image_print

సంపాదకీయం-జులై, 2026

“నెచ్చెలి”మాట 7వ జన్మదినోత్సవం! -డా|| కె.గీత  నెచ్చెలి పాఠకులకు 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు! ఇవేళ “నెచ్చెలి” విజయవంతంగా 7వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉందంటే అందుకు కారణం మీ అందరి పరిపూర్ణ సహకారమే! ఆత్మీయంగా నెచ్చెలి కోసం రచనలు చేస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ పేరుపేరునా ప్రత్యేక నెనర్లు! “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలోనే కాకుండా, అంతర్జాల పత్రికలన్నిటిలోనూ అగ్రస్థానంలో ముందుకు దూసుకుపోతూ ఉంది! ఇందుకు కారణభూతమైన మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు! 7వ జన్మదినోత్సవ శుభ కానుకగా […]

Continue Reading
Posted On :

నెచ్చెలి-2026 7వ వార్షికోత్సవ కథా,కవితా పురస్కార పోటీ ఫలితాలు!

నెచ్చెలి-2026 7వ వార్షికోత్సవ కథా,కవితా పురస్కార పోటీ ఫలితాలు! విజేతలందరికీ అభినందనలు! -ఎడిటర్ కథా పురస్కార పోటీ విజేతలు- ప్రథమ బహుమతి రూ.2000/- *నెచ్చెలి ఉత్తమ కథా పురస్కారం* పొందిన కథ: సత్యగౌరి మోగంటి – ధర్మం గెలిచింది ద్వితీయ బహుమతి కథ రూ.750/-: ఎం కె కుమార్ – అను తృతీయ బహుమతి కథ రూ.500/-: డాక్టర్ ఎమ్ సుగుణ రావు – ఆర్గానిక్ కోడలు ప్రత్యేక బహుమతి కథ రూ.250/-: – సురేష్ బాబు […]

Continue Reading
Posted On :
ravula kiranmaye

తంగేడు పూలు (క‌థ‌)

 తంగేడు పూలు -రావుల కిరణ్మయి జీవాలన్నిట్ని గుట్ట కిందికి తోల్కపోయిన రెడ్డి, గుట్టను తవ్వేస్తూ మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లు రేపుతున్న ఎర్ర మట్టిని దుబ్బ బుక్క గులాలు పెయ్యంత పులుముకున్నట్టు అయితాంటే థూ …!నీయవ్వ …!నియతిలేని బతుకులు. కొనేది నిమ్మకాయ కోసరేది గుమ్మడికాయని ఒకట్రెండు ట్రిప్పులకు పైసలు కట్టి మెత్తంగ గుట్టను గుండు గోరుగుతాంటే ….నిమ్మకు నీరేత్తినట్టున్న వ్యవస్థ మీద అక్కసంతా ఎల్లగాక్కిండు. గుట్టమీద నుర్సేరీలు పెంచుతరని ఎప్పటోల్గే అడవులు పెంపకమయితయని కలలుగన్నడు. గని, ఆ […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-26- రోహిణి వంజారి

ఈ తరం నడక – 26 విజయ మహల్ సెంటర్ కథలు – రోహిణి వంజారి -రూపరుక్మిణి    బాల్యం అందించిన తగరపు బుట్ట ఈ కథలన్నీ చదువుతున్నంత సేపు ఇది ఒకే కథ అనేక భాగాలుగా రాసారు అనిపించింది. ఈ కథలకి మూలం బుజ్జమ్మ చిన్ననాటి జ్ఞాపకాలే. ప్రతి కథలోని ముగింపు సాంప్రదాయాల అస్తిత్వానికి ప్రతీకలుగా కనిపిస్తాయి. నెల్లూరులో ఉండే ప్రజల ఆచార, వ్యవహారాల్ని గురించి వివరిస్తూనే పసితనం నిండిన మనసుకు పడ్డ గాయాల్ని పలుకరిస్తారు. […]

Continue Reading
Posted On :

ప్రమద – గాడ్ మదర్ ఆఫ్ ఇండియన్ కార్డియాలజీ – డా.శివరామకృష్ణ అయ్యర్ పద్మావతి

ప్రమద గాడ్ మదర్ ఆఫ్ ఇండియన్ కార్డియాలజీ – డా.శివరామకృష్ణ అయ్యర్ పద్మావతి -నీరజ వింజామరం డా.శివరామకృష్ణ అయ్యర్ పద్మావతి భారతదేశంలో ఆధునిక కార్డియాలజీకి పునాది వేసిన ప్రముఖ వైద్యురాలు. ఆమెను భారతదేశంలో”కార్డియాలజీకి గాడ్ మదర్” (Godmother of Cardiology) అని గౌరవంగా పిలుస్తారు. హృద్రోగాలను ఒక ప్రత్యేక వైద్య విభాగంగా తీర్చిదిద్దడంలో ఆమె చేసిన సేవలు అపూర్వమైనవి. వైద్యురాలిగానే కాకుండా, ఉపాధ్యాయురాలిగా, పరిశోధకురాలిగా, వైద్య సంస్థల నిర్మాణకర్తగా, ప్రజారోగ్య సేవకురాలిగా ఆమె విశిష్ట స్థానాన్ని సంపాదించారు. […]

Continue Reading
Posted On :

Dad’s little Princess (Poem)

Dad’s little Princess -Manjitha Kumar Day will not end smoothly Hours will not pass usually Without Your thoughts Without Your memories Deep down the memory lane When I muse in thoughts Each page of mine Is coloured with thine I walk in the path you walked I wonder there are no more thorns Was it […]

Continue Reading

సహస్రధార (హిందీ: सहस्रधारा – డా. బలరామ్ అగ్రవాల్ గారి కథ)

సహస్రధార सहस्रधारा హిందీ మూలం – డా. బలరామ్ అగ్రవాల్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు దెహరాదూన్. రోడ్డుమ్యాప్ చూపిస్తున్న ప్రకారం నేను సరిగానే రోడ్డు పట్టుకున్నాను. అయినా, బాగా ముందుకి వెళ్ళిపోయే బదులు, కాస్త ఎవరినైనా అడిగి తెలుసుకోవడం మంచిదని అనిపించింది. తెల్లవారడానికి ముందు మసకమసకగా ఉండే మునిచీకటి ఇంకా బాగా మిగిలివుంది. రోడ్డునిర్మానుష్యంగా ఉంది. ఆఖరికి రోడ్డుమీద కుక్కకూడా ఏదీ కనిపించడంలేదు. వీపుకి కట్టుకుని మోస్తున్న నా బ్యాగేజిని నేను […]

Continue Reading

ముందు జాగ్రత్త (క‌థ‌)

ముందు జాగ్రత్త -కాయల నాగేంద్ర చల్లని సాయంసంధ్య; ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరిన ఆమె, బస్సు స్టాపు చేరేలోపల విపరీతమైన వర్షం మొదలయింది. గబగబా వరుగెత్తుకుంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న ఇంటి వరండాలో నిల్చుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం. దానికి తోడు గాలి తోడయింది. ఉరుములు, మెరుపులతో అంతకంతకూ విజృంభిస్తోంది. గాలి,వాన సహనాన్ని చంపేస్తుంటే, నేనూ ఉన్నానంటూ సంధ్య వెలుగుని మింగేసి చిక్కబడి పోతోంది చీకటి. కరెంట్ పోవడంతో ఆమె తల దాచుకున్న ఆ ఇంటి […]

Continue Reading
Posted On :

తీరం దాటిన… (క‌థ‌)

తీరం దాటిన… -భమిడిపాటి గౌరిశంకర్ “అవమానం, ఆకలి, వేదన, నిస్సహాయత, దుఃఖం- పతనానికి ఇవన్నీ సోపానాలు. దిగితే క్రిందకు వెళతాం! ఎక్కితే పైకి వెళతాం… చిత్రం ఏమిటంటే దిగేవాళ్లే ఎక్కువవుతున్నారు..” అన్నాను నేను మిత్రుడు విశ్వనాథంతో… “ఎవరి గురించి నీవు చెప్పేది నీవు గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ వి. తాత, తండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది. మా చెల్లి కూడా ఎం. ఎస్సీ, బీఈడీ చేసింది. టీచర్ ఉద్యోగం వచ్చినా కుటుంబం కోసం కాదనుకుంది.. ఒక్కర్తే కూతురు.. […]

Continue Reading

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-14 లివ్ ఎ లైఫ్

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-14 – డా||కె.గీత లివ్ ఎ లైఫ్ క్లాసులో అందరికంటే వయస్సులో పెద్దవాడైన ఇతన్ని మొదటి రోజు క్లాసు కాగానే ” ఎక్స్ క్యూజ్ మీ, నా పుస్తకం అమెజాన్ నించి రావడానికి మరో వారం పడుతుంది. మీ పుస్తకాన్ని ఇవేళ నాకు ఇవ్వగలుతారా. రేపు తీసుకొచ్చి ఇస్తాను.” అంది గౌరి. పక్కనే ఉన్న నేను మొహమాటంగా “నా పుస్తకం తీసుకోండి” అన్నాను గౌరికి ఇస్తూ, పక్కనించి అతను కూడా పుస్తకం అందించడం […]

Continue Reading
Posted On :

