స్వర్ణపురి గ్రామస్థులు – 4 (అనువాదనవల) (మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా)
స్వర్ణపురి గ్రామస్థులు – 4 – మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా అనువాదం – స్వాతి శ్రీపాద ఆ రోజు, భయాందోళనల అల సునాపుత్‌ను చుట్టుముట్టి పట్టుకుంది. ఆ రోజు గ్రామ దూత ఎండ్లబండి నుండి దిగి భయంతో గట్టిగా బెకబెకలాడాడు. గ్రామస్తులు అతని చుట్టూ, చెతికందే దూరంలో ఆత్రుతగా గుమిగూడారు ఏం జరిగిందో తెలుసుకోవాలని. అక్రమ అటవీ పన్ను వసూలు చేయడానికి ఒక అటవీ సంరక్షకుడు వస్తున్నాడు. భయభ్రాంతులకు గురైన […]
Continue Reading












