కొత్త అడుగులు-10 (రాణి చిత్రలేఖ)

కొత్త అడుగులు – 10 రాణి చిత్రలేఖ(కవిత్వం) – శిలాలోలిత వన్నెపూల విన్నపాలు ‘రాణీ చిత్రలేఖ’ కవిత్వం తెలుగు సాహిత్యం లో కొత్త. ‘ వన్నెపూల విన్నపాలు’ పేరుతో రాసిన శృంగార కావ్యం ఇది. రాధాకృష్ణుల ప్రేమ కథ ఇది. చిత్రలేఖకు Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -11

జ్ఞాపకాల సందడి-11 -డి.కామేశ్వరి  2012 – వంగూరి ఫౌండేషన్ లైఫ్ టైం అవార్డు  అందుకోడానికి  హ్యూస్టన్ వెళ్లినప్పటి మాట. 1986  లో అమెరికా  యూరోప్  టూర్  వెళ్ళినపుడు  ఒక నెలరోజులు ఉండి చూడాల్సినవి చూసా  కాబట్టి  ఈసారి  అవార్డు  ఫంక్షన్  హ్యూస్టన్ Continue Reading

Posted On :

అనగనగా-ఆదర్శం (బాలల కథ)

ఆదర్శం -ఆదూరి హైమావతి అది ప్రశాంతి పురంలోని ప్రాధమికోన్నతపాఠశాల .ఏడోతరగతి పిల్లలం తా పరీక్షలుకాగానే పాఠశాలవదలి వేసవితర్వాత హైస్కూల్ కెళ్ళిపో తారు.పాఠశాల పెద్దపంతులమ్మ పవిత్రమ్మ ప్రతి ఏడాది లాగే ఈ ఏడా దీ ఏడవ తరగతి పిల్లలందరికీ అందరికీ ఫేర్ వెల్ Continue Reading

Posted On :

ట్రావెల్ డైరీస్ -2 (సముద్రం పిలిచింది)

ట్రావెల్ డైరీస్ -2 సముద్రం పిలిచింది -నందకిషోర్ అదే యేడు చలికాలం : సముద్రం పిలిచింది. మా పరిచయం చాలా స్వల్పకాలికమైనదే అయినా తెలియని స్నేహం ఏదో ఏర్పడింది. వైజాగ్ నుండి భీమిలి అరగంట ప్రయాణం. బీచ్ పక్కనే ‘అతిథి’ హోటల్లో Continue Reading

Posted On :

బంగారమంటి (కవిత)

బంగారమంటి- -డా||కె.గీత ష్ …. పాపా నాన్నని డిస్టర్బ్ చెయ్యకు పని చేసుకొనీ అర్థరాత్రి వరకూ మీటింగులనీ చాటింగులనీ పాపం ఇంటి నించే మొత్తం పనంతా భుజాన మోస్తున్న బ్రహ్మాండుడు పొద్దుటే కప్పుడు కాఫీ ఏదో ఇంత టిఫిను  లంచ్ టైముకి Continue Reading

Posted On :

రిస్క్ తీసుకుంటాను(కవిత)

రిస్క్ తీసుకుంటాను(కవిత) -కొండేపూడి నిర్మల మొదటి పెగ్గు.. మొగుడు సీసాలో వున్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను సాయంత్రం రొట్టెలోకి తైలం లేక నేను రోడ్డెక్కిన సమయానికి తను నిండు సీసాతో ఇల్లు చేరుకుంటాడు జరగబోయే దేమిటో నా జ్ణానదంతం సలపరించి Continue Reading

Posted On :

నారి సారించిన నవల-10

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    10 మాలతీచందూర్ నవలలు మొత్తం 27 అని ఒక అంచనా. ( ఓల్గా, నవలామాలతీయం, జులై  2006) వాటిలో 17 నవలలు 1955  నుండి 70 వదశకం పూర్తయ్యేసరికి పాతికేళ్ల కాలం మీద Continue Reading

