సంపాదకీయం-నవంబర్, 2026

“నెచ్చెలి”మాట సర్వేజనా సుఖినోభవంతు! -డా|| కె.గీత  సర్వేజనా సుఖినోభవంతు! అంటే…. నేను నా పెళ్ళాం/మొగుడు పిల్లలు అనేగా?! అదికాదండీ- సరే సరే అర్థమైంది- మేమూ, మా అత్తగారి తరఫు వాళ్ళు … అంతేగా అదీ కాదండీ ఓహో మేమూ, మా అత్తగారి తరఫు వాళ్ళు, మా అమ్మగారి తరఫు వాళ్ళు… హయ్యో.. ఖర్మ! ఆగండాగండి- మేమూ, మా వాళ్ళు, కాస్త కలుపుకుంటే ఉపయోగపడే బంధువులు… అంతే కాకుండా పనికొచ్చే స్నేహితులు ఆహా ఏమి సెలవిచ్చితిరి! వెంటపడని అప్పిచ్చువారు […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి యూట్యూబ్ ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!* మీ రచన (కథ / కవిత/ ట్రావెలాగ్/ సాహిత్య ప్రసంగం) ని రికార్డ్ చేసి గూగుల్ డైవ్ లో పెట్టి editor@neccheli.com కు పంపండి. దానితో బాటూ రచన ప్రతిని యూనికోడ్ లో వర్డ్/ గూగుల్ డాక్ లో పంపించడం మర్చిపోకండి. *****

Continue Reading
Posted On :

ఆత్మీయ స్పర్శ (నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ఆత్మీయ స్పర్శ (నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -చెళ్ళపిళ్ళ శ్యామల మర్నాడుదయానికి ఓ కొత్త ఉత్సాహంతో నిద్రలేచింది సుశీలమ్మ. ఆలోచన ఆచరణలో పెట్టడానికి కావాల్సిన వస్తువులను, మనుషులను ఏర్పాటు చేసుకోవడానికి ఆమెకి ఓ నెల్లాళ్ళ సమయం పట్టింది. తాను తీసుకున్న నిర్ణయం పిల్లలకూ చెప్పింది.కొడుకు ఆమె నిర్ణయం విని నీ యిష్టం అన్నా కూతురు మాత్రం ఆమె మాటలు పూర్తి కాకుండానే ఫోన్ కట్ చేసింది. పిల్లల నుంచి నిరసన ఆమె ఊహించినట్టే […]

Continue Reading
Posted On :

శుభఘడియ (నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

శుభఘడియ (నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -పద్మావతి నీలంరాజు సముద్రం ఒడ్డున నిల్చుని తదేకంగా చూస్తున్నది సరయు. ఆమె మనసు ఆ సాగర గర్భంలాగే హృదయాంతరంలో ఉన్నబాధని దాచలేక అల్లకల్లోలమవుతున్నది. అతను వెళుతూ బాధతో ఆమెను చూసిన చూపులు సూటిగా ఆమె హృదయంలో దిగిపోయాయి. అతనితో మనస్పూర్తిగా మాట్లాడాలని ఉంది. కానీ ఇప్పుడు మాట్లాడగలదా?  తనెంత  తొందరపాటుగా మాట్లాడింది. అతని మనసుకు బాగా గాయం అయిందని  అర్ధమవుతున్నది. అతను చేసింది పెద్ద తప్పేం […]

Continue Reading
Posted On :

నెచ్చెలి (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

నెచ్చెలి (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – టి.జ్యోతి నిండు జీవితపు ప్రేమ పెట్టుబలో కాసింత ఆప్యాయతకు అర్రులు చాస్తూ, రద్దీ రహదారికి , ఓ పక్క, ఓరగా చూస్తున్న ఓ చిలుక, తోడుగా వారగా నుంచున్న ఓ గోరువంక పరస్పర విరుద్ధ భావాల మధ్య సంఘర్షణ. ఆప్యాయతను పెంచిన ప్రేమ అస్త్రమై ఆవేదనకు గురిచేస్తుంటే విరహాన్ని ఓపలేక ఒకరు తూర్పునకు, మరొకరు పడమరకు. కానీ తోడుగా ప్రయాణం మనసులు యుద్ధం చేస్తుంటే, […]