అనుబంధాలు-ఆవేశాలు (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 9 – ప్రమీల సూర్యదేవర అంజమ్మ హత్య చేస్తుండగా చూసిన వారి సాక్ష్యం ఉన్నది. స్నేహితురాలిని హత్య చేయాలనే ఉద్దేస్యం కాకపోయినా అది అలా జరిగిపోయింది. అంజమ్మ నిర్దోషి అని నిరూపించే అవకాశమే లేదు. ఆ రెండు కుటుంబాల దురదృష్టం—పిల్లలు తల్లులు లేని వారయ్యారు. భ్రమర విషయం అలా కాదు. హత్య చేయగా చూసి సాక్ష్యం చెప్పిన వారు లేరు. కత్తిపై ఆమె చేతి గుర్తులు, రక్తసిక్తమైన దుస్తులు మాత్రమే సాక్ష్యం. ఇరువురు తాము […]

Continue Reading

స్వర్ణపురి గ్రామస్థులు – 2 (అనువాదనవల) (మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా)

స్వర్ణపురి గ్రామస్థులు – 2 – మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా అనువాదం – స్వాతి శ్రీపాద ఇది జరిగినది 1945లో. పక్కన ఉన్న నౌకా నగరంతో  అనుసంధానిస్తూ స్వర్ణపురి జిల్లా ప్రధాన నగరం నుండి ఒక తార్ రోడ్డు వెలిసింది. ఆ రోడ్డు 1945 లో లేదు. ఆ వీధి పని వందేళ్ళ క్రితం మొదలైంది. అయినా దట్టమైన అడవి ప్రాంతం కావడం, ఎప్పుడేమవుతాయో తెలియని పర్వతాలు, కొండలు, కొండ […]

Continue Reading
Posted On :

మా నాయనమ్మ కథలు-3 ఆవ కాయల ప్రహసనం

మా నాయనమ్మ కథలు-3 ఆవ కాయల ప్రహసనం -లక్ష్మిమదన్ వేసవి వస్తుంది అంటే ఎన్నో జ్ఞాపకాల తరంగాలు. ఇప్పటిలాగా కాకుండా ఆ రోజుల్లో ఉగాది నుండి కొంచెం వేడి మొదలయ్యేది. ఇప్పుడు అన్ని కాలాలాలు వేడిగానే ఉంటున్నాయి. చిన్న చిన్న మామిడి పిందెలు కాసేవి. వసంతం ఋతువు ఆగమనం. చెట్లన్నీ చిగుళ్లతో పచ్చగా ఉంటాయి. ఎండ వేడి ఎంత ఉన్నా, చల్లని చెట్ల గాలి వీచేది. ఫాన్ల అవసరం లేకుండా ఆరు బయట పడుకునే వాళ్ళము. మా […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి దేవి తన మావగారిని రక్షించిన తరువాతే తన ప్రాణ రక్షణ అని నిశ్చయించుకుంది. ఆయనను ఎలాగైనా తన నావ పైకి రప్పించాలి. హరివల్లభ రాయ్ ఇంతకు క్రితం ఇంగ్లీషువాడి నాగతరికి భవాని ఠాకూర్ బరకందాజ్‌కు జరిగిన పోరటం వద్ద వున్నవాడే. అయితే, అతను ఇంగ్లీషువాడి నాగతరిలో లేడు. చాణక్య నీతి ఉపయోగించి తనకు మాత్రం ఏమీ ప్రమాదం జరగకుండా […]

Continue Reading
Posted On :

అనుసృజన- ఆ గది గుర్తుకొస్తుంది

అనుసృజన ఆ గది గుర్తుకొస్తుంది హిందీ మూలం: జావేద్ అఖ్తర్ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఆ గది గుర్తుకొస్తుంది ఈ జీవితంలో ఎండ భగభగల్లో మాడిపోయినప్పుడల్లా అవతలివారు చెప్పే అసత్యాలని నేను చెప్పే అబద్ధాలని విని విని అలసిపోయినప్పుడల్లా అందరితో పోరాడి ఓటమి చవిచూసినప్పుడల్లా ఆ ఒక్క గదిలోకి వెళ్ళినప్పుడల్లా ఆ లేత , ముదురు కావి రంగు గది ఎంతో దయగల గది తన మెత్తని గుప్పిట్లో దాచేసేది నన్ను తల్లి పిల్లవాణ్ణి తన చీర […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-27

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 27 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణుసాయి 1999 లో వివాహం చేసుకుని, మిలీనియం సంవత్సరంలో ఆస్ట్రేలియా గడ్డపై అడుగిడిన జంట. ఆ సమయంలో అప్పటి స్థితి, గతులు, అక్కడ వారికి బంధువులు లేకపోయినా, ప్రదేశాలు ఎక్స్ ప్లోర్ చేసుకుంటూ, ఆస్ట్రేలియాలో జీవన విధానానికి అలవాటు పడుతూ సాగుతున్న జంట ప్రయాణం. *** ఇరువురి మధ్య స్నేహ బంధం ఎపుడు ఎలా చిగురిస్తుందో తెలియడం కష్టం. బహుశా కాస్త సర్దుబాటు ఉంటే […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-67)

నడక దారిలో-67 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువుతో బాటు సాహిత్యం, సంగీతం, బొమ్మలు చూసి వేయటం. మా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, పాప రెండవ పుట్టినరోజు వేడుక, […]

Continue Reading

వ్యాధితో పోరాటం- 41

వ్యాధితో పోరాటం-41 –కనకదుర్గ అమ్మ ట్యూబ్ పెట్టింతర్వాత డా.రొసాటో దగ్గర అప్పాయింట్మెంట్ దొరికాక ఇండియాకి వెళ్ళింది. అమ్మ వచ్చినపుడు అమ్మ దగ్గరకు వెళ్ళనని గొడవ చేసిన పాప అమ్మ వెళ్ళే సమయానికి బాగా అలవాటయ్యింది. అమ్మ కూడా వదలలేక వదలలేక వదిలి వెళ్ళింది. అమ్మ వచ్చి దాదాపు ఏడు నెలలు ఉండి మాకు అండగా నిలిచిన విషయం మేము ఎపుడు మర్చిపోలేదు, చైతన్య కూడా. అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ముందు నుండే కానీ ఇపుడు మరీ […]

Continue Reading
Posted On :

నా కళ్ళతో అమెరికా -11 (శేక్రమెంటో)

నా కళ్ళతో అమెరికా -11 (శేక్రమెంటో) -డా||కె.గీత “నా కళ్లతో అమెరికా”- డా.కె.గీత చెప్తున్న ట్రావెలాగ్ సిరీస్. ఇందులో అమెరికాలోని కాలిఫోర్నియాతో ప్రారంభించి, అనేక ప్రాంతాల్ని గురించిన విశేషాలు ఉంటాయి. ఇవన్నీ అమెరికా చూడాలనుకున్న వారికి సులభమైన గైడ్లుగా ఉపయోగపడతాయి. *** డా||కె.గీతడా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి- చిట్టారెడ్డి సూర్యకుమారి గారి నవల జీవిత చిత్రాలు (భాగం-2)

 సుజనచిన్నం సుజన శ్రీ , SS TELUGU AUDIO NAVALALU యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకురాలు మరియు వాయిస్ నేరేటర్‌ని. తెలుగు సాహిత్యంపై నాకు ఉన్న అపారమైన అభిరుచితో, నవలలను నా స్వరంలో వినిపిస్తూ పాఠకులకు వినూత్నమైన అనుభూతిని అందించడం నా ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం సుమారు 19,000 మంది సబ్‌స్క్రైబర్ల మద్దతుతో, నా ఛానల్ తెలుగు ఆడియో నవలలను ఇష్టపడే వారికి విశ్వసనీయ వేదికగా నిలుస్తోంది. తెలుగు నవలలు మరింత మందికి చేరవేసి, వినిపించి సాహిత్యాన్ని ప్రోత్సహించడం […]

Continue Reading
Posted On :

గీతామాధవీయం-58 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-58 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-58) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) సెప్టెంబర్ 18, 2022 టాక్ షో-58 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-58 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-81 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-16

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-16 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** ఇంగ్లాండ్ (రోజు-3) ఇంగ్లాండ్ దేశ విహారం -రోమన్ స్నానవాటిక “బాత్”- షేక్స్ పియరు జన్మస్థలం  స్టోన్ హెంజ్ నించి […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

కొండ మేక-గద్ద

కొండ మేక-గద్ద -కందేపి రాణి ప్రసాద్ అదొక పర్వత ప్రాంతం. చుట్టూ ఎటు చూసినా ఎత్తుగా కొండలే కనిపిస్తున్నాయి. ఈ కొండలు నున్నగా ననుపుదేలి ఉన్నాయి. ఈ పర్వతాలపై ఎక్కడా గడ్డి కూడా మొలవదు. అన్నీ బండరాళ్ళే. వందల అడుగుల ఎత్తు పెరిగాయి. సాధారణంగా కొండలు ఏటవాలుగా ఎక్కేందుకు వీలుగా ఉంటాయి. కానీ ఈ కొండలు అలా కాదు. స్కేలులో గీత కొట్టినట్లుగా నిలువుగా వంగకుండా పెరిగాయి. కొండల మీద అక్కడక్కడా బెత్తెడు వెడల్పుతో చెక్కినట్లుగా ఉన్నాయి. […]

