్నింటా సాధికారత.          […]

Continue Reading
Posted On :

మూసుకున్న తలుపు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మూడవ బహుమతి రూ.1000/- పొందిన కథ)

మూసుకున్న తలుపు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మూడవ బహుమతి రూ.1000/- పొందిన కథ) – డా. నల్లపనేని విజయలక్ష్మి కాషాయ వస్త్రాలను ధరించి సన్యసించడానికి వెళుతున్న ప్రౌఢ వయస్కునిలా సూర్యుడు. వెళుతూ వెళుతూ అతడు పంచిన నారింజ రంగు కాంతులతో మిడిసిపడుతూ రాబోతున్న చీకటిని గుర్తెరగని ఆకాశం. ఏమిటిలా అనిపిస్తుంది? రాబోయేది చీకటేనా? వెన్నెలకాంతను […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-35 కవిత కుందుర్తి

కొత్త అడుగులు – 35 చిట్టి పొట్టి అడుగుల ‘కవిత కుందుర్తి’ – శిలాలోలిత కవిత లాంటి కవిత. కవిత్వమే  తానైన కవిత. కుందుర్తి గారి మనుమరాలు. కవిత్వమంటే ప్రాణం. ఎక్కువగా చదువుతుంది. రాయాలన్న ఉత్సాహమెక్కువ. చిన్నప్పటి నుంచీ పెరిగిన వాతావరణం లో సాహిత్యమే ఎక్కువ కాబట్టి రచన చేయాలనే సంకల్పము వచ్చింది. ఇప్పటి తరం కవయిత్రి. సుడులు తిరిగే గోదావరిలా ఆమె అంతరంగం నిండా ఆలోచనల సంద్రాలే. సరిగ్గా ఇలాంటి సందర్భాలే కవి పుట్టుకకు కేంద్రమౌతాయి. […]

Continue Reading
Posted On :

చిత్రం-39

చిత్రం-39 -గణేశ్వరరావు  షెరాన్ రూథర్ ఫర్డ్ రూప చిత్రకళను అధ్యయనం చేశారు. ఈ తైలవర్ణ చిత్రంలోని వనిత, కెన్యా ప్రాంతంలోని ఒక తండా నాయకుడి భార్య, తన ఫోటో తీస్తున్నప్పుడు, చిత్రం గీస్తున్నప్పుడు ఆమె విరగబడి నవ్వుతూనే ఉందట. ఈ చిత్రంలో కూడా ఆమె నవ్వు మొహాన్ని చూడొచ్చు. తన ఫోటో తీసిన షెరాన్ కు ఆమె తన మెడలోని పూసల దండ బహూకరించింది. ఆ పూసల దండలోని రంగులనే వాడి షెరాన్ ఈ చిత్రాన్ని చిత్రించారు.   […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-36

కనక నారాయణీయం -36 –పుట్టపర్తి నాగపద్మిని            నట్టింట వెలసిన నవరత్న ఖచితమై           నట్టి ఆసనమున మెట్టి కూర్చుండియు,            పట్టు పీతాంబరముగట్టి, జగముల నేలు            నట్టి కన్నతల్లి కమలాలయను మీరు..పిలువరె.. శ్రీలక్ష్మినీ..            శ్రావణ వరలక్ష్మి పావన రూపము            భావించి మది భక్తి భావమ్ముతో నిల్పి            పూవుల షోడశ పూజల నొనరించి            కావుమమ్మ మమ్ము కంబు కంఠియని..         […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-2 

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-2     -కల్లూరి భాస్కరం శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక కుటుంబం గురించి చెప్పేటప్పుడు మనం ‘వంశవృక్ష’మనే మాట వాడుతూ ఉంటాం. ఒకే మూలం నుంచి పుట్టిన కుటుంబమే అయినప్పటికీ తరాలు గడిచిన కొద్దీ ఆ కుటుంబ వారసుల మధ్య దూరం పెరిగి సంబంధాలు తగ్గిపోతూ ఉంటాయి. అసలు ఒకరినొకరు గుర్తించలేని పరిస్థితి వస్తుంది. ఎవరెవరనేది పోల్చుకుని ఉమ్మడి వంశవృక్షం తయారు చేయడం ఒక పెద్ద సవాలవుతుంది. ఒక్క కుటుంబం విషయంలోనే ఇలా ఉంటే, విశ్వమానవకుటుంబం […]