Continue Reading
Posted On :

స్వర్ణపురి గ్రామస్థులు – 6 (అనువాదనవల) (మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా)

స్వర్ణపురి గ్రామస్థులు – 6 – మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా అనువాదం – స్వాతి శ్రీపాద నృత్యం క్రమంగా పలుచబడి, చెదురుమదురుగా మారింది, అయినా పూర్తిగా అయిపోలేదు. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే  కేశవ్  తన భుజం మీద విల్లు, బాణాలు వేసుకుని, నడుముకు కొడవలిని తగిలించు కుని బయటకు వెళ్ళాడు. అతను వెళ్తుండగా, ఇంకా నిద్రపోకుండా  తాగుతున్న అతని తండ్రి తప్ప మరెవరూ చూడలేదు; మిగతా వారందరూ అలసటతో నిద్రలోకి […]

Continue Reading
Posted On :

ప్రమద – ప్రతీక్షాటోండ్వాల్కర్

ప్రమద స్వీపర్నుంచి సుపీరియర్  వరకు! ప్రతిభ, పట్టుదలతో ఎదిగిన ప్రతీక్షా టోండ్వాల్కర్ -నీరజ వింజామరం కొన్ని విజయగాథలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని మన ఆలోచనలను మార్చేస్తాయి. ప్రతీక్ష టోండ్వాల్కర్ జీవితం రెండో కోవకు చెందుతుంది. ఒకప్పుడు బ్యాంకులో స్వీపర్‌గా పనిచేసిన ఆమె, అదే బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) స్థాయికి ఎదిగారు. చదువు మధ్యలో ఆగిపోయినా, చిన్న వయసులోనే భర్తను కోల్పోయినా, చేతిలో చిన్న బిడ్డ ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు వెంటాడినా ఆమె తన […]

Continue Reading
Posted On :

Tempest of time (poems)

Tempest of time (poems) -Kondapalli Niharini Translated by Elanaaga Paper Boat Orey… Osey…O… Ehe… Look here, the stream is flowing to that side, but you’re steering the boat to this side! This difficult journey of life is the seeds’ sacrifice for new plants; the manifestation of the mother’s womb. It’s not the first glance, nor […]

Continue Reading
Posted On :

వాకింగ్ (నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

వాకింగ్ (నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -చిట్టత్తూరు మునిగోపాల్ మెడ చుట్టూ వేసుకున్న చుడీదార్ సవరించుకోవడం అది ఎన్నోసారో లెక్క లేదు. మెడకు బాగా దగ్గరగా చేర్చి, గుండెలు కనబడకుండా అంచులతో జాగ్రత్తగా కప్పింది. దాన్ని ఒక చేత్తో సవరించుకుంటూనే మరో చేత్తో బోటమ్ వేర్ ను నాభికి సుమారు జానెడు పైకి లాక్కుంది. అనీజీగా ఉంది అలా చేయడం. గజ్జల దగ్గర పట్టేసినట్టుగా ఉంది. తప్పదు… ఈమాత్రం పైకి ఉండాలి. పైన […]

Continue Reading
Posted On :

చెప్పు (కథ)

చెప్పు (కథ) -ఎం కె కుమార్ మాధవరావు జీవితం పాత గోడ గడియారం లాంటిది. దానికి కచ్చితత్వం తప్ప మరో ఉద్వేగం తెలియదు. యాభై ఐదేళ్ల వయసున్న మాధవరావు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చరిత్ర ఉపాధ్యాయుడు. ఆయన దినచర్యలో ఎప్పుడూ ఏ మార్పూ ఉండదు. ఉదయం ఐదున్నరకు నిద్రలేవడం, ఆరు గంటలకల్లా పాత స్వెట్టర్ వేసుకుని, మంచు ఇంకా పూర్తిగా విడిపోని వీధుల్లోంచి నడుచుకుంటూ మున్సిపల్ పార్కుకు వెళ్లడం. అదొక నిశ్శబ్ద ప్రపంచం. అక్కడ ఆకులు రాలిపోయి […]

