image_print

సంపాదకీయం-మే, 2025

“నెచ్చెలి”మాట యుద్ధం -డా|| కె.గీత  ఎప్పుడూ విననివీ కననివీ ఎవరికో జరిగినవని జరుగుతున్నవని వార్తల్లో చదువుతున్నవి వింటున్నవి కంటున్నవి అన్నీ గుమ్మం ముందుకొచ్చి కూచున్నట్టే యుద్ధమంటే సరాసరి ఇంట్లోకొచ్చి బాధలు తిష్ట వేసినట్లే ఎప్పుడు ఎవరి నెత్తి మీద ఏం పడుతుందో ఎవరికీ ఎప్పుడు మూడుతుందో తెలియని భవిష్యత్తు యుద్ధం కయ్యానికి కాళ్లూ చేతులూ దువ్వుతున్నపుడు పోరాటమూ తప్పదు జీవన పోరాటమూ తప్పదు ఎవ్వరేం చేసినా చెయ్యకున్నా జరిగేది జరగక తప్పదు గత చరిత్ర ఎక్కడ తవ్వినా […]

Continue Reading
Posted On :

నెచ్చెలి-2025 కథా, కవితా పురస్కారాల పోటీలు

నెచ్చెలి-2025 కథా, కవితా పురస్కారాల పోటీలు (ఆఖరు తేదీ మే31, 2025) -ఎడిటర్ నెచ్చెలి 6వ వార్షికోత్సవం (జూలై10, 2025) సందర్భంగా నిర్వహిస్తున్న కథా, కవితా పురస్కార పోటీల రచనలకు ఆహ్వానం! మొదటి బహుమతి పొందిన కథకు *శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం* మొదటి బహుమతి పొందిన కవితకు *డా|| కె.గీత ఉత్తమ కవితా పురస్కారం* బహుమతులు: కథలకు: మొదటి బహుమతి (ఉత్తమ కథా పురస్కారం)- రూ.3000/- ద్వితీయ బహుమతి – రూ.2000/- తృతీయ బహుమతి […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ *నెచ్చెలి యూట్యూబ్ ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!* మీ రచన (కథ / కవిత/ ట్రావెలాగ్/ సాహిత్య ప్రసంగం) ని రికార్డ్ చేసి గూగుల్ డ్రైవ్ లో పెట్టి editor@neccheli.com కు పంపండి. దానితో బాటూ రచన ప్రతిని యూనికోడ్ లో వర్డ్/ గూగుల్ డాక్ లో పంపించడం మర్చిపోకండి. *****

Continue Reading
Posted On :

నెచ్చెలి ఆరవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక ఆరవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి ఆరవ వార్షికోత్సవం (జూలై 10, 2025) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం ప్రక్రియల్లో రచనలు స్వీకరించబడతాయి. ప్రతీ ప్రక్రియలోనూ ఎంపిక చెయ్యబడ్డ పది రచనలు ప్రత్యేక సంచికలో ప్రచురింబడతాయి. ప్రత్యేక సంచికకు ఎంపిక కానివి నెచ్చెలి నెలవారీ సంచికల్లో ప్రచురింపబడతాయి. ప్రత్యేక సంచికకు రచనలు పంపడానికి ఈ క్రింది […]

Continue Reading
Posted On :

నెచ్చెలిలో ‘ఆరోగ్య మహిళ’ శీర్షిక కోసం ప్రశ్నలకు ఆహ్వానం!

నెచ్చెలిలో ‘ఆరోగ్య మహిళ’ శీర్షిక కోసం ప్రశ్నలకు ఆహ్వానం! -ఎడిటర్ జూలై 10, 2025 నెచ్చెలి ఆరవ వార్షికోత్సవ సంచిక నుండి డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారి మహిళల ఆరోగ్యం గురించిన ప్రశ్నలు – సమాధానాలు శీర్షిక ఆరోగ్య మహిళ ప్రారంభం! *ప్రశ్నలు ప్రతినెలా పదిహేనవ తారీఖులోపు editor@neccheli.com కు “ఆరోగ్య మహిళ” శీర్షిక కోసం అని రాసి ఈమెయిల్లో పంపాలి. ఒకొక్కరు ఒక్క ప్రశ్న మాత్రమే పంపాలి. ముందుగా అందిన ప్రశ్నలకు ప్రాధాన్యత నివ్వబడుతుంది. *****

Continue Reading
Posted On :

విషమ పరీక్ష (క‌థ‌)

విషమ పరీక్ష -ప్రమీల సూర్యదేవర పిన్నీ పిన్నీ పిప్పళ్ళూ!! పిన్నీకూతురు జాలమ్మా !! అట్లాకాడా సుబ్బమ్మా !! అల్లూడొచ్చాడు లేవమ్మా !! నందు, చందు, అనూష ముగ్గురూ దొడ్లో చిక్కుడుతీగను పందిరిపైకి మళ్ళిస్తున్న అనిత చుట్టూ చేరి, చప్పట్లు చరుస్తూ పాడసాగారు. “ఒరే, గాడుదుల్లారా ఎవరు నేర్పారురా మీకు ఈ పాట?” అని నవ్వుతూ వారివెంట పడింది అనిత. చిక్కుడు, కాకర, దొండ పందిళ్ళ చుట్టూ తిరిగి వాములదొడ్లోకొచ్చారు. వాముల చుట్టూ పరుగెత్తి , అలసిపోయి పిల్లలు […]

Continue Reading

సరస్సు-అమ్మాయి (హిందీ: `झील-सी लड़की’ ’డా. నీతా కొఠారీ’ గారి కథ)

సరస్సు-అమ్మాయి झील-सी लड़की హిందీ మూలం – డా. నీతా కొఠారీ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు గట్టిగా వస్తున్న గాలివిసురుకి కిటికీ అద్దాలలో ప్రకంపన మొదలయింది. కర్టెన్లు అటూ-ఇటూ ఊగసాగాయి. మంచినీళ్ళకుండ మీద పెట్టిన గ్లాసు మూతతోసహా ఎగిరి కిందపడింది. సంజన ఉలికిపాటుతో లేచి మంచంమీద కూర్చుండిపోయింది. నిద్ర కళ్ళతో ఆమెకి ఏమీ అర్ధం కాలేదు. తరువాత ఆమె కిటికీ దగ్గరికి వెళ్ళింది. బయట గాలిదుమారం ఉధృతంగా ఉంది. తను వరండాలో […]

Continue Reading

అతని ప్రియురాలు (కవిత)

అతని ప్రియురాలు -డా||కె.గీత అతని మీద ప్రేమని కళ్ళకి కుట్టుకుని ఏళ్ల తరబడి బతుకు అఖాతాన్ని ఈదుతూనే ఉన్నాను అది మామూలు ప్రేమ కాదు అతని కుటుంబపు నిప్పుల గుండంలో వాళ్ళ మాటల చేతల కత్తుల బోనులో నన్ను ఒంటరిగా వదిలేసే ప్రేమ- చస్తున్నా మొర్రో అంటే చావడమే శరణ్యమైతే చావమనే ప్రేమ భరించలేను బాబోయ్ అంటే పారిపోవడమే ఇష్టమైతే పొమ్మనే ప్రేమ అయినా సిగ్గూ శరం లేకుండా ఆత్మాభిమానాన్ని చిలక్కొయ్యకి ఉరితాడేసి బిగించి కూపస్థ మండూకాన్నై […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-14- ఉలిపికట్టెలు – పి.జ్యోతి

ఈ తరం నడక – 14 ఉలిపికట్టెలు – పి.జ్యోతి -రూపరుక్మిణి  బంధాలు –  బలహీనతలు ఒకరు రాసే రచనలతో రెండోసారి ప్రేమలో పడ్డాను. ఈసారి కథలు అనే కన్నా మన చుట్టూ ఉండే మనుషుల జీవితాల అంతఃమధనం అని చెప్పొచ్చు. ఒకరికి మనసులో బాధగా అనిపించిన విషయం, ఇంకొకరికి తేలికగా అనిపించ వచ్చు. మరొకరికి చేదించలేని దుర్భలత అయి ఉండవచ్చు. వీటన్నింటికీ కారణం ఒకే సమస్య, కానీ వ్యక్తులు నిలబడిన స్థానాన్ని బట్టి పరిణామాలు మార్పు […]

Continue Reading
Posted On :

ప్రమద – సునీత విలియమ్స్

ప్రమద అంతరిక్షంలో అవని బిడ్డ – సునీత విలియమ్స్ -నీరజ వింజామరం ఆ రోజు మార్చి 18. ప్రపంచమంతా టీవిలకు అతుక్కుపోయింది . క్రికెట్ , ఫుట్ బాల్, సినిమా అవార్డులు లేదా ఎన్నికల ఫలితాలు కావు . అయినా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రారేమో, రాలేరేమో అని భావించిన ఇద్దరు వ్యోమగాములు ఆ రోజు భూమిని చేరుకుంటున్నారు. 2024 జూన్ 5 […]

