స్వర్ణపురి గ్రామస్థులు – 5 (అనువాదనవల) (మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా)
స్వర్ణపురి గ్రామస్థులు – 5 – మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా అనువాదం – స్వాతి శ్రీపాద మరో రోజు, ఉత్సాహం హిమపాతంలా వెల్లువెత్తింది స్వర్ణపురిలో. స్వర్ణపురి కొండల నుండి, ఇళ్ల నుండి స్త్రీలు పరుగులు తీశారు. పిల్లలు కొంత దూరం పరిగెత్తి, ఆయాసంతో ఆగి, కళ్లు పెద్దవి చేసుకుని చూశారు. రామహరి ముసలి తల్లి అతి కష్టం మీద బయటకు వచ్చి ఎప్పటిలాగే, అక్కడున్న ప్రతి ఒక్కరి చేతులను, పెదాలను […]
Continue Reading












