సంపాదకీయం-ఏప్రిల్, 2025

“నెచ్చెలి”మాట  సుంకము -డా|| కె.గీత  సుంకమనగానేమి? శుల్కమా? పన్నా? టాక్సా? టారిఫా? (లేక) పై అన్నియునునా? హయ్యో ఖర్మ ఒక్కటి వదిలేసారుగా- ఏమది? పైవన్నిటితో బాటూ “ముంచునది” అది ఎట్లగును? ఎన్నడూ విన్న పాపమును పోలేదే! అదే మరి- ఆదాయపు పన్ను వ్యయపు పన్ను అమ్మకపు పన్ను కొనుగోలు పన్ను ఇంటి పన్ను వాకిటి పన్ను కూర్చుంటే పన్ను నిల్చుంటే పన్ను ఔరా! ఇన్ని పన్నులు రాజుల కాలమున దొరల కాలమున పెత్తందారుల కాలమున …… ఏ […]

Continue Reading
Posted On :

నెచ్చెలి-2025 కథా, కవితా పురస్కారాల పోటీలు

నెచ్చెలి-2025 కథా, కవితా పురస్కారాల పోటీలు (ఆఖరు తేదీ మే31, 2025) -ఎడిటర్ నెచ్చెలి 6వ వార్షికోత్సవం (జూలై10, 2025) సందర్భంగా నిర్వహిస్తున్న కథా, కవితా పురస్కార పోటీల రచనలకు ఆహ్వానం! మొదటి బహుమతి పొందిన కథకు *శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం* మొదటి బహుమతి పొందిన కవితకు *డా|| కె.గీత ఉత్తమ కవితా పురస్కారం* బహుమతులు: కథలకు: మొదటి బహుమతి (ఉత్తమ కథా పురస్కారం)- రూ.3000/- ద్వితీయ బహుమతి – రూ.2000/- తృతీయ బహుమతి […]

Continue Reading
Posted On :

లంకంత ఇల్లు (కథ)

లంకంత ఇల్లు -కె.వరలక్ష్మి ఫోన్ రింగైంది. “హలో” “ఉమా…” “అవును, చెప్పండి” “ఉమా, గుర్తు పట్టలేదా?” నేను శేషూని” “చెప్పండి” ఏంటి చెప్పండి చెప్పండి అంటావ్. ఈ అండీ ఎక్కణ్నుంచొచ్చింది మధ్యలో. చిన్నప్పటి లాగా శేషూ అనొచ్చుగా” “…….” “మాట్లాడు ఉమా” “ఏం మాట్లాడను!” “నా ఉత్తరం అందిందా? ఫోన్లో అన్నీ సరిగా చెప్పలేనని ఉత్తరం రాసేను” “ఊ…” “ఈ పొడి పొడి ఊ..ఆ…లేంటి, నీ ఉద్దేశం చెప్పొచ్చుగా” “నువ్వు చాలా ఆలోచించుకుని టైం తీసుకుని ఆ […]

Continue Reading
Posted On :

భూలోక స్వర్గం (కథ)-డా||కె.గీత

భూలోక స్వర్గం -డా.కె.గీత           అబ్బాజాన్ అలవాటు ప్రకారం వేకువజామునే లేచి దువా మొదలుపెట్టేడు.            ఆయన నిశ్శబ్దంగా వంగి, లేచి దువా చేస్తూ ఉంటే నాకు మా పక్కనే ఉన్న బొమ్మ జెముడు చెట్టు కదిలి నా వైపు తరుముకొస్తున్నట్టు అనిపించి ముసుగు మీదికి లాక్కున్నాను.            నా పక్కనే చలికి వణుకుతున్న ఛోటా భాయీ అకీం మీదికి […]

Continue Reading
Posted On :

ఓ కథ విందాం! నిశ్శబ్దం (ములుగు లక్ష్మీ మైథిలి కథ)