Continue Reading
Posted On :

అలసిన కాళ్ళ పయనం (హిందీ: थके पैरों का सफ़र – సుభాష్ నీరవ్ గారి కథ)

అలసిన కాళ్ళ పయనం थके पैरों का सफ़र హిందీ మూలం – సుభాష్ నీరవ్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు శివప్రసాద్ ఒక్కసారిగా బాంబు పేలినట్లు మండిపడ్డాడు. కోపంతో ఆయన సన్నని శరీరం కంపిస్తోంది. ఎదురుగా కింద నేలమీద గోడకి ఆనుకుని ముద్దుగా బిట్టీ అని పిలుచుకునే ఆయన కూతురు సుషమ కూర్చుని ఉంది. వాళ్ళకి ఎదురుగా పుస్తకాలు, నోటుబుక్కులూ చెదిరిపోయి పడిఉన్నాయి. కోపంతో జేవురించిన తండ్రి ముఖాన్ని, ఆయన ఆగ్రహాన్ని […]

Continue Reading
Posted On :

ముక్తి దేవత.. (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

ముక్తి దేవత.. (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – సురేష్ బాబు అవును నా తనువులో ఆశలలతలు అల్లుకొని ఉంటాయి నా మాటల్లో మనసు అలను తట్టి లేపే భావాలు పొదుగుకుని ఉంటాయి నా నడకలో నడతలో నిన్ను ఆహ్లాదపరిచే సౌకుమార్యం కదలాడుతుంటుంది నా ఉనికిలో శరత్చంద్రికల అల్లికలు నీ చుట్టూ చేరి ఓ కమ్మటికలను చల్లగాలి లాలనగా పరిచయం చేస్తాయి నేనేమీ సోయగాల బేహారిని కాను కానీ నీ సహచర్యంలో గుబాళించే […]

Continue Reading
Posted On :

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-18 అమీగాస్

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-18 – డా||కె.గీత అమీగాస్ సూర్య ఉదయానే నిధిని వేసవి స్కూలుకి దిగబెట్టి ఆఫీసుకి వెళ్ళిపోయేడు. బైట ఎండ వేయి విద్యుద్దీపాల్ని ఒక్క సారి వెలిగించినట్లు, కాంతి వంతంగా ఉంది. జూలై నెల ఉదయం కావడం వల్ల నునువెచ్చగానూ, హాయిగానూ ఉంది. ఇక్కడి ఎండకీ, ఇండియాలో ఎండకీ తేడా ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. ఇక్కడ కిరణాలు సూటిగా కాకుండా ఏటవాలుగా పడ్తున్నట్లూన్నా ఒక గొప్ప ప్రకాశం ఉంటుందిక్కడి వెల్తురులో. కాలుష్యం గాలిలో ఎక్కడా […]

Continue Reading
Posted On :

అనుబంధాలు-ఆవేశాలు (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 13 – ప్రమీల సూర్యదేవర మా గూడెంలో ఆచారాలు శాన కట్టుదిట్టంగ ఉంటయ్. తరువాత వారం గదిలోకి వస్తూనే అన్నది. కాని తన ధోరణి మాత్రం క్రిందటి వారంలాగానే ఉన్నది. నా వైపు చూడలేదు. కిటికీలో నుంచి బయటకు చూస్తూ చెప్పుకు పోయింది. ఎవురు తప్పు సేసినా పల్లెదొర ఏసిన సిచ్చ అనుభగించాల. కాని ఆ రోజు ఓబులు పల్లెదొరకు అవకాశం ఇయ్యల. షెరా కళేబరాన్ని బుజాన ఏసుకుని చరచర నడుస్త గూడెం దేవత […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి నావ భూత్‌నాథ్ ఘాట్ వద్దకు చేరుకుంది. ప్రఫుల్ల వ్రజేశ్వర్‌లిద్దరు నావ దిగారు. దేవి ఘాట్ పైన నిలబడి తన పాత మిత్రులందరికీ వీడ్కోలు పలికి, నిండు తెరచాపలతో నిష్క్రమిస్తున్న నావను చూస్తూ తన పాత జీవితానికి కూడా వీడ్కోలు పలికింది. వ్రజేశ్వర్ ఇంకో కొత్త కోడలితో వచ్చాడన్న వార్త ఊరంతా వ్యాపించటానికి ఐదు నిమిషాలు కూడా పట్టలేదు. వయసు […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-71)

