కథాకాహళి- అనురాధ కథలు
కథాకాహళి- 18 తెలుగు సాహిత్యంలో మహిళల జైలుజీవితాన్ని చిత్రించిన బి. అనురాధ కథలు – ప్రొ|| కె.శ్రీదేవి బెల్లపు అనూరాధ 21 అక్టోబర్ 1963 పశ్చిమ గోదావరి జిల్లా జన్మించారు. సెయిట్ థెరీసా కాలేజీ ఏలూరులో బి.కామ్. చదువుకున్నారు. 1984 నుండి 1996 వరకూ హైదరాబాదులో సిండికేటు బ్యాంకులో ఉద్యోగం. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, రాజకీయ జీవితంలోకి ప్రవేశించారు.1990-1993 ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘంలో కార్యకర్తగానూ, 1994 లో హైదరాబాదు కేంద్రంగా ఏర్పడిన మహిళా చేతన (మహిళా […]
Continue Reading





































































