అనుసృజన-నిర్మల-10
అనుసృజన నిర్మల (భాగం-10) అనుసృజన:ఆర్. శాంతసుందరి హిందీ మూలం: ప్రేమ్ చంద్ చెల్లెలు కృష్ణ పెళ్ళికి ఇంకా ఒక నెలరోజులుందనగా ఇంట్లో ఎన్ని బాధ్యతలున్నా నిర్మల ఆగలేకపోయింది.పుట్టింటికి ప్రయాణమైంది.తోతారామ్ వెంట వస్తానన్నాడు కానీ అల్లుడు అత్తారింట్లో అన్నాళ్ళు ఉండిపోవటం మర్యాద కాదనీ, పెళ్ళికి రెండ్రోజులు ముందు రమ్మనీ నిర్మల ఆయన్ని వారించింది. నిర్మలతో సంబంధం అక్కర్లేదని అన్న అదే కుటుంబంలో రెండో కొడుకుతో కృష్ణ పెళ్ళి నిశ్చయమవటం అన్నిటికన్నా ఆశ్చర్యం.అప్పటికన్నా ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇంకా అధ్వాన్నాంగా […]
Continue Reading