నా అంతరంగ తరంగాలు-2
నా అంతరంగ తరంగాలు-2 -మన్నెం శారద “Painting is just another way of keeping a diary.”……….Pobolo Picasso*** ఇంట్లో నేను పని దొంగనని పేరుంది గానీ నేను చాలానే పని చేసేదాన్ని. వంటపని అంటే మాత్రం నాకు గిట్టేది కాదు. (తర్వాత అన్నీ నేర్చుకున్నాననుకోండి ). అలానే మిషన్ మీద బట్టలు కుట్టడం కూడా . పాతసినిమాల్లో బీదవాళ్లంతా మిషన్ […]
Continue Reading