ఓ కవిత విందాం! “మా అమ్మ ఆదిశక్తి “
https://youtu.be/ioPbAte6Q38 మా అమ్మ ఆదిశక్తి -ఆదూరి హైమావతి నేను పుట్టినరోజున… ‘రెండోసారీ ఆడపిల్లే పుట్టిందీ?’ అంటూ బామ్మ దీర్ఘం తీసిందిట. అక్షరాభ్యాసం రోజున […]
Continue Reading
https://youtu.be/ioPbAte6Q38 మా అమ్మ ఆదిశక్తి -ఆదూరి హైమావతి నేను పుట్టినరోజున… ‘రెండోసారీ ఆడపిల్లే పుట్టిందీ?’ అంటూ బామ్మ దీర్ఘం తీసిందిట. అక్షరాభ్యాసం రోజున […]
Continue Reading
శ్రీరాగాలు-4 ‘జీవనవాహిని’ – అనూరాధ నాదెళ్ల “సీతా!సీతా!” అన్న పిలుపులో అంతవరకూ క్షణమొక యుగంలా ఎదురుచూసిన నిరీక్షణ తాలూకు ఆరాటం ఉంది. అంతకు మించి ఆనందం పొంగులెత్తుతున్న ఉద్వేగం ఉంది. కొత్తగా పెళ్లై కాపురానికెళ్ళిన ఉష ఉత్తరం కోసం నాలుగు రోజులుగా ఎదురు చూస్తున్న ఆ జంట, వాళ్ళతోపాటు శాంతమ్మగారు భౌతికావసరాలు తీర్చుకుందుకు మినహా వాకిటి గుమ్మాల్ని వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా ఈ నాలుగు పగళ్ళూ వాళ్లకి అక్కడే గడిచాయి. రాత్రిళ్ళు నిద్రరానితనం, తెల్లవారి ఆ బడలిక […]
Continue Reading
గీతామాధవీయం-13 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-13) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) నవంబర్ 07, 2021 టాక్ షో-13 లో *దీపావళి – స్పెషల్ స్టోరీ *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-13 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 […]
Continue Reading
ఆడియో కథలు “ఇల్లేరమ్మ కతలు”-20 చంటన్నయ్య-శతదినోత్సవ వేడుక రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/19pfkOqOIdE అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం […]
Continue Reading
వెనుతిరగని వెన్నెల(భాగం-38) -డా|| కె.గీత (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/8c4iwlKkumc వెనుతిరగని వెన్నెల(భాగం-38) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు […]
Continue Reading
మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 3 -చెంగల్వల కామేశ్వరి ముందుగా చింతపూర్ణి( ఛిన్నమస్తక) శక్తి పీఠం గురించి చెప్పాక మిగతా విషయాలు శక్తి పీఠాల వెనుక ఉన్న పురాణం ఏమిటంటే సతీదేవి శరీరాన్ని భుజం పై వేసుకుని పరమశివుడు తీవ్ర దుఃఖంతో ప్రళయతాండవం చేసినప్పుడు ఆ అమ్మవారి శరీరభాగాలు ఏభయి ఒక్క ప్రదేశాలలో పడ్డాయి ఆ ప్రదేశాలన్నీ కాలగతిలో శక్తి పీఠాలుగా పూజలు అందుకుంటున్నాయి. ఈ చింత్ పూర్ణి అమ్మవారు ఛిన్నాభిన్నమయిన మెదడు భాగం పడటం […]
Continue Reading
బుజ్జి దూడ భయం -కందేపి రాణి ప్రసాద్ ఒక ఊరిని ఆనుకుని ఉన్న అడవిలో ఆవులు, గేదెలు నివాసం ఉండేవి. అందులో ఒక ఆవు నెల క్రితమే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దూడ తెల్లగా అక్కడక్కడా గోధుమ వర్ణపు మచ్చలతో అందంగా ఉన్నది. పెద్ద పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా ప్రపంచాన్ని చూస్తుంటుంది. అదేమిటి, ఇదేమిటి అంటూ అన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. తల్లి కూడా దానికి అన్నీ విడమరిచి చెపుతుంది. గోవులన్నీ […]
Continue Reading
లోలోపలి రాజ్యం నడుపుతున్నదెవరు? పుస్త‘కాలమ్’ – 11 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ) -ఎన్.వేణుగోపాల్ లోలోపలి రాజ్యం నడుపుతున్నదెవరు? (దేశంలో కార్పొరేట్ల అక్రమాల గురించి జర్నలిస్టు మిత్రుడు జోసీ జోసెఫ్ Josy Joseph రాసిన ది ఫీస్ట్ ఆఫ్ వల్చర్స్ – The Feast of Vultures – చదవగానే నాలుగు సంవత్సరాల కింద (డిసెంబర్ 6, 2016) ఫేస్ బుక్ లో ఒక చిన్న పరిచయం రాశాను. ఆయన రెండో […]
Continue Reading
పృథ – ఒక అన్వేషణ – ఒక పరిశీలన (రేణుకా అయోల దీర్ఘకవిత) – రత్నాల బాలకృష్ణ పృథ – ఒక అన్వేషణ “క్వెష్ట్ ఫర్ వుమెన్ ఐడెంటిటీ”. మహిళగా నాటి కుంతి పాత్ర ద్వారా ఈనాటి మహిళ యొక్క వ్యక్తిత్వ అంతర్గత సంఘర్షణే పృథ. భైరప్ప నవల ‘పర్వ’ ద్వారా ఉత్తేజితురాలైన రేణుక గారు ఆనేక సంకెళ్ళ మధ్య బందీగా మారిన, నాటి నుండి నేటి వరకు అనేక సంఘర్షణల అంతరంగ మథనాన్ని ఎదుర్కొంటున్న మహిళ […]
Continue Reading
షేక్స్పియర్ ను తెలుసుకుందాం (కాళ్లకూరి శేషమ్మగారి పుస్తకం పై సమీక్ష ) -అనురాధ నాదెళ్ల పదకొండవ అధ్యాయంలో… నాలుగు సుఖాంతాలైన నాటకాలను, నాలుగు విషాదాంతాలైన నాటకాలను పరిచయం చేసి వాటి ప్రత్యేకతలను వివరిస్తూ చక్కని విశ్లేషణలను అందించారు శేషమ్మగారు. వీటిని గురించి ఈ సమీక్షలో చెప్పటం న్యాయం కాదు. పాఠకులు స్వయంగా చదివి ఆనందించాల్సిందే. నాటకాలలోని అద్భుత సంభాషణలను కూడా ఈ అధ్యాయంలో చూడవచ్చు. పన్నెండో అధ్యాయంలో … ఆసక్తికరమైన అంశం ఉంది. షేక్స్పియర్ నాటకాలు […]
Continue Reading
కొమర్రాజు అచ్చమాంబ -ఎన్.ఇన్నయ్య తెలుగు స్త్రీలలో పేరొందిన బండారు అచ్చమాంబ తొలుత వుండగా – ఉత్తరోత్తరా పదిమందికి తెలిసిన కొమర్రాజు అచ్చమాంబ పేరొందిన కొమర్రాజు లక్ష్మణరావు కుమార్తె. స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనుభవం పొందిన అచ్చమాంబ క్రమేణా కమ్యూనిస్టుగా మారింది. తెలుగు ప్రాంతంలో మొదట హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ పార్లమెంట్ సభ్యుడుగా తెలుగు ప్రాంతం నుండి ఎన్నిక కాగా, ఆయన తరువాత అచ్చమాంబ ఆ స్థానానికి వచ్చింది. అచ్చమాంబ డాక్టరు వృత్తి చేసుకుంటూ, బెజవాడలో (విజయవాడగా మారకముందు) ప్రసూది వైద్యశాల […]
Continue Reading
చరిత్రలో వారణాసి పట్టణం – 3 -బొల్లోజు బాబా కాశీ ఆలయాల విధ్వంసాలు– పునర్నిర్మాణాలు 1194CEలో మహమ్మద్ఘోరి సేనాని కుతుబుద్దిన్ ఐబెక్కాశిని ఆక్రమించుకొని గాహాదవాల వంశానికి చెందిన జయచంద్రుని శిరచ్ఛేధనం గావించి, అక్కడిబౌద్ధ, హిందూ, ఆలయాలను ధ్వంసం చేసాడు. అలా గాహాదవాల వంశం ఘోరమైన పరాజయంతో సమసిపోయింది. కాశి హిందూ పుణ్యక్షేత్రంగా క్రమక్రమంగా విస్తరిస్తున్నప్పటికీ సారనాథ్ కూడా ప్రముఖ బౌద్ధక్షేత్రంగా సమాంతరంగా చాలా కాలం మనుగడ సాగించింది. కుతుబుద్దిన్ ఐబెక్కాశినిలు కాశిని, సారనాథ్ ని నేలమట్టం చేసాక, […]
Continue Reading
శ్రీరాగాలు-3 ‘నేనొస్తున్నాను’ – పి. సత్యవతి నది అవతలి వొడ్డుకి ప్రయాణమౌతూ అద్దంలో చూసుకుంటే నా మొహం నాకే ఎంతో ముద్దొచ్చింది. ఉత్సాహంతో ఉరకలు వేసే వయసు. సమస్త జీవనకాంక్షలతో ఎగిసిపడే మనసు. ప్రపంచమంతా నాదేనన్న ధీమాతో, వెలుగు దారాలతో రంగు రంగుల పూలు కుట్టిన మూడు సంచులని భుజాన వేసుకుని, నా పాటనేస్తాన్ని నా పెదాల పై ఎప్పుడూ ఉండేలా ఒప్పించుకుని, ఈ ఒడ్డున నిలబడి, తూర్పు దిక్కు నుంచి పాకి వస్తున్న సూర్యుణ్ణి విప్పారిన […]