ములుగు లక్ష్మీ మైథిలి జన్మస్థలం ఒంగోలు. కవితలు , కథలు రాయటం, చదవడం ఇష్టాలు. అనేక దిన, మాస , పక్ష , వార పత్రిక లలో కవితలు ప్రచురించబడ్డాయి. మానస సాంస్కృతిక ( విజయవాడ ) , సృజన సాహితి సంస్థ (నెల్లూరు ) ,చెలిమి సాంస్కృతిక సంస్థ వారిచే దేవులపల్లి స్మారక అవార్డు (హైదరాబాద్ ) ,పెన్నా రచయితల సంఘం (నెల్లూరు ) వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. చినుకులు, ఊహలు గుసగులాడే కవితాసంపుటాలు, […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-13- జస్ట్ ఏ హౌస్ వైఫ్ – కవితకుందుర్తి

ఈ తరం నడక – 13 జస్ట్ ఏ హౌస్ వైఫ్ -రూపరుక్మిణి  కపట ప్రపంచానికో బ్రేకప్           సరళత, గాఢత, మృదుత్వం, చిక్కటి అభి వ్యక్తి, చిగురించే ఆకాంక్షలు, మెలిపెట్టే పెంకితనంలోని ప్రేమను సమున్నతంగా, గౌరవంగా అందుకోవాలనే తపన, చుట్టూ ఆవరించిన ఆవరణలో ఉన్న వాస్తవాలపై విముక్త భావాల వెల్లువ, అణిచివేయబడిన ఆలోచనలకు రూపం ఇవ్వాలన్న ఆశ కనిపిస్తాయి కవిత కవిత్వంలో….           సొంతగడ్డకి […]

Continue Reading
Posted On :

“పద…అలా నడిచొద్దాం భావుకతలోకి” పెనుగొండ సరసిజ కవిత్వ సమీక్ష

“పద…అలా నడిచొద్దాం భావుకతలోకి” పెనుగొండ సరసిజ కవిత్వ సమీక్ష   -గిరి ప్రసాద్ చెలమల్లు           పెనుగొండ సరసిజ గారి పద… అలా నడిచొద్దాం కవితా సంపుటిలోని కవితలు కొన్ని సమాజంపై ఎక్కుపెట్టిన అస్త్రాలు కాగా మరికొన్ని సమాజంలో మనుగడకు ప్రేమ ఆయుధమంటూ సాగాయి. అనుభూతులను కవితాత్మకంగా మలిచే ప్రయత్నంలో కొన్ని చోట్ల సఫలీకృతం కాగా కొన్ని శైలిలో కొత్తదనం కొరవడినదని చెప్పవచ్చు. పేజీలు తిరగేస్తుంటే ఒకే భావం కొన్ని కవితల్లో […]

Continue Reading
Posted On :

తెలుగు పార్ట్ టైమ్ ప్రాజెక్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం!

తెలుగు పార్ట్ టైమ్ ప్రాజెక్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం! -ఎడిటర్‌ ప్రకటన: అభ్యర్థులు తప్పనిసరిగా * ఏదైనా కళాశాల/విశ్వవిద్యాలయం నుండి తెలుగులో కనీసం BA/MA చదువుతున్నవారు (లేదా) చదివిన వారు అయి ఉండాలి. * కనీస కంప్యూటర్ పరిజ్ఞానం, కనీస ఇంగ్లీషు భాషా నైపుణ్యం కలవారై ఉండాలి. * కంప్యూటర్, ఇంటర్నెట్ కలవారై, రోజుకు కనీసం మూడు గంటలు పనిచేయాలి. * తెలుగులో మాత్రమే బయోడేటాలు పంపాలి. * దరఖాస్తులు పంపవలసిన ఈ-మెయిల్ […]

Continue Reading
Posted On :

షెహనాజ్ (హిందీ: `शहनाज’ డా. గిరిరాజశర్మ`గుంజన్’ గారి కథ)

షెహనాజ్ शहनाज హిందీ మూలం – డా. గిరిరాజశర్మ`గుంజన్’ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు నేను ఈ ఊరికి పూర్తిగా కొత్తవాడిని. మా అబ్బాయి స్కూలుకి వెళ్ళడం మొదలు పెట్టాడు. మా ఆవిడ ఇంట్లో ఒంటరిగా ఉండి `బోర్’ అవుతోంది. ఏదయినా ప్రైవేటు సంస్థలోనైనా సరే, తనకి ఏదయినా ఉద్యోగం వెతకమని తను నాతో చాలాసార్లు చెప్పింది. ఇంక ఇంతకన్నా ఎక్కువ `బోర్’ అయే ఓపిక తనకి లేదని అంది. మా ఆవిడ […]

