image_print

నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ  ప్రత్యేక రచనలకు ఆహ్వానం: నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవం (జూలై 10, 2021) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం, ట్రావెలాగ్ Continue Reading

Posted On :

సంపాదకీయం- జూన్, 2021

“నెచ్చెలి”మాట  మహా మంత్రం   -డా|| కె.గీత  గత సంవత్సర కాలంలో వచ్చిన ఒక కొత్త మహా మంత్రం ఏవిటంటే- రోజూ ముందు ఓం చివర నమః అంటూ లాక్ డౌన్ లాక్ డౌన్ లాక్ డౌన్ ……….. వెరసి “ఓం లాక్ Continue Reading

Posted On :

మార్కెట్ (‘పరివ్యాప్త’ కవితలు)

మార్కెట్ (‘పరివ్యాప్త’ కవితలు) -ఓల్గా మార్కెట్ ఓ సమ్మోహనాస్త్రం తళుకు బెళుకు వస్తువుల భీభత్స సౌందర్యపు కౌగిళ్ళ బిగింపుల గిలిగింతల పులకింతలతో మనల్ని ఊపిరి తీసుకోనివ్వదు ఒక్కసారి అటు అడుగు వేశామా మార్కెట్ మార్ఫియా ఇంట్రావీనస్ లో ఎక్కుతుంది కొను కొను Continue Reading

Posted On :

ప్రముఖ రచయిత్రి శీలా సుభద్రాదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి శీలా సుభద్రా దేవి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  శీలా సుభద్రాదేవి ప్రముఖ కవయిత్రి, కథారచయిత్రి, చిత్రకారిణి. వీరు డిసెంబర్19, 1949లో విజయనగరంలో జన్మించారు. ఎమ్.ఎ.( తెలుగు), ఎమ్.ఎస్సీ(గణితం)బి.ఇడీ చేశారు. ఆర్టీసీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా Continue Reading

Posted On :

ఇలాటి తాతయ్య వుంటే బావుండు! (కారా మాస్టారి స్మృతిలో)

ఇలాటి తాతయ్య వుంటే బావుండు! (కారా మాస్టారి స్మృతిలో) -శాంతారామ్ ఇలాటి తాతయ్య వుంటే బావుండు అనిపించేలా , తాతయ్య లేనివాళ్లకు అసూయ పుట్టించేలా కాళీపట్నం రామారావు గారి మనవడు  శాంతారామ్ గారి స్మృతులు నెచ్చెలి పాఠకుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ Continue Reading

Posted On :
vinodini

బహుళ-9 మరియ(డాక్టర్ వినోదిని మాదాసు కథ)

బహుళ-9 మరియ  – జ్వలిత వివక్ష ఏ రూపంలో ఉన్న వ్యతిరేకించాల్సిందే. కానీ… వివక్ష లోనే పుట్టి, వివక్ష జీవితంలో ఒక భాగమై హింసిస్తున్నప్పుడు. చుట్టూ ఉన్న అంతరాలేవి అర్థం చేసుకోలేని పసిహృదయాలు ఎంత ఉక్కిరిబిక్కిరి అవుతాయో మాటలతో చెప్పలేము. రాజస్థాన్ Continue Reading

Posted On :

పద్ధతి (తమిళ అనువాదకథ)

పద్ధతి (తమిళ అనువాదకథ) తమిళం: మాలన్ తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్ తాతయ్య ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ కూర్చుంది జనని. తాతయ్యను అడగడానికి ఆమె దగ్గర ఒక ప్రశ్న ఉంది. ముఖ్యమైన ప్రశ్న. అడిగి తీరాల్సిన ప్రశ్న. తను Continue Reading

Posted On :

ముందస్తు భయం( కవిత)

ముందస్తు భయం( కవిత) -సాహితి ప్రపంచానికి జ్వరమొచ్చింది. ఏ ముందుకు చావని వింత లక్షణం వణికిస్తోంది. హద్దులు లేకుండా స్వచ్ఛగా పరిసారాన్ని సోకి ప్రాణం తీసే ఓ వైరసు కు భయపడ్డ మానవాళికి చావు భయంపట్టుకుంది. జీవితంలో తొలిసారిగా బతుకు భయాన్ని Continue Reading

Posted On :