Continue Reading
అనుసృజన మీరా పదావళి (తరువాయి గీతాలు) అనువాదం: ఆర్.శాంతసుందరి 11. రాధా ప్యారీ దే డారో నా బంసీ మోరీయే బంసీ మే మేరో ప్రాణ్ బసత్ హైవో బంసీ హో గయీ చోరీ(రాధా , నా బంగారూ! నా మురళిని ఇచ్చెయ్యవా?నా ప్రాణాలన్నీ ఈ మురళిలోనే ఉన్నాయిదాన్నే ఎవరో దొంగిలించారు)కాహే సే గాఊం కాహే సే బజాఊంకాహే సే లాఊం గైయా ఘేరీ(ఇక నేను దేన్ని వాయిస్తూ పాడను?అసలు దేన్ని వాయించను?మురళి లేనిదే గోవుల్ని కూడగట్టుకుని […]
Continue Reading
జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-1 -కల్లూరి భాస్కరం చూపితివట నీ నోటను బాపురే పదునాల్గు భువనభాండమ్ముల నా రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యత గాంచెన్ *** లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం జీకటి కవ్వల నెవ్వండే కాకృతి వెలుగు నతని నే సేవింతున్ *** డేవిడ్ రైక్(David Reich)రాసిన WHO WE ARE AND HOW WE GOT HERE అనే […]
Continue Reading
అక్షరం -మన్నెం శారద అవసరం అలాంటిది ….అర్జెంట్ గా రాయాలి. మరి ….కాగితం. కలం తెచ్చుకున్నానుఏసీ వేసుకుని కాగితంమ్మీద కలం పెట్టేనా ….ఒక్క అక్షరమూ పడదే … అదిలించి బెదిరించినా … అట్టే సోకులు పడకు … అంటూ ఎకసక్కేమాడిఎగిరెగిరి పడ్డాయి … తెల్లబోయి వాటి ఆట చూద్దునా ……..ఓయమ్మో ….. అక్షరాలు ……తక్కువేమీ కాదు కొన్ని అక్షరాలు …కుదురుగా కుదమట్టంగా …!(అ, ఇ, ఉ, ఋ, ఎ,ఐ, ఒ etc ) మరికొన్ని….పక్కనే చేరి సాష్టాంగ పడి కాళ్ళు పట్టుకుని లాగేకుటిల […]
Continue Reading
ఒక్కొక్క పువ్వేసి-13 స్వాతంత్ర సంరాంగణ – ఉదాదేవి -జూపాక సుభద్ర వీరాంగణ ఉదాదేవి ఝాన్సీరాణిలాగా చరిత్ర పుస్తకాల్లో, ప్రచారం లో విస్తృతి చేయబడిన పేరుకాదు. భారత చరిత్ర పుస్తకాలకు తెలియని పేరు చరిత్రలకు వినబడని పేరు. బ్రిటిష్ సైన్యాలతో పోరాడకున్నా, ప్రాణ త్యాగం చేయకున్నా ఝాన్సీరాణి యుద్ధం చేసినట్లు అమరత్వం పొందినట్లు, వీరనారి గా చరిత్ర పుస్తకాల నిండా ప్రచారం. కానీ దళిత మహిళలు వివిధ కాలాల్లో, వివిధ రూపాల్లో, అన్ని సందర్భాల్లో దశల్లో, పోరటాల్లో, తిరుగుబాటుల్లో […]
Continue Reading
చిత్రం-38 -గణేశ్వరరావు కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ’ కాదేదీ కవితకు అనర్హం అని శ్రీ శ్రీ అంటే, ‘రాయి, సీసా, గాడిద, చెప్పులు’ మీద కూడా కవితలను ఇస్మాయిల్ వినిపిస్తే, ‘ ఏం కథ మట్టుకు వెనకబడిందా?’ అంటూ వాటి మీద రావి. శాస్త్రి కథలు రాసి పారేశారు. ‘కథలు ఇలా ఉండాలి’ అనీ ఒకరంటే ‘కథలు ఇలా కూడా రాయొచ్చు’ అని మరొకరంటారు.ఎవరి జీవితాలు వారివి, ఎవరి అనుభవాలు వారివి అన్నట్లు కళలు కూడా ఏదో […]
Continue Reading
జ్ఞాపకాల సందడి-37 -డి.కామేశ్వరి కావమ్మ కబుర్లు -8 మా అమ్మమ్మ (రెండవ భాగం) అపుడు బంధువుల మధ్య సహాయ సహకారాలు, అభిమానాలు, ఆప్యాయతలు కాదనలేని అవసరాలుండేవి. కనుక పిల్లలను పంపడానికి వాళ్ళు ఆలోచించేవారు కాదు. ఇంట్లో పెట్టుకోడానికి వీళ్ళు అభ్యంతరం చెప్పే వాళ్ళు కాదు. ఆ రోజుల్లో మా నాన్న గారికి తరచుగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండడంతో బదిలీ అయి వెళ్లే ఊర్లలో చదువులు, స్కూల్స్ సరిగాలేక అమ్మమ్మగారింట్లో అక్కను, […]
Continue Reading
క ‘వన’ కోకిలలు – 13 : కశ్మీరీ కవయిత్రులు – నాగరాజు రామస్వామి కశ్మీర్ సాహిత్య భావుకతకు, కవిత్వ రచనకు మూల స్వరూపాన్ని కల్పించిన తొలితరం కవయిత్రులో ముఖ్యులు లాల్ దేడ్, హబా ఖటూన్, రూపా భవాని, ఆర్నిమాల్ ముఖ్యులు. 14వ శతాబ్దపు మార్మిక కవయిత్రిలాల్ దేడ్. హబా ఖటూన్ 16వ శతాబ్దానికి, రూపా భవాని 17వ శతాబ్దానికి, ఆర్నిమాల్ 18వ శతాబ్దానికి చెందిన తొలి కవయిత్రులు. కశ్మీరీ కవితా స్రవంతి రెండు పాయలుగా ప్రవహించింది. లాల్ […]
Continue Reading
కాళరాత్రి-12 ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్” అనువాదం : వెనిగళ్ళ కోమల ఒక వారం గడిచాక క్యాంపు మధ్యలో నల్లని ఉరికంబం ఉండటం చూశాం. అప్పుడే పని నుండి తిరిగి వచ్చాం. హాజరు పట్టీ చాలాసేపు పట్టింది ఆ రోజు. ఆ తరువాతే సూపు యిస్తారు మాకు. ఆర్డర్లు రోజూ కంటే కఠినంగా వినిపించాయి. లెగరాల్ టెస్ట్ ‘టోపీలు తీయండి’ అని అరిచాడు. పదివేల టోపీలు పైకి లేచాయి. టోపీలు కిందకి’ అన్నాడు. టోపీలు తల […]
Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 21 -కె.వరలక్ష్మి 1991 లో నేను రాసి ఆంధ్రజ్యోతికి పంపిన ‘అడవి పిలిచింది’ నవల అందినట్టు ఉత్తరం వచ్చింది. కాని, ఎడిటర్ మారడంతో ఆ నవలను ప్రచురించనూ లేదు. తిప్పిపంపనూ లేదు. దాని రఫ్ కాపీ కూడా నా దగ్గర లేకపోవడంతో ఆ నవల కోసం వెచ్చించిన ఎంతో టైమ్ వేస్ట్ అయిపోయినట్లైంది.. 1993 మార్చి 8న హైదరాబాద్ నుంచి చిలకలూరి పేట వస్తున్న బస్సుని 24మంది జనంతో బాటు పెట్రోలు […]
Continue Reading
నడక దారిలో-20 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు […]
Continue Reading
వ్యాధితో పోరాటం-7 –కనకదుర్గ మోరా ఇంజెక్షన్ తీసుకొచ్చింది. “హే స్వీటీ, వాట్ హ్యాపెన్డ్? కమాన్, ఇట్స్ ఓకే డియర్!” ఇంజెక్షన్ పక్కన పెట్టి నా తల నిమురుతూ వుండిపోయింది. “మోరా కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యాంటి యాంగ్జయిటీ మెడిసన్ ప్లీజ్! ఈ రోజు తీసుకోలేదు ఒక్కసారి కూడా.” “ఓకే హనీ నో ప్రాబ్లెం. ఫస్ట్ టేక్ యువర్ పెయిన్ ఇంజెక్షన్. దెన్ ఐ విల్ గెట్ యువర్ అదర్ మెడిసన్.” అని ఇంజెక్షన్ ఇచ్చి. […]
Continue Reading
మెరుపులు-కొరతలు యం.రమేష్ కుమార్ కథ “కిటికీ బయట” – డా.కే.వి.రమణరావు మనకు ఏదైనా తీవ్రమైన సమస్య వస్తే మన అంతరంగమంతా కల్లోలమైనప్పుడు ఒక్కోసారి బాధంతా మనకే ఉన్నట్టుగా, బయటి ప్రపంచం నింపాదిగా ఏ సమస్యా లేకుండానే నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది, నిసృహ కూడా కలుగుతుంది. కానీ బయట కూడా ప్రతివాళ్లూ ఏదోవొక సమస్యను మోస్తూనే ఉంటారు అని చెప్పే కథ ఇది. కథనం పెద్దగానే వున్నా కథ చిన్నది, ఇలా ఉంటుంది. కథ ఉత్తమ పురుషలో చెప్పబడింది, కథ […]
Continue Reading
వినిపించేకథలు-20 పులిపాలు రచన: శ్రీ పోట్లూరు సుబ్రహ్మణ్యం గారి కథ గళం: వెంపటి కామేశ్వర రావు ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో […]
Continue Reading
