కనక నారాయణీయం-13
కనక నారాయణీయం -13 –పుట్టపర్తి నాగపద్మిని కనకవల్లి తళిహిల్లు (వంటిల్లు) సర్దుకుంటూఉండగా, పుట్టపర్తి, రేపు పొద్దున్న మొదటి బస్సుకే తిరుపతికి పోవాలన్న ఆలోచనల్లో మునిగిపోయారు- ఎవరి ఊహల్లో వారు!! అప్పట్లో ప్రొద్దుటూరినుండి, తిరుపతికి వెళ్ళాలంటే, ఎర్రగుంట్ల వెళ్ళి రైలు పట్టుకోవలసిందే!! తెల్లవారుఝామునే బయలుదేరి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ చేరుకుని,రైల్లో మూడవ తరగతి డబ్బాలో ఏదో తోపులాటల్లో కాస్త చోటు సంపాదించుకుని కూర్చునేందుకు ఎంతో శ్రమపడవలసి వచ్చింది పుట్టపర్తికి !! జీవన సంఘర్షణ కూడా ఇంతే కదా!! […]
Continue Reading