Continue Reading
Posted On :

నీతో పడవ ప్రయాణం (కవిత)

నీతో పడవ ప్రయాణం -గవిడి శ్రీనివాస్ నేనిప్పుడు నీ జ్ఞాపకాలతో పడవ ప్రయాణం చేస్తున్నాను. ఏటు ఒడ్డున ఆగి ఇసుక గూళ్లలో దాగి నీ పరిమళ సుగంధాన్ని పీల్చుకుంటున్నాను. నీ వొడిలో వాలి నక్షత్రాల్ని లెక్కపెట్టడం నీ కౌగిలిలో క్షణాలు ఆగిపోవడం. అలా ఊపిరి సలపని జ్ఞాపకాలతో నలిగిపోతున్నాను. నేను నిశ్చలంగా ఉండలేను కొలమానాల కారణంగా దూరం గా సాగిపోయావు. చిన్ని జీవితానికి వెన్నెల జ్ఞాపకాలు వేదన రోదనలు తప్పా మాటల స్పర్శే లేని ఒంటరి జీవితాలకి […]

Continue Reading
Posted On :

ఇంకెంత ఇష్టమో ఈ నిజానిది? (కవిత)

ఇంకెంత ఇష్టమో ఈ నిజానిది? -చందలూరి నారాయణరావు చీకటి బాగా కాసి మనసును పులిమినప్పుడు పాత కలే చిరిగిన గుడ్డల్లో మాసిన ముఖంతో కోరిక తలుపు కొడుతూనే ఉంది. రెండు క్షణాల వయసులోనే ఇష్టం ప్రేమగా పరవశమై తన నీడనే తనే తొడుక్కుని తలలో కంటికెదురుగా లోతు ప్రశ్నలతో యుద్ధనౌకలో పొలిమేర దాకా సాగే కలవరింత వేడుకలో పరిమళిస్తూ దిక్కు తెలియకుండానే దారితో పనిలేకుండా ఆశ సువాసనతో గెంతులేసుకుంటూ గాలితో కలసి లోపల చేసే ప్రయాణంలో ఇంకెంత […]

Continue Reading
Posted On :

మా తాతదీ గుండె కోతనే! (కవిత)

మా తాతదీ గుండె కోతనే! -బాలాజీ పోతుల నా రాతలు చూసీ, ఈనికో పెద్ద నౌకరీ అస్తే, మంచిగుండనీ, మా తాత దినాం దేవులడుతడు ఆరిన, నా బతుకు దివిటీ ఎల్గించన్కి. చేత్లకు పైసరాని పని అదేం పనిరా అని కసురుకుంటడే గానీ, ఉన్నకాడికి కడుపు నింపుతడు. ఒగని కడుపుగొట్టి గాదు బిడ్డ్యా! ఆ కొట్టినోళ్లని మొకం మీద కొట్టినట్టు బతుకాలంటడు. ఏం చెప్తవే రోజూ, అని నేనంటే – ఇయ్యాల మేమున్నం, రేపట్పొద్దు ఉంటమో లేమో […]

Continue Reading
Posted On :

స్వీయ సంరక్షణా బాధ్యత – జసింటా కేర్కెట్టా (ఆదివాసీ కవి)

స్వీయ సంరక్షణా బాధ్యత మూలం: జసింటా కేర్కెట్టా (ఆదివాసీ కవి) ఆంగ్లానువాదం: భూమికాచావ్లా డిసౌజా తెలుగు సేత: వారాల ఆనంద్ వాళ్ళు వాళ్ళ భగవంతుణ్ణి తీసుకొచ్చారు మీ పాపాల్నుంచీ మిమ్మల్ని విముక్తుల్ని చేస్తామన్నారు ‘మేమేం పాపాలు చేశామని’ అడిగాం వాళ్ళు దిక్భ్రమ చెందారు పాపాల్ని మోక్షాల్నీ పేర్కొనకుండా వారి భగవంతుని ఉనికిని ఎట్లా స్థాపిస్తారు ‘మీరేంత పేదవాళ్ళుగా, వెనకబాటుగా వున్నారో చూడండి’ అన్నారు వాళ్ళు ఇదంతా మీ మీ పాపాల ఫలితమే అన్నారు మా విశాలమయిన మా […]