గీతామాధవీయం-12 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-12) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) అక్టోబరు 24, 2021 టాక్ షో-11 లో *హాలోవీన్ – స్పెషల్ స్టోరీ *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-12 & ఇవేక్యుయేషన్ (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 […]
Continue Reading
ఆడియో కథలు “ఇల్లేరమ్మ కతలు”-19 జల్లుల్లో జల్సాలు రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/3p49fT6FIFQ అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం […]
Continue Reading
వెనుతిరగని వెన్నెల(భాగం-37) -డా|| కె.గీత (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/Y7cDzFzrSws వెనుతిరగని వెన్నెల(భాగం-37) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]
Continue Reading
మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 2 -చెంగల్వల కామేశ్వరి మేము దర్శించుకున్న శ్రీమాతారాణి వైష్ణోదేవి ఆలయ చరిత్ర భైరవ్ నాథ్ గుడికి సంబంధించిన వివరాలు చెప్పి మా రెండోరోజు యాత్ర గురించి చెప్తాను. జమ్మూలోని పర్వత సానువులలో ఉన్న అమ్మవారి ఆరాధన ఎప్పుడు మొదలైందనేది ఇదమిత్థంగా చెప్పలేం. కానీ పిండీలు అని పిలవబడే మూర్తులు మూడు కొన్ని లక్షల సంవత్సరాలుగా అక్కడ ఉన్నాయని భూగోళ శాస్త్రజ్ఞులు తెలియ జేస్తున్నారు. త్రికూట పర్వతంగా ఋగ్వేదంలో చెప్పబడిన పర్వతసమూహం […]
Continue Reading
సింహ పరిపాలన -కందేపి రాణి ప్రసాద్ అడవికి రాజైన సింహం రోజు ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు అడవి అంత సంచారం చేస్తుంది. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటుంది. ఒకసారి అన్ని జంతువులను పిలిచి సమావేశం నిర్వహిస్తుంది. ఆ సమయంలో ఎవరికి ఎదురైనా సమస్యలు వారిని చెప్పమంటుంది. వాటికీ పరిష్కరాలు చెబుతుంది. ఇలా సింహరాజు తన రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నది. ఇలాగే ఒకరోజు అడవి సంచారం చేస్తున్న సమయంలో […]
Continue Reading
కన్నీటి వరదలో తడిసిన అక్షరాలు పుస్త‘కాలమ్’ – 10 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ) -ఎన్.వేణుగోపాల్ కన్నీటి వరదలో తడిసిన అక్షరాలు పురిపండా అప్పలస్వామి గారు అనువదించి సంకలనం చేసిన ఆరు సంపుటాల ‘విశ్వకథావీథి’ మొదటి సంపుటంలో బహుశా దాదాపు యాబై ఏళ్ల కింద మొదటిసారి ఫ్రెంచి రచయిత మపాసా కథ ‘సమాధి నుండి’ చదివాను. దానికి కాస్త ముందో వెనుకో వట్టికోట ఆళ్వారుస్వామిగారి దేశోద్ధారక గ్రంథమండలి పుస్తకాలలో రచయితల పరిచయం […]
Continue Reading
షేక్స్పియర్ ను తెలుసుకుందాం (కాళ్లకూరి శేషమ్మగారి పుస్తకం పై సమీక్ష ) -అనురాధ నాదెళ్ల ఆరవ అధ్యాయంలో, మానవ జీవన విధానానికి స్ఫూర్తిదాతగా షేక్స్పియర్ ను చెపుతారు రచయిత్రి. ఆయన రచనల్లో దేశప్రేమ, జాతీయతా భావాలు పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకి దేశ బహిష్కరణకు గురైన రాజు తిరిగి దేశానికి చేరినపుడు అక్కడి మట్టిని ముద్దాడుతాడు. చదివే వారిలో కూడా అప్రయత్నంగా దేశం పట్ల అనిర్వచనీయమైన భక్తిభావం కలుగుతుంది. షేక్స్పియర్ దృష్టిలో కాలానికున్న విలువ మరి దేనికీ […]
Continue Reading
చరిత్రలో వారణాసి పట్టణం – 2 -బొల్లోజు బాబా 3. కాశీనగరప్రాచీనత కాశీకి ఉత్తరంవైపున ఉన్న వారణనదీ తీరం పై ఉన్న రాజ్ఘాట్వద్ద జరిపిన పురావస్తు తవ్వకాలు కాశీ ప్రాచీనతను తెలియచేసాయి. ఈ తవ్వకాలలో BCE తొమ్మిదో శతాబ్దానికి చెందిన కోటగోడలు, కుండ పెంకులు, ఇతర వస్తువులు లభించాయి. అవి ముక్తేశ్వర భట్టారక అని పేరుకల ఆరవ శతాబ్దానికి చెందిన ఒక ముద్ర లభించింది. ఇది బహుశా కాశిలోని అవిముక్తేశ్వర ఆలయ ప్రధాన అర్చకుని ముద్ర/సీల్ కావచ్చును. […]
Continue Reading
(పరిపూర్ణ కథల్లో స్త్రీ పాత్రలు : ఒక పరిశీలన) అసమానత నుంచి సాధికారత దిశగా -ఎ. కె. ప్రభాకర్ నంబూరి పరిపూర్ణ – ఈ పేరు తలుచుకోగానే నాకు నిండైన ఒక స్త్రీ మూర్తి కళ్ళ ముందు సాక్షాత్కారమౌతుంది. అనేకమైన ఒడిదుడుకుల నధిగమించి జీవిత శిఖరాల నధిరోహించిన ధీశాలిని దర్శనమిస్తుంది. నటిగా, గాయనిగా రంగస్థల – సినిమా కళారంగాల్లోకి బాల్యంలోనే ప్రవేశించినప్పటికీ స్త్రీల సమస్యలపై రేడియో ప్రసంగ కర్తగా, వ్యాసకర్తగా యుక్త వయస్సులోనే నిర్దిష్ట భావజాలంతో, తనదైన […]
Continue Reading
మెరుపులు-కొరతలు మెర్సీ మార్గరెట్ కథ “వర్షం సాక్షిగా” – డా.కే.వి.రమణరావు ఒక క్రిస్టియన్ యువకుడు మరణించాక అతనికి చేయాల్సిన ఉత్తరక్రియల్లో అదే మతంలో రెండు విశ్వాసాలను అనుసరించే రెండు వర్గాలు విభేదించడం గురించి చెప్పడం ఈ కథ ఉద్దేశం. కథాంశం చాలా స్థూలంగా ఇది. కథ చెప్తున్న మనిషి గ్రేసి. ముందురోజు సాయంకాలం నుంచి మరుసటిరోజు సాయంకాలం వరకు జరిగిన సంఘటనలను కాలనుక్రమంలో వరుసగా గ్రేసి వర్ణించడమే కథ. కథా కాలమంతా సన్నగా వర్షం పడుతూనే ఉంటుంది. […]
Continue Reading
ప్రముఖ రచయిత్రి చంద్రలత గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత (చంద్రలతగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) చంద్రలత రచయిత్రి, అధ్యాపకురాలు. ప్రస్తుత నివాసం నెల్లూరు. 1997 లో వీరి “రేగడి విత్తులు” నవలకు తానా వారి బహుమతి లభించింది. వర్థని (1996), దృశ్యాదృశ్యం (2003) ఇతర నవలలు. నేనూ నాన్ననవుతా (1996), ఇదం శరీరం (2004), వివర్ణం (2007) కథా సంపుటాలు. “ప్రభవ” అనే చిన్న […]
Continue Reading
బోధనా వృత్తి నుండి భారతదేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి వరకు..!! “ద్రౌపది ముర్ము” -డా. సిహెచ్.సుశీల భారతదేశ రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవి, భారత దేశ ప్రథమ పౌరుడు “రాష్ట్రపతి”. రాష్ట్రపతి ఏ రాజకీయ పార్టీకి అనుగుణంగా ఉండకుండా, కేవలం దేశ ప్రజల ప్రయోజనాల కోసమే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు లో ప్రవేశ పెట్టే అంశాలను అనేక కోణాల్లో విస్తృతంగా ఆలోచించాలి. ఆచితూచి వ్యవహరించాలి. దేశ భవితవ్యం క్షేమం గా ఉండేందుకు అవసరమైతే న్యాయ నిపుణుల […]
Continue Reading
కంపానియన్ (తృతీయ ప్రత్యేక సంచిక కథ) –మణి వడ్లమాని సుందరంగారు నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ అడుగుల్లో తొందర, ఆత్రుత కనిపిస్తున్నాయి. చమటతో తడిసిపోతున్నారు. బస్సులో ఎలా కూర్చున్నారో తెలియదు. మొహమంతా ఆందోళన… ఆ మాట అతని నోట విన్నప్పటి నుంచి మనసంతా విషాదం… అది సహజమే కదా! లేదు… లేదు అది అనాథ అవడానికి వీలులేదు. ఏదో చెయ్యాలి. ఎలా… అదే తెలియటం లేదు. గంట ప్రయాణంలో24గంటల ఆలోచనలు చేసారు. బస్సు దిగి ఇంటికి వచ్చేసరికి చాలా […]