Continue Reading

పౌరాణిక గాథలు -42 – త్యాగబుద్ధి కథ

పౌరాణిక గాథలు -42 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి త్యాగబుద్ధి కథ పౌరవ వ౦శానికి చె౦దిన రాజు మహామహుడు. అతడి కొడుకు పేరు ’ఉశీనరుడు’. ఎవరు ఏమడిగినా కాదనకు౦డా ఇచ్చేసేవాడు. గొప్ప త్యాగశీలి. ఒకసారి ఇ౦ద్రుడు ఉశీనరుణ్ణి పరీక్షి౦చాలని అనుకున్నాడు. ఎలా చెయ్యాలా…అని ఆలోచి౦చి అగ్నిని సలహా అడిగాడు. ఇ౦ద్రుడు, అగ్ని కలిసి ఒక ఉపాయ౦ ఆలోచి౦చారు. ఇ౦ద్రుడు డేగ రూప౦ ధరి౦చాడు. అగ్ని పావుర౦గా మారాడు. ఇద్దరూ కలిసి నాటక౦ మొదలు పెట్టారు. పావుర౦ డేగను చూసి […]

Continue Reading

కనక నారాయణీయం-82

కనక నారాయణీయం -82 –పుట్టపర్తి నాగపద్మిని ‘అబ్బా! అమ్మా! పాటలో మాటలకు తగినట్టు ఆక్షన్ చేస్తాన్నేను. నన్ను చూసి తక్కిన వాళ్ళు నేర్చుకుంటారు. తెలుసా!’ కూతురు మాటలు వింటూ ప్రేమగా ముద్దుగా తన వైపే చూస్తూ కనకమ్మ అనుకుంది. ‘అమ్మయ్య! ఇప్పటికీ ఊరగాయ సంగతి మర్చిపోయింది. అంతే చాలు.’ అని. ఇంతలోనే వీధిలోనుంచీ కేక..’మల్లే పూల్..మల్లే పూల్..’ అని! చటుక్కున నాగ దృష్టి అటువైపు మళ్ళింది. కనకమ్మ గుండెలో రాయి పడింది. మళ్ళీ పూల జడ అంటూ […]

Continue Reading

బొమ్మల్కతలు-39

బొమ్మల్కతలు-39 -గిరిధర్ పొట్టేపాళెం చిరంజీవి – ఈ పేరులోనే ఒక మహత్తు దాగుంది. ఈ పదం తెలుగు సంస్కృతిలో ఆశీర్వాదంకి ప్రతీక. వయసులో తమకన్నా చిన్న వాళ్ళని ఆశీర్వదిస్తూ పలికే ఒక అద్భుతమైన సంస్కృత పదం ఇది. భారతీయ పురాణ ఇతిహాసాల్లో ఈ పదం యుగ యుగాలుగా మరణం లేక జీవించి ఉండే మహానుభావులకి మాత్రమే ఉపయోగించటం తెలిసిందే. అందులో ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది “అంజనీ దేవి” పుత్రుడు “ఆంజనేయుడు”. కాకతాళీయంగా ఈ చిరంజీవీ అంజనీ దేవి […]

Continue Reading

చిత్రం-76

చిత్రం-76 -గణేశ్వరరావు  అజంతా గుహల్లో అద్భుతమైన కుడ్య చిత్రాలు ఉన్నాయి. వాటిలో “మహారాణీ అలంకరణ దృశ్యం” చెప్పుకోదగ్గ చిత్రం, ఇది చిత్ర కళకు వేగుచుక్క లాంటిది. ఇందులో రూప నిర్మాణం అద్భుతంగా కుదిరింది, ఈ చిత్రంలోని వాతావరణం ఎవరినైనా సమ్మోహితులను చేస్తుంది. చిత్రం మధ్యలో కనిపిస్తున్న మహారాణి (శాతవాహన, బాదామి చాళుక్యుల రాణీలలో ఎవరైనా కావచ్చు) రూపం, నిల్చున్న భంగిమ ముందుగా అందర్నీ ఆకర్షిస్తుంది. అజంతా చిత్రకారులకు అలవాటు అయిన ప్రత్యేక శైలిలో ఇది చిత్రించబడింది. అందుకే […]

Continue Reading
Posted On :

మునిమాణిక్యం – హాస్యానికి తలమానికం

మునిమాణిక్యం – హాస్యానికి తలమానికం -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము రచయిత చేత పురుడు పోయించుకుని, శతాబ్దాల తరువాత కూడా ఆ పాత్ర సజీవమై పాఠకుల హృదయాల్లో నిలిచిపోవడమనేది చాలా అరుదైన విషయం. ఇందుకు ఉదాహరణగా గురజాడ వారి ‘ కన్యాశుల్కం ‘ నాటకంలోని పాత్రలను ఇక్కడ ఉదహరించవచ్చు. ఒక మధురవాణి, ఒక గిరీశం, ఒక లుబ్ధావాదాన్లు, ఒక రామప్పపంతులు తెలుగునాట ఈనాటికీ సజీవమే-సుప్రసిద్దమే. నండూరి వారి ఎంకి ఇంకా జన బాహుళ్యంలోనే ఉంది. మధ్యతరగతి జీవితాల్లోని సంక్లిష్టతను, సంఘర్షణను […]

Continue Reading

Self-respect

Self-respect -Author &Translator : Dr. C.S.G. Krishnamacharyulu A smart person with a knack for wordplay once offered a  bilingual interpretation of the telugu word “panimanishi” (domestic worker): pani (work), mani (money), and shi (she). Sundari was well aware of the criticism, ridicule, and accusations that many housewives casually hurled at domestic workers, as if such […]

Continue Reading

Tempest of time (poems)

Tempest of time (poems) -Kondapalli Niharini Translated by Elanaaga Yadagiri, a Tall Hill A man may be tiny, but his desires are big. A baby nightingale in a crow’s nest! The pious bonds of faith, devotion aren’t specific only to Indians; they are seen all over the world! Torments visit us even when uninvited, yet […]

Continue Reading
Kandepi Rani Prasad

Her Battle (Poem)

Her Battle -Kandepi Rani Prasad Her smile was normal, but behind that smile there was a silent battle going on… It started as a small lump She questioned her life itself, When fears crept into her heart Her tears flowed silently… Even though her hair fell out Her beauty did not diminish, Because… Her courage […]

Continue Reading

The Problem With Good Intentions

Life in words The Problem With Good Intentions The harm we never intended, and the truths we often refuse to see.   -Prasantiram Most of us believe that good intentions matter. From childhood, we are taught to look at what a person meant rather than only what they did. We are encouraged to be understanding […]

Continue Reading
Posted On :

Carnatic Compositions – The Essence and Embodiment-61

 Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover […]

Continue Reading
Posted On :

Need of the hour -72 Man: A Wild Animal? Or a Social Being Guided by Values?

Need of the hour -72 Man: A Wild Animal? Or a Social Being Guided by Values?          -J.P.Bharathi When we think of a man, the first things that comes to mind are intelligence, wisdom, compassion, and creativity. But psychology presents another perspective.  Every human being has a wild animal hidden within. Just […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-49 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 49 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Sameera travels to America to meet Udayini, a close friend of her mother and the head of “Sahaya,” a women’s support organization. Sameera, now four months pregnant, explains the painful circumstances driving her toward […]

Continue Reading
Posted On :

YATRA GEETHAM- Maya Village – 4

YATRA GEETHAM (Mexico) – 10 Cancun – Tulum – Coba – Cenote – Maya Village -4 Telugu Original : Dr K.Geeta  English Translation: V.Vijaya Kumar On our Tulum – Coba – Cenote – Maya Village day tour, after visiting the ruined city of Tulum, our second stop was Coba. We spent almost two hours near […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-మే, 2025

“నెచ్చెలి”మాట యుద్ధం -డా|| కె.గీత  ఎప్పుడూ విననివీ కననివీ ఎవరికో జరిగినవని జరుగుతున్నవని వార్తల్లో చదువుతున్నవి వింటున్నవి కంటున్నవి అన్నీ గుమ్మం ముందుకొచ్చి కూచున్నట్టే యుద్ధమంటే సరాసరి ఇంట్లోకొచ్చి బాధలు తిష్ట వేసినట్లే ఎప్పుడు ఎవరి నెత్తి మీద ఏం పడుతుందో ఎవరికీ ఎప్పుడు మూడుతుందో తెలియని భవిష్యత్తు యుద్ధం కయ్యానికి కాళ్లూ చేతులూ దువ్వుతున్నపుడు పోరాటమూ తప్పదు జీవన పోరాటమూ తప్పదు ఎవ్వరేం చేసినా చెయ్యకున్నా జరిగేది జరగక తప్పదు గత చరిత్ర ఎక్కడ తవ్వినా […]

Continue Reading
Posted On :