Continue Reading
Posted On :

వ్యధార్త జీవిత యదార్థ చిత్రాలు (సాయిపద్మ కథల సంపుటికి ముందుమాట)

వ్యధార్త జీవిత యదార్థ చిత్రాలు (సాయిపద్మ కథల సంపుటికి ముందుమాట) -వాడ్రేవు వీరలక్ష్మీ దేవి సాయిపద్మ కథల పుస్తకానికి నన్ను ముందుమాట రాయమన్నారు ఆమె భర్త ప్రజ్ఞానంద్. అది నా భాగ్యంగా భావించి రాసేను. ఇవాళ సాయంత్రం విశాఖ దసపల్లా హోటల్ లో ఈ పుస్తకావిష్కరణ జరుగుతోంది. ఆ సందర్భంగా సాయిపద్మ మిత్రులు అభిమానులు అందరితోనూ ఈ ముందుమాట పంచుకుంటున్నాను.***వ్యధార్త జీవిత యదార్థ చిత్రాలు సాయి పద్మ కొన్ని కథలు రాసిందని ఆ కథలకు ముందుమాట రాయాలని […]

Continue Reading

తెలుగు పార్ట్ టైమ్ ప్రాజెక్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం!

తెలుగు పార్ట్ టైమ్ ప్రాజెక్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం! -ఎడిటర్‌ ప్రకటన: అభ్యర్థులు తప్పనిసరిగా * ఏదైనా కళాశాల/విశ్వవిద్యాలయం నుండి తెలుగులో కనీసం BA/MA చదువుతున్నవారు (లేదా) చదివిన వారు అయి ఉండాలి. * కనీస కంప్యూటర్ పరిజ్ఞానం, కనీస ఇంగ్లీషు భాషా నైపుణ్యం కలవారై ఉండాలి. * కంప్యూటర్, ఇంటర్నెట్ కలవారై, రోజుకు కనీసం మూడు గంటలు పనిచేయాలి. * తెలుగులో మాత్రమే బయోడేటాలు పంపాలి. * దరఖాస్తులు పంపవలసిన ఈ-మెయిల్ […]

Continue Reading
Posted On :

తాగని టీ (కథ)

తాగని టీ -చిట్టత్తూరు మునిగోపాల్ అలారం మోగింది. దిగ్గున లేచింది సుష్మ. ఉదయం ఐదవుతోంది. బాత్రూంకి కూడా వెళ్లకుండా గేటు బీగాలు తీసి వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గేసింది. అక్కడి నుంచి వంటింట్లోకి పరుగు. స్టవ్వుమీద ఒకవైపు టీ పెట్టింది. మరోవైపు ఇడ్లి సాంబారుకోసం పప్పు గిన్నెలో వేసి నీళ్లు పోసింది. ఫ్రిజ్లో నుంచి బెండకాయలు బయటకు తీసి కత్తిపీట ముందు కూర్చుంది. ఇంతలో పొయ్యిమీది టీ పొంగడంతో ఉన్నపళంగా పైకి లేచి మంట తగ్గించింది. మళ్ళీ […]

Continue Reading

దరి చేరని వసంతం !!

దరి చేరని వసంతం !! -ఇందు చంద్రన్ అతనో వసంత కాలపు అతిథి ! ఎండుటాకుల మధ్య చిగురిస్తూ పుట్టుకొస్తుంటాడు. ఓ వైపు వేసవి మంటలు మరో వైపు గడ్డ కట్టే చలి… రెండు కలగలిసే సంధ్యా సమయాన కనిపిస్తాడు. అప్పుడుపుడూ కలల్లోనూ, కొన్ని సార్లు నిజంగాను కనిపిస్తుంటాడు. వెచ్చని సూర్య కిరణాలు తాకినప్పుడో, చలికి బిగుసుకు పోయినప్పుడో ఏదైనా తింటూ పొలమారినప్పుడో అద్దంలో అందంగా చూసుకున్నపుడో గుర్తొస్తాడు. అనుకోని అతిథిలా ! ఆకలి, దప్పికల్లాగే అతని […]

Continue Reading
Posted On :

విజయం (కవిత)

విజయం – నీరజ వింజామరం మౌన శరాలతో , మాటల బాణాలతో మనసును ఛిద్రం చేసే విలువిద్య నేర్వనే లేదు అదను చూసి పదునైన కరవాలంతో ఎదను గాయపరిచే కత్తిసాము రానేరాదు ఏ అస్త్రమూ లేదు ఏ శస్త్రమూ తెలీదు మొండిబారుతున్న ఆయువు తప్ప ఏ ఆయుధమూ లేదు సమయం చూసి నువ్వేసే సమ్మెట పోట్ల నుండి రక్షణ లేదు ఏ వేటును ఎలా ఎదుర్కోవాలో తెలిపే శిక్షణ లేదు ఎటువైపు నుండి ఏమి తగిలి తల్లడిల్లాలోనని […]

Continue Reading
Posted On :
ravula kiranmaye

సస్య-9

సస్య-9 – రావుల కిరణ్మయి ప్రతిఘటన (జరిగిన కథ : శ్రావణ్ , సస్యతో గతంను చెప్పగా సస్య ఆలోచనలో పడింది. ఆ తర్వాత..) ***           సస్యలో ఘనీభవించిన  ఆవేదనామేఘం కన్నీటి జల్లై కురిసింది. ఎంతలా అంటే  తుఫాను వరదకు పొంగి గట్టు తెగిన జలప్రవాహంగా మారిన ఆమెను ఓదార్చడాని కన్నట్టుగా తలపై చేయి వేశాడు శ్రావణ్. సస్య  భరింపరాని దుఃఖంతో శ్రావణ్ ను గట్టిగా హత్తుకొని ఎదపై తలవాల్చి  […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-14 మళ్ళీ పెళ్ళి

కాదేదీ కథకనర్హం-14 మళ్ళీ పెళ్ళి -డి.కామేశ్వరి  సుగుణ , భాస్కరరావులు ఆరోజు రిజిష్టరు ఆఫీసులో పెళ్ళి చేసుకున్నారు! తరువాత ఓ దేవాలయంలో సుగుణ మెడలో మంగళ సూత్రం కూడా కట్టాడు భాస్కరరావు లాంచనంగా. రోజూ ఎన్ని వేలమందో పెళ్ళి చేసుకుంటున్నారు. అందులో సుగుణా భాస్కర రావులు ఒకరు. అందులో ఏం వింత వుందని ఎవరన్నా అనుకోవచ్చు? పెళ్ళి చేసుకోడం వింత విషయం కాదు. ఎటొచ్చి వింత అల్లా వితంతువుని అందులో పిల్లాడి తల్లిని భాస్కరరావు పెళ్ళాడడం వింతేగా […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-24

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 24 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు వైవాహిక జీవితములోకి అడుగు పెట్టి ఆరు నెలలు అయింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, జీవితంలో ఎదురవుతున్న ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఆస్ట్రేలియా లో స్థిరవాసులుగా నివాసులుగా వచ్చి, వారి ప్రణయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ***           జీవితంలో ప్రతి దశలోను మనిషి తన గమ్యాన్ని చేరుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఒక స్థితి నుంచి, మరో ఉన్నతస్థితికి […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి ప్రఫుల్లని బంజారాది, దాన్ని ఇంట్లోనుంచి తరిమెయ్యండి అని హరివల్లభ బాబు ఆజ్ఞాపించి పది సంవత్సరాలు గడిచింది. ఈ కాలమేమీ హరివల్లభ బాబుకి కలసి రాలేదు. బ్రిటిష్ గవర్నర్ Warren Hastings దేవీ సింగ్ అనేవాడిని ఇజారిదారుగా నియ మించి వాడికి జమీందారుల దగ్గర పన్నులు వసూలు చేసే బాధ్యతను అప్పగించాడు. ఆ దేవీ సింగ్ క్రూరాతి  క్రూరుడు. దేవీ […]

Continue Reading
Posted On :

అనుసృజన- సూఫీ కవిత్వం

అనుసృజన సూఫీ కవిత్వం అనుసృజన: ఆర్ శాంతసుందరి           ఒక సూఫీ వేదాంతి, జ్ఞానవృక్షం ఫలం తిన్న వారికి జనన మరణాలు ఉండవని చెప్పగానే, దాన్ని వెతకడానికి ఒకడు బయలుదేరుతాడు. అదెక్కడుందో ఎవరూ చెప్పలేకపోయారు. చివరికి ఒక యోగి ‘అది జ్ఞానిలోనే పెరుగుతుంది, పేరును బట్టి, రూపాన్ని బట్టి వెతికితే దొరకదు. గుణగుణాలను బట్టి వెతుకు,’ అని సలహా ఇస్తాడు. సూఫీ వేదాంతి అయినా, జెన్ వేదాంతి అయినా, తత్వవేత్త జిడ్డు […]

