బతుకు చిత్రం నవల (భాగం-26)
బతుకు చిత్రం-26 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . *** దేవతతో పాటు పట్నంలో తనకు తెలిసిన పెద్ద డాక్టర్ ను కలిసిన తరువాత జాజులమ్మకు పెద్ద పెద్ద పరిచయాలు కాసాగాయి. ఏ […]
Continue Reading