Posted On :

అనగనగా-పంతులుగారి ఆగ్రహం (బాలల కథ)

పంతులుగారి ఆగ్రహం  -ఆదూరి హైమావతి  ప్రశాంతిపురం   ప్రాధమిక పాఠశాలలో మూడోక్లాస్ తరగతి గది అది.  ప్రవీణ్    ఇంటిపని నోటు పుస్తకం మాస్టారికి ఇవ్వగానే ,మాస్టారు కోపంగా దాన్నితిరిగి ప్రవీణ్     చేతిలోకి విసిరేసి “ఏరా! ఇది వ్రాతా! Continue Reading

Posted On :

బలమైన కుటుంబం (బాల నెచ్చెలి-తాయిలం)

బలమైన కుటుంబం -అనసూయ కన్నెగంటి  అనగనగా ఒక ఊర్లో ఒక పిల్లి మూడు పిల్లల్ని పెట్టింది. వాటిలో ఒకటి కాస్తంత బలంగా ఉండేది. మిగతా రెండు పిల్లులూ  బలహీనంగా ఉండేవి . అయితే తల్లి పిల్లి  తన పిల్లల్ని వెంటేసుకుని ఇల్లిల్లూ Continue Reading

Posted On :

యాత్రాగీతం(మెక్సికో)-11 (కాన్ కూన్ -సిటీ టూర్- మార్కెట్-28)

యాత్రాగీతం(మెక్సికో)-11 కాన్ కూన్ (సిటీ టూర్- మార్కెట్-28) -డా||కె.గీత భాగం-13 ఇక మా తిరుగు ప్రయాణం రెండు రోజుల్లోకి వచ్చేసింది. మర్నాడు కాన్ కూన్ లో అప్పటివరకూ సిటీ టూర్ చెయ్యలేదు మేం.  అంతే కాదు,  అప్పటివరకూ టాక్సీల్లో, టూరు బస్సుల్లోనే Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -11

నా జీవన యానంలో- రెండవభాగం- 11 -కె.వరలక్ష్మి  అప్పటికి స్కూలు ప్రారంభించి పదేళ్లైనా రేడియో కొనుక్కోవాలనే నాకల మాత్రం నెరవేరలేదు. ఇంట్లో ఉన్న అరచెయ్యంత డొక్కు ట్రాన్సిస్టర్ ఐదు నిమషాలు పలికితే అరగంట గరగర శబ్దాల్లో మునిగిపోయేది. ఏమైనా సరే ఒక Continue Reading

Posted On :

మా కథ -దొమితిలా చుంగారా- 8

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం సైగ్లో – 20 నేను నా భర్తను కలుసుకున్న కొన్నాళ్ళకే దాదాపు యాదృచ్ఛికంగా నా పుట్టిన ఊరికి, సైగ్లో-20కి వచ్చాను. ఆ ఊరే నాకు పోరాడడం నేర్పింది. Continue Reading

Posted On :

సంధ్యారాగం, వజ్రపు ముక్కు పుడక : రెండు నవలికలు

సంధ్యారాగం,వజ్రపు ముక్కు పుడక : రెండు నవలికలు -వసుధారాణి  పంజాబీ మూలం: దలీప్ కౌర్ తివానా. తెలుగు అనువాదం: జె. చెన్నయ్య. నేషనల్ బుక్ ట్రస్ట్,ఇండియా. మొదటి ముద్రణ: 2010. భారత సమాజంలో వివాహ బంధాన్ని చిత్రించిన నవలిక ‘సంధ్యారాగం’ .వివాహిత Continue Reading

Posted On :

నవలాస్రవంతి-1 (ఆడియో) వట్టికోట ఆళ్వారుస్వామి “ప్రజల మనిషి”