Continue Reading
Posted On :

ఆరాధన-10 (ధారావాహిక నవల)

ఆరాధన-10 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి కృషితో నాస్తి దుర్భిక్షం           గడచిన పన్నెండేళ్ళల్లో…‘దేవి స్తోత్ర మాలిక’, ‘ఆలయనాదాలు’ అన్న ప్రత్యేక నృత్య నాటికలతో అమెరికాలోని ముప్పైకి పైగా ఆలయ నిర్మాణ నిధులకు స్వచ్ఛందంగా ప్రదర్శనలు చేయడం ఒకెత్తయితే.. అమెరికాలో జరిగే ఆటా, తానా ప్రపంచ తెలుగు సభల్లో వరసగా పాల్గొని, మూడు మార్లు  ‘అత్యుత్తమ ప్రదర్శన’ (Outstanding Performance) అవార్డు అందుకోవడం మరొకటి. మా నృత్యనాటికలకి నేను రాసే కథావస్తువుకి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-53)

నడక దారిలో-53 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం, సభా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. తర్వాత రెండో పాప, బాబు అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,కొంత అనారోగ్యం. నేను […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 53

నా జీవన యానంలో- రెండవభాగం- 53 -కె.వరలక్ష్మి           ఇప్పుడు ప్రయాణం వెనక్కి, తూర్పువైపు కదా! జర్మన్ టైం ప్రకారం 10.15 AM కి ఫ్లైట్ ఫ్రాంక్ ఫర్ట్ చేరుకుంది, ఫ్లైట్ లో వాళ్లిచ్చిన పాస్తా తినలేక ఫ్రూట్స్ అడిగితే పేపర్లో ఒక పెద్ద అరటిపండు, ఒక పెద్ద గ్రీన్ యాపిల్, కొన్ని స్ట్రాబెరీస్, ఆరు ద్రాక్షపళ్లు ఇచ్చింది ఎయిర్ హోస్టెస్. యాపిల్ తప్ప అన్నీ తిని రాత్రి ఆకలి తీర్చుకున్నాను. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 31

వ్యాధితో పోరాటం-31 –కనకదుర్గ అంబులెన్స్ లో ఫిలడెల్ఫియా సిటీలో వున్న యునివర్సిటీ ఆఫ్ జెఫర్సన్స్ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. వెళ్తున్నంత సేపు భయమే. ఆ హాస్పిటల్ మా ఇంటికి దగ్గరగా ఉండేది కాబట్టి రోజూ పిల్లల్ని తీసుకొచ్చి చూపించేవాడు శ్రీని. ఇపుడు అలా కుదరదు. తను రోజు రావడానికి కూడా కుదుర్తుందో లేదో చూడాలి. నాకు చాలా బెంగగా అనిపించింది. వార్డ్ లోకి తీసుకువెళ్తుంటే కొంతమంది పేషంట్స్ బైటికి తొంగిచూసారు ఎవరో కొత్త పేషంట్ వచ్చారని. అక్కడ […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 29 (యదార్థ గాథ)

జీవితం అంచున -29 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి           రెండు వారాల ప్లేస్మెంట్ ఎన్నెన్ని అనుభవాలను ఇచ్చిందో.            రూము నంబరు 219 లో ఫ్రాన్సిస్ అనే అందమైన ఆజానుబాహుడైన వృద్ధుడు వేరే ఏ నర్సింగ్ స్టూడెంట్ అతనిని అటెండ్ చేసినా అంగీకరించేవాడు కాడు. జెంసీని పిలవమనేవాడు. నా మాట మాత్రమే వినేవాడు. ప్రతిరోజూ అతని భార్య అతని కోసం […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-26

నా అంతరంగ తరంగాలు-26 -మన్నెం శారద ( మొన్నటి భీభత్స మయిన తుపాను చూసి ఇది రాస్తున్నాను ) కాళ రాత్రిలో మా ప్రయాణం! 1977నవంబర్ 19, శనివారం! అంతకముందే హైదరాబాద్ వచ్చాం, పొట్ట, పెట్టె పట్టుకుని. ఉద్యోగం అంటే అంతేకదా! ఉద్యోగికి దూరభూమి లేదన్నారు కదా! ఊరు కొత్త! భాష కొత్త! మనుషులూ కొత్త! ఆఫీస్ కి వెళ్లి రావడమేగానీ పెద్దగా స్నేహాలు లేవు. అందరూ ఉర్దూ నే మాట్లాడుతున్నారు. డ్రైవర్ ఉధరో, రోఖోలు అర్థం […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-47 – శ్రీ శీలా వీర్రాజు గారి కథ “యవ్వనం ఏటి పాలయింది”

వినిపించేకథలు-47 యవ్వనం ఏటి పాలయింది రచన : శ్రీ శీలా వీర్రాజు గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news […]

Continue Reading

కథావాహిని-23 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి “వడ్లగింజలు” కథ

కథావాహిని-23 వడ్లగింజలు రచన : శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ […]

Continue Reading

వెనుతిరగని వెన్నెల (భాగం-70)

వెనుతిరగని వెన్నెల(భాగం-70) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/oPWiTwHx8AY?si=ZOBYD7ugythMz6Im వెనుతిరగని వెన్నెల(భాగం-70) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు […]

Continue Reading
Posted On :
K.Geeta

గీతామాధవీయం-44 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-44 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-44) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) జూన్ 11, 2022 టాక్ షో-44 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-44 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-54 శ్రీ మహీధర రామమోహన రావు గారి “కొల్లాయి గట్టితే నేమి” నవల

రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. వీరు ప్రముఖ కథా రచయిత “మిథునం ” శ్రీరమణ […]

Continue Reading

ఆస్ట్రిచ్ పక్షుల దక్షిణాఫ్రికా

ఆస్ట్రిచ్ పక్షుల దక్షిణాఫ్రికా -డా.కందేపి రాణి ప్రసాద్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్టు కొనుక్కొని రైల్లో ప్రయాణిస్తున్న మహాత్మాగాంధీ బ్రిటిషర్స్ చేత రైల్లోంచి గెంటివేయబడి సత్యాగ్రహానికి పూనుకున్న దర్బన్ ఘటన, స్వాతంత్య్రం కోసం పోరాడి ఇరవై ఏడు సంవత్సరాలు జైలు జీవితం గడిపి నోబెల్ శాంతి బహుమతి పొందిన దక్షిణాఫ్రికా తొలి దేశాధ్యక్షుడు నెల్సన్ మండేలా జీవితం, ఎగరలేని అతి పెద్ద పక్షులకు పుట్టినిల్లైన దేశం, ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఎగుమతి చేసే దేశాలలో ఒకటి, ప్రపంచంలో అత్యధిక […]

Continue Reading

యాత్రాగీతం-67 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-2

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-2 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* ***           చూడాల్సిన ప్రదేశాల దగ్గర్నించి, ఎప్పుడు వెళ్లాలి అనేదాకా తర్జన భర్జనలు తప్పలేదు. […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

కోడి ఉబలాటం

కోడి ఉబలాటం -కందేపి రాణి ప్రసాద్ అదొక కోళ్ళ ఫారమ్. వందల కోళ్ళు గుంపులుగా బతుకుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా లైట్ల వెలుతురుతోనే ఉంటాయి. ఇనుప తీగలు అల్లిన జాలీలలో ఒక దాని మీద ఒకటి మీద పడేలా ఉంటున్నాయి. చిన్న జాలీలో రెండు మూడు కోళ్ళు ఉంటాయి. ఒక కోడి రెక్కలు విప్పు కుందామంటే ఖాళీ ఉండదు. అటొక అడుగు కదపాలన్నా కదప లేవు. ఒక రకంగా చెప్పాలంటే జైలు జీవితమే. కోళ్ళు రాత్రింబవళ్ళూ […]

