వసంతవల్లరి – తోడు (కె.వరలక్ష్మి కథ)

ఆడియో కథలు  తోడు (కథ) (ఆడియో) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి Please follow and like us:అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు Continue Reading

నువ్వు లేని ఇల్లు (కవిత)

నువ్వు లేని ఇల్లు -డా|| కె.గీత నువ్వు లేని ఇల్లు సాయంత్రానికే డీలా పడిపోయింది రోజూ ఆఫీసు నుంచి నువ్వెప్పుడొస్తావా గరాజు ఎప్పుడు తెరుచుకుంటుందా అని రిక్కించుకుని ఉండే చెవులు కళ్లని ఓదార్చే పనిలో పడ్డాయి పగలంతా ఏదో హడావిడిగా గడిచిపోయినా Continue Reading

Posted On :

జగదానందతరంగాలు-1(ఆడియో) ఎంత బెంగనిపిస్తుంది?

https://www.youtube.com/watch?v=oBtGD-dbmfk జగదానందతరంగాలు-1 ఎంత బెంగనిపిస్తుంది? -జగదీశ్ కొచ్చెర్లకోట   ఎంత బెంగనిపిస్తుంది? నీగది రేపట్నుంచి నీదికాదు.  అక్కడికి తాతగారి సామాన్లవీ వచ్చి చేరతాయి.  ప్రయాణం ఖరారైన తరవాత నీపుస్తకాల గూడొకసారి తెరుస్తావు.  వ్యాపకానికి కాదు. జ్ఞాపకాలకోసం!  లెక్కల పుస్తకం తెరిస్తే లెక్కలేనన్ని Continue Reading

కంప్యూటర్ భాషగా తెలుగు-5

ఆన్ లైన్ – తెలుగు విస్తరణ -డా||కె.గీత తెలుగుభాష  కంప్యూటర్ల మీద వాడుకలోకి వచ్చిన 90’వ దశకం పూర్వార్థం నుండి ఇప్పుడు 2020వ దశకం ప్రారంభం వరకూ తెలుగు ప్రస్థానంలో విప్లవాత్మకమైన మార్పు యూనికోడ్ వచ్చిన తర్వాతే జరిగింది. తెలుగుకి సంబంధించి Continue Reading

Posted On :

మా కథ -దొమితిలా జీవితం

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం పులకాయోలో నా బాల్యం నేను సైగ్లో-20లో 1937 మే 7న పుట్టాను. నాకు మూడేళ్ళప్పుడు మా కుటుంబం పులకాయోకు వచ్చేసింది. అప్పట్నించి నాకు ఇరవై ఏళ్లిచ్చేవరకు నేను Continue Reading

Posted On :

వసంతవల్లరి > శివంగి (కథ) (ఆడియో)

ఆడియో కథలు  శివంగి (కథ) (ఆడియో) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి “శివంగి కష్టాన్ని దుర్వ్యసనాలతో నోటికి అందకుండా నష్టపరుస్తున్న శివంగి భర్త, తిండి గింజలు కాజేయడమే కాకుండా, రాత్రంతా నిద్రలేకుండా చిరాకు పెడుతున్న ఎలుక ఇద్దరూ ఆమె నిస్సహాయతను Continue Reading

కొత్త అడుగులు – 6 (రాజేశ్వరి)

కొత్త అడుగులు – 6 ఒంటరి నక్షత్రం – రాజేశ్వరి  -శిలాలోలిత సిరిసిల్ల రాజేశ్వరి కవిత్వంలో అందర్నీ ఆకర్షించింది. సిరిసిల్ల ఊరిపేరే ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. చేతులు పనిచేయని ఈమె కాలి బొటనివేలుతో కవిత్వం రాస్తోంది. అది తెలిసిన సుద్దాల అశోక్ Continue Reading

Posted On :

ప్రమద – మేరీ ఒలివర్  

ప్రమద మేరీ ఒలివర్  –సి.వి.సురేష్  ఇటీవల, అనగా జనవరి 17, 2019 ఒక అద్బుత ఆంగ్ల రచయత్రి మేరీ ఒలివర్  ఫ్లోరిడా లో మరణించింది. ఆమె ప్రకృతి ప్రేమికురాలు. ఆమె గురించి, ఇవాళ  ‘నెచ్చెలి’ అంతర్జాల పత్రికకు అందచేస్తున్నాను. “ నా Continue Reading

Posted On :

పునాది రాళ్ళు-8

పునాది రాళ్లు -8 -డా|| గోగు శ్యామల  కుదురుపాక   రాజవ్వ కథ కుల పితృ భూస్వామ్య వంటి వివిధ అధికారాలను ఏక  కాలంలో ఎదురిస్తూ పోరాడిన ఆ  స్త్రీలది కుదురుపాక గ్రామo .  వారు  అనుభవించిన వేదనలకు,  గాయాలకు మరియూ Continue Reading