Continue Reading
Posted On :

చిత్రలిపి

చిత్రలిపి ఆత్మగౌరవం ! -మన్నెం శారద రహదారి రాక్షసులకు, రాచ బాటగా మారినప్పుడు ”కష్టమైనా నిష్ఠూరమైనా ముళ్ళ బాటనే నా నడకదారిగా ఎంచుకున్నాను నేను !ఇప్పుడు గాయమోడీ, రక్తాన్ని చిందించే నా అరికాళ్ళే కదానా ఆత్మ గౌరవానికి గీటురాళ్లు!! *****

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -38

జ్ఞాపకాల సందడి-38 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -9 మా తాతగారు            మా తాతగారు చల్ల కామేశ్వరరావు గారు. ఆ రోజుల్లో పెద్ద లాయరు .పెద్దాపురం లో పుట్టి కాకినాడలో ఇంటరు, మద్రాస్ లో లా చదివి, కాకినాడలో లాయరుగా ప్రాక్టీస్ పేట్టి, ఆయన ఆ రోజుల్లో బాగా ఆర్జించారు. మా తాతగారు ఆరడుగుల పొడుగుతో చక్కగా ఉండేవారు. మా అమ్మమ్మయితే ఏంతో అందగత్తె కిందేలెక్క. పచ్చటిచ్చాయ.  కళ కళలాడే మొహం. […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-14

ఒక్కొక్క పువ్వేసి-14 స్వాతంత్ర ఉత్సవాల్ని సంబురించగలమా! -జూపాక సుభద్ర దేశానికి స్వాతంత్ర మొచ్చి నేటికి 75సం|| అయినయని దేశమంతటా వజ్రోత్సవ అమృతోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నయి. వేరే విషయాలు సమస్యలు లేనట్లు  ప్రజలంతా అన్ని సమస్యల నుంచి విముక్తి పొందినట్లు  ఉత్సవాలు చేస్తున్నది భారత ప్రభుత్వము. దేశ సంపద శ్రామికకులాల రక్తం, చెమట నుంచి పెంపొందించబడింది. యివి వారి అభివృద్ధి కోసం జరగాలి. వారి అభివృద్ధి యింకా మిగిలే వుందనే ఎరుక దేశానికి తెలియజేస్తూ జరగాలి. యీ భారత […]

Continue Reading
Posted On :

స్వరాలాపన-15 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-15 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- ఆధునిక బెంగాల్ కవయిత్రులు ఓ నలుగురు

క ‘వన’ కోకిలలు – 14 :  ఆధునిక బెంగాల్ కవయిత్రులు ఓ నలుగురు     – నాగరాజు రామస్వామి “అజ్ఞాత అప్సర నా ఆత్మను అపహరించిన ఆ మంచు మంటల వేళ, నాకు దేహంలేదు, అశ్రువులు లేవు; ఓకవితల మూట తప్ప.” – ఎలీనా శ్వార్ట్స్. నాడు ఆ మూటలను బుజాల మీద మోసే వారు కవులు;కొంత ఆలస్యంగా నైతేనేమి, ఈ నాడు నెత్తిన పెట్టుకుంటున్నారు కవయిత్రులు. కళలకు, కవిత్వానికి కాణాచి బెంగాల్. సాహిత్య క్షేత్రంలో మౌళికమైన మార్పులు 19వ శతాబ్దం చివర నుండి 20వ శతాబ్దపు తొలి దశకాలలో వచ్చిన పునర్వికాస (Renaissance) దశలో చోటుచేసుకున్నవి. ఆ కాలంలోనే […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-21