Continue Reading

పౌరాణిక గాథలు -29 – ప్రాసాద ప్రసాదం – శ్రీరాముని తీర్పు కథ

పౌరాణిక గాథలు -29 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ప్రాసాద ప్రసాదం – శ్రీరాముని తీర్పు కథ అయొధ్యా నగరానికి రాజు దశరథమహారాజు. ఆయన తరువాత శ్రీరామచ౦ద్రుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఇ౦త వరకు మనకు తెలిసిన కథే!! ఎవరేనా “ నేను బాధ పడుతున్నాను!” అని చెప్తే స్వయ౦గా వాళ్ళ బాధ పోగొట్టే వాడు రాముడు. ఒకనాడు శ్రీరాముడు ని౦డు సభలో కొలువు తీరి రాజ్యానికి స౦బ౦ధి౦ చిన కార్యకలాపాల్లో మునిగిఉన్నాడు. లక్ష్మణుణ్ని పిలిచి “ “లక్ష్మణా! […]

Continue Reading

రాగసౌరభాలు- 15 (నాటరాగం)

రాగసౌరభాలు-15 (నాటరాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియా మిత్రులారా! శుభాకాంక్షలు. క్రితం నెల మనము ఘనరాగ పంచగుచ్ఛము లోని ఆరభి రాగ వైభవాన్ని తెలుసుకున్నాము కదా? ఈ నెల ఆ గుచ్ఛములోని మొదటి రాగమైన నాటరాగ సౌరభాన్ని ఆస్వాదిద్దాము. “ఆది నాట, అంత్య సురటి” అని నానుడి. కచేరిని నాట రాగంతో మొదలుపెట్టి సురటి రాగంతో సంపూర్ణం చేస్తే మంగళప్రదంగా ఉంటుందని పెద్దల ఉవాచ. పెళ్లిళ్లు పేరంటాలలో కూడా నాదస్వర విద్వాంసులు నాటరాగంలోని “మహా గణపతిమ్” కీర్తనతో […]

Continue Reading

కనక నారాయణీయం-68

కనక నారాయణీయం -68 –పుట్టపర్తి నాగపద్మిని           ‘మరి అక్కడ మిద్దె మీద హిందీ ప్రేమీ మండలి అని రాసుందే?’           ‘ఔను. అక్కడ హిందీ క్లాస్ లు సాయంత్రం పూట చెప్పుతూ ఉంటారు. తులజక్కయ్య అక్కడే కదా హిందీ క్లాస్ లకు వస్తుంటుంది.’           ‘ఔనౌను. మర్చిపోయినాను. నువ్వూ హిందీ క్లాస్ లో చేరుతావా మరి? హిందీ చిన్నప్పుడే […]

Continue Reading

చిత్రం-64

చిత్రం-64 -గణేశ్వరరావు  కొన్ని శతాబ్దాల నుంచి Mona Llsa గమ్మత్తైన చిరు నవ్వు ..కాలాతీతమైన ఆమె ఆకర్షణ గురించి అధ్యయనం జరుగుతూనే వుంది. నిజానికి అందరినీ కలవర పరుస్తున్నది ఆమె చిత్రం కానే కాదు, ఆ చిత్రం వెనుక ఉన్న కథ! చిత్రకళా రంగాన్ని అది ఒక కుదుపు కుదుపినప్పటికీ , దాని పరిణామం 30 x 21″, బరువు 8 కిలోలే. మోనాలిసా అంటే అర్థం ‘నా లేడీ లిసా ‘ అని. ధనవంతుడైన ఆమె […]

Continue Reading
Posted On :

‘నియంత అంతం’ నవలా సమీక్ష

‘నియంత అంతం’ నవలా సమీక్ష -పి. యస్. ప్రకాశరావు ఆకార్ పటేల్ ఇంగ్లిష్ లో రాసిన ‘ఆఫ్టర్ మెస్సయ్య’ నవలకు ఎన్. వేణుగోపాల్ గారి తెలుగు అనువాదమే నియంత అంతం. సర్వమూ తానే అయి చక్రం తిప్పిన పెద్దాయన (నవల చివరివరకూ ‘పెద్దాయన’ అనే ఉంటుంది. ఆయన ఎవరో ఊహించడం మనకు కష్టం కాదు). అర్ధాంతరంగా అశువులు బాసాక, అధికారం కోసం జరిగిన కుమ్ములాట, అప్పటివరకూ ఐస్ బెర్గ్ లా బయటకు కన్పించని పెద్దాయన కపట స్వభావం, […]

Continue Reading

MY PERENNIAL LIGHTHOUSE!

MY PERENNIAL LIGHTHOUSE! (THE FIRST PAGE OF MY TEACHER’S DIARY) -Padmavathi Neelamraju 1987 was an exciting year of my life when I finally took up a job after completing my university studies. I received an appointment letter from HCM Junior College in our hometown as a junior lecturer. It was a proud moment for my mother, […]

Continue Reading
Posted On :

Tempest of time (poems)

Tempest of time (poems) -Kondapalli Niharini Translated by Elanaaga 27. Balu Everywhere When solitary birds suspend their waiting glances from nests hiding fruit bunches of pain behind smiles… When someone wants to swim in the sea of sense slipping into deserts or jungles, then Balu, the shower of your sweet notes gives solace. In our […]

Continue Reading
Aduri Satyavathi Devi

Poems of Aduri Satyavathi Devi – 36 “Adieu, Till Then…”

Poems of Aduri Satyavathi Devi Poem-36 Adieu, Till Then… Telugu Original: Aduri Satyavathi Devi English Translation: NS Murthy Nobody leaves a clue as to When or to what worlds their adventure is all about. It’s all an enigmatic, all-encompassing lonely reflection. And a jingle of queries. No matter how delicately you tread, Or, a friendly […]

Continue Reading
Posted On :

Carnatic Compositions – The Essence and Embodiment-48

Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover the […]

Continue Reading
Posted On :

Need of the hour -58 Let’s Remove Mistery from History

Need of the hour -58 Let’s Remove Mistery from History          -J.P.Bharathi We are always taught that history is full of battles, wars, fights, disagreements, misery and defeats. All these result into disappointing, oppression, failures, hatred and revenge in the society. When history is past, there is no reason to look back […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-36 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 36 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Sameera comes to meet her mother’s friend, Udayini, who runs a women’s aid organization “Sahaya” in America. Sameera gets a good impression of Udayini. Four months pregnant, Sameera tells her that she wants to […]

Continue Reading
Posted On :

America Through My Eyes – Mexico Cruise (Part 3)

America Through My Eyes Mexico Cruise (Part 3) Telugu Original : Dr K.Geeta  English Translation: V.Vijaya Kumar Strange and Special Features of the Ship   After dropping our luggage in our room, which was in a building-like, massive multi-story ship, we immediately decided to explore the entire vessel. Our stay was on the third floor, so […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఏప్రిల్, 2025

“నెచ్చెలి”మాట  సుంకము -డా|| కె.గీత  సుంకమనగానేమి? శుల్కమా? పన్నా? టాక్సా? టారిఫా? (లేక) పై అన్నియునునా? హయ్యో ఖర్మ ఒక్కటి వదిలేసారుగా- ఏమది? పైవన్నిటితో బాటూ “ముంచునది” అది ఎట్లగును? ఎన్నడూ విన్న పాపమును పోలేదే! అదే మరి- ఆదాయపు పన్ను వ్యయపు పన్ను అమ్మకపు పన్ను కొనుగోలు పన్ను ఇంటి పన్ను వాకిటి పన్ను కూర్చుంటే పన్ను నిల్చుంటే పన్ను ఔరా! ఇన్ని పన్నులు రాజుల కాలమున దొరల కాలమున పెత్తందారుల కాలమున …… ఏ […]

Continue Reading
Posted On :

నెచ్చెలి-2025 కథా, కవితా పురస్కారాల పోటీలు

నెచ్చెలి-2025 కథా, కవితా పురస్కారాల పోటీలు (ఆఖరు తేదీ మే31, 2025) -ఎడిటర్ నెచ్చెలి 6వ వార్షికోత్సవం (జూలై10, 2025) సందర్భంగా నిర్వహిస్తున్న కథా, కవితా పురస్కార పోటీల రచనలకు ఆహ్వానం! మొదటి బహుమతి పొందిన కథకు *శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం* మొదటి బహుమతి పొందిన కవితకు *డా|| కె.గీత ఉత్తమ కవితా పురస్కారం* బహుమతులు: కథలకు: మొదటి బహుమతి (ఉత్తమ కథా పురస్కారం)- రూ.3000/- ద్వితీయ బహుమతి – రూ.2000/- తృతీయ బహుమతి […]

Continue Reading
Posted On :

లంకంత ఇల్లు (కథ)

