చాతకపక్షులు నవల- 14
చాతకపక్షులు (భాగం-14) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి తరవాత రెండు నెలల్లో మరో మూడు పార్టీలు – అమెరికన్ల ఇళ్లలోనూ, ఇండోఅమెరికను ఇళ్లలోనూ అయ్యేయి. తపతి మళ్లీ ఎక్కడా కనిపించలేదు. క్రమంగా గీతకి ఇక్కడి జీవనసరళి బోధపడసాగింది.. ఓసాయంత్రం రాధ ఫోన్ చేసింది వాళ్లింట్లో పాట్‌లక్కి పిలవడానికి . హరి ఫోన్ తీసుకుని, సంగతి విని. “అలాగే, వస్తాంలెండి.” అన్నాడు. “గీతగారికి ఇంకా కొత్త కదా. ఈసారికి వదిలేస్తాం. ఏం […]
Continue Reading









































