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు. ర‌చ‌న‌లు: ‘స‌మాచార సామ్రాజ్య‌వాదం’, ‘క‌ల్లోల కాలంలో మేధావులు – బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌’, ‘అమ్మ‌కానికి Continue Reading

Posted On :

నూజిళ్ల గీతాలు-2(ఆడియో) ఎందరో మహానుభావులు!

https://www.youtube.com/watch?v=ZgRxeREChak నూజిళ్ల గీతాలు-1(ఆడియో) ఎందరో మహానుభావులు -నూజిళ్ల శ్రీనివాస్ పల్లవి: ఎందరో మహానుభావులు – అందరికీ మా వందనాలు మహమ్మారి వైరసొచ్చిన వేళ, మనిషి పైనే దాడి చేసిన వేళ మానవత్వాన్ని మేలు కొల్పి ఈ లోకానికి మేలు చేసేటి వారు Continue Reading

Posted On :

వసంతవల్లరి – నమ్మకం (కె.వరలక్ష్మి కథ)

ఆడియో కథలు  నమ్మకం (కథ) (ఆడియో) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి అయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ Continue Reading

Posted On :

వెనుతిరగని వెన్నెల(భాగం-11)

వెనుతిరగని వెన్నెల(భాగం-11) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/nkrCNJnJA9I వెనుతిరగని వెన్నెల(భాగం-11) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ Continue Reading

Posted On :

నారీ”మణులు”- వింజమూరి అనసూయాదేవి- 3

నారీ”మణులు” వింజమూరి అనసూయాదేవి-  3 -కిరణ్ ప్రభ అవసరాల (వింజమూరి) అనసూయా దేవి (12 మే 1920 – 23 మార్చి 2019) ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి. హార్మోనియం వాయించటంలో దిట్ట. కళాప్రపూర్ణ బిరుదాంకితురాలు. ఎనిమిదేళ్ళ వయసులోనే Continue Reading

Posted On :

బాలానందం (క‌థ‌)

బాలానందం (క‌థ‌)                                                                 – విజయ దుర్గ తాడినాడ “బాలూ! నీ స్టాపు వచ్చింది. దిగు” అంటూ స్కూల్ బస్సు క్లీనర్ అరుపుకి ఉదాసీనంగా తల తిప్పి చూశాడు బాలు. ఆ చూపులో బస్సు దిగి ఇంటికి వెళ్ళాలన్న ఉత్సాహం, ఆనందం ఏమాత్రం Continue Reading

Posted On :

చీకటి వేకువ (గుగి వా థియోంగో) (అనువాద కవిత)

చీకటి వేకువ  (అనువాద కవిత) ఆంగ్ల మూలం: గుగి వా థియోంగో  తెలుగు అనువాదం: ఎన్. వేణుగోపాల్ (24 మార్చ్ 2020) తెలుసు, తెలుసు, నాకు తెలుసు ఒక కరచాలనం ఒక బిగి కౌగిలి దుఃఖ భారం దించుకోవడానికి ఒకరికొకరం అందించే Continue Reading

Posted On :

ముందస్తు కర్తవ్యం (కవిత)

ముందస్తు కర్తవ్యం (కవిత) -యలమర్తి అనూరాధ కనికరం లేని కబళింపు  జాపిన చేతులు పొడగెక్కువ గాలి కన్నా వేగంగా వ్యాప్తి లక్షణాలు మెండే అయితే ఏంటంట చేయి చేయి కలుపు ఒకప్పటి నినాదమైతే దూరం దూరంగా జరుగు ఇప్పటి నినాదం  ఎంతలో Continue Reading

Posted On :

ఒంటరి (కవిత)

ఒంటరి (కవిత) -ములుగు లక్ష్మీ మైథిలి రాతిరి కొన్ని బాధలు కరిగిస్తుంది అర్థరాత్రి నిశ్శబ్దం వెలుతురు నాహ్వానిస్తూ గడిచిన వెతలకు జవాబు చెపుతుంది రాతిరి నా అక్షరాలు నల్లని చీకటిని చీల్చే కాంతి పుంజాలవుతాయి చెదిరిన ఆశల తునకలను కవిత్వం గా Continue Reading