నడక దారిలో-71 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు సాహిత్యం , సంగీతం, బొమ్మలు సాధన. మా వివాహం. పల్లవిజననం.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారి స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి అమెరికాలో పాప జన్మించటం, , . హైదరాబాద్లో పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 63

నా జీవన యానంలో- రెండవభాగం- 63 -కె.వరలక్ష్మి 2016 నవంబర్ 8 రాత్రి 9 గంటల న్యూస్ లో హఠాత్తుగా ఒక ఎనౌన్స్ మెంటు విని జనం బిత్తరపోయారు. ఆ రాత్రి 12 నుంచీ 500, 1000 నోట్లు చెల్లవని, కేంద్రప్రభుత్వం నవంబరు 9, 10 తేదీలు బేంకులు బంద్ చేసేసింది. జనంలో కలకలం మొదలైంది. తిరుపతి నుంచి సాకం నాగరాజు గారు ఫోన్ చేసి పాతికమంది రచయితల కొత్తకథలతో ఒక సంకలనం తేబోతున్నామని, నన్నో కథ […]

Continue Reading
Posted On :

నీహార పథం – భాగం-5

నీహార పథం – భాగం-5 -డాక్టర్ కొండపల్లి నీహారిణి “నీహారపథం”లో ఇప్పటిదాకా : – కొండపల్లి నీహారిణి ఆత్మకథనాత్మక ఉపోద్ఘాతంలో ఆమె పుట్టిన ఊరు, కన్నవారి విషయాలు చెప్పారు. ఆ తర్వాత తొలి తొలి అడుగుల చిన్నారి లోకం అంటూ బాల్యస్మృతులను పంచుకున్నారు. ఇల్లు, బడి, గుడి ముచ్చట్లు చెప్పారు, స్కూల్లో జరిగే జాతీయ దినోత్సవాలతో ఎలా ప్రేరణ పొందారో వివరించారు. ఆ రోజుల్లో నాగుల చవితి, బతుకమ్మ వంటి పండుగలు ప్రకృతి పట్ల గౌరవాన్ని పెంచాయని […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 44

వ్యాధితో పోరాటం-44 –కనకదుర్గ సర్జరీ తర్వాత సర్జరీ రికవరీ రూంలో వుంటాననుకున్నాను. కానీ ఒక ఐదునిమిషాలు నాకు మెలుకువ వచ్చినప్పుడు చూస్తే అది పెద్దరూం నేనొక్కదాన్నే ఉన్నాను. ఐ.సి.యూలా ఉంది. మొదటి సర్జరీ అపుడు ఎలా పెట్టారో అలాగే చాలా ట్యూబ్స్ వున్నాయి. ఇంతలో డా.రొసాటో వచ్చారు. ” హల్లో డియర్! హౌ ఆర్ యూ? అంటూనే నా చెయ్యి పట్టుకుని పల్స్ చూస్తూ, ” ముక్కులోనుండి ట్యూబ్స్ ఎందుకు పెట్టారు?” “ఇది పోస్ట్ సర్జరీలో చేస్తాం….” […]

Continue Reading
Posted On :

నా కళ్ళతో అమెరికా -15 (డెత్ వేలి)

