ఉరి తీయబడ్డ అక్షరాలు (కవిత)
ఉరి తీయబడ్డ అక్షరాలు –శిలాలోలిత చెంచా గిరీలు నడుస్తున్న కాలమిది సరిహద్దుల మీద నరుకుతున్న కాళ్లు గుండె ఒక్కటే మనుషులొక్కటే మానవత్వం ఒక్కటే అనే విశ్వ మానవ ప్రేమికులు రచన ద్రష్టలు అందరూ అందరూ కలగలవలనే కాంక్షా తీరులు(హితులు) సంకుచిత హృదయాలతో భూమి నుంచి చీల్చుతున్న గండ్రగొడ్డల ధ్వనులు అరమరికలు లేని స్వేచ్ఛ ధోరణలతో ప్రపంచ కవుల తీరొక్కటే అని ఎలుగెత్తుతుంటే కీర్తిలు, భుజకీర్తుల కాలమైపోయింది కొంత _____(?) కొంత నష్టం ఎంపిక లోపాలు లోపాయి కారీతనాలు […]
Continue Reading
























































