కనక నారాయణీయం-43
కనక నారాయణీయం -43 –పుట్టపర్తి నాగపద్మిని సుబ్బయ్య వ్రాసిన పుస్తకం తిరగేస్తున్నారు పుట్టపర్తి. సుబ్బయ్య, తాను మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుతున్నప్పటి రోజులలో (1955 ప్రాంతాలు) పుట్టపర్తి ఉపన్యాసం ఏర్పాటు చేసినప్పటి జ్ఞాపకాలను పంచు కున్న పంక్తుల పై వారి దృష్టి నిలిచి పోయింది. ఆ సంఘటన ఇప్పుడు మళ్ళీ కళ్ళముందు కదలాడినా, శిష్యోత్తముడి మాటల్లో చదవటం గొప్ప అనుభూతిగా తోచింది వారికి!! ‘అప్పుడు నేను […]
Continue Reading






















































