Posted On :

ఉనికి పాట – అరటిపడవలొచ్చాయ్ పదండ్రోయ్! కలిప్సో మహారాజు : హ్యారీ బెలఫాంటే

ఉనికి పాట అరటిపడవలొచ్చాయ్ పదండ్రోయ్! కలిప్సో మహారాజు : హ్యారీ బెలఫాంటే – చంద్రలత            పంతొమ్మిదివందల యాభైదశకం ఆరంభం.ఒక ఉత్తేజ సంగీతకెరటం అమెరికన్ యువసంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూపింది.ఉక్కిరిబిక్కిరి చేసింది.           అదే సమయాన, ఆ స్వరానికి సమాంతరంగా, చెప్పాపెట్టకుండా, ఊహాతీతంగా,సముద్రగర్భం నుండి ఉవ్వెత్తున Continue Reading

Posted On :

సంపాదకీయం- ఫిబ్రవరి, 2020

“నెచ్చెలి”మాట  “విలువైనదేది?” -డా|| కె.గీత    ఈ ప్రపంచంలోకెల్లా అన్నిటికన్నా విలువైనదేది? కొత్తగా కొనుక్కున్న రవ్వల నెక్లెసు..  మాంఛి బిజీ సెంటర్లో మూడంతస్తుల బంగాళా..   ఎన్నాళ్లుగానో కలలుగన్న లగ్జరీ కారు..  కాకుండా మరో మాట చెప్పండి- అయినా విలువైనదేదంటే ఠకీమని  చెప్పెయ్యడానికి Continue Reading

Posted On :

తిరిగి చేరిన నమ్మకం (బాల నెచ్చెలి-తాయిలం)

తిరిగి చేరిన నమ్మకం  -అనసూయ కన్నెగంటి      ఆహారం వెదుక్కుంటూ  హడావిడిగా అటూ ఇటూ ఎగురుతున్న పిచ్చుకకు ఒక చోట చెట్టుకు వ్రేలాడ  తీసిన ధాన్యపు కంకుల గెల కనిపించింది. అప్పటికి చాలా రోజుల నుండి సరిపడా ఆహారం ఎంత వెదికినా Continue Reading

Posted On :

అపురూప (పద్మా కుమారి కథలు)

కన్నీటి కెరటాల కొన్నెత్తుటి పతాకాలు (పద్మకుమారి రాసిన “అపురూప” కథల సంపుటానికి ఎన్. వేణుగోపాల్ రాసిన ముందుమాట-) -ఎన్ వేణుగోపాల్ చిరకాల స్నేహితురాలు పద్మ రాసిన ఈ అపురూపమైన కథల సంపుటం ‘అపురూప’ ఒక్క ఊపున చదవడం కష్టం. కనీసం నావరకు Continue Reading

Posted On :

#మీటూ (కథలు)-2

#మీటూ -2 సంపాదకురాలు: కుప్పిలి పద్మ పుస్తక పరిచయం: సి.బి.రావు స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ రకాల హింసల గురించి, Me Too ఉద్యమ పుట్టుక, అందులో, కాలక్రమేణా వచ్చిన మార్పుల గురించిన పరిశీలన మొదలగు విషయాలతో, సంపాదకురాలి ముందుమాటతో ఈ పుస్తకం Continue Reading

Posted On :

చోముని డప్పు

చోముని డప్పు కన్నడ మూలం : శివరామ కారంత తెలుగు అనువాదం: శర్వాణి. -వసుధారాణి నేలదీ నీటిదీ ఏనాటి బంధమో కాని ,అదే వానచుక్క ,అదే మట్టి వాసన వేల ఏళ్లుగా ఉండివుంటుంది .కొన్ని రచనలు ,కొంత మంది రచయితలు కూడా Continue Reading

Posted On :

వెనుతిరగని వెన్నెల(భాగం-8)

వెనుతిరగని వెన్నెల(భాగం-8) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) వెనుతిరగని వెన్నెల(భాగం-8) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ Continue Reading

Posted On :

తపస్సు (కవిత)

 తపస్సు -వసుధారాణి  ఒక తపస్సులా గమనించు తూనీగల రెక్కల చప్పుడు కూడా వినిపిస్తుంది. కొండ యుగయుగాల కథలు చెపుతుంది. జలపాతం చిలిపితనం నేర్పిస్తుంది. నది ఆగిపోని జీవనగమనం చూపిస్తుంది. ఆకాశం ఉన్నదేమిటో,లేనిదేమిటో ఒక్క క్షణంలో మార్చేస్తుంది. ముని అవ్వటం అంటే ఇదేనేమో Continue Reading