Continue Reading
కాళరాత్రి-11 ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్” అనువాదం : వెనిగళ్ళ కోమల అది ఒక ఆదివారపు ఉదయం. మా కమాండోకి ఆ రోజు పనిలేదు. కాని ఇడెక్ మమ్మల్ని పనిచేయమని డిపోకి పంపాడు. ఫ్రెనెక్‌తో వీళ్ళతో ఏమి చేయిస్తావో నీ యిష్టం, పని చేయించకపోతే, నా సంగతి నీకు తెలుసుగా అంటూ వెళ్ళిపోయాడు. మాకేమి చేయాలో తోచక వేర్‌హవుస్‌లో అటూ ఇటూ తిరుగుతున్నాం ఎక్కడైనా ఎవరైనా మరచి పోయిన రొట్టెముక్క అయినా దొరుకుతుందేమొ అనే భ్రమలో. […]
Continue Reading
చిత్రలిపి -మన్నెం శారద ఆ ఇల్లు తరతరాల తాతలనాటి వైభవం రెండు వీధుల నాక్రమించుకుని వీధంతా విశాలం గా పరచుకుని పరచుకుని నెమరువేస్తున్న మృగరాజులా మారుతున్న తరాలను మత్తుగా చూస్తుండేది . కానీ ఇప్పుడా ఇల్లు పూర్తిగా శిధిలం ! పసుపు కొమ్ము వీరి విరిచినట్లు ఐదడుగుల ఆరంగుళాల అమ్మ మ్మ ముదురురంగు జరీ నేత చీరల్లో అడ్డిగా ,.కంటె ఆభరణాలతో మా చిరు సైన్యం ఆకళ్ళు తీరుస్తూ అటూ ఇటూ తిరుగుతుంటే ఆ ఇంటిలో వెలసిన […]
Continue Reading
అనుసృజన మీరా పదావళి అనువాదం: ఆర్.శాంతసుందరి భక్తి అనే మాటకి ఆరాధన, విశ్వాసం, అంకిత భావం లాంటి అనేక అర్థాలు ఉన్నాయి. భారతీయ భాషల్లోని సాహిత్యంలో భక్తి విభిన్న రూపాల్లో వ్యక్తమయింది. హిందీ సాహిత్యంలో భక్తి సాహిత్యం 1375 నుంచి 1700 వరకు అని నిర్ణయించడమైంది. ఈ నాలుగు శతాబ్దాలలోనే తులసీదాస్, సూరదాస్, మీరాబాయి, కబీర్ వంటి కవులు తమ కావ్యాలనీ , కవితలనీ, పదాలనీ రాశారు. తులసీదాస్ ది దాస్యభక్తి (తులసీదాస్ రచించిన ‘రామ్ చరిత్ […]
Continue Reading
క’వన’ కోకిలలు – 12 : సమకాలీన సాహిత్య ప్రస్థానంలో భారతీయ ఆంగ్ల కవయిత్రులు – నాగరాజు రామస్వామి For women, poetry is not a luxury. It is a vital necessity of our existence. – Audre Lorde, Black American Poetess. సాహిత్యాకాశం లో కవిత్వం నిండు జాబిలి. అన్ని ప్రక్రియల్లోకి మేలిమి. కవిత్వ రచనలో, […]
Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 20 -కె.వరలక్ష్మి అక్టోబర్ 20 ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ లోని గద్వాల్ మొదలుకుని జమ్మూ కాశ్మీర్,హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీఘర్, హర్యానా, ఢిల్లీ, నేపాల్, టిబెట్ మొదలైన ప్రాంతమంతా తీవ్రమైన భూకంపం సంభవించింది. ఒక్క ఉత్తర్ ప్రదేశ్ లోనే 500 మంది మరణించారు. సరిగ్గా నెల తర్వాత నవంబర్ 20న ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాల్లో గొప్ప తుఫాన్ సంభవించి పంటలూ, ప్రాణాలూ నష్టమయ్యాయి. తుఫాన్ కి ఓషన్ స్కై షిప్ […]
Continue Reading
నడక దారిలో-19 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను. స్వాతి పత్రికలో మేనబావ శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి అభిమాని గా దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు […]
Continue Reading
వ్యాధితో పోరాటం-6 –కనకదుర్గ “హాయ్ డియర్! ఐ హావ్ టు టేక్ వైటల్ సైన్స్,” అనే పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. కొత్త టెక్నిషియన్ వచ్చింది. రాత్రి పదకొండు దాటుతుంది. మళ్ళీ నర్సులు, టెక్స్ మార్తారు. కానీ మోరా 7 గంటల నుండి పొద్దున 7 వరకు రెండు షిఫ్ట్స్ కలిపి చేస్తున్నానని చెప్పింది. బ్లడ్ ప్రెషర్, టెంపరేచర్, పల్స్, అన్నీ చెక్ చేసి నోట్ చేసుకుని వెళ్ళిపోయింది టెక్. ఇంటి నుండి ఫోన్ వచ్చింది. […]
Continue Reading
ఆడియో కథలు “ఇల్లేరమ్మ కతలు”-18 ఇడ్లీపిండికి పరీక్షలు రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/W8PK_9pbiH4 అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం […]
Continue Reading
గీతామాధవీయం-11 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-11) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) అక్టోబరు 24, 2021 టాక్ షో-11 లో *బ్రెస్ట్ కేన్సర్ ఎవేర్నెస్- స్పెషల్ స్టోరీ *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-11 *సంగీతం: “అంతా భ్రాంతియేనా” పాటకు స్వరాలు (శివరంజని రాగం) SivaRanjaniRagam Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during […]
Continue Reading
https://youtu.be/B4Wi4RACXYw వినిపించేకథలు-19 ఎంత వారలైనా… రచన: శ్రీమతి ఉంగుటూరి శ్రీలక్ష్మి గారి కథ గళం: వెంపటి కామేశ్వర రావు ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama […]
Continue Reading
శ్రీరాగాలు-2 ‘కలబాష్’ – శ్రీసుధ మోదుగు ఇక్కడికి వచ్చాక మనసు ప్రశాంతంగా ఉంది. కొండవాలు మధ్యలో పెద్దగా ఎవరూ లేని చోటు వెతికి మరీ ఇల్లు కట్టుకున్నా. పెద్ద కష్టం కాలేదు. కావల్సినవన్నీ సులభంగానే దొరికాయి. నా యింటి పైన కలబాష్ చెట్టు కొమ్మ నీడ పడేది. పొద్దున్నే చల్లటి గాలి మేల్కొలుపుతో సూర్యుడికి పోటీగా లేచి వెళ్ళేదాన్ని. నా ఇంటికి పక్కన ఒక మూలగా పెద్ద అపార్ట్‌మెంట్‌లో ఐదో అంతస్తు కిటికీ కనిపించేది. నేను వచ్చిన […]
Continue Reading
మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 1 -చెంగల్వల కామేశ్వరి మా నేపాల్ టూర్ తర్వాత రెండున్నరేళ్ల తర్వాత కరోనా ప్రభావం తగ్గిందన్న భరోసా వచ్చాక “శ్రీ వైష్ణుమాత యాత్ర తో శ్రీకారం చుట్టాను. ఇలా మార్చిలో ఎనౌన్స్ చేసానోలేదో అలా అలా రెస్పాన్స్ వచ్చేసింది. మాతో నేపాల్ వచ్చిన మా ఇష్టసఖి రాజ్యశ్రీ పొత్తూరి, ప్రియసఖి ఉమాకల్వకోట, అభిమాన సఖి వాణి వాళ్ల ఫ్రెండ్స్ కి బంధువులకు చెప్పడం వారంతా […]
Continue Reading
సాహసయాత్ర- నేపాల్ -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము అద్భుతమైన, సాహసవంతమైన నేపాల్ యాత్రా విశేషాలు. ఆద్యంతము ఆహ్లాదకరమైన ప్రకృతి, గగుర్పాటు కలిగించే ప్రయాణాలు, మనసోల్లాసము కలిగించే చక్కటి హిమబిందువులతో కూడిన పిల్లగాలులు. అన్నీ కలిసి మనలను ఎక్కడకో మరో లోకానికో, సుందర సుదూర తీరాలకు గొంపోవుచున్న అనుభూతులు.” ఇదిగో నవలోకం వెలసే మనకోసం”యన్నట్లు సాగింది. మార్చి 23 న హైద్రాబాద్ లో బయలుదేరి ఫ్లైట్ లో బెంగళూరు చేరుకున్నాము. అరగంట తరవాత బెంగుళూరు నుండి మరొక ఫ్లైట్ లో గోరఖ్‌పూర్ […]
Continue Reading
