ఇట్లు మీ వసుధా రాణి- ఆ మందిరం
ఇట్లు మీ వసుధారాణి ఆ మందిరం -వసుధారాణి కరకరా ఆకలివేస్తుండగా బడి నుంచి మధ్యాన్నం 12 గంటలప్పుడు హిండాలియం స్కూల్ బాక్స్ చేత్తో పట్టుకునే ఓపిక కూడా లేక ఇంటిదగ్గరికి వచ్చేసరికి నెత్తిమీద పెట్టుకుని నడిచి వచ్చేవాళ్ళం.బడికి వెళ్లి వచ్చిన దుస్తులతో అన్నం తినకూడదు కనుక కాళ్ళూ చేతులు కడుక్కుని వేరేవి మార్చుకుని చక చకా వంటింట్లోకి చేరే సరికి ప్రతిరోజూ ఒకటే దృశ్యం. వండిన పదార్ధాలు అన్నీ ఘుమ ఘుమ లాడుతూ దేవుడి మందిరం ముందు […]
Continue Reading










































