నెచ్చెలి-2025 కథా, కవితా పురస్కారాల పోటీలు

నెచ్చెలి-2025 కథా, కవితా పురస్కారాల పోటీలు (ఆఖరు తేదీ మే31, 2025) -ఎడిటర్ నెచ్చెలి 6వ వార్షికోత్సవం (జూలై10, 2025) సందర్భంగా నిర్వహిస్తున్న కథా, కవితా పురస్కార పోటీల రచనలకు ఆహ్వానం! మొదటి బహుమతి పొందిన కథకు *శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం* మొదటి బహుమతి పొందిన కవితకు *డా|| కె.గీత ఉత్తమ కవితా పురస్కారం* బహుమతులు: కథలకు: మొదటి బహుమతి (ఉత్తమ కథా పురస్కారం)- రూ.3000/- ద్వితీయ బహుమతి – రూ.2000/- తృతీయ బహుమతి […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక అయిదవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి అయిదవ వార్షికోత్సవం (జూలై 10, 2024) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం ప్రక్రియల్లో రచనలు స్వీకరించబడతాయి. ప్రతీ ప్రక్రియలోనూ ఎంపిక చెయ్యబడ్డ పది రచనలు ప్రత్యేక సంచికలో ప్రచురింబడతాయి. ప్రత్యేక సంచికకు ఎంపిక కానివి నెచ్చెలి నెలవారీ సంచికల్లో ప్రచురింపబడతాయి. ప్రత్యేక సంచికకు రచనలు పంపడానికి ఈ క్రింది […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ఆరవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక అయిదవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి అయిదవ వార్షికోత్సవం (జూలై 10, 2024) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం ప్రక్రియల్లో రచనలు స్వీకరించబడతాయి. ప్రతీ ప్రక్రియలోనూ ఎంపిక చెయ్యబడ్డ పది రచనలు ప్రత్యేక సంచికలో ప్రచురింబడతాయి. ప్రత్యేక సంచికకు ఎంపిక కానివి నెచ్చెలి నెలవారీ సంచికల్లో ప్రచురింపబడతాయి. ప్రత్యేక సంచికకు రచనలు పంపడానికి ఈ క్రింది […]

Continue Reading
Posted On :

నెచ్చెలిలో ‘ఆరోగ్య మహిళ’ శీర్షిక కోసం ప్రశ్నలకు ఆహ్వానం!

నెచ్చెలిలో ‘ఆరోగ్య మహిళ’ శీర్షిక కోసం ప్రశ్నలకు ఆహ్వానం! -ఎడిటర్ జూలై 10, 2025 నెచ్చెలి ఆరవ వార్షికోత్సవ సంచిక నుండి డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారి మహిళల ఆరోగ్యం గురించిన ప్రశ్నలు – సమాధానాలు శీర్షిక ఆరోగ్య మహిళ ప్రారంభం! *ప్రశ్నలు ప్రతినెలా పదిహేనవ తారీఖులోపు editor@neccheli.com కు “ఆరోగ్య మహిళ” శీర్షిక కోసం అని రాసి ఈమెయిల్లో పంపాలి. ఒకొక్కరు ఒక్క ప్రశ్న మాత్రమే పంపాలి. ముందుగా అందిన ప్రశ్నలకు ప్రాధాన్యత నివ్వబడుతుంది. *****

Continue Reading
Posted On :

విషమ పరీక్ష (క‌థ‌)

విషమ పరీక్ష -ప్రమీల సూర్యదేవర పిన్నీ పిన్నీ పిప్పళ్ళూ!! పిన్నీకూతురు జాలమ్మా !! అట్లాకాడా సుబ్బమ్మా !! అల్లూడొచ్చాడు లేవమ్మా !! నందు, చందు, అనూష ముగ్గురూ దొడ్లో చిక్కుడుతీగను పందిరిపైకి మళ్ళిస్తున్న అనిత చుట్టూ చేరి, చప్పట్లు చరుస్తూ పాడసాగారు. “ఒరే, గాడుదుల్లారా ఎవరు నేర్పారురా మీకు ఈ పాట?” అని నవ్వుతూ వారివెంట పడింది అనిత. చిక్కుడు, కాకర, దొండ పందిళ్ళ చుట్టూ తిరిగి వాములదొడ్లోకొచ్చారు. వాముల చుట్టూ పరుగెత్తి , అలసిపోయి పిల్లలు […]

Continue Reading

సరస్సు-అమ్మాయి (హిందీ: `झील-सी लड़की’ ’డా. నీతా కొఠారీ’ గారి కథ)

సరస్సు-అమ్మాయి झील-सी लड़की హిందీ మూలం – డా. నీతా కొఠారీ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు గట్టిగా వస్తున్న గాలివిసురుకి కిటికీ అద్దాలలో ప్రకంపన మొదలయింది. కర్టెన్లు అటూ-ఇటూ ఊగసాగాయి. మంచినీళ్ళకుండ మీద పెట్టిన గ్లాసు మూతతోసహా ఎగిరి కిందపడింది. సంజన ఉలికిపాటుతో లేచి మంచంమీద కూర్చుండిపోయింది. నిద్ర కళ్ళతో ఆమెకి ఏమీ అర్ధం కాలేదు. తరువాత ఆమె కిటికీ దగ్గరికి వెళ్ళింది. బయట గాలిదుమారం ఉధృతంగా ఉంది. తను వరండాలో […]

Continue Reading

ఈ తరం నడక-14- ఉలిపికట్టెలు – పి.జ్యోతి

ఈ తరం నడక – 14 ఉలిపికట్టెలు – పి.జ్యోతి -రూపరుక్మిణి  బంధాలు –  బలహీనతలు ఒకరు రాసే రచనలతో రెండోసారి ప్రేమలో పడ్డాను. ఈసారి కథలు అనే కన్నా మన చుట్టూ ఉండే మనుషుల జీవితాల అంతఃమధనం అని చెప్పొచ్చు. ఒకరికి మనసులో బాధగా అనిపించిన విషయం, ఇంకొకరికి తేలికగా అనిపించ వచ్చు. మరొకరికి చేదించలేని దుర్భలత అయి ఉండవచ్చు. వీటన్నింటికీ కారణం ఒకే సమస్య, కానీ వ్యక్తులు నిలబడిన స్థానాన్ని బట్టి పరిణామాలు మార్పు […]

Continue Reading
Posted On :

ప్రమద – సునీత విలియమ్స్

ప్రమద అంతరిక్షంలో అవని బిడ్డ – సునీత విలియమ్స్ -నీరజ వింజామరం ఆ రోజు మార్చి 18. ప్రపంచమంతా టీవిలకు అతుక్కుపోయింది . క్రికెట్ , ఫుట్ బాల్, సినిమా అవార్డులు లేదా ఎన్నికల ఫలితాలు కావు . అయినా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రారేమో, రాలేరేమో అని భావించిన ఇద్దరు వ్యోమగాములు ఆ రోజు భూమిని చేరుకుంటున్నారు. 2024 జూన్ 5 […]

Continue Reading
Posted On :

వ్యధార్త జీవిత యదార్థ చిత్రాలు (సాయిపద్మ కథల సంపుటికి ముందుమాట)

వ్యధార్త జీవిత యదార్థ చిత్రాలు (సాయిపద్మ కథల సంపుటికి ముందుమాట) -వాడ్రేవు వీరలక్ష్మీ దేవి సాయిపద్మ కథల పుస్తకానికి నన్ను ముందుమాట రాయమన్నారు ఆమె భర్త ప్రజ్ఞానంద్. అది నా భాగ్యంగా భావించి రాసేను. ఇవాళ సాయంత్రం విశాఖ దసపల్లా హోటల్ లో ఈ పుస్తకావిష్కరణ జరుగుతోంది. ఆ సందర్భంగా సాయిపద్మ మిత్రులు అభిమానులు అందరితోనూ ఈ ముందుమాట పంచుకుంటున్నాను.***వ్యధార్త జీవిత యదార్థ చిత్రాలు సాయి పద్మ కొన్ని కథలు రాసిందని ఆ కథలకు ముందుమాట రాయాలని […]

Continue Reading

తెలుగు పార్ట్ టైమ్ ప్రాజెక్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం!

తెలుగు పార్ట్ టైమ్ ప్రాజెక్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం! -ఎడిటర్‌ ప్రకటన: అభ్యర్థులు తప్పనిసరిగా * ఏదైనా కళాశాల/విశ్వవిద్యాలయం నుండి తెలుగులో కనీసం BA/MA చదువుతున్నవారు (లేదా) చదివిన వారు అయి ఉండాలి. * కనీస కంప్యూటర్ పరిజ్ఞానం, కనీస ఇంగ్లీషు భాషా నైపుణ్యం కలవారై ఉండాలి. * కంప్యూటర్, ఇంటర్నెట్ కలవారై, రోజుకు కనీసం మూడు గంటలు పనిచేయాలి. * తెలుగులో మాత్రమే బయోడేటాలు పంపాలి. * దరఖాస్తులు పంపవలసిన ఈ-మెయిల్ […]

Continue Reading
Posted On :

తాగని టీ (కథ)

తాగని టీ -చిట్టత్తూరు మునిగోపాల్ అలారం మోగింది. దిగ్గున లేచింది సుష్మ. ఉదయం ఐదవుతోంది. బాత్రూంకి కూడా వెళ్లకుండా గేటు బీగాలు తీసి వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గేసింది. అక్కడి నుంచి వంటింట్లోకి పరుగు. స్టవ్వుమీద ఒకవైపు టీ పెట్టింది. మరోవైపు ఇడ్లి సాంబారుకోసం పప్పు గిన్నెలో వేసి నీళ్లు పోసింది. ఫ్రిజ్లో నుంచి బెండకాయలు బయటకు తీసి కత్తిపీట ముందు కూర్చుంది. ఇంతలో పొయ్యిమీది టీ పొంగడంతో ఉన్నపళంగా పైకి లేచి మంట తగ్గించింది. మళ్ళీ […]

Continue Reading

దరి చేరని వసంతం !!