మదర్ తెరీసా అసాధారణ వ్యక్తిత్వం

మదర్ తెరీసా అసాధారణ వ్యక్తిత్వం -ఎన్.ఇన్నయ్య భారతదేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, నాయకులను నిర్బంధించిన సంవత్సరంలో, 1975 మదర్ తెరీసా హైదరాబాద్ పర్యటించారు. పబ్లిక్ గార్డెన్స్లో పిల్లల కార్యక్రమానికి వచ్చిన ఆమెను, ఆంధ్రజ్యోతి ఛీఫ్ రిపోర్టర్ గా కలసి ఇంటర్వ్యూ చేశాను. Continue Reading

Posted On :

అమ్మా! వెలుతురు కెరటం నీ సువర్ణ

అమ్మా! వెలుతురు కెరటం నీ సువర్ణ (మాతృక సౌజన్యంతో) – శాంతి ప్రబోధ వాళ్లు  చెప్పేది నిజమేనా? నిజం కాదని ఎవరైనా చెప్తే ఎంత బాగుండునని  బస్ ఎక్కే లోపల ఎన్నిసార్లు అనుకుందో. ఉరుములు మెరుపులు లేని ఆకాశం పిడుగుని వర్షించినట్లుగా Continue Reading

Posted On :

చాతకపక్షులు నవల-3

చాతకపక్షులు  (భాగం-3) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి గీత లేచి పెట్టెలోంచి, చీరే జాకట్టూ, లంగా తీసుకుని బాత్రూంలోకి వెళ్లింది. స్నానం ముగించుకు వచ్చేసరికి, రాధా మాధవులు వచ్చేశారు. ఇద్దరు పిల్లలు వాళ్లకి, వయసులు Continue Reading

Posted On :

నిర్గమించిన కలలు (కవిత)

నిర్గమించిన కలలు (కవిత) -సుజాత.పి.వి.ఎల్ నిరీక్షణలో నిర్గమించి..కలలు మరచికలత నిదురలోకలవరపడుతున్న కనులు బలవంతంగా రెప్పలు వాల్చుతున్నాయి..ముళ్ళతో ముడిపడిన నా జీవితం..ఖరీదైన కలలు కనే సాహసం చేయగలదా!?సంతోషాలన్నీనీతో పాటే రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతే..పెదవులపై చిరుదరహాస దివిటీని వెలిగిచడం ఎలా!?నా కళ్ళలో కన్నీటి చారికలు కనిపించకూడదన్నావు..నువ్వే కనిపించనంత దూరాన Continue Reading

Posted On :

కనక నారాయణీయం-21

కనక నారాయణీయం -21 –పుట్టపర్తి నాగపద్మిని అసలు మేఘం ద్వారా సందేశం పంపే ఆలోచనకు ఆధారాలేమిటి?? అని ఆలోచిస్తే, ఋగ్వేదం కనిపిస్తుంది. సరమా – పణి, ఇంద్రుడు – ఇంద్రాణి, యమ – యమీ ఇటువంటి సందేశాత్మక కథలున్నాయి. భారతీయ సాహిత్యంలో Continue Reading

Posted On :

సంస్కారపు చిరునామా (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

సంస్కారపు చిరునామా (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – ఆదూరి హైమావతి ఆరోజు ఆదివారం. చలి వాయించి కొడుతోంది. నేనూ కాస్తంత నిదానంగానే లేచాను.  కోడలుమాత్రం ప్రతిరోజులాగానే లేచి వంట గదిలోనూ, హాల్లోనూ Continue Reading

Posted On :

జ్ఞాపకాల ఊయలలో (భాగం-6)

జ్ఞాపకాల ఊయలలో-6 -చాగంటి కృష్ణకుమారి బడికెళుతూ  చదివే ఒకటవ క్లాసు చదువు  ఆగిపోయాక  రోజంతా ఏమిటి చేస్తుంది ఏ  చిన్నపిల్లైనా?  అందునా “ ఎడపిల్ల “  స్థానంలోనున్న , పదిమందిలో పెరుగుతున్న పసిపిల్ల!  అల్లరి తప్ప.నిజానికి ఆపిల్ల ఆడుకొంటూ వుంటే పెద్దలంతా Continue Reading

Posted On :

