కాళరాత్రి- 6 (ఎలీ వీజల్ -“నైట్” కు అనువాదం)
కాళరాత్రి-6 ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్” అనువాదం : వెనిగళ్ళ కోమల అయితే మేము మంటల్లోకి పోతున్నామన్నమాట. కొద్ది ఎడంగా పెద్దవాళ్ళను కాల్చే గుంట ` అందులో మంటలు. నాకు అనుమానం వచ్చింది. నేనింకా బ్రతికే ఉన్నానా? అని. పెద్ద, చిన్న, ఆడ, మగ అందర్నీ అలా కాల్చి చంపుతుంటే ప్రపంచం నిశ్శబ్దంగా ఎలా ఉండగలుగుతున్నది? ఇది నిజం కాదేమొ! పీడకల అయి ఉండాలి నాది. ఒక్క ఉదుటున మేల్కొంటాను భయంతో చెమటలు కక్కుతున్నాను. తీరా […]
Continue Reading














































