నిష్కల – 21 – శాంతి ప్రబోధ జరిగిన కథ:కేఫ్ లో కలసిన తర్వాత సారా, నిష్కల క్యాంపింగ్ కి వెళ్లాలనుకుంటారు. గీత వాళ్లతో రానంటుంది.  మనిషిలో ఉండే ద్వంద వైఖరి గురించి ఆలోచిస్తుంది నిష్కల.  ముందుగా అనుకున్నట్లుగానే  లాంగ్ వీకెండ్ రోజు వర్థింగ్టన్ స్టేట్ ఫారెస్ట్ లో క్యాంపింగ్ కి వెళతారు. ***           “నిజమా.. మా నాన్న కూడా ఈ పాట ఎప్పుడు హమ్ చేసేవాడు. నాకు బాగా గుర్తు.  నిజానికి మా […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-6 ఉషస్సు

పేషంట్ చెప్పే కథలు – 6 ఉషస్సు -ఆలూరి విజయలక్ష్మి పొగమంచు  తెరల వెనుక మెరుస్తున్న ఆకాశపు వెండి చాందినీ, సుశిక్షితులైన సైనికుల్లా ఒక వరసలో ఎగురుతున్న పక్షుల గుంపు, యౌవన భారంతో వంగుతున్న కన్నెపిల్లల్లా కొబ్బరిచెట్ల సమూహం, గుండెల్లో ప్రతిధ్వనిస్తున్న గుడిగంటలు. సూర్యకిరణాల స్పర్శతో తూర్పు చెక్కిళ్ళు కందాయి. నిద్ర లేస్తున్న నగరపు రొద ప్రాతః కాల ప్రశాంతతను బగ్నం చేస్తూంది. కళ్ళు విప్పుతున్న చైతన్యం చీకటి చారికల్ని తుడిచేస్తూంది. బ్రతుకు యుద్ధం పునఃప్రారంభమవుతూంది. కెవ్వుమని […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-21)

బతుకు చిత్రం-21 – రావుల కిరణ్మయి జరిగిన కథ: జాజులమ్మ , సైదులు అనుకోకుండా ఒక వర్షం పడిన రాత్రి రాములవారి కళ్యాణ గద్దెపై కలుసుకుంటారు.ఇద్దరూ ఆ ఊరువారు కాకా పోవడంతో జనమంతా మూగి ఆసక్తిగా రాత్రి ఏమి జరిగి ఉంటుందని ఆరాతీస్తూ చివరికి సైదులు తల్లిదండ్రులు వచ్చి అసలు విషయం చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ***           ఆ రోజు ఊరు ఊరంతా పీరీల పండుగ వేడుకలకు సన్నద్ధం […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనుసృజన మీరా పదావళి (తరువాయి గీతాలు) అనువాదం: ఆర్.శాంతసుందరి 13. కో బిరహినీ కో దుఖ్ జాణే హోమీరా కే పతి ఆప్ రమైయాదూజో నహీ కోయీ ఛాణే హో(ఒక విరహిణి అనుభవించే దుఃఖం ఎవరికి అర్థమౌతుంది?మీరాపతి ఒక్క ఆ గిరిధరుడే తప్ప ఆమెకి ఇంకే ఆధారమూ లేదు)రోగీ అంతర్ బైద్ బసత్ హైబైద్ హీ ఔఖద్ జాణే హోసబ్ జగ్ కూడో కంటక్ దునియాదర్ద్ న కోయీ పిఛాణే హో(రోగి మనసులో ఉండేది ఆ వైద్యుడేఆయనకే […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-26

రాగో భాగం-26 – సాధన  “అక్కా ఇందులో బూది తప్పేమీ లేదు. కాకపోతే తిట్టినా, కొట్టినా ధైర్యం చేసి లామడేకు ఉండననాల్సింది. కానీ ఆ దెబ్బలకు ఆగలేక ఒప్పుకోవచ్చు పాడై. బలవంతాన పెళ్ళి చేసినా ఆమె ఈయన దగ్గర ఉండదు. ఏనాడో టొక్కలేపుతుంది. అయినా మనసుకు నచ్చిన వాడితో కాపురం చేయాలని కోరుకోవడం సహజమే గదక్క” అంటూ చెప్పుతున్న జైనివంక బీరిపోయి చూస్తుంది గిరిజ. “ఇక లామడెకు వస్తే లామడే పద్దతే మంచిది గాదక్కా! పెళ్ళి చేసి […]