వినిపించేకథలు-6 అత్తలూరి విజయలక్ష్మి

వినిపించేకథలు-6 అత్తలూరి విజయలక్ష్మి గళం: వెంపటి కామేశ్వర రావు **** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా Continue Reading

Posted On :

అంతర్జాల పత్రికలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

అంతర్జాల పత్రికలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)  -మణి కోపల్లె నేడు ఇంటర్నెట్ అతి వేగంగా దూసుకుపోతూ  సెల్ ఫోన్ లలోనూ ఇంటర్నెట్ లభ్యమవ్వటంతో ప్రింట్ మీడియాలో వచ్చే అన్ని  పత్రికలు  నేడు ఇంటర్నెట్ లో Continue Reading

Posted On :

నా జ్ఞాపకాల్లో నాన్నగారు (“నడిచిన పుస్తకం: సి.ఎస్.శర్మ” ముందుమాట)

నా జ్ఞాపకాల్లో నాన్నగారు (“నడిచిన పుస్తకం: సి.ఎస్.శర్మ” ముందుమాట) -జఘనరాణి శర్మ ప్రముఖ రచయిత, కవి, విమర్శకులు, సాహితీ ప్రియులు ఐన శ్రీ చిర్రావూరి సర్వేశ్వర శర్మగారి శతజయంతి ప్రారంభోత్సవ వేడుక ఈ నెల ఫిబ్రవరి 17 న అంతర్జాల వేదిక Continue Reading

Posted On :

సంతకం (కవిత్వ పరామర్శ)-12 దండకడియం – తగుళ్ళ గోపాల్

సంతకం (కవిత్వ పరామర్శ)-12 దండకడియం – తగుళ్ళ గోపాల్ -వినోదిని ***** స్త్రీవాద సాహిత్యం మీద ఎంఫిల్ , పీహెచ్డీ చేశారు. గత 12 సంవత్సరాలుగా యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పని చేస్తున్నారు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో Continue Reading

Posted On :

యాత్రాగీతం-23 (అలాస్కా-11)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-11 తల్కిట్నా ఊరు హిమానీనదమ్మీద స్వయంగా అడుగుపెట్టిన విమాన ప్రయాణం పూర్తయ్యి బయటికి వచ్చేసరికి మమ్మల్ని తీసుకెళ్లేందుకు రిసార్టు వెహికిల్ సిద్ధంగా ఉంది.  పేకేజీ టూరు తీసుకోవడం వల్ల ఇదొక చక్కని ఏర్పాటు. Continue Reading

Posted On :

నారి సారించిన నవల-22

  నారిసారించిన నవల-22                       -కాత్యాయనీ విద్మహే లత వ్రాసిన సాంఘిక నవలలు మరి అయిదు ఉన్నాయి. ఇవి 1970 వ దశకానికి సంబంధిం చినవి. వీటిలో Continue Reading

Posted On :

ప్రవాసాంధ్ర కథ- కవిత్వం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

ప్రవాసాంధ్ర కథ- కవిత్వం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం) -యామిని కొళ్లూరు ఏ రచన అయితే మనల్ని మనం సంస్కరించుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేందుకు ప్రేరణనిస్తుందో ఏ రచనను అధ్యయనం చేయడం Continue Reading

Posted On :

కథాతమస్విని-12

కథాతమస్విని-12 ఇంత తెలిసియుండి రచన & గళం:తమస్విని **** నా పేరు పద్మజ . తమస్విని అనే కలం పేరుతో కవితలు , కథలు రాస్తుంటాను. 2013 నించి కౌముది డాట్ నెట్ లో సంసారంలో సరిగమలు శీర్షికతో కథలు రాస్తున్నాను Continue Reading

Posted On :

చిత్రలిపి- నిరంతర అన్వేషిణిని నేను…..