లంకంత ఇల్లు -కె.వరలక్ష్మి ఫోన్ రింగైంది. “హలో” “ఉమా…” “అవును, చెప్పండి” “ఉమా, గుర్తు పట్టలేదా?” నేను శేషూని” “చెప్పండి” ఏంటి చెప్పండి చెప్పండి అంటావ్. ఈ అండీ ఎక్కణ్నుంచొచ్చింది మధ్యలో. చిన్నప్పటి లాగా శేషూ అనొచ్చుగా” “…….” “మాట్లాడు ఉమా” “ఏం మాట్లాడను!” “నా ఉత్తరం అందిందా? ఫోన్లో అన్నీ సరిగా చెప్పలేనని ఉత్తరం రాసేను” “ఊ…” “ఈ పొడి పొడి ఊ..ఆ…లేంటి, నీ ఉద్దేశం చెప్పొచ్చుగా” “నువ్వు చాలా ఆలోచించుకుని టైం తీసుకుని ఆ […]

Continue Reading
Posted On :

భూలోక స్వర్గం (కథ)-డా||కె.గీత

భూలోక స్వర్గం -డా.కె.గీత           అబ్బాజాన్ అలవాటు ప్రకారం వేకువజామునే లేచి దువా మొదలుపెట్టేడు.            ఆయన నిశ్శబ్దంగా వంగి, లేచి దువా చేస్తూ ఉంటే నాకు మా పక్కనే ఉన్న బొమ్మ జెముడు చెట్టు కదిలి నా వైపు తరుముకొస్తున్నట్టు అనిపించి ముసుగు మీదికి లాక్కున్నాను.            నా పక్కనే చలికి వణుకుతున్న ఛోటా భాయీ అకీం మీదికి […]

Continue Reading
Posted On :

ఓ కథ విందాం! నిశ్శబ్దం (ములుగు లక్ష్మీ మైథిలి కథ)

https://youtu.be/28xQ4HPOUko ములుగు లక్ష్మీ మైథిలిములుగు లక్ష్మీ మైథిలి జన్మస్థలం ఒంగోలు. కవితలు , కథలు రాయటం, చదవడం ఇష్టాలు. అనేక దిన, మాస , పక్ష , వార పత్రిక లలో కవితలు ప్రచురించబడ్డాయి. మానస సాంస్కృతిక ( విజయవాడ ) , సృజన సాహితి సంస్థ (నెల్లూరు ) ,చెలిమి సాంస్కృతిక సంస్థ వారిచే దేవులపల్లి స్మారక అవార్డు (హైదరాబాద్ ) ,పెన్నా రచయితల సంఘం (నెల్లూరు ) వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. చినుకులు, […]

Continue Reading

ఈ తరం నడక-13- జస్ట్ ఏ హౌస్ వైఫ్ – కవితకుందుర్తి

ఈ తరం నడక – 13 జస్ట్ ఏ హౌస్ వైఫ్ -రూపరుక్మిణి  కపట ప్రపంచానికో బ్రేకప్           సరళత, గాఢత, మృదుత్వం, చిక్కటి అభి వ్యక్తి, చిగురించే ఆకాంక్షలు, మెలిపెట్టే పెంకితనంలోని ప్రేమను సమున్నతంగా, గౌరవంగా అందుకోవాలనే తపన, చుట్టూ ఆవరించిన ఆవరణలో ఉన్న వాస్తవాలపై విముక్త భావాల వెల్లువ, అణిచివేయబడిన ఆలోచనలకు రూపం ఇవ్వాలన్న ఆశ కనిపిస్తాయి కవిత కవిత్వంలో….           సొంతగడ్డకి […]

Continue Reading
Posted On :

“పద…అలా నడిచొద్దాం భావుకతలోకి” పెనుగొండ సరసిజ కవిత్వ సమీక్ష

“పద…అలా నడిచొద్దాం భావుకతలోకి” పెనుగొండ సరసిజ కవిత్వ సమీక్ష   -గిరి ప్రసాద్ చెలమల్లు           పెనుగొండ సరసిజ గారి పద… అలా నడిచొద్దాం కవితా సంపుటిలోని కవితలు కొన్ని సమాజంపై ఎక్కుపెట్టిన అస్త్రాలు కాగా మరికొన్ని సమాజంలో మనుగడకు ప్రేమ ఆయుధమంటూ సాగాయి. అనుభూతులను కవితాత్మకంగా మలిచే ప్రయత్నంలో కొన్ని చోట్ల సఫలీకృతం కాగా కొన్ని శైలిలో కొత్తదనం కొరవడినదని చెప్పవచ్చు. పేజీలు తిరగేస్తుంటే ఒకే భావం కొన్ని కవితల్లో […]

Continue Reading

తెలుగు పార్ట్ టైమ్ ప్రాజెక్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం!

తెలుగు పార్ట్ టైమ్ ప్రాజెక్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం! -ఎడిటర్‌ ప్రకటన: అభ్యర్థులు తప్పనిసరిగా * ఏదైనా కళాశాల/విశ్వవిద్యాలయం నుండి తెలుగులో కనీసం BA/MA చదువుతున్నవారు (లేదా) చదివిన వారు అయి ఉండాలి. * కనీస కంప్యూటర్ పరిజ్ఞానం, కనీస ఇంగ్లీషు భాషా నైపుణ్యం కలవారై ఉండాలి. * కంప్యూటర్, ఇంటర్నెట్ కలవారై, రోజుకు కనీసం మూడు గంటలు పనిచేయాలి. * తెలుగులో మాత్రమే బయోడేటాలు పంపాలి. * దరఖాస్తులు పంపవలసిన ఈ-మెయిల్ […]

Continue Reading
Posted On :

షెహనాజ్ (హిందీ: `शहनाज’ డా. గిరిరాజశర్మ`గుంజన్’ గారి కథ)

షెహనాజ్ शहनाज హిందీ మూలం – డా. గిరిరాజశర్మ`గుంజన్’ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు నేను ఈ ఊరికి పూర్తిగా కొత్తవాడిని. మా అబ్బాయి స్కూలుకి వెళ్ళడం మొదలు పెట్టాడు. మా ఆవిడ ఇంట్లో ఒంటరిగా ఉండి `బోర్’ అవుతోంది. ఏదయినా ప్రైవేటు సంస్థలోనైనా సరే, తనకి ఏదయినా ఉద్యోగం వెతకమని తను నాతో చాలాసార్లు చెప్పింది. ఇంక ఇంతకన్నా ఎక్కువ `బోర్’ అయే ఓపిక తనకి లేదని అంది. మా ఆవిడ […]

Continue Reading
gavidi srinivas

నీతో పడవ ప్రయాణం (కవిత)

నీతో పడవ ప్రయాణం -గవిడి శ్రీనివాస్ నేనిప్పుడు నీ జ్ఞాపకాలతో పడవ ప్రయాణం చేస్తున్నాను. ఏటు ఒడ్డున ఆగి ఇసుక గూళ్లలో దాగి నీ పరిమళ సుగంధాన్ని పీల్చుకుంటున్నాను. నీ వొడిలో వాలి నక్షత్రాల్ని లెక్కపెట్టడం నీ కౌగిలిలో క్షణాలు ఆగిపోవడం. అలా ఊపిరి సలపని జ్ఞాపకాలతో నలిగిపోతున్నాను. నేను నిశ్చలంగా ఉండలేను కొలమానాల కారణంగా దూరం గా సాగిపోయావు. చిన్ని జీవితానికి వెన్నెల జ్ఞాపకాలు వేదన రోదనలు తప్పా మాటల స్పర్శే లేని ఒంటరి జీవితాలకి […]

Continue Reading

ఇంకెంత ఇష్టమో ఈ నిజానిది? (కవిత)

ఇంకెంత ఇష్టమో ఈ నిజానిది? -చందలూరి నారాయణరావు చీకటి బాగా కాసి మనసును పులిమినప్పుడు పాత కలే చిరిగిన గుడ్డల్లో మాసిన ముఖంతో కోరిక తలుపు కొడుతూనే ఉంది. రెండు క్షణాల వయసులోనే ఇష్టం ప్రేమగా పరవశమై తన నీడనే తనే తొడుక్కుని తలలో కంటికెదురుగా లోతు ప్రశ్నలతో యుద్ధనౌకలో పొలిమేర దాకా సాగే కలవరింత వేడుకలో పరిమళిస్తూ దిక్కు తెలియకుండానే దారితో పనిలేకుండా ఆశ సువాసనతో గెంతులేసుకుంటూ గాలితో కలసి లోపల చేసే ప్రయాణంలో ఇంకెంత […]

Continue Reading

మా తాతదీ గుండె కోతనే! (కవిత)

మా తాతదీ గుండె కోతనే! -బాలాజీ పోతుల నా రాతలు చూసీ, ఈనికో పెద్ద నౌకరీ అస్తే, మంచిగుండనీ, మా తాత దినాం దేవులడుతడు ఆరిన, నా బతుకు దివిటీ ఎల్గించన్కి. చేత్లకు పైసరాని పని అదేం పనిరా అని కసురుకుంటడే గానీ, ఉన్నకాడికి కడుపు నింపుతడు. ఒగని కడుపుగొట్టి గాదు బిడ్డ్యా! ఆ కొట్టినోళ్లని మొకం మీద కొట్టినట్టు బతుకాలంటడు. ఏం చెప్తవే రోజూ, అని నేనంటే – ఇయ్యాల మేమున్నం, రేపట్పొద్దు ఉంటమో లేమో […]