పట్నం వద్దు – ప్రకృతి ముద్దు -కందేపి రాణి ప్రసాద్ ఒక అడవిలో ఆవుల మంద ప్రశాంతంగా జీవిస్తోంది. పచ్చని ప్రకృతి మధ్య అంతా అన్యోన్యంగా బతుకుతున్నా యి. తాజాగా మొలిచిన గడ్డిని మేస్తూ ఆరోగ్యంగా జీవిస్తున్నా యి.. పెద్దలు దూడలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తినాలో నేర్పిస్తాయి. అడవిలోని అన్ని రకాల జంతువులను, అత్త, మామ, పిన్ని, బాబాయి, అన్న, అక్క అంటూ ప్రేమగా పలకరించుకుంటాయి. ఒకసారి పట్నంలోని చుట్టాలు వాళ్ళు వాళ్ళింటికి రమ్మని పిలిచారు. […]
Continue Reading
చరిత్రలో వారణాసి పట్టణం – 1 -బొల్లోజు బాబా కాశి నేల ఎంతో మంది ఆథ్యాత్మిక వేత్తలను ఆకర్షించింది. బుద్ధుడు, మహావీరుడు, శంకరాచార్యుడు ఇక్కడకు వచ్చి తమవచనాలను బోధించారు. కాశిలో సంస్కృతం నేర్చుకోవటానికి ఎంతో మంది యువకులు దేశం నలుమూలల నుండి వచ్చేవారు. తాను రాసిన పద్యాలలో దోషాలున్నాయని పండితులు పరిహసించటంతో పట్టుదలతో ఇల్లు విడిచి కాశీవెళ్ళి సంస్కృతం నేర్చుకొని వచ్చినట్లు తన ఆత్మకథలో చెల్లపిళ్ళ వెంకటశాస్త్రి చెప్పుకొన్నారు. ఏనుగుల వీరాస్వామి రచించిన కాశీయాత్ర చరిత్ర తెలుగులో […]
Continue Reading
సహజ పరిమళాల స్పర్శవేది (ఎంవీ రామిరెడ్డిగారి కథలు “స్పర్శవేది” పుస్తక సమీక్ష ) – స్వర్ణ శైలజ సాధారణంగా ఏదైనా పుస్తకం చేతిలోకి తీసుకుని పేజీలు తిప్పుతుంటే అక్షరాల వెంట కళ్ళు పరుగులు తీస్తాయి.పేజీలు పేజీలు ముందుకు సాగిపోతాయి. అది సాధారణంగా జరిగే విషయం. అయితే కొన్ని అక్షరాలు మాత్రం అందమైన ఏదో సూత్రంతో కట్టుబడి మనసును కూడా తమతో కలుపుకుని ముందుకు నడిపిస్తాయి. కలకాలం గుర్తుండిపోయేలా చేస్తాయి.అలాంటి మంచి కథల సమాహారం ఎమ్వీ రామిరెడ్డి గారి […]
Continue Reading
షేక్స్పియర్ ను తెలుసుకుందాం (కాళ్లకూరి శేషమ్మగారి పుస్తకం పై సమీక్ష ) -అనురాధ నాదెళ్ల తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నవల, విమర్శ, సాహిత్య వ్యాసాలు, పిల్లల కథలు, ఆత్మ కథలు, జీవిత చరిత్రలు, అనువాదాలు ఇలా ఎన్నో చదువుతుంటాం. ఇటీవల చదివిన “షేక్స్పియర్నుతెలుసుకుందాం” పుస్తకం ఒక విలక్షణమైన పుస్తకం అని చెప్పాలి. ఈ పుస్తకం గురించి మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. అనగనగా ఒక అమ్మాయి. చిన్నప్పుడే తండ్రి పుస్తకాలు చదివే అలవాటు […]
Continue Reading
విశ్వసనీయ ఊహ – సంభవనీయ కల్పన పుస్త‘కాలమ్’ – 9 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ) -ఎన్.వేణుగోపాల్ విశ్వసనీయ ఊహ – సంభవనీయ కల్పన ఆయన పేరు వినడమూ, ఆయన వేసిన దేవతల బొమ్మలు కొన్ని బంధువుల, మిత్రుల ఇళ్లలో చూడడమూ, ఆయన గురించి రెండో మూడో వ్యాసాలు చదవడమూ మినహా రాజా రవివర్మ గురించి నాకేమీ తెలియదు. ఐదున్నర దశాబ్దాల జ్ఞాపకాలు తవ్వి, మా ఇంట్లో నా అయిదారేళ్ల వయసులో […]
Continue Reading
జ్ఞాపకాల సందడి-36 -డి.కామేశ్వరి కావమ్మ కబుర్లు -5 వారాలబ్బాయి (మొదటి భాగం) వారం అంటే పల్లెల నించి చదువుకోడానికి వచ్చే బీద అబ్బాయిలు కలిగిన వారింట ‘వారంలో ఒక రోజు మీ ఇంట భోజనం పెట్టండి’ అని అడిగి, ‘ఫలానా రోజు మీ ఇంటికి వస్తాను’ అని చెప్పడం అన్న మాట. అలా బ్రాహ్మణ ఇళ్లల్లో ఏడు రోజులు వారం కుదుర్చుకుని ఆ ఇంటి అరుగు మీద పడుకుని, నూతి […]
Continue Reading
చిత్రం-37 -గణేశ్వరరావు 19 వ శతాబ్దానికి చెందిన జేమ్స్ మెక్నీల్ విజ్లర్ వేసిన ఈ సమస్యాత్మక తైలవర్ణ (నలుపు-బూడిద రంగు) చిత్రం ‘చిత్రకారుడి తల్లి’ మోనాలిసా లాంటి చిత్రాల్లా ప్రపంచ ప్రసిద్ధి గాంచిoది.. సీదా సాదాగా కనిపిస్తున్న ఈ చిత్రం విలువ 700 కోట్ల రూపాయలు. అమెరికా అధ్యక్షుడు ఈ చిత్రం చూడడం కోసం ప్రత్యేకంగా ఒక ప్రదర్శనకు వెళ్ళాడు, అమెరికా ప్రభుత్వం దీన్ని సంస్కృతి సంపద గా భావించి ఒక […]
Continue Reading
(ప్రముఖ కవి, చిత్రకారుడు, రచయిత శీలా వీర్రాజు గారు జూన్ 1న మృతి చెందిన సందర్భంగా వారికి నివాళి.) సాహితీ బంధువు మన ” శీలావీ” -డా. సిహెచ్.సుశీల నెచ్చెలి వెబ్ మాగజైన్ లో ప్రతి నెలా ప్రముఖ రచయిత్రి, కవయిత్రి శ్రీమతి శీలా సుభద్రాదేవి “నడక దారిలో…” అంటూ జీవితంలో చిన్ననాటి నుంచి తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులను సహనంగా సరళంగా దిద్దుకొంటూ, బాధలను కన్నీళ్లను సాహితీ సుమాలుగా మార్చుకుంటూ, చదువు పట్ల తనకు గల ఆసక్తిని […]
Continue Reading
ప్రముఖ రచయిత్రి & కథావిశ్లేషకులు ఆర్.దమయంతి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత (ఆర్.దమయంతిగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ఆర్.దమయంతి పలు వార మాస పక్ష దిన పత్రికలలో సబ్ ఎడిటర్ గా పని చేసిన అనుభవం వుంది. వంద పైని కథలు, అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. సమీక్షలు, సినిమా రివ్యూలు, ఇంటర్వ్యూలు చేయడం అంటే తెగని మక్కువ. ఘాటైన […]
Continue Reading
జ్ఞాపకాల సందడి-35 -డి.కామేశ్వరి కావమ్మ కబుర్లు -4 ఆ రోజుల్లో కరెంట్ ఉండేది కాదు అన్ని ఊళ్ళల్లో. .పెద్ద పట్టణాల్లో తప్ప. కిరసనాయిలు, దీపం లాంతరు పెట్టుకుని పిల్లలు అందరూ చుట్టూ కూర్చుని చదువుకునే వారం. అందుకే ఎక్కువగా ఉదయం పూట ఎక్కువ చదువుకునే వారం . ఆరు గంటలకల్లా లేపేసేవారు. కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి ఏడు నించి తొమ్మిది వరకు చదువుకుని, చద్దన్నాలు తినేసి స్కూలూకి వెళ్లి, […]
Continue Reading
ఒక్కొక్క పువ్వేసి-12 రొమ్ములు కోసి పన్ను కట్టిన ప్రాణ త్యాగి – నాంగేళి -జూపాక సుభద్ర కేరళ రాష్ట్ర దక్షిణ ప్రాంతంలో బహుజన కులాల మహిళలు తమ చాతిమీద చిన్న గుడ్డ పేల్క వేసుకుంటే పన్ను కట్టాల్సిందే. కేరళ బహుజన కులాల మహిళలు రొమ్ము పన్ను మీద, రొమ్ము పన్నుల్లో కూడా వున్న వివక్షల మీద 17 వ శతాబ్దం నుంచి పోరాడు తున్నారని చరిత్రలు చెపుతున్నాయి. కేరళ బహుజన కులాల మహిళలు తమ చాతి మీద […]
Continue Reading
చిత్రలిపి ఇప్పుడయితేనేమి…. -మన్నెం శారద భూమి గుండ్రమో..లేక పలకలోరేపు మరో శాస్త్రకారుడుద్భవించి….ఇంకెలానో ఉందన్న వింతలేదు నేను మాత్రం బయలు దేరిన చోటికే వచ్చి చేరాను వయసురాని మనసుకి ఒకటే ఆశ! నీలాల నింగి వంగి ఆకుపచ్చని నేలని స్పృశించిన చోటుని ఆర్తిగా తాకాలని…ఆకాశపూలని తెంచి నా సంచినింపుకోవాలనితారలని నా గుమ్మానికి తోరణంగా కట్టినీలాన్ని వలువగా చేసి నా మేనికి చుట్టుకోవాలని…. తిరిగి తిరిగి అలసిసొలసివున్నచోటకే తిరిగి వచ్చి చేరాను ఇప్పుడయితేనేమి ….అవును ఇప్పుడయితేనేమి??? నా సంచిలో మిగిలేవున్నాయి… నిన్నటి కొన్ని జ్ఞాపకాలురేపోమాపో వికసించబోయే కొన్నితియ్యని రేపటి […]