చిత్రలిపి నిరంతర అన్వేషిణిని నేను….. -మన్నెం శారద నడుస్తూనే ఉన్నాను నేను … యుగయుగాలుగా తరతరాలుగా ఏ అర్ధరాత్రో అపరాత్రో నేను తొడుగుకున్న భౌతిక కుబుసాన్ని విడిచి నీకోసం నడక ప్రారంభిస్తాను .. గమనమే గాని గమ్యమెరుగని నా అడుగులు సాగుతూనే Continue Reading

Posted On :

నవలాస్రవంతి-12 (ఆడియో) మై గరీబ్ హూ (కవి రాజమూర్తి నవల)

డిప్యూటీ కలెక్టర్, ప్రముఖ కవియైన డా. ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి. సాహిత్యానికి సంబంధించి అన్ని సాహిత్య ప్రక్రియలను అర్థవంతంగా సృజించిన కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి. కవిత్వంతో మొదలై పద్యం, నాటకం, వ్యాసం, నవల, ఇలా Continue Reading

Posted On :

వెనుకటి వెండితెర -2

వెనుకటి వెండితెర-2 -ఇంద్రగంటి జానకీబాల స్ఫూర్తి పొందాల్సిన అవసరం నిజమైన మేధావులు-సంఘం పట్ల అవగాహన, సానునభూతి వున్నవారూ – తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చి పనిచేయడం మొదలుపెట్టిన కాలం 1950 నుంచి 1960. అప్పుడు వున్న సినిమా చరిత్రను పరిశీలిస్తే – Continue Reading

Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-11

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-11 -వెనిగళ్ళ కోమల డి. ఆంజనేయులు డి. ఆంజనేయులు ఇన్నయ్యకు చిరకాల మిత్రులు. తెలుగు, ఇంగ్లీషు భాషల మీద మంచి పట్టుగల రచయిత, జర్నలిస్టు, క్రిటిక్, పి.ఐ.బి.లో పనిచేశారు. మద్రాసులో నివాసం. పెద్ద గ్రంథాలయం ఏర్పరచుకున్నారు. ఆంజనేయులుగారి Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-23

షర్మిలాం “తరంగం” కనబడని శత్రువుతో పోరాటం ! -షర్మిల కోనేరు  ఈ బంధాలు శాశ్వతం కాదు అని చెప్తుంది వేదాంతం. ” రాక తప్పదు పోక తప్పదు ” అని అనుకుంటాం నిర్వేదంగా ! జగం అనే రంగస్థలం పైన మనం పాత్రధారులం అని కూడా అంటాం … కానీ ఈ రాక కి పోక కి మధ్య జరిగేవి ఉత్తి సన్నివేశాలేనా ? నాటకంలో నటిస్తాం జగన్నాటకంలో జీవిస్తాం! నటించడం అయిపోగానే పాత్రధారి నిష్క్రమిస్తే ఆ పాత్ర ముగిసినట్టే, కానీ జీవితంలో అలా కాదు ఆ మనిషి తోపెనవేసుకున్న ఎన్నో జీవితాలు అల్లకల్లోలం అవుతాయి. నడి సముద్రంలో జారవిడిచి నావ తీరానికి జేరిపోతే ఒడ్డెక్కడం ఎంత కష్టం! ఇప్పుడు ఈ కరోనా చేసే కరాళ నృత్యంలో పిల్లలకు తలులు , కొందరు పిల్లలకు తండ్రులు దూరం అవుతున్నారు. భర్తను పోగొట్టుకున్న  భార్యలు … భార్యలకు దూరమైన భర్తలు ఇంటరై బేలగా ఈ సంసారాన్ని తోడు లేకుండా ఎలాఈదాలో తెలియక తల్లడిల్లుతున్నారు . వృద్ధ తల్లి తండ్రులకు తీరని శోకం మిగులుతోంది. ఇవన్నీ చూస్తూ ఇంకెన్ని చూడాలో తెల్యక గుండెలు చిక్కబట్టుకుని బతుకుతోంది భారత దేశం . రాజకీయ ఎత్తుగడల్లో మునిగితేలడం  తప్ప ప్రజలి రక్షించే వ్యూహరచన లేని నాయకత్వాన్ని నిందించాలో తమ ఖర్మకిఏడ్వాలో తెలియని జనం శ్మశానాల దగ్గర బారులు తీరుతున్నారు. ఇదంతా మిధ్య అని చెప్పే వేదాంతం మాకొద్దు. జీవితం బుద్భుదప్రాయం కాదు. ఆలింగనాలు , అలకలు, కోపతాపాలు , ఆవేశ కావేషాలు  ప్రేమలు , బాధ్యతలు ఇంకెన్నెన్నో రంగుల సమ్మేళనం. ఒక క్రిమి గాని క్రిమి పడగ విప్పి జనాల్ని కాటేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాత . ఆప్తుల్ని పోగొట్టుకున్న వారిని వాటేసుకుని ఓదార్చడానికి సాటి మనుషులు సాహసించలేని పాడు కాలం దాపురించింది . కానీ మనిషి ఏనాటికైనా జయిస్తాడు. అంతవరకూ కరోనాతో జరిగే ఈ యుద్ధంలో మరణించిన అమరవీరులకు నివాళులు అర్పిద్దాం . అస్త్రం దొరికే వరకూ మనని మనం కాడుకుంటూ బాధితులకు బాసటగా నిలవడమే అందాకా మనం చేయాల్సిన పని ! ***** షర్మిల Continue Reading

