కథా మధురం- సయ్యద్ నజ్మా షమ్మీ
కథా మధురం సయ్యద్ నజ్మా షమ్మీ అమ్మతనానికి అసలైన అర్ధం చెప్పిన కథ – ఆపా! -ఆర్.దమయంతి Being a mother is an attitude, not a biological relation – Robert A. heinlein దేవుని దృష్టిలో ఆడదెప్పుడూ గొప్పదే. ఆయన స్త్రీ మూర్తి కి ఇచ్చిన స్థానం ఎంత గొప్పదీ అంటే, తన పేరుకి ముందు భార్య పేరు పెట్టుకుని మరీ గౌరవించాడు ఆ తండ్రి. అందుకే, అమ్మ మనకు ప్రధమ పూజ్యురాలైంది. […]
Continue Reading