దరి చేరని వసంతం !! -ఇందు చంద్రన్ అతనో వసంత కాలపు అతిథి ! ఎండుటాకుల మధ్య చిగురిస్తూ పుట్టుకొస్తుంటాడు. ఓ వైపు వేసవి మంటలు మరో వైపు గడ్డ కట్టే చలి… రెండు కలగలిసే సంధ్యా సమయాన కనిపిస్తాడు. అప్పుడుపుడూ కలల్లోనూ, కొన్ని సార్లు నిజంగాను కనిపిస్తుంటాడు. వెచ్చని సూర్య కిరణాలు తాకినప్పుడో, చలికి బిగుసుకు పోయినప్పుడో ఏదైనా తింటూ పొలమారినప్పుడో అద్దంలో అందంగా చూసుకున్నపుడో గుర్తొస్తాడు. అనుకోని అతిథిలా ! ఆకలి, దప్పికల్లాగే అతని […]

Continue Reading
Posted On :

విజయం (కవిత)

విజయం – నీరజ వింజామరం మౌన శరాలతో , మాటల బాణాలతో మనసును ఛిద్రం చేసే విలువిద్య నేర్వనే లేదు అదను చూసి పదునైన కరవాలంతో ఎదను గాయపరిచే కత్తిసాము రానేరాదు ఏ అస్త్రమూ లేదు ఏ శస్త్రమూ తెలీదు మొండిబారుతున్న ఆయువు తప్ప ఏ ఆయుధమూ లేదు సమయం చూసి నువ్వేసే సమ్మెట పోట్ల నుండి రక్షణ లేదు ఏ వేటును ఎలా ఎదుర్కోవాలో తెలిపే శిక్షణ లేదు ఎటువైపు నుండి ఏమి తగిలి తల్లడిల్లాలోనని […]

Continue Reading
Posted On :

సస్య-9

సస్య-9 – రావుల కిరణ్మయి ప్రతిఘటన (జరిగిన కథ : శ్రావణ్ , సస్యతో గతంను చెప్పగా సస్య ఆలోచనలో పడింది. ఆ తర్వాత..) ***           సస్యలో ఘనీభవించిన  ఆవేదనామేఘం కన్నీటి జల్లై కురిసింది. ఎంతలా అంటే  తుఫాను వరదకు పొంగి గట్టు తెగిన జలప్రవాహంగా మారిన ఆమెను ఓదార్చడాని కన్నట్టుగా తలపై చేయి వేశాడు శ్రావణ్. సస్య  భరింపరాని దుఃఖంతో శ్రావణ్ ను గట్టిగా హత్తుకొని ఎదపై తలవాల్చి  […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-14 మళ్ళీ పెళ్ళి

కాదేదీ కథకనర్హం-14 మళ్ళీ పెళ్ళి -డి.కామేశ్వరి  సుగుణ , భాస్కరరావులు ఆరోజు రిజిష్టరు ఆఫీసులో పెళ్ళి చేసుకున్నారు! తరువాత ఓ దేవాలయంలో సుగుణ మెడలో మంగళ సూత్రం కూడా కట్టాడు భాస్కరరావు లాంచనంగా. రోజూ ఎన్ని వేలమందో పెళ్ళి చేసుకుంటున్నారు. అందులో సుగుణా భాస్కర రావులు ఒకరు. అందులో ఏం వింత వుందని ఎవరన్నా అనుకోవచ్చు? పెళ్ళి చేసుకోడం వింత విషయం కాదు. ఎటొచ్చి వింత అల్లా వితంతువుని అందులో పిల్లాడి తల్లిని భాస్కరరావు పెళ్ళాడడం వింతేగా […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-24

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 24 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు వైవాహిక జీవితములోకి అడుగు పెట్టి ఆరు నెలలు అయింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, జీవితంలో ఎదురవుతున్న ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఆస్ట్రేలియా లో స్థిరవాసులుగా నివాసులుగా వచ్చి, వారి ప్రణయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ***           జీవితంలో ప్రతి దశలోను మనిషి తన గమ్యాన్ని చేరుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఒక స్థితి నుంచి, మరో ఉన్నతస్థితికి […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి ప్రఫుల్లని బంజారాది, దాన్ని ఇంట్లోనుంచి తరిమెయ్యండి అని హరివల్లభ బాబు ఆజ్ఞాపించి పది సంవత్సరాలు గడిచింది. ఈ కాలమేమీ హరివల్లభ బాబుకి కలసి రాలేదు. బ్రిటిష్ గవర్నర్ Warren Hastings దేవీ సింగ్ అనేవాడిని ఇజారిదారుగా నియ మించి వాడికి జమీందారుల దగ్గర పన్నులు వసూలు చేసే బాధ్యతను అప్పగించాడు. ఆ దేవీ సింగ్ క్రూరాతి  క్రూరుడు. దేవీ […]

Continue Reading
Posted On :

అనుసృజన- సూఫీ కవిత్వం

అనుసృజన సూఫీ కవిత్వం అనుసృజన: ఆర్ శాంతసుందరి సూఫీ కవిత్వం – 2 సూఫీ కవిత్వంలో – భగవంతుడితో కలయిక, ప్రేమ, మానవ చైతన్యంలోని అతి లోతైన భావాలు కవుల హృదయాలలో నుంచి పొంగి పొరలి,  వారి కలాలలో నుంచి కవితలుగా జాలువారాయి. ఈ కవితలు పర్షియన్, టర్కిష్ భాషలలో మొదట రాసేవారు కాని, ఈ రోజుల్లో ఉర్దూ, హిందీ భాషలలోనూ రాస్తున్నారు -అవి అనువాదాలుగా కూడా దొరుకు తాయి. ఆంగ్లంలో కూడా సూఫీ కవితలు రాస్తున్నారు. కొంతమంది ప్రముఖ […]

Continue Reading
Posted On :

ఆరాధన-10 (ధారావాహిక నవల)

ఆరాధన-10 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి కృషితో నాస్తి దుర్భిక్షం           గడచిన పన్నెండేళ్ళల్లో…‘దేవి స్తోత్ర మాలిక’, ‘ఆలయనాదాలు’ అన్న ప్రత్యేక నృత్య నాటికలతో అమెరికాలోని ముప్పైకి పైగా ఆలయ నిర్మాణ నిధులకు స్వచ్ఛందంగా ప్రదర్శనలు చేయడం ఒకెత్తయితే.. అమెరికాలో జరిగే ఆటా, తానా ప్రపంచ తెలుగు సభల్లో వరసగా పాల్గొని, మూడు మార్లు  ‘అత్యుత్తమ ప్రదర్శన’ (Outstanding Performance) అవార్డు అందుకోవడం మరొకటి. మా నృత్యనాటికలకి నేను రాసే కథావస్తువుకి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-53)

నడక దారిలో-53 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం, సభా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. తర్వాత రెండో పాప, బాబు అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,కొంత అనారోగ్యం. నేను […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 53

నా జీవన యానంలో- రెండవభాగం- 53 -కె.వరలక్ష్మి           ఇప్పుడు ప్రయాణం వెనక్కి, తూర్పువైపు కదా! జర్మన్ టైం ప్రకారం 10.15 AM కి ఫ్లైట్ ఫ్రాంక్ ఫర్ట్ చేరుకుంది, ఫ్లైట్ లో వాళ్లిచ్చిన పాస్తా తినలేక ఫ్రూట్స్ అడిగితే పేపర్లో ఒక పెద్ద అరటిపండు, ఒక పెద్ద గ్రీన్ యాపిల్, కొన్ని స్ట్రాబెరీస్, ఆరు ద్రాక్షపళ్లు ఇచ్చింది ఎయిర్ హోస్టెస్. యాపిల్ తప్ప అన్నీ తిని రాత్రి ఆకలి తీర్చుకున్నాను. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 31

వ్యాధితో పోరాటం-31 –కనకదుర్గ అంబులెన్స్ లో ఫిలడెల్ఫియా సిటీలో వున్న యునివర్సిటీ ఆఫ్ జెఫర్సన్స్ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. వెళ్తున్నంత సేపు భయమే. ఆ హాస్పిటల్ మా ఇంటికి దగ్గరగా ఉండేది కాబట్టి రోజూ పిల్లల్ని తీసుకొచ్చి చూపించేవాడు శ్రీని. ఇపుడు అలా కుదరదు. తను రోజు రావడానికి కూడా కుదుర్తుందో లేదో చూడాలి. నాకు చాలా బెంగగా అనిపించింది. వార్డ్ లోకి తీసుకువెళ్తుంటే కొంతమంది పేషంట్స్ బైటికి తొంగిచూసారు ఎవరో కొత్త పేషంట్ వచ్చారని. అక్కడ […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 29 (యదార్థ గాథ)