Posted On :
gowthami

శబరి (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

శబరి (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – గౌతమి సి.హెచ్ ఇంట్లోకి వస్తూనే, “శబరీ!! ఇప్పుడెలా ఉందే నీ ఒంట్లో?” అంటూ చేతిలోని సంచిని పక్కన పెట్టి, భార్య దగ్గర కూర్చుంటూ అడిగాడు Continue Reading

Posted On :

రాగో(నవల)-11

రాగో భాగం-11 – సాధన  పడుకున్న వారి కిందినుండి వరదలు మొదలైనయి. అయినా ఎవరూ కదలడం లేదు. నాలుగు పొరకలు వేసుకున్న గాండో ఏ పేచీ లేకుండా మెదలకుండా గుర్రు పెడుతున్నాడు. రుషి పడకమాత్రం ఆ వరదలకు ఎపుడో తడిసి ముద్దయింది. Continue Reading

Posted On :

‘సవ్వడి’ కవితా సంపుటి పై సమీక్ష

‘సవ్వడి’ కవితా సంపుటి పై సమీక్ష    -వురిమళ్ల సునంద వచన కవితా ప్రక్రియను పరిపుష్టం చేసిన కవుల్లో  బాల గంగాధర్ తిలక్ గారికి ఓ ప్రత్యేక స్థానం ఉందంటారు కుందుర్తి.వచన కవిత రెండు ప్రధానమైన శైలులతో ప్రయాణం చేస్తుందనీ పూర్వ Continue Reading

Posted On :

కథాకాహళి- జూపాక సుభద్ర కథలు

కథాకాహళి- 19 దళిత మహిళల ‘రాణిరికాన్ని’ డిమాండ్ చేసిన జూపాక సుభద్ర కథలు                                                                  – ప్రొ|| కె.శ్రీదేవి జూపాక సుభద్ర వరంగల్ జిల్లా, రేగొండ మండలం, దామరంచపల్లె లో 18/6/1961న జన్మించారు. ఎం.ఏ. వరకు చదువుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం, Continue Reading

Posted On :

కథా మధురం- బులుసు సరోజినీ దేవి

కథా మధురం   బులుసు సరోజినీ దేవి  పరకాంతలని వేటాడే  మగాళ్ళ దుష్ట కన్నుకు సర్జరీ చేసిన కథ – కన్ను! -ఆర్.దమయంతి ఆరంభం : ఆమె భర్త –  సంసార నావ నడుపుతున్నాడు. ఎలాటి ఒడిదుడుకులు లేకుండా,  ప్రయాణం – ఎంతో Continue Reading

Posted On :

కొత్త అడుగులు-21 ‘ పోర్షియా కవిత్వం’

కొత్త అడుగులు – 21  పోర్షియా కవిత్వం – శిలాలోలిత కవిత్వం మనస్సు జ్వలనంలో ఎగిసిపడే సెగ. తడినిండిన గుండెలను సాంత్వన లేపనం. బతుకు బొక్కెన ఎంతచేదినా తరగని అనుభవాల సంపుటి. జీవితంలో ఒక్కోమలుపూ చెప్పే, విడమర్చే అనుభూతించే, జీవన సారాన్నంతా Continue Reading

Posted On :

అనుసృజన-నిర్మల-17

అనుసృజన నిర్మల (భాగం-17) అనుసృజన: ఆర్.శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ “నేనిక్కడ అసలు లేను.బైట ముందుగదిలో ఉన్నాను.కళ్ళజోడు కనబడక ఇక్కడ పెట్టానేమోనని వెతికేందుకు లోపలికి వచ్చాను.చూస్తే తనిక్కడ కనిపించింది.నేను బైటికెళ్లబోతూంటే తనే,ఏమైనా కావాలా అని అడిగింది.కళ్ళజోడు కూడా తనే వెతికి Continue Reading

