వసంతవల్లరి – పాప (కె.వరలక్ష్మికథ)
ఆడియో కథలు పాప (కథ) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి సూర్యబింబం పశ్చిమాద్రి వెనక దిగడానికి సన్నద్ధమౌతోంది. ఆకాశం సింధూరపు రంగు పైట చెంగును ఆరబెట్టుకుంటోంది. తూర్పున అప్పుడే మొదటి చుక్క మెరవబోతోంది. మోకాలి మీద ముందుకి వంగి చితుకులు పొయ్యిలోకి ఎగదోసాడు బాలిగాడు. వెదురు గొట్టంతో బుగ్గలనిండా గాలి పూరించి పొయ్యిలోకి ఊదుతున్నాడు. తడిసిన చితుకులు రాజుకోడానికి ఎదురు తిరుగుతున్నాయి. తెల్లని పొగమాత్రం బాలిగాడి కళ్ళల్లో నిండిపోయి నీళ్ళు తెప్పిస్తోంది. ఊది ఊది అలిసిపోయి […]
Continue Reading


















































