మా కథ -దొమితిలా చుంగారా- 13
మా కథ రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం నన్ను ఉత్తేజ పరచిన సంగతి మరొకటుంది. ఖైదీలు మమ్మల్ని మచ్చిక చేసుకోవడానికి మాకు చాకొలెట్లు, సిగరెట్లు, క్యాండీలు ఇస్తుండేవారు. వాళ్ళు తినేటప్పుడు మేం కనబడడం తటస్థిస్తే మమ్మల్ని కూడా తిండికి ఆహ్వానించేవాళ్ళు. కొందరు అమాయకమైన స్త్రీలం వాళ్ళిచ్చేవి తీసుకున్నాం. నేను కూడా తీసుకునేదాన్నే – నేను కొన్నిసార్లు సిగరెట్లు తీసుకున్నాను. కాని ఓ రోజు జెరోమా […]
Continue Reading

























































































