ఆరాధన-1 (ధారావాహిక నవల)
ఆరాధన-1 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి నా మాట కూచిపూడి నాట్యకారిణిగా, సినీ నటిగా, దేశవిదేశాలు పర్యటించిన సాంస్కృతిక రాయ బారిగా గుర్తింపు పొంది, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ విధ్యార్ధినిగా.. జీవితం ఓ కలలా సాగుతున్న సమయంలో వివాహం చేసుకుని 1980 లో అమెరికాలో అడుగు పెట్టాను. సరికొత్త జీవితం, సరికొత్త పరిసరాల నడుమ, భిన్న సంస్కృతుల సమాజంలో జీవనం సాగిస్తూ.. అమెరికా దేశంలో ఓ గృహిణిగా, తల్లిగా, […]
Continue Reading