Posted On :

లక్ష్మణరేఖ (కవిత)

లక్ష్మణరేఖ (కవిత) -డా.సి.భవానీదేవి నీకిది సరికొత్త కాలం నాకుమాత్రం ఇది అసలు కొత్తకాదు నా జీవితమంతా ఎప్పుడూ లాక్ డౌనే ! అందుకే నాకస్సలు తేడా కనిపించటం లేదు ఏ మాల్స్ మూసేశారో ఏ మార్కెట్ తీసిఉందో నాకెప్పుడయినా తెలిస్తేగా… ఇప్పుడు Continue Reading

Posted On :

మైల (కవిత)

మైల(కవిత) -జయశ్రీ మువ్వా మాకొద్దీ ఆడతనం అనుక్షణం అస్థిత్వం కోసం మాకీ అగచాట్లెందుకు..?? పిచ్చికుక్క సమాజం పచ్చబొట్టేసూకూర్చుంది అణుక్షణం అణువణువూ తడుముతూ వేధిస్తూనే ఉంది.. ఆకలి కోరలకి అమ్మతనాన్ని అమ్ముకున్నాం ఆబగా వచ్చే మగడికై ఆలితనాన్ని తాకట్టుపెట్టాం .. చివరికి మూడు Continue Reading

Posted On :

నాన్నే ధైర్యం(కవిత)

నాన్నే ధైర్యం(కవిత) -కె.రూప ఆడపిల్లకు ధైర్యం నాన్నే! గుండెలపై ఆడించుకునే నాన్న చదువులకు అడ్డుచెప్పని నాన్న ఉద్యోగంలో అండగా నిలిచిన నాన్న చిన్నగాయానికే  అమ్మకు గాయంచేసే నాన్న ఇప్పుడెందుకు ఇలా! మనసుకైన గాయాలను చూడడెందుకో! చిన్నపాటి జ్వరానికే అల్లాడిపోయేవాడు పెద్ద తుఫానులో Continue Reading

Posted On :

ఆమె (కవిత)

ఆమె (కవిత) -గిరి ప్రసాద్ చెల మల్లు ఆమె ఒక ప్రశ్న జవాబు దొరకదు ఆమె ఒక పజిల్ అంచనాకు అందదు ఆమె వర్షిణి కురిపించే ప్రేమ కొలిచే పరికరం లేదు ఆమె సృష్టి బిడ్డ కోసం పంచే పాల నాణ్యత Continue Reading

Posted On :

విషాద నిషాదము-5

విషాద నిషాదము పంచమ భాగము – స్వర విస్తారము -జోగారావు అది 1973 వ సంవత్సరం. మే నెల. సాయంత్రము సమయములో, దక్షిణ ముంబయ్ వార్డెన్ రోడ్ లోని ఆకాశ గంగ ఎపార్ట్ మెంట్ లో ఆ ఫ్లాట్ ముందు నిలబడిన Continue Reading

Posted On :

యదార్థ గాథలు-అలసట తీరిందిలా

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి అలసట తీరిందిలా కొంతమంది జీవితాలు ధైర్యంగా ముందుకి వెడితేనే బాగుపడతాయనుకుంటున్నాను.  ఇలాగే జీవితాన్ని ఓ కొలిక్కి తెచ్చుకున్న విమల కథ. రవితో విమల జీవితం ఎటువంటి లోటూ లేకుండా హాయిగా సాగిపోతోంది. వాళ్ళు అమ్మాయి సుమ, Continue Reading

Posted On :

