మా కథ (దొమితిలా చుంగారా)-47
మా కథ (దొమితిలా చుంగారా)- 47 రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ ప్రవాసంలో ఉన్నవాళ్ళ ఆదరణ నేను మెక్సికోలో ఉన్న రోజుల్లో అక్కడ ప్రవాసంలో ఉన్న ఎంతో మంది బొలీవియన్లను కలిసి, వారితో గడిపే వీలు కలిగింది. వాళ్ళలో కొందరు 1971లో ఇక్కడికి ప్రవాసానికొచ్చా రు. చాలా మంది బొలీవియాలో ఎంతో కాలం జైళ్ళలో ఉండి, దేశం నుంచి బహిష్కరించ బడి ఇక్కడికొచ్చారు. కొంత మంది పారిపోయి వచ్చారు. మరికొంత మంది దౌత్య కార్యాల […]
Continue Reading