నీహార పథం – భాగం-1 – తొలి తొలి అడుగుల చిన్నారి లోకం 3
నీహార పథం – భాగం-1 తొలి తొలి అడుగుల చిన్నారి లోకం – 3 -డాక్టర్ కొండపల్లి నీహారిణి పెద్దవాళ్లు అంటే ముఖ్యంగా అమ్మా బాపులు తెల్లవారుఝామున 3.30 , 4 గంటల వరకే లేచి పొలాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వ్యవసాయానికి ‘వెంకటేశ్వర్ల బావి’, ‘ఇరుకు బావి’ ఊళ్లోనే ఉండేవి.’కుంట ముందర బావి’ హనుమకొండ హైదరాబాద్ హైవే దగ్గర కొచ్చేరి వాగు పక్కన ఉండేది. 1950 లలో కావచ్చు న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ రైల్వే లైన్ మా […]
Continue Reading