Continue Reading
Posted On :

స్వీయ సంరక్షణా బాధ్యత – జసింటా కేర్కెట్టా (ఆదివాసీ కవి)

స్వీయ సంరక్షణా బాధ్యత మూలం: జసింటా కేర్కెట్టా (ఆదివాసీ కవి) ఆంగ్లానువాదం: భూమికాచావ్లా డిసౌజా తెలుగు సేత: వారాల ఆనంద్ వాళ్ళు వాళ్ళ భగవంతుణ్ణి తీసుకొచ్చారు మీ పాపాల్నుంచీ మిమ్మల్ని విముక్తుల్ని చేస్తామన్నారు ‘మేమేం పాపాలు చేశామని’ అడిగాం వాళ్ళు దిక్భ్రమ చెందారు పాపాల్ని మోక్షాల్నీ పేర్కొనకుండా వారి భగవంతుని ఉనికిని ఎట్లా స్థాపిస్తారు ‘మీరేంత పేదవాళ్ళుగా, వెనకబాటుగా వున్నారో చూడండి’ అన్నారు వాళ్ళు ఇదంతా మీ మీ పాపాల ఫలితమే అన్నారు మా విశాలమయిన మా […]

Continue Reading
Posted On :

అమ్మ ఆవేదన! (కవిత)

అమ్మ ఆవేదన! -దయాకర్ రావుల మధ్యలో నిలబడి చుట్టూ వలయం గీసుకున్నా! వలయంలోకి కొంత మందినే ఆహ్వానించా! వాళ్ళతో సంతోషంగా ఉన్నా! కావాల్సినవన్నీ సమకూర్చి ఇచ్చా! ఏం అయ్యిందో ఏమో గానీ మెల్లి మెల్లిగా వలయం కాళీ అయ్యింది! రోజు రోజుకి చిన్నది అయ్యింది! నేను తప్ప ఎవరూ పట్టలేనంత! ఇంకో మనిషికి చోటు లేనంత!! నాపై నాకు ధ్యాస తప్పింది! శ్వాస ఇబ్బంది అయ్యింది! చుట్టూ నిర్మాన్యుషం! భరించలేనంత నిశ్శబ్దం! అయినా వలయం నుండి బయటకి […]

Continue Reading
Posted On :

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -9 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 9 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద నాకు తెలుసు నేనిచ్చే ఈ నివేదిక ఎవరికీ సరిపడదు. ఈ కేస్ ఆకలి చావేనని నేను ధృవీకరిస్తే ప్రతిపక్షాలు పండగ చేసుకుంటారు. అది ఆకలి చావు కానే కాదని నేను నొక్కి చెప్తే రూలింగ్ పార్టీ ఆనందపడుతుంది. దాదాపు ఒక ఏడాదిగా ప్రేమశిల తిండి లేక మాడుతోందని చెప్పడం అతిశయోక్తి కాదు. […]

Continue Reading
Posted On :
ravula kiranmaye

సస్య-8

సస్య-8 – రావుల కిరణ్మయి చాలెంజ్ (జరిగిన కథ : సస్య తల్లి తీసుకున్న డబ్బులకు న్యాయం చేయమని చెప్పడంతో శ్రావణ్ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళింది. అప్పుడు అక్కడ…..) *** పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి సద్యః పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థ మిదం శరీరం పరోపకారము కొరకే వృక్షములు ఫలముల నిచ్చుచున్నవి. పరోపకారము కొరకు నదులు ప్రవహించు చున్నవి. పరోపకారము కొరకే గోవులు పాలనిచ్చుచున్నవి. కాబట్టి వాటిచే వృద్ధిపొందిన ఈ శరీరము కూడా […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-13 ఈడపిల్లే!

కాదేదీ కథకనర్హం-13  ఈడపిల్లే! -డి.కామేశ్వరి  కష్టాల్ని భరిస్తూనే కట్టుకున్నవాని కనుసన్నలలోనే కడతేరాలని సోకాల్డ్ పాతివ్రత్య భావన నుంచి క్రొత్త జీవితానికి ద్వారాలు తెరిచిన కధ. గాడాంధకారం …..ఆ చీకట్లో పాపని ఎత్తుకుని వగరుస్తూ పరిగెడ్తోంది రేణుక. “అమ్మా! ….అమ్మా!’ అంటూ చేతులు చాచి పిలుస్తుంది…..’అయ్యో, రేణూ , ఏం జరిగిం దమ్మా … ఎందుకలా అరుస్తున్నావు….” కన్నపేగు…..పేగు తెంచుకుని వస్తున్నకేక! సావిత్రికి ఒళ్ళంతా చెమట పట్టింది భయంతో. చటుక్కున మెలుకవ వచ్చింది. చుట్టూ చీకటి. ఒక్క క్షణం […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి భవానీ పాఠక్ ప్రఫుల్లతో “నీ ఐదు సంవత్సారాల శిక్షణ పూర్తి అయ్యింది. ఇప్పుడు నీ ధనం తీసుకుని నీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు, నేనేమీ అడ్డు చెప్పను. నేను ఒక మార్గదర్శకుడిని మాత్రమే. నేను చూపిన మార్గం నీకు సమ్మతం అవవచ్చు, కాక పోవచ్చు. అది నీ ఇష్టం. ఇప్పటి నుంచీ నీ అన్నవసతులూ కట్టుబట్టలూ నీ బాధ్యతే. […]

Continue Reading
Posted On :

అనుసృజన- సూఫీ కవిత్వం

అనుసృజన సూఫీ కవిత్వం అనుసృజన: ఆర్ శాంతసుందరి సూఫీ కవిత్వం – 2 సూఫీ కవిత్వంలో – భగవంతుడితో కలయిక, ప్రేమ, మానవ చైతన్యంలోని అతి లోతైన భావాలు కవుల హృదయాలలో నుంచి పొంగి పొరలి,  వారి కలాలలో నుంచి కవితలుగా జాలువారాయి. ఈ కవితలు పర్షియన్, టర్కిష్ భాషలలో మొదట రాసేవారు కాని, ఈ రోజుల్లో ఉర్దూ, హిందీ భాషలలోనూ రాస్తున్నారు -అవి అనువాదాలుగా కూడా దొరుకు తాయి. ఆంగ్లంలో కూడా సూఫీ కవితలు రాస్తున్నారు. కొంతమంది ప్రముఖ […]

Continue Reading
Posted On :

ఆరాధన-9 (ధారావాహిక నవల)

ఆరాధన-9 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి ఆత్మీయ కలయిక           ఏంజెల్, శైలజల ఆహ్వానం పై  సోమవారం నాడు వారింటికి బయలుదేరాను. నలభై నిముషాల డ్రైవ్ తరువాత భవంతిలా ఉన్న వారి నివాసంగేటులోనికి వెళ్ళి, పోర్టికోలో కారు పార్క్ చేసి, ఇంటివైపు నడిచాను. బయట సిట్-అవుట్ లో కూర్చును న్నారు శైలజ, ఏంజెల్. నన్ను చూస్తూనే పరిగెత్తుకుని వచ్చి, నన్ను వాటేసుకుంది ఏంజెల్. నవ్వుతూ నన్ను లోనికి ఆహ్వానించింది శైలజ. సుందరమైన […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-52)

నడక దారిలో-52 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి అధ్వర్యంలో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.తర్వాత రెండో పాప, బాబు అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, నేను ఆర్టీసి హైస్కూల్ లో చేరాను. వీర్రాజుగారు స్వచ్ఛంద విరమణ చేసారు.కొంత […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 52

నా జీవన యానంలో- రెండవభాగం- 52 -కె.వరలక్ష్మి           అక్టోబర్ లో ఒకరోజు హిమబిందు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది. భీమవరంలో అజో-విభో సభలో చూసిందట. అక్కడికి 80 మైళ్ల దూరంలో ఉన్నారట. వీలుచూసుకుని వాళ్లింటికి రమ్మని పిలిచింది.           ఒకరోజు జి.వి.బి. ఫోన్ చేసినప్పుడు చెప్పేడు, నిడదవోలు జవ్వాది రామారావుగారు నెలక్రితం కాలం చేసాడట. ‘అయ్యో’ అని దుఃఖంగా అన్పించింది. అతనికి నాపైన ఎనలేని […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 28 (యదార్థ గాథ)