Continue Reading
Posted On :

విజయవాటిక-13 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-13 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ కళింగరాజ్యము -రాచనగరి-           అవంతికాదేవి చూడ చక్కని యువతి. మల్లెల కన్న సుకుమారమైనది. ఆమె మేని చ్ఛాయను చూసి గులాబీలు సిగ్గుపడతాయి. పాల నురుగులో చందనం కలిపినట్లు ఉంటుంది మరి. ఆమె కన్నులు కలువరేకులు. ఆమెకు రాజీవనేత్రి అన్న పేరు తగినదని అందరూ అనుకుంటారు. మృదువైన హృదయం ఆమె సొంతం. ఉద్యాన వనంలో లేళ్ళను, కుందేళ్ళను పెంచుతుంది ఆమె. పువ్వులతో సంభాషిస్తుంది. చక్కటి […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 13 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-13 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల వేసవికాలం ముగింపు కొచ్చింది. యూదు సంవత్సరం ముగింపుకు వస్తున్నది ` రాష్‌హషనా. ముందటి సాయంత్రం ఆ భయంకరమైన సంవత్సరపు ఆఖరు సాయంత్రం అందరం ఆవేదనతో ఉన్నాము. ఆఖరిరోజు ‘సంవత్సరాంతం’ మా జీవితాలకు గూడా ఆఖరి రోజు కావచ్చు. సాయంత్రం చిక్కని సూపు ఇచ్చారు. ఎవరికీ ముట్టాలనిపించలేదు. ప్రార్థన తరువాత చూద్దామనుకున్నాము. అపెల్‌ ప్లాట్‌లో వేల మంది యూదులం కరెంటు ముళ్ళ కంచె మధ్య […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 18

చాతకపక్షులు  (భాగం-18) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి హరి సీరియసు‌గా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు. తెలిసినవాళ్లందరికీ ఫోను చేస్తున్నాడు. గీత తపతితో మాట్లాడడం తగ్గింది. మాట్లాడాలని వుంది కానీ ఏంవుంది మాట్లాడ్డానికి అనిపిస్తోంది. పైగా ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లడానికి మనసొప్పడం లేదు, తాను చెయ్యగలిగింది ఏం లేకపోయినా. ఓరోజు గీత చెక్కుబుక్కు చూస్తుంటే హరి సుమతికి రెండు వేలకి చెక్కు రాసినట్టు కనిపించింది. బాంకు కాయితాలు చూస్తే ఆ […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-12 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 12 – గౌరీ కృపానందన్ ఆనంద్ సూటిగా ఉమను చూశాడు. “ఎందుకు వదినా?” “నన్ను వదినా అని పిలవకు. ఉమా అనే పిలువు. ఇదేం నంబరు? పది బార్ ఎనిమిది?” “ఏదో అడ్రెస్ అయి ఉంటుంది.” “అక్కడికి వెళ్లి అడుగుదామా మాయ ఎవరని?” “నాకేమో అలా ఎవరూ ఉండరని అనిపిస్తోంది.” “లేదు ఆనంద్! హోటల్ గదిలో నిలువుటద్దం మీద వ్రాసి ఉంది కదా?” “ఒక వేళ మాయ ఎవరు అని కనుక్కున్నా మూర్తి […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 22

నా జీవన యానంలో- రెండవభాగం- 22 -కె.వరలక్ష్మి 1994 ఆగష్టులో ఆరుద్ర సప్తతి ఉత్సవాలు జరిగాయి రాజమండ్రిలో. 29 వ తేదీ జరిగిన సభకు అటెండయ్యాను ఆనం కళాకేంద్రంలో.. అప్పటికి ఏడాదిగా వాడుతున్న TB మందుల పవర్ తట్టుకో లేకపోతున్నాను. ఎలాగూ రాజమండ్రి వెళ్లేనుకదా అని స్వతంత్ర హాస్పిటల్ కి వెళ్లేను. మళ్లీ టెస్టులన్నీ చేసి ఇక మందులు ఆపేయచ్చు అన్నారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. ఆ మందుల ప్రభావం వల్ల చాలాడిప్రెస్డ్ గా ఉండేది, […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-21)