నా కళ్ళతో అమెరికా -15 (డెత్ వేలి) -డా||కె.గీత “నా కళ్లతో అమెరికా”- డా.కె.గీత చెప్తున్న ట్రావెలాగ్ సిరీస్. ఇందులో అమెరికాలోని కాలిఫోర్నియాతో ప్రారంభించి, అనేక ప్రాంతాల్ని గురించిన విశేషాలు ఉంటాయి. ఇవన్నీ అమెరికా చూడాలనుకున్న వారికి సులభమైన గైడ్లుగా ఉపయోగపడతాయి. *** డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు. ఆంధ్ర […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి- చిట్టారెడ్డి సూర్యకుమారి గారి నవల జీవిత చిత్రాలు (భాగం-6)

 చిన్నం సుజన శ్రీ , SS TELUGU AUDIO NAVALALU యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకురాలు మరియు వాయిస్ నేరేటర్‌ని. తెలుగు సాహిత్యంపై నాకు ఉన్న అపారమైన అభిరుచితో, నవలలను నా స్వరంలో వినిపిస్తూ పాఠకులకు వినూత్నమైన అనుభూతిని అందించడం నా ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం సుమారు 19,000 మంది సబ్‌స్క్రైబర్ల మద్దతుతో, నా ఛానల్ తెలుగు ఆడియో నవలలను ఇష్టపడే వారికి విశ్వసనీయ వేదికగా నిలుస్తోంది. తెలుగు నవలలు మరింత మందికి చేరవేసి, వినిపించి సాహిత్యాన్ని ప్రోత్సహించడం […]

Continue Reading
Posted On :

గీతామాధవీయం-62 (డా||కె.గీత టాక్ షో)

 గీతామాధవీయం-62 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-62) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) అక్టోబర్ 15, 2022 టాక్ షో-62 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-62 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు- 64 – అవధానుల విజయలక్ష్మి గారి “గుప్పెడు ఆకాశం”

 వినిపించేకథలు-64 గుప్పెడు ఆకాశం రచన : అవధానుల విజయలక్ష్మి గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. […]

Continue Reading
Posted On :

కథావాహిని-40 షాజహానా “దీవారే” కథ

 కథావాహిని-40 దీవారే రచన : షాజహానా గళం :కొప్పర్తి రాంబాబు ***** కొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-85 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-20

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-20 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** ఫ్రాన్స్ దేశం (రోజు-1) – సేక్రె కోర్ బసీలికా మొత్తానికి పదిన్నరకి పారిస్ రైల్వే స్టేషనులో దిగాం. మేం […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

స్వచ్ఛమైన నీరు

స్వచ్ఛమైన నీరు -కందేపి రాణి ప్రసాద్ పిల్ల ఏనుగు తల్లి వెనకగా నడుస్తూ వెళుతున్నది. తల్లి కాళ్ళ సందున నడుస్తూ తల్లిని ఇబ్బంది పెడుతున్నది. ఒక్కోసారి తన తొండమే కాళ్ళకు అడ్డంపడి పడిపోతున్నది. కొత్తగా నడక నేర్చుకునే పిల్లలు ఎలా అవస్థ పడతారో అలా అవస్థ పడుతున్నది. తల్లి ఏనుగు ప్రేమగా నడక నేర్పిస్తున్నది. ‘అమ్మా నీళ్ళు కావాలి’ అని పిల్ల ఏనుగు తల్లి కాలును పట్టుకుని అడిగింది. తల్లి చుట్టూ చూసింది దగ్గర్లో ఏవరు కనిపించలేదు. […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -46 – ఇంటి దొంగలు క్షేమదర్శి కథ

పౌరాణిక గాథలు -46 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఇంటి దొంగలు క్షేమదర్శి కథ క్షేమదర్శి మహారాజు చాలా మంచివాడు. ఆయన పరిపాలిస్తున్న రోజుల్లో ’కాలవృక్షీయుడు’ అనే పేరు గల ముని ఉండేవాడు. ఆయన దగ్గర భూత, భవిష్యత్తు, వర్తమానాల గురించి తెలిసిన ’కేశకి’ అనే పేరు గల కాకి ఉండేది. దానికి దొంగల్ని పట్టుకో గలిగిన శక్తి ఉంది. ఒక రోజు మహర్షి రాజుని కలిసి “మహారాజా! మీ మంచితనమే మీకు శత్రువయింది. మీ చుట్టూ ఉన్నవాళ్ళే […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-86