Posted On :
suvarna

“నాన్నా!! ప్లీజ్…” (కథ)

నాన్నా!! ప్లీజ్… – సువర్ణ మారెళ్ళ   ” హాలు అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది . తుఫాన్ తర్వాత ప్రశాంతత లాగా…   కుముద హాలులో ఒక మూల దోషిలా, మౌనంగా తన తప్పు ఏమిటో తెలియని అయోమయ స్థితిలో నిలుచుంది. వాళ్ళు Continue Reading

Posted On :

Telugu Women writers-3

Telugu Women writers-3 -Nidadvolu Malathi Kanuparti Varalakshmamma (1896-1978), erudite writer, gave a compelling account of the social conditions during this period in her article entitled, “Dharmapatni Rajyalakshmamma”: “After her husband Continue Reading

Posted On :

వసంతవల్లరి – “ఇల్లేరమ్మ కతలు“-5 (డా. సోమరాజు సుశీల) భూగోళంలో మావిడి పిందెల పరికిణీ

ఆడియో కథలు  “ఇల్లేరమ్మ కతలు“-5 భూ గో ళం లో మావిడి పిందెల పరికిణీ రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** అయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. Continue Reading

Posted On :

వెనుతిరగని వెన్నెల(భాగం-24)

వెనుతిరగని వెన్నెల(భాగం-24) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) వెనుతిరగని వెన్నెల(భాగం-24) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో Continue Reading

Posted On :

“శారద కథలు” పుస్తక సమీక్ష

 నిండైన నిజాయితిని సొంతం చేసుకున్న కథా రచయిత     – శారద చెన్నపట్నం నుండి తెనాలి వచ్చిన ఒక పందొమ్మిదేళ్ల కుర్రాడు తెలుగు నేర్చుకుని, తెలుగు దేశంలో ఒక హోటల్ లో సర్వర్ గా పగటి పూట పని చెస్తూ, రాత్రి Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -24 ‘జీవరాగం’ కథానేపథ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 21 ‘జీవరాగం ‘ – కథానేపధ్యం -కె.వరలక్ష్మి హైస్కూల్లో తొమ్మిదో తరగతి నుంచి స్కూల్ ఫైల్ (11thyస్) వరకు నా క్లాస్ మేట్ మూర్తి. మాకు దూరపు బంధువులు కూడా. వాళ్ళ తల్లిగారు నాకు పిన్ని Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-6 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-6 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి దేశాలన్నిటినీ పెంపుడు జంతువుల్ని చేసి యింటిచుట్టూ కాపలాగా పెట్టుకొని తిరుగులేని నియంతృత్వ భావనతో ఆదమరచి నిశ్చింతగా పెంపుడు జంతువులకు గారడీ ఆటలు నేర్పి కాలాన్ని కొనగోట నిలిపి దానిమీద Continue Reading

Posted On :

అనీడ కవితా సంపుటి పై సమీక్ష

అనీడ కవితా సంపుటి పై సమీక్ష    -గిరి ప్రసాద్ చెలమల్లు నీడ కవితలోని అనీడయే సంకలనం పేరై కవితా సంకలనం గా పాఠకుల ముందుకు తెచ్చిన గార్ల బయ్యారం పుత్రిక రూప రుక్మిణి గారు కవితల్లో సామాజిక అంశాలను సమకాలీన Continue Reading

Posted On :

షార్ట్ ఫిలిం (కవిత)

షార్ట్ ఫిలిం ( కవిత) -సాహితి భూమిప్పుడు చావు వాసననుకమ్మగా పీల్చుకుంటుంది. ఆకాశం, శవాల మౌన రోదననుఆశ్వాదిస్తుంది. గాలి,మనిషిని వెక్కిరిస్తూ..చోద్యం చూస్తుంది. నిప్పు,నవ్వుతూ దేహాల్నిఆవాహనం చేసుకుంటుంది. నీరు, నదుల్లో హాయిగా శవాలకుచివరి స్నానం చేయిస్తుంది. శిశిరం,శ్మశానాల్లో బతుకు ఆశల్నినిర్దాక్షిణ్యంగా రాలుస్తుంది. దినమిప్పుడు ఆర్తనాదం తో మొదలై మృత్యుఘోషతో ముగుస్తుంది. ఎవరెప్పుడు చావుగీతం Continue Reading