జీవితం అంచున -28 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి నా ప్లేస్మెంట్స్ నోటిఫికేషన్ వచ్చింది. మొదటి వారం AM షిఫ్టు, రెండో వారం PM షిఫ్టు వేసారు. AM షిఫ్టు ఉదయం ఆరుకి ప్రారంభమయి మధ్యాహ్నం రెండుకి ముగుస్తుంది. తరువాతి షిఫ్టు నర్సుకి హ్యాండోవర్ చేసేసరికి దాదాపు మూడవుతుంది. PM షిఫ్టు మధ్యాహ్నం రెండు నుండి రాత్రి పది వరకు. ట్రైనింగ్ అవుతున్న విద్యార్థులకు నైట్ షిఫ్టులు లేవు. ఈ ప్లేస్మెంట్స్ పూర్తయితే […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-25

నా అంతరంగ తరంగాలు-25 -మన్నెం శారద నా పేరు నాకిష్టం ! ఆమాటకొస్తే  ఎవరిపేరు ఎవరిష్టం ఉండదు చెప్పండి ! అయితే ముఖ్యంగా చదువులతల్లి సరస్వతి పేరు కావడం అందుకు కారణం . మేము నలుగురు ఆడపిల్లలం. మా అక్కపేరు హేమలత. ఆ పేరంటే మా నాన్నగారికి ఇష్టం  అట. అక్కకు ఆయనే పెట్టారట. ఇక మిగతా ముగ్గురికి అమ్మే పేర్లు పెట్టారు. వరుసగా లక్ష్మి ,సరస్వతి ,పార్వతి  ఇల్లంతా నడయాడాలని  నాకు శారద. మా మిగతా […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-46 – శ్రీ ఏ.ఎన్.జగన్నాధ శర్మ గారి కథ “వీడుకోలు “

వినిపించేకథలు-46 వీడుకోలు రచన : శ్రీ ఏ.ఎన్.జగన్నాధ శర్మ గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama […]

Continue Reading

కథావాహిని-22 డా. వి. చంద్రశేఖర రావు గారి “జీవని” కథ “

కథావాహిని-22 జీవని రచన : డా. వి. చంద్రశేఖర రావు గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ […]

Continue Reading

వెనుతిరగని వెన్నెల (భాగం-69)

వెనుతిరగని వెన్నెల(భాగం-69) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/bUsH3INWlQI?si=45UqotZjvWyzBKkn వెనుతిరగని వెన్నెల(భాగం-69) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :
K.Geeta

గీతామాధవీయం-43 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-43 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-43) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) జూన్ 04, 2022 టాక్ షో-43 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-43 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-53 శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి “వేయిపడగలు” నవల

రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. వీరు ప్రముఖ కథా రచయిత “మిథునం ” శ్రీరమణ […]

Continue Reading

కాళిదాస్ కన్న నేల ఉజ్జయిని

కాళిదాస్ కన్న నేల ఉజ్జయిని -డా.కందేపి రాణి ప్రసాద్ మేము మెడికల్ కాన్ఫరెన్స్ నిమిత్తం జనవరి 2014లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కు వెళ్ళాము. అక్కడి సాయాజీ గ్రాండ్ హెూటల్ లో దిగాము. ఇండోర్ లో చాలా చిన్న ఎయిర్పోర్టు. దాని పేరు ‘దేవి అహల్యాబాయి హెూల్కర్ విమానాశ్రయం’. ఈ మాల్వా ప్రాంతమంతా హెూల్కర్ రాజ వంశస్థుల పాలనలో అభివృద్ధి చెందింది. ఇండోర్ తో మా కాన్షరెన్స్ అయాక చుట్టు ప్రక్కల ప్రాంతాలైన ఉజ్జయిని. ఓం కారేశ్వర్, […]

Continue Reading

యాత్రాగీతం-66 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-1

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-1 -డా||కె.గీత మనం చిన్నప్పటినించీ ఎన్నో కలలు కంటూ ఉంటాం. కానీ కొన్ని కలలు మాత్రమే సాకారమవుతాయి. కాదు కాదు సాకారం చేసుకునే దిశగా ప్రయాణిస్తాం. అలా నిజం చేసుకున్న ఒక అద్భుతమైన కల ఈ యూరప్ యాత్ర. యూరప్ వెళ్లాలి- లండన్, ప్యారిస్, రోమ్, వెనీస్ మొదలైన ప్రదేశాలను చూసి రావాలి అనేది చిన్ననాటి కల. ప్రత్యేకించి  “లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

బాడీ షేమింగ్

బాడీ షేమింగ్ -కందేపి రాణి ప్రసాద్ “అమ్మా మన వీపుమీద మూటలా ఇదేమిటి? చాలా అసహ్యంగా ఉన్నది ఏమీ బాగా లేదు. గుర్రాలు చాలా అందంగా ఉన్నాయి.  మనమలా లేము ఎందుకమ్మా” పిల్ల ఒంటె తల్లిని భాధగా అడిగింది.            అక్కడొక బీచ్ ఉన్నది.  బీచ్ ఒడ్డున ఒంటెలు తిప్పేవాడు మనుష్యులను ఎక్కించు కుని తిప్పుతూ ఉంటాడు. నాలుగు ఒంటెలున్నాయి వాడి దగ్గర ఉన్న ఒంటెలతో పిల్లలను పెద్దలను ఎక్కించుకుని అటు ఇటు […]

Continue Reading

పౌరాణిక గాథలు -28 – గర్వభంగము – విశ్వామిత్రుడు కథ

పౌరాణిక గాథలు -28 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి గర్వభంగము – విశ్వామిత్రుడు కథ పూర్వం గాధి కొడుకు విశ్వామిత్రుడు కన్యకుబ్జానికి రాజు. అతడు గొప్ప పరాక్రమవంతుడు. అతణ్ని ఎదిరించి నిలబడ గలిగిన రాజు భూమండలంలో లేడు. అందువల్ల నిర్భయంగా రాజ్య పాలన చేస్తూ ఉండేవాడు. తను క్షత్రియుడవడం, తనను ఎదిరించే రాజు మరొకడు లేకపోవడం వల్ల క్షాత్రియుడి బలమే బలమని అనుకుంటూ గర్వపడుతూ ఉండేవాడు. బ్రాహ్మణుల్నిగాని వారి తపశ్శక్తినిగాని కొంచెమైనా గౌరవించేవాడు కాదు. చాలా అహంకారంతో జీవించేవాడు. […]

Continue Reading

రాగసౌరభాలు- 14 (ఆరభిరాగం)

రాగసౌరభాలు-14 (ఆరభిరాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు  నామ సంవత్సరం విశ్వానీకంతటికి శాంతిని, సుఖసంతోషాలను అందించాలని కోరుకుంటున్నాను. ఈ నెల మనము ఘనరాగ పుష్ప గుచ్ఛములోని ఆరభి రాగ సౌరభాన్ని ఆఘ్రాణిద్దామా? ఆరభి రాగం క్రీస్తు శకము 7వ శతాబ్దం నాటిదిగా భావించబడుతోంది. తమిళ సంప్రదాయంలో “పజాంతక్కం” గా పిలువబడేదట. పూర్వం షాడ్జి, అర్షభి, గాంధారి, మాధ్యమి, పాంచమి, దైవతి, నైషది అనే జాతుల ద్వారా […]

Continue Reading

కనక నారాయణీయం-67

కనక నారాయణీయం -67 –పుట్టపర్తి నాగపద్మిని           ‘ఎవరో మేధావి అననే అన్నాడు. కథలూ, నవలలకన్నా వాస్తవ జీవితమే ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది.’ అని. యథా రీతిన జరిగిపోతున్న జీవితంలో అనుకోకుండా జరిగే కొన్ని ఘటనల వల్ల ఎంతటి మార్పులు వస్తాయో ఊహించుకుంటే చిత్రంగా ఉంటుంది. తన జీవితంలో ఇటువంటి సంఘటనలు ఎన్నెన్నో! ఈ విధంగా  ఆలోచించుకుంటూ  విశ్లేషించుకుంటే, ప్రతి జీవితమూ, ఒక చరిత్రే కదా!’ తన ఆలోచనలు తనకే […]

Continue Reading

బొమ్మల్కతలు-29

బొమ్మల్కతలు-29 -గిరిధర్ పొట్టేపాళెం         వెన్నెల రాత్రి – నల్లని ఆకాశంలో మెరిసే తెల్లని నిండు జాబిలి ప్రసరించే వెండి కాంతుల తీగలు మెల్లగ మీటే చల్లని గాలి, ఆ వెన్నెల గాలిలో విహరిస్తూ పొందే అనుభూతిని మాటల్లో వర్ణించటం అంటే ఎవరికైనా కష్టతరమే. ఏ కవి హృదయానికైనా అనుభవం పొందితే తప్ప ఆ వర్ణన అంత సులభంగా అందదు. అలాంటి ఆ అనుభూతిని రెండు పదాల్లో వర్ణించాల్సి వస్తే – ఇది అసలు సాధ్యమేనా అనిపిస్తుంది.     […]