నడక దారిలో-21 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-36

మా కథ (దొమితిలా చుంగారా)- 36 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  బడి ప్రారంభోత్సవంనాడు మంత్రులొచ్చారు.’ పత్రికలవాళ్ళోచ్చారు. ప్రారంభోత్సవం అప్పుడు. మహా ఆడంబరంగా జరిగింది. “ప్రభుత్వ నిర్మాణాల సంఖ్యకు మరొకటి జత కూడింది” అంటూ మంత్రులు గప్పాలు కొట్టుకున్నారు. “ప్రభుత్వం ప్రజల పట్ల తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తోంది. బారియెంటోస్ ప్రభుత్వం మొట్టమొదట రైతు గురించే ఆలోచిస్తుంది. బొలీవియన్ రైతు ఇంకెంత మాత్రమూ గత కాలపు అజ్ఞాని కాగూడదు! ఇదిగో అందుకు రుజువు చూడండి. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 8

వ్యాధితో పోరాటం-8 –కనకదుర్గ బాగా అలసటగా వుంది. పొద్దున్నుండి నొప్పికి ఇంజెక్షన్ తీసుకోలేదు. టీలో కొన్ని సాల్టీన్ బిస్కెట్లు (ఉప్పుగా, నూనె లేకుండా డ్రైగా వుంటాయి) నంచుకుని తిన్నాను. టీ చల్లారి పోతే నర్స్ బటన్ నొక్కితే టెక్ వచ్చి టీ తీసుకెళ్ళి వేడి చేసి తీసు కొచ్చింది. వేడి టీ త్రాగాను మెల్లిగా. ప్రక్క పేషంట్ ని చూడడానికి డాక్టర్లు వచ్చి వెళ్ళారు. ఫోన్ లో ఇంట్లో వాళ్ళకి ఏమేం తీసుకురావాలో గట్టిగా చెబుతుంది. “నా […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-21-సంఘర్షణ- శ్రీమతి దాసరి శివకుమారి గారి కథ

https://youtu.be/G_Wlr5-7q5U వినిపించేకథలు-21 సంఘర్షణ రచన: శ్రీమతి దాసరి శివకుమారి గారి కథ గళం: వెంపటి కామేశ్వర రావు *****

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-34 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-34                       -కాత్యాయనీ విద్మహే వి.ఎస్. రమాదేవి 1979 లో వ్రాసిన నవల ‘రాజీ’.  నిశ అనే కలం పేరుతో ఎమెస్కో ప్రచురణగా ఆ నవల వచ్చింది. పాతికేళ్ళకు మళ్ళీ అది ప్రచురించబడ్డాక దానికి కొనసాగింపుగా మరో మూడు నవలలు వ్రాసింది రమాదేవి. అవి మలుపులు, మజిలీ, అనంతం. వీటిలో  మజిలీ నవల ఆంధ్రభూమి దిన పత్రికలో ధారావాహికంగా […]

Continue Reading
Posted On :

ఓ కవిత విందాం! “మా అమ్మ ఆదిశక్తి “

https://youtu.be/ioPbAte6Q38 మా అమ్మ ఆదిశక్తి -ఆదూరి హైమావతి నేను పుట్టినరోజున… ‘రెండోసారీ ఆడపిల్లే పుట్టిందీ?’ అంటూ బామ్మ దీర్ఘం తీసిందిట. అక్షరాభ్యాసం రోజున                                                                              […]

Continue Reading
Posted On :

శ్రీరాగాలు- 4 అనూరాధ నాదెళ్ల కథ ‘జీవనవాహిని’