Posted On :

నిష్కల (నవల) భాగం-6

నిష్కల – 6 – శాంతి ప్రబోధ కరణ్ ఇంట్లో ఉన్నంత సేపు కరుణకి ఊపిరి ఆడినట్లు ఉండదు.   అతని మొహం చూడటం ఇష్టం ఉండటం లేదు. మేడిపండు లో కులకులలాడే పురుగులు కనిపిస్తాయి ఆ ముఖంలో. అతను ఎప్పుడు బయటికి వెళతాడా అని ఎదురు చూస్తున్నది.  మంచం Continue Reading

Posted On :
sudhamurali

కుమ్మరి పురుగు (కవిత)

కుమ్మరి పురుగు -సుధామురళి పరపరాగ సంపర్కం’నా’ లోనుంచి ‘నా’ లోలోనికి అక్కడెక్కడా….. గడ్డ కట్టించే చలుల వలయాలు లేవువేదనలు దూరని శీతల గాడ్పుల ఓదార్పులు తప్పఆవిరౌతున్న స్వప్నాల వెచ్చటి ఆనవాళ్లు లేవుమారని ఋతు ఆవరణాల ఏమార్పులు తప్పఅవునూ కాదుల సందిగ్దావస్థల సాహచర్యం లేదునిశ్చితాభిప్రాయాల నిలువుగీతలు Continue Reading

Posted On :
కోసూరి ఉమాభారతి

మానసపుత్రి(శ్రీ శారదాంబ ప్రియపుత్రిక కథనం)

మానసపుత్రి- కోసూరి ఉమాభారతి కథ -వసంతలక్ష్మి అయ్యగారి **** అయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా Continue Reading

Posted On :

“తడి ఆరని సంతకాలు” పుస్తక సమీక్ష

“తడి ఆరని సంతకాలు” పుస్తక సమీక్ష    -అనురాధ నాదెళ్ల సుధామూర్తికి వివిధ ప్రాంతాల్లో, ప్రయాణాల్లో, వివిధ వ్యక్తులతో తనకెదురైన అనుభవాలను పాఠకులతో పంచుకోవటం అలవాటు. ఆ అనుభవాలను ఇప్పటికే పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకం కోసం ఆమె కొత్త Continue Reading

Posted On :

అనగనగా- అమ్మమాట (బాలల కథ)

అమ్మమాట -ఆదూరి హైమావతి  అనగనగా ఒక చిట్టడవి. ఆడవిలో ఒక మఱ్ఱి చెట్టు క్రింద ఉన్న బొరియలో ఒక ఎలుక నివాసం ఏర్పరచు కుని జీవిస్తూ ఉండేది. దానికి కొంతకాలానికి రెండు ఎలుకలు పుట్టాయి.వాటికి రోజూ ఇంత తిండి తెచ్చి పెడుతూ Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -23

జ్ఞాపకాల సందడి-23 -డి.కామేశ్వరి  మనం నాలుగు ఐదు వారాలకే lockdown  భరించలేక ,ఆపసోపాలు పడిపోతూ బందిఖానాలో  ఉన్నట్టు గిల గిలాడిపోతున్నాం. స్వేచ్ఛ కోల్పోయిన ఖైదీల్లాగా ఫీల్ అవుతూఎప్పటికి  విముక్తి అన్నట్టు ఎదురు చూస్తున్నాం. అలాటిది  రెండేళ్లు బయటి ప్రపంచం మొహం చూడకుండా, Continue Reading

Posted On :
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -14 హాయిగా మెత్తగా మత్తును గొలిపే రాగం – హమీర్ కల్యాణి

ఒక భార్గవి – కొన్ని రాగాలు -14 హాయిగా మెత్తగా మత్తును గొలిపే రాగం – హమీర్ కల్యాణి -భార్గవి మండు వేసవి కాలం ,రాత్రి తొలిజాములో  ,వెలిగే నక్షత్రాల కింద   మేనువాల్చిన సమయంలో, హాయిగా తాకి సేదతీర్చే చల్లనిగాలిలా, Continue Reading

Posted On :