Continue Reading

చిత్రం-63

చిత్రం-63 -గణేశ్వరరావు            ఫోటో చూసారుగా? మాయా .. మంత్రమూ .. తంత్రమూ లాంటివి ఇందులో ఏమీ లేవు.           ఈ టెక్నిక్ ను ‘Drostee” అంటారు. ఒక డచ్ కాఫీ ప్రకటనలో ఒకామె చేత్తో కాఫీ డబ్బా పట్టుకొని నిల్చొని వుంటుంది, ఆమె చేతిలో ఉన్న డబ్బా మీద ఉన్న చిన్న బొమ్మలో – అదే ఫోటో కనిపిస్తుంటుంది. అలా అప్పటి నుంచే ఒక ఫోటోలోని […]

Continue Reading
Posted On :

”నవజీవన వైతాళికులు” పుస్తక పరిచయం

”నవజీవన వైతాళికులు” పుస్తక పరిచయం -పి. యస్. ప్రకాశరావు తమిళ రచయిత్రి రాజమ్ కృష్ణన్ శతజయంతి సంవత్సరం సందర్భంగా పుస్తక పరిచయం: ”నవజీవన వైతాళికులు” ప్రచురణ: పోలిశెట్టి అమ్మాజీ స్మారక సమితి, జగన్నాథగిరి, కాకినాడ జిల్లా 47 ఏళ్ల క్రితం(1978) విశాలాంధ్ర తొలిసారిగా ప్రచురించిన ఈ పుస్తకం ఇప్పుడు తోలేటి జగన్మోహనరావుగారూ, సామాజిక కార్యకర్త గౌరవ్ ల ముందు మాటలతో వెలువడింది. రాజమ్ కృష్ణన్ 1925 మార్చి నెలలో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో పుట్టారు. స్కూలు చదువు 10 వతరగతే! […]

Continue Reading

ప్రజాశక్తి సాహితీసంస్థ ‘కథ, పాటల రచనల పోటీ 2025’ రచనలకు ఆహ్వానం!

ప్రజాశక్తి సాహితీసంస్థ ‘కథ, పాటల రచనల పోటీ 2025’ రచనలకు ఆహ్వానం! -ఎడిటర్‌ ****

Continue Reading
Posted On :

Tempest of time (poems)

Tempest of time (poems) -Kondapalli Niharini Translated by Elanaaga 26. Vine with No Leaves Knowledge is turning into a forest amid hard times, animosities that are moving as waves. This city with burning trees is akin to a coffin; it’s like a cistern filled with silent dark melancholic songs. A traitor it is: when asked […]

Continue Reading

Carnatic Compositions – The Essence and Embodiment-47

Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover the […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-35 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 35 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Sameera comes to meet her mother’s friend, Udayini, who runs a women’s aid organization “Sahaya” in America. Sameera gets a good impression of Udayini. Four months pregnant, Sameera tells her that she wants to […]

Continue Reading
Posted On :

America Through My Eyes – Mexico Cruise (Part 2)

America Through My Eyes Mexico Cruise (Part 2) Telugu Original : Dr K.Geeta  English Translation: V.Vijaya Kumar Our hotel in Long Beach was roughly half an hour from the port. Since it offered free parking and a drop-off service specifically for cruise passengers, we woke up relaxed that morning. After breakfast at the top-floor restaurant, […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-మార్చి, 2025

“నెచ్చెలి”మాట  స్త్రీల ఆత్మగౌరవం -డా|| కె.గీత  ఆత్మగౌరవం! అంటే ఏ ఆత్మకి గౌరవం? అయ్యో.. స్త్రీల ఆత్మగౌరవం మాటండీ! స్త్రీలకి గౌరవమే అతి కష్టం ఇక ఆత్మగౌరవం కూడానా?! అసలు ఎవరైనా ఆలోచిస్తున్నారా?! ప్రపంచం- దేశం- సమాజం- అంత వరకూ ఎందుకు? కనీసం కుటుంబం- స్త్రీల ఆత్మగౌరవం విషయమై ఎవరో ఎందుకు ఆలోచిస్తారు? ఎవరికి వారే ఆలోచించుకోవాలి! అదీ.. ఇప్పుడు సరిగ్గా ఆలోచిస్తున్నాం ఆత్మగౌరవం ముఖ్యంగా స్త్రీలకి ఆత్మగౌరవం ఎవరూ ఇచ్చేది కాదు- స్వయంగా గుర్తించేది స్త్రీలకి […]

Continue Reading
Posted On :

యే బారిష్ !! (కథ)

యే బారిష్ !! (కథ) -ఇందు చంద్రన్ “పైనున్న వాళ్ళకి కిందుండే వాళ్ళ కష్టాలు ఎలా తెలుస్తాయండీ ? అంటూ ఏదో చెప్తూ ఉన్నాడు కిరణ్. “అర్రే అలా అంటావేంటి ?….మేం కూడా కింద నుండే పైకొచ్చాంలేవోయ్….మాకేం డైరెక్ట్ గా సీనియర్ ఫోస్టింగ్ లు ఇవ్వలేదు అన్నాను అతని వైపు చూస్తూ “ఎంతైనా గానీ…వద్దులేండి…..ఈ మాట ఇక్కడితో వదిలేద్దాం అన్నాడు కిరణ్ ఎటో చూస్తూ “పర్లేదు…చెప్పు…అన్నాను మళ్ళీ “కొన్ని సార్లు మన కష్టానికి తగ్గ ఫలితాన్ని వేరొకరు […]

Continue Reading
Posted On :

“అమ్మ డైరీలో కొన్ని పేజీలు”- పుస్తక సమీక్ష

“అమ్మ డైరీలో కొన్ని పేజీలు”- పుస్తక సమీక్ష    -డాక్టర్ చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి  “నా ఉత్తరం” “అమ్మ డైరీలో కొన్ని పేజీలు” అనే ‘అమ్మ ప్రేమ కథ’ నవలా రూపంలో రచించి పాటకులందరి ప్రేమ కథలలోని పేజీలను ఒక్కసారిగా తిరగేస్తూ, బస్సులలో, రైళ్లలో,  విమానాలలో, ప్రయాణిస్తున్న ప్రయాణాలలో, కుటుంబాలతో కలిసి ఉన్నా  ప్రేమ ఉత్తరాలను చదివి పాత జ్ఞాపకాల గ్రంథాలయంలో కొంత సమయాన్ని గడిపి ‘రవి మంత్రి’ చెప్పినట్లుగా వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, […]

Continue Reading

నీ ఇష్టం (కవిత)

నీ ఇష్టం – నీరజ వింజామరం నీకు తెలిసి నువ్వే తలదించుకొని నిన్ను నువ్వే నిందించుకొని నిన్ను నువ్వే బంధించుకుని నీ పై బాణాలు సంధించుకుని ఏమిటిలా రగిలిపోతావు ? ఎందుకలా కుమిలి పోతావు? నాకు తెలిసి నువ్వే తల ఎత్తుకుని కారే కన్నీటిని వత్తుకుని పగిలిన గుండెను మెత్తుకుని ఎక్కడికో ఎదిగి పోతావు అయినా వినయంతో ఒదిగిపోతావు ఎంపిక నీకే వదిలేస్తున్నాను నీ నువ్వు లా  చితికి “చితికి “పోతావో నా నువ్వు లా అతికి బతికి […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-12- కొత్త పొద్దు కోసం – గట్టు రాధికమోహన్

ఈ తరం నడక – 12 కొత్త పొద్దు కోసం – గట్టు రాధికమోహన్ -రూపరుక్మిణి ఆమె ‘వో’ కబ్జా పోటుకు గురి అయిన శెరువు  ఎన్ని తరాలు మారినా, ఎన్ని చరితలు లిఖించినా, మారని మనుషుల్లో మనిషిగా గుర్తించబడాలన్న తపన, సమానత్వాన్ని పొందాలని పోరాడుతూ…నెగ్గుతూ, ఓడుతూ, కదిలి పోతూ, కదిలిస్తూ బతుకు కడలి అంచున వో… తూరుపు పొద్దుగా నిలబడిన ఆమెల నుండి ఎన్ని సంధ్యాసమయాలు దాటి వెళ్లినా!…, ఎన్ని అగచాట్ల చీకట్లు చుట్టూ అల్లుకున్నా!…, […]

Continue Reading
Posted On :