జ్ఞాపకాలసందడి -9
జ్ఞాపకాల సందడి-9 -డి.కామేశ్వరి నవ్యలో నా కథ ‘తానొకటితలచిన ‘ చదివి చాలామంది ఫోన్ చేసారు. ఎక్కువమంది సీనియర్ సిటిజన్స్ . మా ఇంటికథే అని మెచ్చుకున్నారు . సగం మంది యూత్ కథ చాలాబావుంది, మీ మొదటి కథా అని కొందరు, ఇంకేమన్నా వచ్చాయా, అని మరి కొందరు , పుస్తకాలువుంటే చెప్పండి అని కొందరు అడుగుతుంటే నాహిస్టరీ అంతా ఎంతకని చెప్పడం, అలాని చెప్పకపోతే అయ్యో ఇదే నా మొదటికథ అనేసుకుంటే ఎలా. ప్రలోభాన్ని […]
Continue Reading








































