Posted On :

యదార్థ గాథలు-కష్టాలని అధిగమించిన వాసంతి

యదార్థ గాథలు కష్టాలని అధిగమించిన వాసంతి -దామరాజు నాగలక్ష్మి  అమాయకురాలు, తండ్రిచాటు బిడ్డ వాసంతి పెళ్ళి ఘనంగా చేశారు.   వాసంతి ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాసయ్యింది. తండ్రి రాఘవయ్యతో నాన్నానేను డిగ్రీ చదువుతాను. మా స్నేహితులందరూ చదువుతున్నారు. నాకు తోడుగా వుంటారు Continue Reading

‘శక్తివంతమైన ఆలోచనా తరంగం..’ S/O. అమ్మ’ కథాంతరంగం!

కథా మధురం   ‘శక్తివంతమైన ఆలోచనా తరంగం..’ S/O. అమ్మ’   కథాంతరంగం! -ఆర్.దమయంతి అమ్మ అంటే దైవమని, ప్రేమకి ప్రతిరూపమనీ, త్యాగమయి, రాగమయి అనీ అదనీ ఇదనీ అమ్మని ఇంతగా ప్రగల్భాల అభివర్ణనలు సాగినా,  ఈ బిడ్డ ఫలానా అని అధికారికంగా Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -7

జ్ఞాపకాల సందడి-7 -డి.కామేశ్వరి  ఒకసారి  ఎప్పుడో ఏదోసభలో  ఎవరో నవలకి, కథకి  తేడా ఏమిటి? “పేజీలసంఖ్య-  అనద్దు, స్వరూప భేదం గురించి చెప్పండి” అని తెలివైన ప్రశ్న  వేశారు. కాస్త ఆలోచించి ఇలా అన్నాను:- “నవల జీవితం అనుకుంటే, కథ అందులో Continue Reading

Posted On :

రమణీయం: సఖులతో సరదాగా -4

రమణీయం సఖులతో సరదాగా -4 -సి.రమణ  నాకు చిన్ననాటినుండి వున్న అలవాటు ఏమిటంటే, ఏ వాహనం లో కూర్చుని ప్రాయాణిస్తున్నా, కిటికీ లోంచి, వెనక్కు పరుగెడుతున్నట్లు కనిపించే చెట్లను చూడటం. అలసిపోయేవరకు అలా చూడటం, ఎంతో అనందాన్నిచ్చేది. ఇప్పుడు కూడా,  అలా Continue Reading

Posted On :

కనక నారాయణీయం-5

కనక నారాయణీయం-5 -పుట్టపర్తి నాగపద్మిని ఆమె : ఎవరు నాయనా  నువ్వు? బాల: మునిసిపల్ పాఠశాల తెలుగు పండితులు పుట్టపర్తి తిరుమల శ్రీనివాసాచార్యులవారి కుమారుణ్ణి. అమె: శ్రీవైష్ణవులన్నమాట!! నీ పేరు? బాల: పుట్టపర్తి తిరుమల నారాయణాచార్యులు. ఆమె : నాట్యం నచ్చిందా? Continue Reading

అనుసృజన-నిర్మల-1

అనుసృజన నిర్మల (భాగం-1) –ఆర్. శాంతసుందరి  (హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -) వకీలు ఉదయభాను Continue Reading

Posted On :

యాత్రాగీతం(కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-2)-8

యాత్రాగీతం(మెక్సికో)-8 కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-2 -డా||కె.గీత భాగం-10 మర్నాడు  ఉదయం మేం తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్ వగైరా చూడడానికి టూరు  బుక్ చేసుకున్నాం. ఈ ఫుల్ డే టూరులో సెనోట్ అంటే నీళ్లలో స్నానం తప్పనిసరికాబట్టి Continue Reading

Posted On :

రోడ్డు రోలరు (హాస్య కథ)

రోడ్డు రోలరు – టి.వి.ఎస్.రామానుజ రావు ఇంట్లో మా ఆవిడ లేదు. వాళ్ళ చెల్లెల్ని చూసోస్తానని పొద్దున్నే ఉప్పల్ వెళ్ళింది. ఏదో అన్నం, కాస్తంత పప్పు వుడ కేసుకుని భోజనం కానిచ్చాను. కాసేపు నడుం వాల్చి లేచేసరికి, సాయంత్రం నాలుగయ్యింది. కాస్త Continue Reading

కథాకాహళి> గీతాంజలి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ. కె. శ్రీదేవి గీతాంజలి కథలు ”As with class system, gender differences are socially constructed though usually presented as natural. There is a distinction to be Continue Reading

Posted On :

వారు వీరయితే !(క‌థ‌)