కథా మధురం-జి.యస్.లక్ష్మి

కథా మధురం   “ఇప్పుడైనా చెప్పనీయమ్మా” -జి.యస్.లక్ష్మి -ఆర్.దమయంతి ‘అమ్మ ఔన్నత్యానికి ఆకాశమంత ఆలయం కట్టిన కథ!’ – శ్రీమతి జి.ఎస్ లక్ష్మి గారు రాసిన – ‘ఇప్పుడైనా చెప్పనీయమ్మా..’ ముందుగా ఒక మాట: ‘తన సృష్టి లో నే ఇంత అందమైన Continue Reading

Posted On :

అనుసృజన-నిర్మల-4

అనుసృజన నిర్మల (భాగం-4) –ఆర్. శాంతసుందరి  (హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -) నిర్మలకి లాయర్ Continue Reading

Posted On :

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ మంచిచెడులు కలిసుండును మర్మమదే తెలుసుకో హంసలాగ మంచినొకటె ఎంచడమే తెలుసుకో అల్పునిదే ఆర్భాటం సజ్జనునిది చల్లని పలుకు కంచువలె కనకం మోగదు సత్యమదే తెలుసుకో గోవుపాలు కాస్తచాలు కడివెడేల ఖరముపాలు భక్తితొ తినెడి కూడు పట్టెడు చాలునదే Continue Reading

Posted On :

వసంత కాలమ్ -2 కాలం మారిపోయింది బాబోయ్

కాలం మారిపోయింది బాబోయ్! -వసంతలక్ష్మి అయ్యగారి ఈమధ్య సహోద్యోగులూ,స్నేహితులపిల్లల పెళ్లిసంబంధాలు,తత్సంబంధితమైన సమాచారం, మాటైము తో పొంతన లేని వింతపోకడలు గమనిస్తుంటే  గమ్మత్తనిపించినా విస్తుపోకతప్పడంలేదు. మగపిల్లల తల్లిదండ్రులు మరీ అవస్థపడుతున్నారనిపిస్తోంది! ఒకమాటైతే నిజం. పిల్లలెవరైనా,25-28సం.ల వయసులో ప్రేమించి పెళ్లిళ్లు సాఫీగా జరిగిపోయి సంసారసాగరపుయీతలో Continue Reading

Posted On :

ఒక భార్గవి – కొన్ని రాగాలు -2 (నీలాంబరి-ఒక రాగం)

ఒక భార్గవి – కొన్ని రాగాలు -2 నీలాంబరి-ఒక రాగం -భార్గవి ఈ పేరే నాకు ఒక నీలి ఊహను కలిపిస్తుంది.ఇది ఒక రాగం పేరుగా ఉండడం మరీ ఊరిస్తుంది,అది ఒక సాంత్వననీ ,సుషుప్తినీ కలిగిస్తుందంటే మరీ విశేషంగా తోస్తుంది. అనాదిగా భూమికి Continue Reading

Posted On :

కనక నారాయణీయం-8

కనక నారాయణీయం -8 –పుట్టపర్తి నాగపద్మిని శిరోమణిలో పుట్టపర్తి వారి స్నేహితుడు కలచవీడు శ్రీనివాసాచార్యుల బంధువులకు తాడిపత్రిలో దేశబంధు ప్రెస్ ఉన్నదనుకున్నాం కదా!! పుట్టపర్తి స్నేహితుడైన శ్రీనివాసాచార్యులకు, తన స్నేహితుని ‘పెనుగొండ లక్ష్మి’ ని తమ ముద్రణాలయంలో ప్రచురించవలెనని కోర్కె పుట్టింది. Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -10

జ్ఞాపకాల సందడి-10 -డి.కామేశ్వరి  మేము భువనేశ్వర్లో  వుండేటప్పటి మాట. మా బావగారు హనుమంతరావు గారు మద్రాస్ లో ఏదో కంపెనీ లో పని చేస్తూ  బిజినెస్  పనిమీద భువనేశ్వర్ వస్తుండేవారు. ఒకసారి వచ్చినపుడు  ఆయన మహంతి అనే ఆఫీసర్ని  కలవాలని  ముందుగా Continue Reading

Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- ఆ బావి

ఇట్లు మీ వసుధారాణి ఆ బావి -వసుధారాణి  అదాలజ్ (రాణి గారి బావి) గుజరాత్ రాష్ట్ర రాజధాని  అహ్మదాబాద్ లో ఉంది.అది చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ గైడ్ మాకు దాని నిర్మాణకౌశలం,నిర్మించడానికి వెనుక ఉన్నగాథ చెపుతూ ఉన్నాడు. మూడు నాలుగు అంతస్థులుగా Continue Reading

Posted On :

చిత్రం-11

చిత్రం-11 -గణేశ్వరరావు  ‘వాస్తవికత’ అనే పదమే ఎంతో అర్థవంతమైంది, దానికీ ఈ నాటి కళా ప్రపంచానికి లోతైన సంబంధం వుంది.ఒక్కో సారి ఫోటోను చూసి చిత్రం అని, చిత్రాన్ని చూసి ఫోటో అని భ్రమపడతాం. కారణం వాటిలో ఉన్న  వాస్తవికతే!జీవితంలోని ఒక క్షణాన్ని Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-11

షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు  డైటింగోపాఖ్యానం మా చిన్నప్పుడు ముప్పొద్దులా అంత అన్నం , పచ్చడి , మీగడపెరుగు ఏసుకుని కమ్మగా తినేవాళ్ళం . పచ్చడంటే పండుమిరపకాయ కావొచ్చు మావిడికాయ , మాగాయ ఏదో ఒకటి ! పైగా నెయ్యేసుకుని తినే వాళ్ళం Continue Reading

Posted On :

రమణీయం- విపశ్యన -3

రమణీయం విపశ్యన -3 -సి.రమణ  ఇప్పుడు అర్థమయింది. గడచిన మూడు రోజులు, మనలను మనం సిద్ధం చేసుకుంటున్నాము; విపశ్యన సాధనకు అనువుగా. మన చేయి పట్టి ప్రాధమిక అడుగులు వేయించారు, ఇక్కడి ఆచార్యులు, ఇప్పటిదాకా. మనం ఎటువంటి సామాజిక, ఆర్థిక నేపథ్యం Continue Reading

Posted On :

సంపాదకీయం- మే, 2020

“నెచ్చెలి”మాట  “కరోనాకాలం” -డా|| కె.గీత  “కష్టకాలం”, “కలికాలం”… అని విన్నాం కానీ “కరోనాకాలం” అనేదొకటుందని ఎప్పుడైనా విన్నామా? ఇదో ఇప్పుడు వింటున్నాం, ప్రత్యక్షంగా కంటున్నాం. బొత్తిగా అంతు చిక్కని విషయమేవిటంటే వసంతకాలంలో ప్రారంభమైన ఈ మహమ్మారి కాలం వేసవికైనా ముగుస్తుందో లేదో!? Continue Reading

Posted On :

ఉనికి పాట -తెల్లగులాబీ, మళ్ళీ వికసించేదాకా!( నానా మొస్కోరి)

ఉనికి పాట తెల్లగులాబీ, మళ్ళీ వికసించేదాకా! ఏథెన్స్ శ్వేతగులాబీ, నానా మొస్కోరి – చంద్రలత  ప్రపంచాధిపతి కావాలని కలగన్న గ్రీకువీరుడు, అలెగ్జాండర్, జైత్రయాత్ర యాత్ర అర్హ్తాంతరంగా ముగియవచ్చుగాక ! ప్రపంచ యుద్ధానంతర సాంస్కృతిక పునర్జీవకాలంలో,అఖండసంగీత ప్రపంచపు జగజ్జేతగా వెలుగొందుతుంది మాత్రం గ్రీకు Continue Reading

Posted On :