శ్రీరాగాలు-4 ‘జీవనవాహిని’ – అనూరాధ నాదెళ్ల “సీతా!సీతా!” అన్న పిలుపులో అంతవరకూ క్షణమొక యుగంలా ఎదురుచూసిన నిరీక్షణ తాలూకు ఆరాటం ఉంది. అంతకు మించి ఆనందం పొంగులెత్తుతున్న ఉద్వేగం ఉంది. కొత్తగా పెళ్లై కాపురానికెళ్ళిన ఉష ఉత్తరం కోసం నాలుగు రోజులుగా ఎదురు చూస్తున్న ఆ జంట, వాళ్ళతోపాటు శాంతమ్మగారు భౌతికావసరాలు తీర్చుకుందుకు మినహా వాకిటి గుమ్మాల్ని వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా ఈ నాలుగు పగళ్ళూ వాళ్లకి అక్కడే గడిచాయి. రాత్రిళ్ళు నిద్రరానితనం, తెల్లవారి ఆ బడలిక […]

Continue Reading
Posted On :

గీతామాధవీయం-13 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-13 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-13) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) నవంబర్ 07, 2021 టాక్ షో-13 లో *దీపావళి – స్పెషల్ స్టోరీ *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-13 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 […]

Continue Reading
Posted On :

వసంతవల్లరి – “ఇల్లేరమ్మ కతలు”-20 చంటన్నయ్య-శతదినోత్సవ వేడుక (డా. సోమరాజు సుశీల)

ఆడియో కథలు  “ఇల్లేరమ్మ కతలు”-20 చంటన్నయ్య-శతదినోత్సవ వేడుక రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/19pfkOqOIdE

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-38)

వెనుతిరగని వెన్నెల(భాగం-38) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/8c4iwlKkumc వెనుతిరగని వెన్నెల(భాగం-38) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు […]

Continue Reading
Posted On :

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 3

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 3 -చెంగల్వల కామేశ్వరి ముందుగా  చింతపూర్ణి( ఛిన్నమస్తక) శక్తి పీఠం గురించి చెప్పాక మిగతా విషయాలు శక్తి పీఠాల వెనుక ఉన్న పురాణం ఏమిటంటే సతీదేవి శరీరాన్ని భుజం పై వేసుకుని పరమశివుడు  తీవ్ర దుఃఖంతో ప్రళయతాండవం చేసినప్పుడు ఆ అమ్మవారి శరీరభాగాలు ఏభయి ఒక్క ప్రదేశాలలో పడ్డాయి ఆ ప్రదేశాలన్నీ కాలగతిలో శక్తి పీఠాలుగా పూజలు అందుకుంటున్నాయి. ఈ చింత్ పూర్ణి అమ్మవారు  ఛిన్నాభిన్నమయిన మెదడు భాగం పడటం […]

Continue Reading
Posted On :

అనగనగా- స్వర్గాదపి

స్వర్గాదపి -ఆదూరి హైమావతి  బంగారు పాళ్య గ్రామం పక్కగా బాహుదానది పారుతుంటుంది.  నది దాటుకుని రోజూ ఆ పల్లె వాసులు  పక్కనున్న నగరం వెళ్ళి కూలి పనులు చేసుకుని వస్తుంటారు.  ఉన్నట్లుండి వచ్చే వరదల వలన ఇలా జరగడం వాడుకే. తొందరపడి దిగితే ప్రమాదం జరుగుతుంటుంది. రోజూ ఆ నది దాటితేకానీ  ఆ గ్రామ ప్రజల జీవనం సాగదు. ఒక రోజున పైవాలున కురిసిన వానల వల్ల బాహుదా నదికి వరద వచ్చింది. కూలి పనులు ముగించుకుని […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

బుజ్జి దూడ భయం

బుజ్జి దూడ భయం -కందేపి రాణి ప్రసాద్ ఒక ఊరిని ఆనుకుని ఉన్న అడవిలో ఆవులు, గేదెలు నివాసం ఉండేవి. అందులో ఒక ఆవు నెల క్రితమే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దూడ తెల్లగా అక్కడక్కడా గోధుమ వర్ణపు మచ్చలతో అందంగా ఉన్నది. పెద్ద పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా ప్రపంచాన్ని చూస్తుంటుంది. అదేమిటి, ఇదేమిటి అంటూ అన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. తల్లి కూడా దానికి అన్నీ విడమరిచి చెపుతుంది.           గోవులన్నీ […]