జీవితం అంచున -29 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి           రెండు వారాల ప్లేస్మెంట్ ఎన్నెన్ని అనుభవాలను ఇచ్చిందో.            రూము నంబరు 219 లో ఫ్రాన్సిస్ అనే అందమైన ఆజానుబాహుడైన వృద్ధుడు వేరే ఏ నర్సింగ్ స్టూడెంట్ అతనిని అటెండ్ చేసినా అంగీకరించేవాడు కాడు. జెంసీని పిలవమనేవాడు. నా మాట మాత్రమే వినేవాడు. ప్రతిరోజూ అతని భార్య అతని కోసం […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-26

నా అంతరంగ తరంగాలు-26 -మన్నెం శారద ( మొన్నటి భీభత్స మయిన తుపాను చూసి ఇది రాస్తున్నాను ) కాళ రాత్రిలో మా ప్రయాణం! 1977నవంబర్ 19, శనివారం! అంతకముందే హైదరాబాద్ వచ్చాం, పొట్ట, పెట్టె పట్టుకుని. ఉద్యోగం అంటే అంతేకదా! ఉద్యోగికి దూరభూమి లేదన్నారు కదా! ఊరు కొత్త! భాష కొత్త! మనుషులూ కొత్త! ఆఫీస్ కి వెళ్లి రావడమేగానీ పెద్దగా స్నేహాలు లేవు. అందరూ ఉర్దూ నే మాట్లాడుతున్నారు. డ్రైవర్ ఉధరో, రోఖోలు అర్థం […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-47 – శ్రీ శీలా వీర్రాజు గారి కథ “యవ్వనం ఏటి పాలయింది”

వినిపించేకథలు-47 యవ్వనం ఏటి పాలయింది రచన : శ్రీ శీలా వీర్రాజు గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news […]

Continue Reading

కథావాహిని-23 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి “వడ్లగింజలు” కథ

కథావాహిని-23 వడ్లగింజలు రచన : శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ […]

Continue Reading

వెనుతిరగని వెన్నెల (భాగం-70)

వెనుతిరగని వెన్నెల(భాగం-70) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/oPWiTwHx8AY?si=ZOBYD7ugythMz6Im వెనుతిరగని వెన్నెల(భాగం-70) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు […]

Continue Reading
Posted On :

గీతామాధవీయం-44 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-44 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-44) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) జూన్ 11, 2022 టాక్ షో-44 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-44 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-54 శ్రీ మహీధర రామమోహన రావు గారి “కొల్లాయి గట్టితే నేమి” నవల

రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. వీరు ప్రముఖ కథా రచయిత “మిథునం ” శ్రీరమణ […]

Continue Reading

ఆస్ట్రిచ్ పక్షుల దక్షిణాఫ్రికా

ఆస్ట్రిచ్ పక్షుల దక్షిణాఫ్రికా -డా.కందేపి రాణి ప్రసాద్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్టు కొనుక్కొని రైల్లో ప్రయాణిస్తున్న మహాత్మాగాంధీ బ్రిటిషర్స్ చేత రైల్లోంచి గెంటివేయబడి సత్యాగ్రహానికి పూనుకున్న దర్బన్ ఘటన, స్వాతంత్య్రం కోసం పోరాడి ఇరవై ఏడు సంవత్సరాలు జైలు జీవితం గడిపి నోబెల్ శాంతి బహుమతి పొందిన దక్షిణాఫ్రికా తొలి దేశాధ్యక్షుడు నెల్సన్ మండేలా జీవితం, ఎగరలేని అతి పెద్ద పక్షులకు పుట్టినిల్లైన దేశం, ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఎగుమతి చేసే దేశాలలో ఒకటి, ప్రపంచంలో అత్యధిక […]

Continue Reading

యాత్రాగీతం-67 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-2

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-2 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* ***           చూడాల్సిన ప్రదేశాల దగ్గర్నించి, ఎప్పుడు వెళ్లాలి అనేదాకా తర్జన భర్జనలు తప్పలేదు. […]

Continue Reading
Posted On :

కోడి ఉబలాటం

కోడి ఉబలాటం -కందేపి రాణి ప్రసాద్ అదొక కోళ్ళ ఫారమ్. వందల కోళ్ళు గుంపులుగా బతుకుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా లైట్ల వెలుతురుతోనే ఉంటాయి. ఇనుప తీగలు అల్లిన జాలీలలో ఒక దాని మీద ఒకటి మీద పడేలా ఉంటున్నాయి. చిన్న జాలీలో రెండు మూడు కోళ్ళు ఉంటాయి. ఒక కోడి రెక్కలు విప్పు కుందామంటే ఖాళీ ఉండదు. అటొక అడుగు కదపాలన్నా కదప లేవు. ఒక రకంగా చెప్పాలంటే జైలు జీవితమే. కోళ్ళు రాత్రింబవళ్ళూ […]

Continue Reading

పౌరాణిక గాథలు -29 – ప్రాసాద ప్రసాదం – శ్రీరాముని తీర్పు కథ

పౌరాణిక గాథలు -29 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ప్రాసాద ప్రసాదం – శ్రీరాముని తీర్పు కథ అయొధ్యా నగరానికి రాజు దశరథమహారాజు. ఆయన తరువాత శ్రీరామచ౦ద్రుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఇ౦త వరకు మనకు తెలిసిన కథే!! ఎవరేనా “ నేను బాధ పడుతున్నాను!” అని చెప్తే స్వయ౦గా వాళ్ళ బాధ పోగొట్టే వాడు రాముడు. ఒకనాడు శ్రీరాముడు ని౦డు సభలో కొలువు తీరి రాజ్యానికి స౦బ౦ధి౦ చిన కార్యకలాపాల్లో మునిగిఉన్నాడు. లక్ష్మణుణ్ని పిలిచి “ “లక్ష్మణా! […]

Continue Reading

రాగసౌరభాలు- 15 (నాటరాగం)

రాగసౌరభాలు-15 (నాటరాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియా మిత్రులారా! శుభాకాంక్షలు. క్రితం నెల మనము ఘనరాగ పంచగుచ్ఛము లోని ఆరభి రాగ వైభవాన్ని తెలుసుకున్నాము కదా? ఈ నెల ఆ గుచ్ఛములోని మొదటి రాగమైన నాటరాగ సౌరభాన్ని ఆస్వాదిద్దాము. “ఆది నాట, అంత్య సురటి” అని నానుడి. కచేరిని నాట రాగంతో మొదలుపెట్టి సురటి రాగంతో సంపూర్ణం చేస్తే మంగళప్రదంగా ఉంటుందని పెద్దల ఉవాచ. పెళ్లిళ్లు పేరంటాలలో కూడా నాదస్వర విద్వాంసులు నాటరాగంలోని “మహా గణపతిమ్” కీర్తనతో […]

Continue Reading

కనక నారాయణీయం-68

కనక నారాయణీయం -67 –పుట్టపర్తి నాగపద్మిని           ‘ఎవరో మేధావి అననే అన్నాడు. కథలూ, నవలలకన్నా వాస్తవ జీవితమే ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది.’ అని. యథా రీతిన జరిగిపోతున్న జీవితంలో అనుకోకుండా జరిగే కొన్ని ఘటనల వల్ల ఎంతటి మార్పులు వస్తాయో ఊహించుకుంటే చిత్రంగా ఉంటుంది. తన జీవితంలో ఇటువంటి సంఘటనలు ఎన్నెన్నో! ఈ విధంగా  ఆలోచించుకుంటూ  విశ్లేషించుకుంటే, ప్రతి జీవితమూ, ఒక చరిత్రే కదా!’ తన ఆలోచనలు తనకే […]

Continue Reading

చిత్రం-64

చిత్రం-64 -గణేశ్వరరావు  కొన్ని శతాబ్దాల నుంచి Mona Llsa గమ్మత్తైన చిరు నవ్వు ..కాలాతీతమైన ఆమె ఆకర్షణ గురించి అధ్యయనం జరుగుతూనే వుంది. నిజానికి అందరినీ కలవర పరుస్తున్నది ఆమె చిత్రం కానే కాదు, ఆ చిత్రం వెనుక ఉన్న కథ! చిత్రకళా రంగాన్ని అది ఒక కుదుపు కుదుపినప్పటికీ , దాని పరిణామం 30 x 21″, బరువు 8 కిలోలే. మోనాలిసా అంటే అర్థం ‘నా లేడీ లిసా ‘ అని. ధనవంతుడైన ఆమె […]

Continue Reading
Posted On :

‘నియంత అంతం’ నవలా సమీక్ష

‘నియంత అంతం’ నవలా సమీక్ష -పి. యస్. ప్రకాశరావు ఆకార్ పటేల్ ఇంగ్లిష్ లో రాసిన ‘ఆఫ్టర్ మెస్సయ్య’ నవలకు ఎన్. వేణుగోపాల్ గారి తెలుగు అనువాదమే నియంత అంతం. సర్వమూ తానే అయి చక్రం తిప్పిన పెద్దాయన (నవల చివరివరకూ ‘పెద్దాయన’ అనే ఉంటుంది. ఆయన ఎవరో ఊహించడం మనకు కష్టం కాదు). అర్ధాంతరంగా అశువులు బాసాక, అధికారం కోసం జరిగిన కుమ్ములాట, అప్పటివరకూ ఐస్ బెర్గ్ లా బయటకు కన్పించని పెద్దాయన కపట స్వభావం, […]

Continue Reading

MY PERENNIAL LIGHTHOUSE!