Continue Reading
Posted On :

అమ్మ ఆవేదన! (కవిత)

అమ్మ ఆవేదన! -దయాకర్ రావుల మధ్యలో నిలబడి చుట్టూ వలయం గీసుకున్నా! వలయంలోకి కొంత మందినే ఆహ్వానించా! వాళ్ళతో సంతోషంగా ఉన్నా! కావాల్సినవన్నీ సమకూర్చి ఇచ్చా! ఏం అయ్యిందో ఏమో గానీ మెల్లి మెల్లిగా వలయం కాళీ అయ్యింది! రోజు రోజుకి చిన్నది అయ్యింది! నేను తప్ప ఎవరూ పట్టలేనంత! ఇంకో మనిషికి చోటు లేనంత!! నాపై నాకు ధ్యాస తప్పింది! శ్వాస ఇబ్బంది అయ్యింది! చుట్టూ నిర్మాన్యుషం! భరించలేనంత నిశ్శబ్దం! అయినా వలయం నుండి బయటకి […]

Continue Reading
Posted On :

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -9 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 9 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద నాకు తెలుసు నేనిచ్చే ఈ నివేదిక ఎవరికీ సరిపడదు. ఈ కేస్ ఆకలి చావేనని నేను ధృవీకరిస్తే ప్రతిపక్షాలు పండగ చేసుకుంటారు. అది ఆకలి చావు కానే కాదని నేను నొక్కి చెప్తే రూలింగ్ పార్టీ ఆనందపడుతుంది. దాదాపు ఒక ఏడాదిగా ప్రేమశిల తిండి లేక మాడుతోందని చెప్పడం అతిశయోక్తి కాదు. […]

Continue Reading
Posted On :

సస్య-8

సస్య-8 – రావుల కిరణ్మయి చాలెంజ్ (జరిగిన కథ : సస్య తల్లి తీసుకున్న డబ్బులకు న్యాయం చేయమని చెప్పడంతో శ్రావణ్ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళింది. అప్పుడు అక్కడ…..) *** పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి సద్యః పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థ మిదం శరీరం పరోపకారము కొరకే వృక్షములు ఫలముల నిచ్చుచున్నవి. పరోపకారము కొరకు నదులు ప్రవహించు చున్నవి. పరోపకారము కొరకే గోవులు పాలనిచ్చుచున్నవి. కాబట్టి వాటిచే వృద్ధిపొందిన ఈ శరీరము కూడా […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-13 ఈడపిల్లే!

కాదేదీ కథకనర్హం-13  ఈడపిల్లే! -డి.కామేశ్వరి  కష్టాల్ని భరిస్తూనే కట్టుకున్నవాని కనుసన్నలలోనే కడతేరాలని సోకాల్డ్ పాతివ్రత్య భావన నుంచి క్రొత్త జీవితానికి ద్వారాలు తెరిచిన కధ. గాడాంధకారం …..ఆ చీకట్లో పాపని ఎత్తుకుని వగరుస్తూ పరిగెడ్తోంది రేణుక. “అమ్మా! ….అమ్మా!’ అంటూ చేతులు చాచి పిలుస్తుంది…..’అయ్యో, రేణూ , ఏం జరిగిం దమ్మా … ఎందుకలా అరుస్తున్నావు….” కన్నపేగు…..పేగు తెంచుకుని వస్తున్నకేక! సావిత్రికి ఒళ్ళంతా చెమట పట్టింది భయంతో. చటుక్కున మెలుకవ వచ్చింది. చుట్టూ చీకటి. ఒక్క క్షణం […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి భవానీ పాఠక్ ప్రఫుల్లతో “నీ ఐదు సంవత్సారాల శిక్షణ పూర్తి అయ్యింది. ఇప్పుడు నీ ధనం తీసుకుని నీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు, నేనేమీ అడ్డు చెప్పను. నేను ఒక మార్గదర్శకుడిని మాత్రమే. నేను చూపిన మార్గం నీకు సమ్మతం అవవచ్చు, కాక పోవచ్చు. అది నీ ఇష్టం. ఇప్పటి నుంచీ నీ అన్నవసతులూ కట్టుబట్టలూ నీ బాధ్యతే. […]