కనక నారాయణీయం -86 –పుట్టపర్తి నాగపద్మిని తిరుమల వీధుల్లో బంధువులంతా, తిరుమణి పొట్లాలూ, చెక్క బొమ్మలూ, ఇంకా ఏవేవో కొనుక్కుందామనుకుంటుంటే, కనకమ్మ అన్నది,’అది కాదమ్మా! ముందు పుష్కరిణిలో మునిగి, తరువాత వరాహ స్వామి దర్శనం, తరువాత స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చి, ఆ తరువాత కొనుక్కుంటే, ఇంక కొండ దిగొచ్చు ఒకేసారి! ఒక గంటలో వచ్చేస్తాం కదా!’ ఆ మాటా నిజమేననుకుని, అందరూ పుష్కరిణి వైపుకు కదిలారు. నాగకు ఇదంతా ఏదో అద్భుత ప్రపంచంలాగే ఉంది. పెద్ద పెద్ద కళ్ళేసుకుని […]

Continue Reading
Posted On :

చిత్రం-79

చిత్రం-79 -గణేశ్వరరావు  ‘చందమామ’ ప్రాచుర్యానికి కొకు పురాణ కథలు రామాయణ, మహాభారతాలు, దాసరి మాయాజాలం గొలుసు నవలలు ఎంతగా తోడ్పడ్డాయో , వాటికి బొమ్మలు అందించిన ‘చిత్ర’ రాఘవన్, ఎం టి వి ఆచార్య, శంకర్ తో పాటు వడ్డాది పాపయ్య కూడా అంతగానూ తోడ్పడ్డారు. విమర్శకులు వ.పా. ది ‘పట చిత్రకళ’ (Calender Art) అంటారు, అది సరి కాదు. వ.పా. ది రూపకళ!’ వడ్డాది పాపయ్య పుట్టుకతోటే అద్భుత శక్తి గల వ్యక్తి, ఐదేళ్లకే […]

Continue Reading
Posted On :

షార్ట్ ఫిల్మ్ ఏజంట్ -2026 వెనుక కథ (భాగం-3)

 ఏజంట్-2026 : అరగంట సినిమా వెనుక ఆరునెలల కథ! (భాగం-3) మరుసటి వారంలో గురువారం సాయంత్రం ఆఫీసుల తర్వాత ఏడుగంటలనించి పది గంటల వరకు జోత్స్న, గౌతం క్యారెక్టర్ లకి డబ్బింగ్ చెప్పడానికి పూర్వజ, ఆదిత్య వచ్చారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి డబ్బింగ్ సెషన్స్ పూర్తి చేసేసాను. శుక్రవారం సాయంత్రం ఆఫీసు కాగానే శశి వచ్చాడు. బయట సమ్మర్ లైట్ బాగా ఉండడం వల్ల తనొక్కడే ఉన్న డేలైట్ షాట్స్, కాస్త చీకటి పడ్డాక నైట్ […]

Continue Reading
Posted On :

Walking on the edge of a river poems- (Telugu original written by Dr.C.Bhavani Devi, English Translation by Swathi Sreepada)

Walking on the edge of a river English Translation – Swathi Sreepada Telugu original written by – Dr.C.Bhavani Devi Value Why earning, loosing entire life Only to get catering and Interior decorations? With vast palaces … pubs…raves How long to capture, And who is spreading the net? Can you remember what we had yesterday? Do […]

Continue Reading
Posted On :

Carnatic Compositions – The Essence and Embodiment-65

 Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-53 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 53 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) (Sameera comes to America to meet Udayini, her mother’s friend who runs “Sahaya,” an organisation that helps women. Sameera, who is four months pregnant, wants a divorce and explains the circumstances that led to […]

Continue Reading
Posted On :