వారు వీరయితే  -వాత్సల్యా రావు “అబ్బా, నీలూ, రోజూ పొద్దున్నే పిల్లల మీద విసుక్కోకపోతే మెల్లిగా చెప్పలేవా?”, విసుగ్గా అరిచి దుప్పటీ పైకిలాక్కుని  పడుకున్నాడు ఆనంద్.ఆ అరుపు అప్పుడే మూడో కూత పెట్టిన కుక్కర్ శబ్దం తో కలిసిపోవడంతో ఆరోజుకి పెద్ద Continue Reading

Posted On :

క’వన’ కోకిలలు- ఎమిలీ డికిన్ సన్

క’వన’ కోకిలలు – 8 :   కొమ్మ చాటు కోకిల ఎమిలీ డికిన్ సన్     – నాగరాజు రామస్వామి ఏభై ఆరేళ్ల జీవిత కాలంలో 1800 లకు పైగా ఆణిముత్యాల లాంటి  కవితలు రాసి, కేవలం ఏడింటిని మాత్రమే ప్రచురించుకున్న 19 Continue Reading

నారీ “మణులు”- ఆనందీబాయి జోషి

నారీ”మణులు” ఆనందీబాయి జోషి –కిరణ్ ప్రభ  ఆనందీ గోపాల్ జోషి లేదా ఆనందీబాయి జోషి (మార్చి 31, 1865 – ఫిబ్రవరి 26, 1887) పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (కాదంబిని గంగూలీ కూడా అదే సంవత్సరం Continue Reading

Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 8

నా జీవన యానంలో- రెండవభాగం- 8 -కె.వరలక్ష్మి  గ్రంథాలయంలో పుస్తకాలన్నీ పాతవైపోయాయి. కొత్త పుస్తకాలేవీ రావడం లేవు. అమ్మాయిలంతా కొత్తనవలల కోసం అడుగుతున్నారట. అందుకని శివాజీగారు పుస్తకాలు చదివే అందర్నీ కొంతకొంత వేసుకోమని, ఆడబ్బుతో కొత్త పుస్తకాలు కొనుక్కొచ్చేరు. వాటిని విడిగా Continue Reading

Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి-అన్నింటిలోనూ పెద్ద-2

 ఇట్లు మీ వసుధారాణి.   అన్నింటిలోనూ పెద్ద -2 -వసుధారాణి  నాకప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయేమో మా పెద్దక్కయ్యా వాళ్ళింటికి నిర్మల్ వెళ్ళాను.చిన్నపిల్లవి కాదంటూ బోలెడు విషయాలు చెప్పింది.ఉదయాన్నే ఇంట్లో హాల్లోని సోఫాలు,నిర్మల్ బొమ్మలు,నిర్మల్ పెయింటింగ్స్ తుడవటంతో నా దినచర్య మొదలు. తర్వాత Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-8

షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు  మనం మారాల్సిందే మా లక్ష్మి చెప్పిన విషయం విని నిజంగా ఆశ్చర్యపోయాను . ఏంటి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు వుండగా రెండు లక్షలు పెట్టి ఒక మగ పిల్లడ్ని కొనుక్కుని పెంచుకుంటున్నారా ! Continue Reading

Posted On :

విషాద నిషాదము-2

విషాద నిషాదము ద్వితీయ భాగము – స్వర సంగమము -జోగారావు అది 1938 వ సంవత్సరము. మైహర్ పట్టణములో ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ గారి ఇంటి ముందు వరండాలో కూర్చున్న పద్దెనిమిదేళ్ళ నవ యువకుడు లోపల వినిపిస్తున్న శిష్యుల సంగీత సాధనను Continue Reading

Posted On :

జానకి జలధితరంగం-4

  జానకి జలధితరంగం-4 -జానకి చామర్తి సత్యభామ మగువలు నేర్వని విద్య గలదే ముద్దారనేర్పించగన్ , యుద్ధవిద్య మాత్రం తక్కువా..ఆనాడే నిరూపించేసింది సత్య. ఆత్మాభిమానం , పట్టుదల , అనురాగం , చిటికెడు అతిశయం , గోరంత గర్వం (supiriority) , Continue Reading

Posted On :

చిత్రం-8

చిత్రం-8 -గణేశ్వరరావు  అమెరికాలో తరచూ చిత్రకళా ప్రదర్శనలు జరుగుతుంటాయి. అలాటి ఒక ప్రదర్శనకు నిర్వాహకులు పెట్టిన పేరు: ‘మాయా జీవుల చిత్ర ప్రదర్శన’. దీనిలో పాల్గొన్న లిబ్బీ స్మిత్ వికలాంగురాలు. ఆమెను ఒక విలేకరి ‘ఇదే మీ ఆఖరి చిత్రం అవుతుంది Continue Reading

Posted On :