Continue Reading
అనుసృజన యుద్ధం సోకని మూడడుగుల నేల (కవిత) మూలం : రిషభదేవ్ శర్మ అనువాదం: ఆర్.శాంతసుందరి (రిషబ్ దేవ్ శర్మ కవి, విమర్శకులు, స్నేహశీలి. హైదరాబాద్ లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ సంస్థ నుంచి ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసారు. చిల్లర భవానీదేవి, పెద్దింటి అశోక్ కుమార్, సలీం లాంటి ఎందఱో తెలుగు రచయితల హిందీ అనువాదాలకు విశ్లేశానాత్మకమైన ఉపోద్ఘాతాలు రాసారు. ఇటీవల రాసిన ఈ కవిత వారి కవిత్వానుభావానికి ఒక మచ్చు […]
Continue Reading
కాళరాత్రి-10 ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్” అనువాదం : వెనిగళ్ళ కోమల ఒక వేర్‌హవుస్ ముందు ఆపారు మమ్మల్ని. ఒక జర్మన్ ఉద్యోగి వచ్చి కలిశాడు మమ్మల్ని. మా పట్ల శ్రద్ధ చూపలేదు. పని కష్టమయింది కాదు. నేలమీద కూర్చొని బోల్టులూ, బల్బులూ, ఇతర చిన్న కరెంటు సామాను వేరు చేయటం. ఆపని ప్రాముఖ్యత గురించి కపో లెక్చరిచ్చాడు. బద్ధకస్తులకు శిక్ష పడుతుందన్నాడు. జర్మన్ ఉద్యోగి ముందు కపో అట్లా మాట్లాడాలి గనుక అలా అంటున్నాడన్నారు […]
Continue Reading
క’వన’ కోకిలలు – 11 : స్కాటిష్ ఆధునిక కవి రాబర్ట్ క్రాఫోర్డ్ (Robert Crawford) – నాగరాజు రామస్వామి రాబర్ట్ క్రాఫోర్డ్ రచయిత, అధునిక కవి, సాహిత్య విమర్శకుడు, జాతీయవాది. ప్రస్తుతం సేంట్ ఆండ్రూస్ (St Andrews) యూనివర్సిటీ ప్రొఫెసర్. 1959 లో బెల్షిల్ (Bellshill) లో జన్మించాడు. బెల్షిల్ స్కాట్లాండ్ లోని నార్త్ లంకాషైర్ కౌంటీ లోని ఒక పట్టణం. గ్లాస్కో ఎడింబరో నగరాలకు సమీపంలో ఉంటుంది. సంగీత సాహిత్యాల నిలయం. ఆలుస్ క్రాఫోర్డ్ […]
Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 19 -కె.వరలక్ష్మి 1991లో పెద్ద కొడుకింట్లో జరిగిన అవమానం తట్టుకోలేక మా అమ్మ బట్టలన్నీ సర్దుకుని జనవరిలో హైదరాబాద్ నుంచి జగ్గంపేట వచ్చేసింది.స్కూల్ నడుస్తున్న తన ఇంట్లోనే ఉంటానంది. నేను మా కొత్త ఇంటికి తీసుకు వెళ్లాలని చాలా ప్రయత్నించాను. ఎంత చెప్పినా వినలేదు. అల్లుడు (మోహన్) చేసే గందరగోళాలు అంటే భయం. నాతో పాటు రిక్షాలో తీసుకువెళ్తే పొద్దుపోయేవేళకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేది. […]
Continue Reading
నడక దారిలో-18 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను. స్వాతి పత్రికలో మేనబావ శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి అభిమాని గా దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు […]
Continue Reading
వ్యాధితో పోరాటం-5 –కనకదుర్గ ఆయన ఈ రాత్రికి అమెరికా వెళ్తున్నందుకేమో పేషంట్స్ ఎవ్వరూ లేరు. కొన్ని చేయాల్సిన పనులు చేసుకోవడానికి వచ్చినట్టున్నారు. “అయిపోయాడు ఈ రోజు ఆ పిఏ. పాపం అతని పేరు చెప్పకుండా వుండాల్సింది.” అన్నాను. అయిదు నిమిషాల్లో వచ్చారు డాక్టర్ గారు. వచ్చి తన సీట్లో కూర్చున్నారు. “బ్లడ్ వర్క్ లో పాన్ క్రియాటైటిస్ అని వచ్చింది. డా. రమేష్, నేను నిన్న అదే అనుకున్నాము.” “అంటే సీరియస్ ప్రాబ్లమా? ఇపుడు ఏం చేయాలి?” […]
Continue Reading
మెరుపులు-కొరతలు డా.మనోహర్ కోటకొండ కథ “దేవకీ పరమానందం” – డా.కే.వి.రమణరావు పేదరికంలో ఉండి, చదువు మీద శ్రద్ధ ఉన్న ఒక కుర్రాడు అలాంటి ఇతర పేద, దిగువ మధ్యతరగతికి చెందిన వ్యక్తుల సహాయంతో చదువుకుని డాక్టరై స్వంతవూర్లో ప్రాక్టీసు పెట్టి సేవ చెయ్యడం ఈ కథ సారాంశం. కథాంశం పాతదే. ఇంచుమించుగా ఇలాంటి కథతో సినిమాలు కూడా వచ్చాయి. కథాంశం పాతదే అయినా చెప్పిన పద్ధతి, చూపించిన కొన్ని తాత్విక […]
Continue Reading
వెనుతిరగని వెన్నెల(భాగం-36) -డా|| కె.గీత (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/W9niWVDHNs8 వెనుతిరగని వెన్నెల(భాగం-36) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]
Continue Readingకొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారం – 2022 పోటీలకు కవితాసంపుటాలకు ఆహ్వానం! -ఎడిటర్ ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్, కవిసమ్మేళనం సాహిత్యవేదిక వ్యవస్థాపకులు కొత్తపల్లి నరేంద్రబాబు స్మారకార్థం ప్రతిఏటా ఇచ్చే సాహిత్య పురస్కారానికి కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు ప్రముఖ కవి, నిర్వాహకులు కొత్తపల్లి సురేష్ తెలిపారు. 2022 ఏడాది కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారానికి 2021 డిసెంబరు లోపుఅచ్చైన పుస్తకాలను 30/06/2022 తేదీ లోపు క్రింది చిరునామాకు పంపగలరు… కొత్తపల్లి సురేష్,ఇంటి నంబర్ : 33-129-1,OVR కాలనీ,SRMT గోడౌన్ దగ్గర,కళ్యాణదుర్గం […]
Continue Reading
ఆడియో కథలు “ఇల్లేరమ్మ కతలు”-17 ఎండవేళా కొంపగుండవాటలు రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/QMSuIs2lPWk?list=PL4Sl0dlf7b_wIodUnXzRPT6Wm2asogeTa అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం […]
Continue Reading
జీవనది ఆరు ఉపనదులు (ఆకెళ్ల మాణిక్యాంబగారి “ఒక తల్లి ఆత్మకథ” పుస్తక సమీక్ష ) -అనురాధ నాదెళ్ల ఇప్పుడిప్పుడు ఆత్మకథలు మళ్లీ వస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలురాస్తున్న సమగ్రమైన ఆత్మకథలు. చిన్న వయసులోనే పెళ్లిళ్లై, కుటుంబమే ప్రపంచంగా జీవించిన స్త్రీలు రాసిన జీవిత కథలు. అప్పటి సామాజిక పరిస్థితులలో ఆడపిల్లలకు చదువుకునే అవకాశం పెద్దగాలేదు. యుక్తవయస్కురాలవుతూనే కుటుంబ జీవితంలోకి ప్రవేశించే ఆడపిల్లలకు ఎలా ఉండాలన్నది ప్రత్యేకంగా నేర్పిందేమీ లేదు. చిన్నతనంలో చూసిన తమ కుటుంబ వాతావరణమే వారికి […]
Continue Reading
గీతామాధవీయం-10 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-10) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) అక్టోబరు 10, 2021 టాక్ షో-9 లో *దసరా పండుగ స్పెషల్ స్టోరీ *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-10 *సంగీతం: “ఆకాశ దేశాన” పాటకు స్వరాలు (శివరంజని రాగం) SivaRanjaniRagam Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the […]
Continue Reading