Continue Reading
Posted On :

అనుసృజన- సూఫీ కవిత్వం

అనుసృజన సూఫీ కవిత్వం అనుసృజన: ఆర్ శాంతసుందరి సూఫీ కవిత్వం – 2 సూఫీ కవిత్వంలో – భగవంతుడితో కలయిక, ప్రేమ, మానవ చైతన్యంలోని అతి లోతైన భావాలు కవుల హృదయాలలో నుంచి పొంగి పొరలి,  వారి కలాలలో నుంచి కవితలుగా జాలువారాయి. ఈ కవితలు పర్షియన్, టర్కిష్ భాషలలో మొదట రాసేవారు కాని, ఈ రోజుల్లో ఉర్దూ, హిందీ భాషలలోనూ రాస్తున్నారు -అవి అనువాదాలుగా కూడా దొరుకు తాయి. ఆంగ్లంలో కూడా సూఫీ కవితలు రాస్తున్నారు. కొంతమంది ప్రముఖ […]

Continue Reading
Posted On :

ఆరాధన-9 (ధారావాహిక నవల)

ఆరాధన-9 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి ఆత్మీయ కలయిక           ఏంజెల్, శైలజల ఆహ్వానం పై  సోమవారం నాడు వారింటికి బయలుదేరాను. నలభై నిముషాల డ్రైవ్ తరువాత భవంతిలా ఉన్న వారి నివాసంగేటులోనికి వెళ్ళి, పోర్టికోలో కారు పార్క్ చేసి, ఇంటివైపు నడిచాను. బయట సిట్-అవుట్ లో కూర్చును న్నారు శైలజ, ఏంజెల్. నన్ను చూస్తూనే పరిగెత్తుకుని వచ్చి, నన్ను వాటేసుకుంది ఏంజెల్. నవ్వుతూ నన్ను లోనికి ఆహ్వానించింది శైలజ. సుందరమైన […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-52)

నడక దారిలో-52 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి అధ్వర్యంలో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.తర్వాత రెండో పాప, బాబు అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, నేను ఆర్టీసి హైస్కూల్ లో చేరాను. వీర్రాజుగారు స్వచ్ఛంద విరమణ చేసారు.కొంత […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 52

నా జీవన యానంలో- రెండవభాగం- 52 -కె.వరలక్ష్మి           అక్టోబర్ లో ఒకరోజు హిమబిందు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది. భీమవరంలో అజో-విభో సభలో చూసిందట. అక్కడికి 80 మైళ్ల దూరంలో ఉన్నారట. వీలుచూసుకుని వాళ్లింటికి రమ్మని పిలిచింది.           ఒకరోజు జి.వి.బి. ఫోన్ చేసినప్పుడు చెప్పేడు, నిడదవోలు జవ్వాది రామారావుగారు నెలక్రితం కాలం చేసాడట. ‘అయ్యో’ అని దుఃఖంగా అన్పించింది. అతనికి నాపైన ఎనలేని […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 28 (యదార్థ గాథ)

జీవితం అంచున -28 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి నా ప్లేస్మెంట్స్ నోటిఫికేషన్ వచ్చింది. మొదటి వారం AM షిఫ్టు, రెండో వారం PM షిఫ్టు వేసారు. AM షిఫ్టు ఉదయం ఆరుకి ప్రారంభమయి మధ్యాహ్నం రెండుకి ముగుస్తుంది. తరువాతి షిఫ్టు నర్సుకి హ్యాండోవర్ చేసేసరికి దాదాపు మూడవుతుంది. PM షిఫ్టు మధ్యాహ్నం రెండు నుండి రాత్రి పది వరకు. ట్రైనింగ్ అవుతున్న విద్యార్థులకు నైట్ షిఫ్టులు లేవు. ఈ ప్లేస్మెంట్స్ పూర్తయితే […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-25