అమెరికాలో- కరోనా సమయంలో

అమెరికాలో- కరోనా సమయంలో -డా|| కె.గీత “అమెరికాలో ఎలా ఉంది? మీరంతా ఎలా ఉన్నారు?” అని చాలా మంది మిత్రులు అడుగుతూ ఉన్నారు.  అందుకే ఈ నెల ఇదిగో మీ కోసం ఈ ప్రత్యేకం- *** కాలిఫోర్నియా బే ఏరియాలో శాన్ Continue Reading

Posted On :

కథాకాహళి-వీరలక్ష్మీదేవి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి వీరలక్ష్మీదేవి   “కొండఫలం మరికొన్ని కథలు” పేరుతో వాడ్రేవు వీరలక్ష్మీ దేవి ప్రచురించిన కథా సంపుటి  పుస్తకాన్ని స్త్రీ వాద చారిత్రక క్రమంలో Locate చేయాల్సిన అవసరం వుంది. అసలు ఏ Continue Reading

Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-3 ( మలాల యూసఫ్ జాయ్ & సుధా మూర్తి)

ఉత్తరాలు-ఉపన్యాసాలు-3 ఉత్తరం-3 స్వేచ్ఛానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్ “ఈ అమ్మాయే జె.ఆర్.డీ కి ఉత్తరం రాసింది!” నేపథ్యం: రచయిత మాటల్లోనే …………సంక్షిప్తంగా…. *** “బహుశా అది 1974 లో అనుకొంటాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిపార్ట్మెంట్ లో నేను ఒక్కదాన్నే Continue Reading

Posted On :

కొత్త అడుగులు-9 (భానుశ్రీ కొత్వాల్)

కొత్త అడుగులు – 9 భానుశ్రీ కొత్వాల్ – శిలాలోలిత స్త్రీలు ఇటీవలి కాలంలో ఎక్కువగా సాహిత్యప్రవేశం చేస్తున్నారు. మనం గమనించినట్లయితే – విద్యారంగం నుండి, ముఖ్యంగా టీచర్లు సాహిత్య సృజన చేస్తున్నారు. నల్గొండ జిల్లా స్థలకాల ప్రాధాన్యతల వల్ల కావచ్చు, Continue Reading

Posted On :

ప్రమద – అరుణ గోగుల మంద

ప్రమద అరుణ గోగుల మంద  –సి.వి.సురేష్  అరుణ గోగుల మంద  గారి కవిత Celestial Confluence ను తెలుగు లోకి అనుసృజన చేయాలన్న ఆలోచనే ఓ సాహసం. చాల లోతైన భావాలతో…ఒక సరిక్రోత్హ  ఫిలాసఫీ ని తన కవితల్లో జొప్పించడం ఆమె Continue Reading

Posted On :

సాప్ట్ వేరు కరోనా వైరు (హాస్య కథ)

సాప్ట్ వేరు కరోనా వైరు (హాస్య కథ) -టి.వి.ఎస్. రామానుజరావు వాసుదేవ మూర్తి వస్తూనే, సోఫాలో కూర్చున్న భార్య వొడిలో దబ్బున తలపెట్టుకుని పడుకున్నాడు. “ఏమిటా పిచ్చి వేషాలూ? నలభై ఏళ్ళు వస్తున్నాయి. కొత్తగా పెళ్ళైన వాడిలా ఏమిటలా  గారాలు పోతున్నారు? Continue Reading

Posted On :

పునాది రాళ్ళు-11

పునాది రాళ్లు-10 -డా|| గోగు శ్యామల  కుదురుపాక రాజవ్వ కథ రాజవ్వ ఫై  జరిగిన లైoగిక దాడిని  మొత్తం ఉద్యమంఫై జరిగిన దాడిగా, మరియూ   పోరాటాల్లో ఉన్న ప్రజలoదరి పై జరిగిన దాడిగా చూడాలని కుదురుపాక గ్రామ ప్రజలతో పాటు  Continue Reading

Posted On :