జగదానందతరంగాలు-5(ఆడియో) ఇష్టపది
జగదానందతరంగాలు-5 ఇష్టపది -జగదీశ్ కొచ్చెర్లకోట ప్రతి మనిషికీ ఇష్టాలనేవి చాలా ఉంటాయి. అయితే వాటిలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకునేవి కొన్నే ఉంటాయి. ఇవీ నా ఇష్టపది…. మనం చిన్నప్పట్నుంచీ మంచి ఆర్టిస్టు. పలకాబలపాలు, పుస్తకం పెనసళ్లు, గోడా బొగ్గులు, బోర్డు సుద్దముక్కలు.. ఇలా అనేక స్థాయిల్లో మన చిత్రకళ వివిధరూపాల్లో దర్శనమిచ్చింది. అయిదుగురిలో నాలుగోవాణ్ణి. ఇంట్లో అందరికీ ఆహారం, ఆహార్యం చూసేటప్పటికి నాన్నగారి జీతం జయమాలిని డ్రెస్సులా చాలీచాలకుండా సరిపోయేది. అంచేత మధ్యతరగతి వాళ్లకి కళలు, కలలు వుండకూడదని, ఒకవేళ వున్నా […]
Continue Reading


















