నా అంతరంగ తరంగాలు-25 -మన్నెం శారద నా పేరు నాకిష్టం ! ఆమాటకొస్తే  ఎవరిపేరు ఎవరిష్టం ఉండదు చెప్పండి ! అయితే ముఖ్యంగా చదువులతల్లి సరస్వతి పేరు కావడం అందుకు కారణం . మేము నలుగురు ఆడపిల్లలం. మా అక్కపేరు హేమలత. ఆ పేరంటే మా నాన్నగారికి ఇష్టం  అట. అక్కకు ఆయనే పెట్టారట. ఇక మిగతా ముగ్గురికి అమ్మే పేర్లు పెట్టారు. వరుసగా లక్ష్మి ,సరస్వతి ,పార్వతి  ఇల్లంతా నడయాడాలని  నాకు శారద. మా మిగతా […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-46 – శ్రీ ఏ.ఎన్.జగన్నాధ శర్మ గారి కథ “వీడుకోలు “

వినిపించేకథలు-46 వీడుకోలు రచన : శ్రీ ఏ.ఎన్.జగన్నాధ శర్మ గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో […]

Continue Reading
Posted On :

కథావాహిని-22 డా. వి. చంద్రశేఖర రావు గారి “జీవని” కథ “

కథావాహిని-22 జీవని రచన : డా. వి. చంద్రశేఖర రావు గళం :కొప్పర్తి రాంబాబు ***** కొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-69)

వెనుతిరగని వెన్నెల(భాగం-69) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/bUsH3INWlQI?si=45UqotZjvWyzBKkn వెనుతిరగని వెన్నెల(భాగం-69) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

గీతామాధవీయం-43 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-43 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-43) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) జూన్ 04, 2022 టాక్ షో-43 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-43 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా|| […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-53 శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి “వేయిపడగలు” నవల

కొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. వీరు ప్రముఖ కథా రచయిత “మిథునం ” శ్రీరమణ గారికి […]

Continue Reading
Posted On :

కాళిదాస్ కన్న నేల ఉజ్జయిని

కాళిదాస్ కన్న నేల ఉజ్జయిని -డా.కందేపి రాణి ప్రసాద్ మేము మెడికల్ కాన్ఫరెన్స్ నిమిత్తం జనవరి 2014లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కు వెళ్ళాము. అక్కడి సాయాజీ గ్రాండ్ హెూటల్ లో దిగాము. ఇండోర్ లో చాలా చిన్న ఎయిర్పోర్టు. దాని పేరు ‘దేవి అహల్యాబాయి హెూల్కర్ విమానాశ్రయం’. ఈ మాల్వా ప్రాంతమంతా హెూల్కర్ రాజ వంశస్థుల పాలనలో అభివృద్ధి చెందింది. ఇండోర్ తో మా కాన్షరెన్స్ అయాక చుట్టు ప్రక్కల ప్రాంతాలైన ఉజ్జయిని. ఓం కారేశ్వర్, […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-66 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-1

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-1 -డా||కె.గీత మనం చిన్నప్పటినించీ ఎన్నో కలలు కంటూ ఉంటాం. కానీ కొన్ని కలలు మాత్రమే సాకారమవుతాయి. కాదు కాదు సాకారం చేసుకునే దిశగా ప్రయాణిస్తాం. అలా నిజం చేసుకున్న ఒక అద్భుతమైన కల ఈ యూరప్ యాత్ర. యూరప్ వెళ్లాలి- లండన్, ప్యారిస్, రోమ్, వెనీస్ మొదలైన ప్రదేశాలను చూసి రావాలి అనేది చిన్ననాటి కల. ప్రత్యేకించి  “లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ […]

Continue Reading
Posted On :