Continue Reading
Posted On :

ఎండి తుమ్మ గజ్జెలు (కవిత)

ఎండి తుమ్మ గజ్జెలు -గుమ్మల సాయితేజ ఆడుతున్న మా అయ్య చెప్పిన ఎండి తుమ్మ గజ్జెలు కట్టి ఆడుతున్న  నవ్వుతున్న నవ్వుతూ ఆడుతున్న కొత్త బొబ్బలెక్కిన పెయ్యి ఏడెక్కినకంట్లో నీళ్లు బయటికొస్తేచెమట అనుకోని తుడుసుకుంట  ఆ డముకు డముకు సప్పుల్ల  నా ఏడుపును కలిపేసి పండ్లు ఇకిలిచ్చి కండ్లు సిన్నంగ చేసి నడుం మీదో చేయి నెత్తి మీదో చేయి పెట్టి  భరతనాట్యం అయ్య పిల్ల తిని చాలా రోజులైందయ్య అని పాన్ పరాగ్ ఉమ్మేసుకుంటా చెప్తున్న  మా అయ్య మొహం చూసి నవ్వుతున్న నవ్వుతూ ఆడుతున్న  మూగవోయిన చేయి చూపించి పైసలు ఇచ్చిన పెద్దనాన్న , మామయ్య , పెద్దమ్మలను చూసి పొర్లు దండాలు పెడుతున్న తమ్ముని చూసి అయ్యా […]

Continue Reading
Posted On :
gavidi srinivas

యుద్ధం ఒక అనేక విధ్వంస దృశ్యాలు (కవిత)

యుద్ధం  ఒక అనేక విధ్వంస దృశ్యాలు -గవిడి శ్రీనివాస్ యుద్ధం ఎపుడు విధ్వంసమే విద్వేషాలే యుద్దానికి మూల ధాతువులు . ఆధిపత్యం పోరు ప్రాణాల్ని ఛిద్రం చేస్తుంది . అండ చూసుకొని ఒక చిన్న దేశం అంగ బలం చూసుకొని ఒక పెద్ద దేశం యుద్దానికి తెరలేపాయి. శూన్యాన్ని విధ్వంసం చేసి ఆకాశాన్ని అల్లకల్లోలం చేసి రక్తపు మడుగుల వాసన తో యుద్ధం తడిసిపోతోంది. నాటో వ్యూహాల మధ్య దేశాల దేహాలు తగలబడిపోతున్నాయి. ఇప్పుడు బతకడమంటే మూడో ప్రపంచ […]

Continue Reading
Posted On :

అబద్ధమాడని నిజం (కవిత)

అబద్ధమాడని నిజం -చందలూరి నారాయణరావు నిత్యం వారిద్దరి విందులో రుచిగల మాటలు అబద్దమాడని నిజాలు ప్రియమైన వంటకాలు. ఎదుటపడని కలయికలో ఎదమాటున సంగతులు మధురంగా మైమరిపించే మనసూరించే ఇష్టాలు. నిద్రమంచానే చూపులు ముఖాల్లో ఏరులా ప్రవహించి సంతోషసారాన్ని ఇచ్చి పదునుగా ప్రవర్తించి రోజూ గుప్పెడు అనుభావాల్ని ఒకరిలో మరొకరు చల్లుకుని ముసురుపట్టి మెరుపులతో జోరుగా కురుసుకుంటారు తనివితీరా తడిసిన తలపులకు మన్ను వెన్నులో పదాల మొలకలు పుట్టపగిలి ఉదయించుకుంటారు వాక్యాల మెరుపులతో కౌగిలించుకుంటారు. కవితల విరుపులతో రెపరెపలాడతారు… […]

Continue Reading
Posted On :