నా జీవన యానంలో (రెండవ భాగం) – 55
నా జీవన యానంలో- రెండవభాగం- 55 -కె.వరలక్ష్మి 2011 ఆగష్టు 6 నుంచీ 8 వరకూ సాహిత్య అకాడమీ సభలు బొమ్మూరు తెలుగు యూనివర్సిటీలో జరిగాయి. మా ఊళ్లో ఉదయం 8 కి బస్సెక్కి డైరెక్ట్ గా యూనివర్సిటీకి చేరుకున్నాను. ముందు రోజే వచ్చి రాజమండ్రి సూర్యాహోటల్లో ఉన్న అంపశయ్య నవీన్, ఆయన భార్య అనసూయ, అబ్బూరి ఛాయాదేవి, కె.బి.లక్ష్మి, శలాక రఘునాథశర్మగార్లు సభప్రారంభ సమయానికి వచ్చారు. పుట్ల హేమలత, కోడూరి శ్రీరామమూర్తిగారు ముందే వచ్చి ఉన్నారు. […]
Continue Reading