బాడీ షేమింగ్

బాడీ షేమింగ్ -కందేపి రాణి ప్రసాద్ “అమ్మా మన వీపుమీద మూటలా ఇదేమిటి? చాలా అసహ్యంగా ఉన్నది ఏమీ బాగా లేదు. గుర్రాలు చాలా అందంగా ఉన్నాయి.  మనమలా లేము ఎందుకమ్మా” పిల్ల ఒంటె తల్లిని భాధగా అడిగింది.            అక్కడొక బీచ్ ఉన్నది.  బీచ్ ఒడ్డున ఒంటెలు తిప్పేవాడు మనుష్యులను ఎక్కించు కుని తిప్పుతూ ఉంటాడు. నాలుగు ఒంటెలున్నాయి వాడి దగ్గర ఉన్న ఒంటెలతో పిల్లలను పెద్దలను ఎక్కించుకుని అటు ఇటు […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -28 – గర్వభంగము – విశ్వామిత్రుడు కథ

పౌరాణిక గాథలు -28 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి గర్వభంగము – విశ్వామిత్రుడు కథ పూర్వం గాధి కొడుకు విశ్వామిత్రుడు కన్యకుబ్జానికి రాజు. అతడు గొప్ప పరాక్రమవంతుడు. అతణ్ని ఎదిరించి నిలబడ గలిగిన రాజు భూమండలంలో లేడు. అందువల్ల నిర్భయంగా రాజ్య పాలన చేస్తూ ఉండేవాడు. తను క్షత్రియుడవడం, తనను ఎదిరించే రాజు మరొకడు లేకపోవడం వల్ల క్షాత్రియుడి బలమే బలమని అనుకుంటూ గర్వపడుతూ ఉండేవాడు. బ్రాహ్మణుల్నిగాని వారి తపశ్శక్తినిగాని కొంచెమైనా గౌరవించేవాడు కాదు. చాలా అహంకారంతో జీవించేవాడు. […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 14 (ఆరభిరాగం)

రాగసౌరభాలు-14 (ఆరభిరాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు  నామ సంవత్సరం విశ్వానీకంతటికి శాంతిని, సుఖసంతోషాలను అందించాలని కోరుకుంటున్నాను. ఈ నెల మనము ఘనరాగ పుష్ప గుచ్ఛములోని ఆరభి రాగ సౌరభాన్ని ఆఘ్రాణిద్దామా? ఆరభి రాగం క్రీస్తు శకము 7వ శతాబ్దం నాటిదిగా భావించబడుతోంది. తమిళ సంప్రదాయంలో “పజాంతక్కం” గా పిలువబడేదట. పూర్వం షాడ్జి, అర్షభి, గాంధారి, మాధ్యమి, పాంచమి, దైవతి, నైషది అనే జాతుల ద్వారా […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-67

కనక నారాయణీయం -67 –పుట్టపర్తి నాగపద్మిని           ‘ఎవరో మేధావి అననే అన్నాడు. కథలూ, నవలలకన్నా వాస్తవ జీవితమే ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది.’ అని. యథా రీతిన జరిగిపోతున్న జీవితంలో అనుకోకుండా జరిగే కొన్ని ఘటనల వల్ల ఎంతటి మార్పులు వస్తాయో ఊహించుకుంటే చిత్రంగా ఉంటుంది. తన జీవితంలో ఇటువంటి సంఘటనలు ఎన్నెన్నో! ఈ విధంగా  ఆలోచించుకుంటూ  విశ్లేషించుకుంటే, ప్రతి జీవితమూ, ఒక చరిత్రే కదా!’ తన ఆలోచనలు తనకే […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-29

బొమ్మల్కతలు-29 -గిరిధర్ పొట్టేపాళెం         వెన్నెల రాత్రి – నల్లని ఆకాశంలో మెరిసే తెల్లని నిండు జాబిలి ప్రసరించే వెండి కాంతుల తీగలు మెల్లగ మీటే చల్లని గాలి, ఆ వెన్నెల గాలిలో విహరిస్తూ పొందే అనుభూతిని మాటల్లో వర్ణించటం అంటే ఎవరికైనా కష్టతరమే. ఏ కవి హృదయానికైనా అనుభవం పొందితే తప్ప ఆ వర్ణన అంత సులభంగా అందదు. అలాంటి ఆ అనుభూతిని రెండు పదాల్లో వర్ణించాల్సి వస్తే – ఇది అసలు సాధ్యమేనా అనిపిస్తుంది.     […]