MY PERENNIAL LIGHTHOUSE! (THE FIRST PAGE OF MY TEACHER’S DIARY) -Padmavathi Neelamraju 1987 was an exciting year of my life when I finally took up a job after completing my university studies. I received an appointment letter from HCM Junior College in our hometown as a junior lecturer. It was a proud moment for my mother, […]

Continue Reading
Posted On :

Tempest of time (poems)

Tempest of time (poems) -Kondapalli Niharini Translated by Elanaaga 27. Balu Everywhere When solitary birds suspend their waiting glances from nests hiding fruit bunches of pain behind smiles… When someone wants to swim in the sea of sense slipping into deserts or jungles, then Balu, the shower of your sweet notes gives solace. In our […]

Continue Reading

Poems of Aduri Satyavathi Devi – 36 “Adieu, Till Then…”

Poems of Aduri Satyavathi Devi Poem-36 Adieu, Till Then… Telugu Original: Aduri Satyavathi Devi English Translation: NS Murthy Nobody leaves a clue as to When or to what worlds their adventure is all about. It’s all an enigmatic, all-encompassing lonely reflection. And a jingle of queries. No matter how delicately you tread, Or, a friendly […]

Continue Reading
Posted On :

Carnatic Compositions – The Essence and Embodiment-48

Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover the […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-36 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 36 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Sameera comes to meet her mother’s friend, Udayini, who runs a women’s aid organization “Sahaya” in America. Sameera gets a good impression of Udayini. Four months pregnant, Sameera tells her that she wants to […]

Continue Reading
Posted On :

America Through My Eyes – Mexico Cruise (Part 3)

America Through My Eyes Mexico Cruise (Part 3) Telugu Original : Dr K.Geeta  English Translation: V.Vijaya Kumar Strange and Special Features of the Ship   After dropping our luggage in our room, which was in a building-like, massive multi-story ship, we immediately decided to explore the entire vessel. Our stay was on the third floor, so […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఏప్రిల్, 2025

“నెచ్చెలి”మాట  సుంకము -డా|| కె.గీత  సుంకమనగానేమి? శుల్కమా? పన్నా? టాక్సా? టారిఫా? (లేక) పై అన్నియునునా? హయ్యో ఖర్మ ఒక్కటి వదిలేసారుగా- ఏమది? పైవన్నిటితో బాటూ “ముంచునది” అది ఎట్లగును? ఎన్నడూ విన్న పాపమును పోలేదే! అదే మరి- ఆదాయపు పన్ను వ్యయపు పన్ను అమ్మకపు పన్ను కొనుగోలు పన్ను ఇంటి పన్ను వాకిటి పన్ను కూర్చుంటే పన్ను నిల్చుంటే పన్ను ఔరా! ఇన్ని పన్నులు రాజుల కాలమున దొరల కాలమున పెత్తందారుల కాలమున …… ఏ […]

Continue Reading
Posted On :

నెచ్చెలి-2025 కథా, కవితా పురస్కారాల పోటీలు

నెచ్చెలి-2025 కథా, కవితా పురస్కారాల పోటీలు (ఆఖరు తేదీ మే31, 2025) -ఎడిటర్ నెచ్చెలి 6వ వార్షికోత్సవం (జూలై10, 2025) సందర్భంగా నిర్వహిస్తున్న కథా, కవితా పురస్కార పోటీల రచనలకు ఆహ్వానం! మొదటి బహుమతి పొందిన కథకు *శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం* మొదటి బహుమతి పొందిన కవితకు *డా|| కె.గీత ఉత్తమ కవితా పురస్కారం* బహుమతులు: కథలకు: మొదటి బహుమతి (ఉత్తమ కథా పురస్కారం)- రూ.3000/- ద్వితీయ బహుమతి – రూ.2000/- తృతీయ బహుమతి […]

Continue Reading
Posted On :

లంకంత ఇల్లు (కథ)

లంకంత ఇల్లు -కె.వరలక్ష్మి ఫోన్ రింగైంది. “హలో” “ఉమా…” “అవును, చెప్పండి” “ఉమా, గుర్తు పట్టలేదా?” నేను శేషూని” “చెప్పండి” ఏంటి చెప్పండి చెప్పండి అంటావ్. ఈ అండీ ఎక్కణ్నుంచొచ్చింది మధ్యలో. చిన్నప్పటి లాగా శేషూ అనొచ్చుగా” “…….” “మాట్లాడు ఉమా” “ఏం మాట్లాడను!” “నా ఉత్తరం అందిందా? ఫోన్లో అన్నీ సరిగా చెప్పలేనని ఉత్తరం రాసేను” “ఊ…” “ఈ పొడి పొడి ఊ..ఆ…లేంటి, నీ ఉద్దేశం చెప్పొచ్చుగా” “నువ్వు చాలా ఆలోచించుకుని టైం తీసుకుని ఆ […]

Continue Reading
Posted On :

భూలోక స్వర్గం (కథ)-డా||కె.గీత

భూలోక స్వర్గం -డా.కె.గీత           అబ్బాజాన్ అలవాటు ప్రకారం వేకువజామునే లేచి దువా మొదలుపెట్టేడు.            ఆయన నిశ్శబ్దంగా వంగి, లేచి దువా చేస్తూ ఉంటే నాకు మా పక్కనే ఉన్న బొమ్మ జెముడు చెట్టు కదిలి నా వైపు తరుముకొస్తున్నట్టు అనిపించి ముసుగు మీదికి లాక్కున్నాను.            నా పక్కనే చలికి వణుకుతున్న ఛోటా భాయీ అకీం మీదికి […]

Continue Reading
Posted On :

ఓ కథ విందాం! నిశ్శబ్దం (ములుగు లక్ష్మీ మైథిలి కథ)

ములుగు లక్ష్మీ మైథిలిములుగు లక్ష్మీ మైథిలి జన్మస్థలం ఒంగోలు. కవితలు , కథలు రాయటం, చదవడం ఇష్టాలు. అనేక దిన, మాస , పక్ష , వార పత్రిక లలో కవితలు ప్రచురించబడ్డాయి. మానస సాంస్కృతిక ( విజయవాడ ) , సృజన సాహితి సంస్థ (నెల్లూరు ) ,చెలిమి సాంస్కృతిక సంస్థ వారిచే దేవులపల్లి స్మారక అవార్డు (హైదరాబాద్ ) ,పెన్నా రచయితల సంఘం (నెల్లూరు ) వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. చినుకులు, ఊహలు […]

Continue Reading

ఈ తరం నడక-13- జస్ట్ ఏ హౌస్ వైఫ్ – కవితకుందుర్తి

ఈ తరం నడక – 13 జస్ట్ ఏ హౌస్ వైఫ్ -రూపరుక్మిణి  కపట ప్రపంచానికో బ్రేకప్           సరళత, గాఢత, మృదుత్వం, చిక్కటి అభి వ్యక్తి, చిగురించే ఆకాంక్షలు, మెలిపెట్టే పెంకితనంలోని ప్రేమను సమున్నతంగా, గౌరవంగా అందుకోవాలనే తపన, చుట్టూ ఆవరించిన ఆవరణలో ఉన్న వాస్తవాలపై విముక్త భావాల వెల్లువ, అణిచివేయబడిన ఆలోచనలకు రూపం ఇవ్వాలన్న ఆశ కనిపిస్తాయి కవిత కవిత్వంలో….           సొంతగడ్డకి […]

Continue Reading
Posted On :

“పద…అలా నడిచొద్దాం భావుకతలోకి” పెనుగొండ సరసిజ కవిత్వ సమీక్ష

“పద…అలా నడిచొద్దాం భావుకతలోకి” పెనుగొండ సరసిజ కవిత్వ సమీక్ష   -గిరి ప్రసాద్ చెలమల్లు           పెనుగొండ సరసిజ గారి పద… అలా నడిచొద్దాం కవితా సంపుటిలోని కవితలు కొన్ని సమాజంపై ఎక్కుపెట్టిన అస్త్రాలు కాగా మరికొన్ని సమాజంలో మనుగడకు ప్రేమ ఆయుధమంటూ సాగాయి. అనుభూతులను కవితాత్మకంగా మలిచే ప్రయత్నంలో కొన్ని చోట్ల సఫలీకృతం కాగా కొన్ని శైలిలో కొత్తదనం కొరవడినదని చెప్పవచ్చు. పేజీలు తిరగేస్తుంటే ఒకే భావం కొన్ని కవితల్లో […]

Continue Reading

తెలుగు పార్ట్ టైమ్ ప్రాజెక్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం!