తవ్వి తలకెత్తుకోవలసిన చరిత్ర పుస్త‘కాలమ్’ – 8 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ) -ఎన్.వేణుగోపాల్ తవ్వి తలకెత్తుకోవలసిన చరిత్ర తెలుగువారి సామాజిక చరిత్రలోని ఒక అత్యంత ప్రధానమైన విస్మృత ఘట్టం గురించి ప్రతిభావంతంగా వివరిస్తున్న పరిశోధనా వ్యాసం ఇది. తెలుగుసీమలో, బ్రిటిష్ భారతదేశం లోని కోస్తా, రాయలసీమలైనా, లేదా నిజాం పాలనలోని హైదరాబాద్ రాజ్యమైనా, ఆధునిక చైతన్య భావ ప్రసారం ఎప్పటినుంచి జరుగుతున్నది; ఆ భావ ప్రసారానికి చోదకశక్తులు ఏమిటి; ఆ […]
Continue Reading
వినిపించేకథలు-18 ఊరు వీడ్కోలు చెప్పింది రచన: శీలా వీర్రాజు కథ గళం: వెంపటి కామేశ్వర రావు ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో దూరదర్శన్ […]
Continue Reading
కథా మంజరి-8 వురిమళ్ల సునంద కథ “సజీవ స్మృతిలో “ -సుభాషిణి ప్రత్తిపాటి ****** https://youtu.be/FbpROgzkxvY ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల. గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు. పుస్తక పఠనం, […]
Continue Reading
మేం పోరాడుతాం -లలితా వర్మ పుట్టినదాదిగా పోరాడుతూనే ఉన్నాంఎన్ని యుద్ధాలు చేయలేదు! మా జీవితం నిన్నటి సమరమైనా అనునిత్యం నూతన భావికి గమనమే రూపుదిద్దుకోక మునుపే రూపుమాపే జన్మకారకులతో లేలేత చిరు ప్రాయాన్నినలిపేసే కిరాతకులతో సొగసునలద్దుకున్న యవ్వనాన్ని కాటేసే కసాయిలతో కడుపుచేతబట్టి వెడలినచోటలైంగికవేధింపులకు గురిచేసేమేకవన్నె పులులతో నాలుగు గోడల మధ్య సాగే గృహహింసకుకారణభూతులైన పతిదేవుళ్లతో కనిపించే శారీరక గాయాలకు ప్రత్యామ్నాయంగా,మనసుకు కనబడని గాయం చేసేప్రబుద్ధులతో బాంధవ్యాలలో భేదాలు చూపేకన్నవారితో అడుగడుగున ఆంక్షలతోఅస్తిత్వాన్ని సవాలు చేసేమెట్టినింటివారితో నొసలు భక్తుడై నోరు తోడేళ్లయిన సంఘ జనులతో, ఆచారాలు దురాచారాలు చేసి బ్రతుకు దుర్భరం చేసేఛాందసులతో మేము మేము గా బ్రతకటానికి పోరాడుతూనే ఉన్నాం. మేము మహిళలంఆదిశక్తి అంశలంవిజయం సాధించే వరకూపోరాడుతూనే […]
Continue Reading
శ్రీరాగాలు-1 త్రిశంకుని మీద తిరుగుబాటు –రామవరపు గణేశ్వర రావు అందరికీఇష్టమైనయాపిల్పండులాంటిది – ఆ దేశం. ఆ పండుని రెండు చేతులతో కాదు, నాలుగు చేతులతోనూ కొరుక్క తిందామనుకున్న అత్యాశపోతుకి, ఆ చక్కటి తెలుగమ్మాయి ఏం నేర్పిందో వినండి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నిలిచేలాంటి ప్రాసంగికతతో చక్కటి సందేశాన్నిచ్చిన కథ రామవరపుగణేశ్వరరావు రచన – “త్రిశంకుని మీద తిరుగుబాటు” –శ్రీనివాస్ బందా *** అమెరికా నుంచి సుబ్బు రాసిన ఉత్తరాన్ని […]
Continue Readingపింగళి బాలాదేవిపింగళి బాలాదేవి రాశి కన్నా వాసి ముఖ్యమైన ప్రవాసాంధ్ర రచయిత్రి. సొంత ఊరు తూ .గో.జిల్లా కాట్రావులపల్లి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నివాసం. జువాలజీలో ఎమ్మెస్సీ చేసి లెక్చరర్ గా ప్రభుత్వోద్యోగం చేసారు. బాలాదేవి ఇరవై అయిదు దాకా కథలు, వంద వరకు కవితలు, రెండు నవలలు రాసారు. స్త్రీల సమస్యలు, కుటుంబ బాంధవ్యాలు ఇతివృత్తాలుగా రచనలు చేశారు. నవలలు: 1. ఒక చీకటి ఒక వెన్నెల 2. పొగమంచులో సూర్యోదయం కథా సంపుటి: […]
Continue Reading
అమ్మ గ్రేట్ -కందేపి రాణి ప్రసాద్ ఒక బాదం చెట్టు మీద కోతి తన పిల్లలతో నివసిస్తోంది. ఈ చెట్టు ఉరికి చివరిగానూ, అడవి మొదట్లోనూ ఉన్నది. కోతి తన ఆహారం కోసం అడవికి వెళుతుంది. వెళ్ళడానికి బద్ధకం అనిపిస్తే ఊర్లోకి వెళుతుంది. ప్రజలు వండుకున్న అన్నం చపాతీలు, చిప్స్, కూల్ డ్రింకులు నచ్చినవన్ని తిని పిల్లల కోసం ఇంటికి తిసుకెళుతుంది. పిల్లలు చిన్నగా ఉన్నాయని ప్రతి సారి వెంట తీసుకురాదు. అప్పుడప్పుడు తీసుకు వెళుతుంది. […]
Continue Reading
మూడు గ్రామాల సమాహారం – కోల్ కత్తా -కందేపి రాణి ప్రసాద్ నేను ఈ నేల 27వ తేదీ ఉదయం రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఏసియా వారి ఫ్లైట్ లో కోల్ కత్తా బయల్దేరాను. కోల్ కత్తాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఎయిర్ పోర్టులో దిగాను. దీన్ని ఇంతకు ముందు ‘డమ్ డమ్ ఎయిర్ పోర్టు’ అని పిలిచేవారట. ఈ ఎయిర్ పోర్టు డమ్ డమ్ అనే ప్రాంతంలో ఉండటం వల్ల దీనికా […]
Continue Reading
మా శృంగేరి యాత్ర!-2 -సుభాషిణి ప్రత్తిపాటి ఇది మేఘసందేశమో… అనురాగ సంకేతమో…పాట గుర్తుకు వచ్చింది హోర్నాడు కొండపై. బిర బిరా పొగమంచు లా కదిలి పోతున్న మబ్బుల హడావుడికి ముచ్చటేసింది. ఆ రోజు మూలా నక్షత్రం కావడంతో శారదాంబను దర్శించుకోవాలని వెంటనే శృంగేరి బయలుదేరాము. జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన మొట్టమొదటి మఠం దక్షిణామ్నాయ మఠం శ్రీ శృంగేరి శారదాపీఠం. ఋష్యశృంగుని పేర ఈ ప్రాంతానికి శృంగేరి పేరు వచ్చిందంటారు. అమ్మను ఎపుడు చూద్దామా అనే ఆతృత లోపల. […]
Continue Reading
యాత్రాగీతం బహామాస్ -డా||కె.గీత భాగం-6 బహామాస్ క్రూజ్ (రోజు -1) మర్నాడు ఉదయం 11 గం.లకి మేం బహమాస్ క్రూజ్ టూరు కోసం మయామీ షిప్పుయార్డులో షిప్పు ఎక్కాల్సి ఉంది. మయామీలో మేం బస చేసిన హోటల్ లో బ్రేక్ ఫాస్టు చేసి రెంటల్ కారు తిరిగి ఇవ్వడానికి ఎయిర్పోర్టుకి వెళ్లాలి. కారు తిరిగిచ్చేసేక మళ్లీ వెనక్కొచ్చి మిగతా అందరినీ పికప్ చేసుకోవడానికి మళ్ళీ ఏ టాక్సీ నో తీసుకోవాలి. […]
Continue Reading
చిత్రం-36 -గణేశ్వరరావు ఇది తైలవర్ణ చిత్రం అనుకుంటున్నారా? నేను అలాగే అనుకున్నాను. మిమ్మల్ని తప్పు పట్టను. తర్వాత తెలిసింది. ఇది ఫోటో అని. ఈ ఫోటో నా కంట పడగానే ఆశ్చర్యంతో ఒక్క క్షణం నోట మాట రాలేదు. ఒకటి రెండు.. . ఫోటోలను బ్లెండ్ చేస్తుంటారని తెలుసు. ఈ ఫోటోలో మాత్రం కొన్ని ఫోటోలు కలిసిపోయి, ఒక అధివాస్తవికత తైల వర్ణ చిత్రంలా అయింది ! దీన్ని ఎన్నో కోణాల నుంచి చూసినప్పుడు గాని, అది […]
Continue Reading
ప్రముఖ రచయిత్రి చాగంటి కృష్ణకుమారి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత (చాగంటి కృష్ణకుమారిగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) డాక్టర్. చాగంటి కృష్ణకుమారి విజయనగరానికి చెందిన డాక్టర్. ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు గారు( చాసో), శ్రీమతి అన్నపూర్ణమ్మగారి కుమార్తె. 36సంవత్సరాల ఉపన్యాసక వృత్తిలో తొలుత ఆరు సంవత్సరాలు విజయనగరం మహారాజా మహిళా కళాశాలలో, మిగిలిన సంవత్సరాలు సింగరేణి మహిళా కళాశాలలో రసాయన శాఖాధిపత్నిగా పనిచేసారు. 1993లో […]
Continue Reading