Continue Reading
Posted On :

చిత్రం-63

చిత్రం-63 -గణేశ్వరరావు            ఫోటో చూసారుగా? మాయా .. మంత్రమూ .. తంత్రమూ లాంటివి ఇందులో ఏమీ లేవు.           ఈ టెక్నిక్ ను ‘Drostee” అంటారు. ఒక డచ్ కాఫీ ప్రకటనలో ఒకామె చేత్తో కాఫీ డబ్బా పట్టుకొని నిల్చొని వుంటుంది, ఆమె చేతిలో ఉన్న డబ్బా మీద ఉన్న చిన్న బొమ్మలో – అదే ఫోటో కనిపిస్తుంటుంది. అలా అప్పటి నుంచే ఒక ఫోటోలోని […]

Continue Reading
Posted On :

”నవజీవన వైతాళికులు” పుస్తక పరిచయం

”నవజీవన వైతాళికులు” పుస్తక పరిచయం -పి. యస్. ప్రకాశరావు తమిళ రచయిత్రి రాజమ్ కృష్ణన్ శతజయంతి సంవత్సరం సందర్భంగా పుస్తక పరిచయం: ”నవజీవన వైతాళికులు” ప్రచురణ: పోలిశెట్టి అమ్మాజీ స్మారక సమితి, జగన్నాథగిరి, కాకినాడ జిల్లా 47 ఏళ్ల క్రితం(1978) విశాలాంధ్ర తొలిసారిగా ప్రచురించిన ఈ పుస్తకం ఇప్పుడు తోలేటి జగన్మోహనరావుగారూ, సామాజిక కార్యకర్త గౌరవ్ ల ముందు మాటలతో వెలువడింది. రాజమ్ కృష్ణన్ 1925 మార్చి నెలలో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో పుట్టారు. స్కూలు చదువు 10 వతరగతే! […]

Continue Reading
Posted On :

ప్రజాశక్తి సాహితీసంస్థ ‘కథ, పాటల రచనల పోటీ 2025’ రచనలకు ఆహ్వానం!

ప్రజాశక్తి సాహితీసంస్థ ‘కథ, పాటల రచనల పోటీ 2025’ రచనలకు ఆహ్వానం! -ఎడిటర్‌ ****

Continue Reading
Posted On :

Bruised, but not Broken (poems) – 27. Mother Earth

Bruised, but not Broken (poems) -Challapalli Swarooparani  27. Mother Earth I declare this land is mine And cattiest serpents hiss furiously I till my land And it crawls around me, This Anaconda of caste and Crushes my frame. If we beseech them And not the waters Village-lakes would overflow with Our blood. Have you ever […]

Continue Reading
Posted On :

Tempest of time (poems)

Tempest of time (poems) -Kondapalli Niharini Translated by Elanaaga 26. Vine with No Leaves Knowledge is turning into a forest amid hard times, animosities that are moving as waves. This city with burning trees is akin to a coffin; it’s like a cistern filled with silent dark melancholic songs. A traitor it is: when asked […]

Continue Reading
Posted On :

Carnatic Compositions – The Essence and Embodiment-47

Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover the […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-35 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 35 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Sameera comes to meet her mother’s friend, Udayini, who runs a women’s aid organization “Sahaya” in America. Sameera gets a good impression of Udayini. Four months pregnant, Sameera tells her that she wants to […]

Continue Reading
Posted On :

America Through My Eyes – Mexico Cruise (Part 2)

America Through My Eyes Mexico Cruise (Part 2) Telugu Original : Dr K.Geeta  English Translation: V.Vijaya Kumar Our hotel in Long Beach was roughly half an hour from the port. Since it offered free parking and a drop-off service specifically for cruise passengers, we woke up relaxed that morning. After breakfast at the top-floor restaurant, […]

Continue Reading
Posted On :