తెలుగు పార్ట్ టైమ్ ప్రాజెక్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం! -ఎడిటర్‌ ప్రకటన: అభ్యర్థులు తప్పనిసరిగా * ఏదైనా కళాశాల/విశ్వవిద్యాలయం నుండి తెలుగులో కనీసం BA/MA చదువుతున్నవారు (లేదా) చదివిన వారు అయి ఉండాలి. * కనీస కంప్యూటర్ పరిజ్ఞానం, కనీస ఇంగ్లీషు భాషా నైపుణ్యం కలవారై ఉండాలి. * కంప్యూటర్, ఇంటర్నెట్ కలవారై, రోజుకు కనీసం మూడు గంటలు పనిచేయాలి. * తెలుగులో మాత్రమే బయోడేటాలు పంపాలి. * దరఖాస్తులు పంపవలసిన ఈ-మెయిల్ […]

Continue Reading
Posted On :

షెహనాజ్ (హిందీ: `शहनाज’ డా. గిరిరాజశర్మ`గుంజన్’ గారి కథ)

షెహనాజ్ शहनाज హిందీ మూలం – డా. గిరిరాజశర్మ`గుంజన్’ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు నేను ఈ ఊరికి పూర్తిగా కొత్తవాడిని. మా అబ్బాయి స్కూలుకి వెళ్ళడం మొదలు పెట్టాడు. మా ఆవిడ ఇంట్లో ఒంటరిగా ఉండి `బోర్’ అవుతోంది. ఏదయినా ప్రైవేటు సంస్థలోనైనా సరే, తనకి ఏదయినా ఉద్యోగం వెతకమని తను నాతో చాలాసార్లు చెప్పింది. ఇంక ఇంతకన్నా ఎక్కువ `బోర్’ అయే ఓపిక తనకి లేదని అంది. మా ఆవిడ […]

Continue Reading

నీతో పడవ ప్రయాణం (కవిత)

నీతో పడవ ప్రయాణం -గవిడి శ్రీనివాస్ నేనిప్పుడు నీ జ్ఞాపకాలతో పడవ ప్రయాణం చేస్తున్నాను. ఏటు ఒడ్డున ఆగి ఇసుక గూళ్లలో దాగి నీ పరిమళ సుగంధాన్ని పీల్చుకుంటున్నాను. నీ వొడిలో వాలి నక్షత్రాల్ని లెక్కపెట్టడం నీ కౌగిలిలో క్షణాలు ఆగిపోవడం. అలా ఊపిరి సలపని జ్ఞాపకాలతో నలిగిపోతున్నాను. నేను నిశ్చలంగా ఉండలేను కొలమానాల కారణంగా దూరం గా సాగిపోయావు. చిన్ని జీవితానికి వెన్నెల జ్ఞాపకాలు వేదన రోదనలు తప్పా మాటల స్పర్శే లేని ఒంటరి జీవితాలకి […]

Continue Reading

ఇంకెంత ఇష్టమో ఈ నిజానిది? (కవిత)

ఇంకెంత ఇష్టమో ఈ నిజానిది? -చందలూరి నారాయణరావు చీకటి బాగా కాసి మనసును పులిమినప్పుడు పాత కలే చిరిగిన గుడ్డల్లో మాసిన ముఖంతో కోరిక తలుపు కొడుతూనే ఉంది. రెండు క్షణాల వయసులోనే ఇష్టం ప్రేమగా పరవశమై తన నీడనే తనే తొడుక్కుని తలలో కంటికెదురుగా లోతు ప్రశ్నలతో యుద్ధనౌకలో పొలిమేర దాకా సాగే కలవరింత వేడుకలో పరిమళిస్తూ దిక్కు తెలియకుండానే దారితో పనిలేకుండా ఆశ సువాసనతో గెంతులేసుకుంటూ గాలితో కలసి లోపల చేసే ప్రయాణంలో ఇంకెంత […]

Continue Reading

మా తాతదీ గుండె కోతనే! (కవిత)

మా తాతదీ గుండె కోతనే! -బాలాజీ పోతుల నా రాతలు చూసీ, ఈనికో పెద్ద నౌకరీ అస్తే, మంచిగుండనీ, మా తాత దినాం దేవులడుతడు ఆరిన, నా బతుకు దివిటీ ఎల్గించన్కి. చేత్లకు పైసరాని పని అదేం పనిరా అని కసురుకుంటడే గానీ, ఉన్నకాడికి కడుపు నింపుతడు. ఒగని కడుపుగొట్టి గాదు బిడ్డ్యా! ఆ కొట్టినోళ్లని మొకం మీద కొట్టినట్టు బతుకాలంటడు. ఏం చెప్తవే రోజూ, అని నేనంటే – ఇయ్యాల మేమున్నం, రేపట్పొద్దు ఉంటమో లేమో […]

Continue Reading
Posted On :

స్వీయ సంరక్షణా బాధ్యత – జసింటా కేర్కెట్టా (ఆదివాసీ కవి)

స్వీయ సంరక్షణా బాధ్యత మూలం: జసింటా కేర్కెట్టా (ఆదివాసీ కవి) ఆంగ్లానువాదం: భూమికాచావ్లా డిసౌజా తెలుగు సేత: వారాల ఆనంద్ వాళ్ళు వాళ్ళ భగవంతుణ్ణి తీసుకొచ్చారు మీ పాపాల్నుంచీ మిమ్మల్ని విముక్తుల్ని చేస్తామన్నారు ‘మేమేం పాపాలు చేశామని’ అడిగాం వాళ్ళు దిక్భ్రమ చెందారు పాపాల్ని మోక్షాల్నీ పేర్కొనకుండా వారి భగవంతుని ఉనికిని ఎట్లా స్థాపిస్తారు ‘మీరేంత పేదవాళ్ళుగా, వెనకబాటుగా వున్నారో చూడండి’ అన్నారు వాళ్ళు ఇదంతా మీ మీ పాపాల ఫలితమే అన్నారు మా విశాలమయిన మా […]

Continue Reading
Posted On :

అమ్మ ఆవేదన! (కవిత)

అమ్మ ఆవేదన! -దయాకర్ రావుల మధ్యలో నిలబడి చుట్టూ వలయం గీసుకున్నా! వలయంలోకి కొంత మందినే ఆహ్వానించా! వాళ్ళతో సంతోషంగా ఉన్నా! కావాల్సినవన్నీ సమకూర్చి ఇచ్చా! ఏం అయ్యిందో ఏమో గానీ మెల్లి మెల్లిగా వలయం కాళీ అయ్యింది! రోజు రోజుకి చిన్నది అయ్యింది! నేను తప్ప ఎవరూ పట్టలేనంత! ఇంకో మనిషికి చోటు లేనంత!! నాపై నాకు ధ్యాస తప్పింది! శ్వాస ఇబ్బంది అయ్యింది! చుట్టూ నిర్మాన్యుషం! భరించలేనంత నిశ్శబ్దం! అయినా వలయం నుండి బయటకి […]

Continue Reading
Posted On :

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -9 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 9 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద నాకు తెలుసు నేనిచ్చే ఈ నివేదిక ఎవరికీ సరిపడదు. ఈ కేస్ ఆకలి చావేనని నేను ధృవీకరిస్తే ప్రతిపక్షాలు పండగ చేసుకుంటారు. అది ఆకలి చావు కానే కాదని నేను నొక్కి చెప్తే రూలింగ్ పార్టీ ఆనందపడుతుంది. దాదాపు ఒక ఏడాదిగా ప్రేమశిల తిండి లేక మాడుతోందని చెప్పడం అతిశయోక్తి కాదు. […]

Continue Reading
Posted On :

సస్య-8

సస్య-8 – రావుల కిరణ్మయి చాలెంజ్ (జరిగిన కథ : సస్య తల్లి తీసుకున్న డబ్బులకు న్యాయం చేయమని చెప్పడంతో శ్రావణ్ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళింది. అప్పుడు అక్కడ…..) *** పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి సద్యః పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థ మిదం శరీరం పరోపకారము కొరకే వృక్షములు ఫలముల నిచ్చుచున్నవి. పరోపకారము కొరకు నదులు ప్రవహించు చున్నవి. పరోపకారము కొరకే గోవులు పాలనిచ్చుచున్నవి. కాబట్టి వాటిచే వృద్ధిపొందిన ఈ శరీరము కూడా […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-13 ఈడపిల్లే!

కాదేదీ కథకనర్హం-13  ఈడపిల్లే! -డి.కామేశ్వరి  కష్టాల్ని భరిస్తూనే కట్టుకున్నవాని కనుసన్నలలోనే కడతేరాలని సోకాల్డ్ పాతివ్రత్య భావన నుంచి క్రొత్త జీవితానికి ద్వారాలు తెరిచిన కధ. గాడాంధకారం …..ఆ చీకట్లో పాపని ఎత్తుకుని వగరుస్తూ పరిగెడ్తోంది రేణుక. “అమ్మా! ….అమ్మా!’ అంటూ చేతులు చాచి పిలుస్తుంది…..’అయ్యో, రేణూ , ఏం జరిగిం దమ్మా … ఎందుకలా అరుస్తున్నావు….” కన్నపేగు…..పేగు తెంచుకుని వస్తున్నకేక! సావిత్రికి ఒళ్ళంతా చెమట పట్టింది భయంతో. చటుక్కున మెలుకవ వచ్చింది. చుట్టూ చీకటి. ఒక్క క్షణం […]

Continue Reading
Posted On :