ఒక్కొక్క పువ్వేసి-11 ఆధునిక భారత తొలి వెలివాడ రచయిత్రి -జూపాక సుభద్ర ముక్తా సాల్వే పేరు చరిత్రలో చెరిపేయలేని గొప్ప రచయిత్రి పేరు. 15-02-1855 మరియు 1-03-1855 సంవత్సరం ‘జ్ఞానోదయమ్’ పత్రిక లో ‘మాంగ్ మహారాచ్య దుఖ్విసయి ‘ (Grief of the Mangs and Mahars)( మాoగ్ మహర్ల దుఃఖం) ముక్తా సాల్వే వ్యాసము రెండు భాగాలుగా వచ్చిన రచన. ఆ రచన లేవదీసిన అంశాలు ఆ కాలంలో సంచలనం. ముక్తా సాల్వే రాసిన ఈ […]
Continue Reading
చిత్రలిపి నన్ను నాకు వదిలేయండి … -మన్నెం శారద అవును ….మీరు విన్నది నిజమే …దయచేసి నన్ను నాకు వదిలేయండి ! తెలతెలవారుతూనే తెగ పనులున్నట్లు ప్రొద్దుకుంకేవరకు పడీ పడీ విన్యాసాలు చేస్తూ ఇన్నిరోజులు ఆకాశ సంద్రంలో ఈదులాడేను ! ఇప్పుడారెక్కలు సత్తువ ఉడిగి చతికిలపడ్డాయి రంగురంగు ఈకలు పాలిపోయి నేలకు జారుతున్నాయి ఇప్పుడే రెక్కలొచ్చి వాటికి రంగులొచ్చిన వయసొచ్చిన వన్నెలాడి పిట్టలు కొన్నినన్ను చూసి ఇక్కడున్నావా అంటూ ఎకసెక్కాలాడుతూ కారుకూతలు కూస్తూ కిందామీదకు పల్టీలు కొడుతూ తిరుగుతున్నాయి నాకునిజంగా నవ్వొస్తుంది ఆ వయసు దాటొచ్చిన దాన్ని కాదా నేను ??పుట్టబోయే బిడ్డల కోసం మూతి ముక్కలు చేసుకుని రెక్కలు సాచి ఎగిరి ఎగిరి పుల్లా […]
Continue Reading
అనుసృజన అందరూ కవులు కాలేరు. మా పెదనాన్న కొడవటిగంటి వెంకట సుబ్బయ్య, మా అమ్మ పెదనాన్న చలం చెప్పుకోదగ్గ కవులే! అయినా నేను కవిని కాలేకపోయాను. కాని నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైన సాహితీ ప్రక్రియ కవిత్వం ! ప్రముఖ హిందీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ ని 1966 లో కలిసినప్పుడు నేను హిందీ విద్యార్థిని అని తెలిసి, నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు, నన్ను అనువాదాలు చేయమని […]
Continue Reading
కాళరాత్రి-9 ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్” అనువాదం : వెనిగళ్ళ కోమల నాన్న ‘నేనే వీజల్‌ని’ అన్నాడు. అతడు నాన్నను చాలా సేపు చూశాడు. ‘‘నన్ను ఎరగవా నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ బంధువు స్టెయిన్ని. రేజల్ భర్త స్టెయిన్ని. నీ భార్య రేజల్‌కు పిన్ని తను తరుచు మాకు ఉత్తరాలు రాస్తూ ఉండేది’’ అన్నాడు. నాన్న అతడిని గుర్తు పట్టలేదు. నాన్న కమ్యూనిటీ సంగతులు పట్టించుకున్నంతగా కుటుంబ సభ్యులను పట్టించుకునే వాడుకాదు. ఒకసారి […]
Continue Reading
యాత్రాగీతం బహామాస్ -డా||కె.గీత భాగం-5 మయామీ నగర సందర్శన – ఫ్రీడమ్ టవర్ విజ్కాయా మ్యూజియం & గార్డెన్స్ సందర్శన పూర్తయ్యేసరికి భోజనసమయం దాటి పోసాగింది. అక్కణ్ణించి మధ్యాహ్న భోజననానికి డౌన్టౌన్ లో ఉన్న ఇండియన్ రెస్టారెంటు బొంబాయి దర్బారు (Bombay Darbar) కి వెళ్ళాం. తాలీ స్టైల్ నార్త్ ఇండియన్ భోజనం ఆదరాబాదరా, సుష్టుగా పూర్తిచేసి ఫ్రీడమ్ టవర్ (Freedom Tower) సందర్శనకు వెళ్లాం. 1925 లో నిర్మించబడిన […]
Continue Reading
అమృత వాహిని అమ్మే కదా(లలిత గీతం) -రచన, గానం &సంగీతం : డా.కె.గీతామాధవి పల్లవి: అమృత వాహిని అమ్మే కదా ఆనందామృత క్షీరప్రదాయిని అమ్మే కదా అనురాగాన్విత జీవప్రదాయిని అమ్మే కదా చరణం-1 ఇల్లాలై ఇలలో వెలసిన ఇలవేలుపు కదా జోలాలై కలలే పంచిన కనుచూపే కదా కడలిని మించే కెరటము ఎగసినా కడుపున దాచును అమ్మే కదా- చరణం-2 ఉరుము మెరుపుల ఆకసమెదురైనా అదరదు బెదరదు అమ్మే కదా తన తనువే తరువై కాచే చల్లని […]
Continue Reading
నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి-3 -కాత్యాయనీ విద్మహే మూడవ నవల ‘అందరూ మనుషులే!’ విస్తృతమైన కాన్వాస్ మీద వైవిధ్య భరితమైన మనస్తత్వాలు గల మనుషుల మధ్య సంబంధాలలోని వైచిత్రిని చిత్రించిన నవల ఇది. స్వార్ధాలు, అహంకారాలు, అధికారాలు, అసూయలు, ఈర్ష్యలు, ఆప్యాయతలు, ఆనందాలు, ప్రేమలు, బాధ్యతలు, సర్దుబాట్లు, నిరాశలు, నిస్పృహలు, ఒంటరి […]
Continue Reading
శాంతిశ్రీ పండిట్ -ఎన్.ఇన్నయ్య ధూళిపూడి ఆంజనేయులు – హేమలతల ఏకైక సంతానం శాంతిశ్రీ. మాస్కోలో ఆలిండియా రేడియో శాఖలో పనిచేయడానికి హేమలత వెళ్ళారు. అక్కడే శాంతిశ్రీ జన్మించింది. అప్పుడు శాంతిశ్రీ ని కన్న హేమలత అక్కడే చనిపోయింది. అప్పుడు హేమలత ఆంజనేయులు గారి కుమార్తె శాంతిశ్రీ ఎక్కడ పెరగాలనే సమస్య వచ్చింది. రష్యా ప్రభుత్వం ఆంజనేయులు గారిని కుమార్తె పెంపకం విషయమై సంప్రదించారు. మాస్కోలో పెంచమంటారా… మీరు తీసుకు వెడతారా అని అడిగారు. అయితే కొంతకాలం అక్కడే […]
Continue Reading
మెరుపులు- కొరతలు రాజా అంబటి కథ “గ్రీవెన్స్” – డా.కే.వి.రమణరావు ఇదొక చిన్న కథ. విశాఖపట్నం జిల్లాలోని మారుమూల ప్రదేశాన్ని నేపధ్యంగా తీసుకుని గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ కొనసాగుతున్న వర్ణవివక్షను చూపించిన కథ. జిల్లా ఆఫీసులోని సహృదయుడైన ఒక చిన్న ఉద్యోగి పరంగా ఈ కథ చెప్పబడింది. స్థూలంగా కథేమిటంటే, విశాఖపట్నం కలెక్టరాఫీసులో గుమాస్తాగా పనిచేస్తున్న విజయ్ అనే ఉద్యోగి కొండల్లోవున్న సురవరం అనే పల్లెనుంచి దొన్ను అనే వ్యక్తి రాసిన ఫిర్యాదును ఒకరోజు చూస్తాడు. ఆ […]
Continue Reading
క’వన’ కోకిలలు – 10 : విలియమ్ కల్లెన్ బ్రాయంట్ (William Cullen Bryant) (November 3, 1794 – June 12, 1878) – నాగరాజు రామస్వామి “చిట్టడవులు దేవుని తొలి ఆలయాలు. పుష్ప సారభాన్ని, నక్షత్ర వైభవాన్ని ప్రేమ నయనంతో గాని చూడలేము. ఆరుబయట తిరుగాడే లలిత పవనాలలో ఆనంద తరంగాలు అలలు పోతుంటవి” – విలియం బ్రాయంట్. విలియమ్ కల్లెన్ బ్రయాంట్ 19వ శతాబ్దపు కాల్పనికవాద అమెరికన్ కవి. పాత్రికేయుడు. అలనాటి ప్రసిద్ధ పత్రిక […]
Continue Reading
కష్టాల కొలిమి – త్యాగాల శిఖరం సర్వదేవభట్ల రామనాథం జీవితం – పుస్తక పరిచయం పుస్త‘కాలమ్’ – 7 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ) -ఎన్.వేణుగోపాల్ తెలంగాణ తొలి కమ్యూనిస్టు ఉజ్వల జీవిత గాథ ఈ వారం పరిచయం చేస్తున్న పుస్తకం ఒక జీవిత చరిత్ర. ఇది మూడు స్థాయిలలో పఠనాశక్తిని తీర్చే అద్భుతమైన, అరుదైన రచన. ఇది చరిత్ర పరిశోధనగా ఎన్నో కుతూహలాల్ని రేకెత్తించి, కొన్నిటినైనా తీరుస్తుంది. ఇది ఒక […]
Continue Reading
“ఇంగ సెలవా మరి!” (యం.ఆర్.అరుణకుమారి కథలపై సమీక్ష) -అనురాధ నాదెళ్ల ఒక్క నెల క్రితమే విజయవాణి ప్రింటర్స్ ద్వారా ముద్రణ పొంది అందుబాటులోకి వచ్చిన కొత్త పుస్తకం ఈ నెల మనం మాట్లాడుకోబోయే “ఇంగ సెలవా మరి!”. ఎస్. అన్వర్ ముఖ చిత్రం పుస్తకానికి అందాన్ని, హుందాతనాన్ని ఇచ్చింది. రచయిత్రి యం. ఆర్. అరుణకుమారి గారి పేరు, కథలు పాఠకులకి సుపరిచితమే. […]
Continue Reading