వసంత కాలమ్-15 భాషాభాగోతం

భాషాభాగోతం -వసంతలక్ష్మి అయ్యగారి యిదెక్కడి గోలండీ బాబూ…తెలుగు జాతీయాలు యింత నవ్విస్తాయనినాకు యిప్పుడిప్పుడే తెలుస్తోంది… కొన్నాళ్ళక్రితం…ఒక తెలుగు నేస్తంతో…”నువ్వు బొబ్ట్టట్లు ఎడం చేత్తో చేసిపారేస్తావుట కదా…”అంటేనూ…‘‘.నో నో…నేనెప్పుడూ వంటలుఎడమచేత్తో చెయ్యను..”అని శలవిచ్చింది..యిలా అన్నానని ఆవిడ నాకులీవు గ్రాంటు దేనికి చేసిందీ….అని మీరు Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-6)

బతుకు చిత్రం-6 – రావుల కిరణ్మయి జాజులమ్మ చాలా భయంగా ఏ విషయమూ …మా అయ్యనే అడుగుండ్రి.మా అయ్య ఎట్లంటే అట్లనే.అన్నది. ఇంకేం?సర్పంచ్ గారూ…ఇక వాళ్ళూ వాళ్ళూ చూసుకుంటారు.ఇక మన పని అయిపోయినట్టే అన్నాడు. మునేశ్వరయ్య కల్పించుకొని, వరయ్య గారూ ..!అయిపోవడం Continue Reading

Posted On :

నారీ”మణులు”- సురభి కమలాబాయి

నారీ “మణులు” సురభి కమలాబాయి -కిరణ్ ప్రభ ****** తెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల ఫోటో కవితలు రాసారు. వీరు కౌముది అంతర్జాల మాసపత్రిక సంస్థాపకులు & సంపాదకులు. రేడియోలలో Continue Reading

Posted On :

“వలస పాట” కవితా సంపుటిపై సమీక్ష

“వలస పాట” కవితా సంపుటిపై సమీక్ష    -డాక్టర్. చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి “కాలం అంచులమీద అలసిన వలస పక్షులు”…!           సాహిత్యానికి మకుటం కవిత్వమే, వచనానికి క్రమశిక్షణ నేర్పే గురువు కవిత్వం అంటాడు ‘రష్యన్‌ కవి జోసెఫ్‌ Continue Reading

Posted On :

మా కథ (దొమితిలా చుంగారా-21)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  సాన్ జువాన్ మారణకాండ మేం సాన్ జువాన్ హత్యాకాండ అనిపిలిచే మరో భయంకరమైన మారణకాండ 1967 జూన్ 24 వేకువ జామున జరిగింది. అది మమ్మల్ని అకస్మాత్తుగా ముంచెత్తింది. గని Continue Reading

Posted On :

నివారణే ముద్దు ( కవిత)

నివారణే ముద్దు( కవిత) -జినుకల వెంకటేష్ కాంతిని కమ్మినకరిమబ్బు లాగకరోనా క్రిమిదేహాల్లో దాగివున్నది క్షణ క్షణంకరోనా కలవరంతొడిమతో సహా తుంచేస్తుందిమనోధైర్య కుసుమాన్ని పిరికితనంతోవాడిపోవడమెందుకు రాలిపోవడమెందుకుటీకా వసంతమై వచ్చిందిగాచిగురించాలి మెండుగాపుష్పించాలి నిండుగానివాళుల దాకా వద్దునివారణే ముద్దు ***** జినుకల వెంకటేష్ కవి, రచయిత. నివాసం కరీంనగర్.

Posted On :

నడక దారిలో(భాగం-6)

నడక దారిలో-6 -శీలా సుభద్రా దేవి ఆ ఏడాది గడిచాక తిరిగి విజయనగరం లోని కంటోన్మెంట్  మున్సిపల్ హైస్కూలులో ఫోర్త్ ఫాం (తొమ్మిదో తరగతి)లో చేరాను. స్కూలు కు అయిదారు ఇళ్ళు అవతల మా ఇల్లు ఉండేది.అదే స్కూలులో అన్నయ్య ఇంగ్లీష్ Continue Reading

Posted On :

కాసింత ఉపశమనం (కవిత)

కాసింత ఉపశమనం (కవిత) -గవిడి శ్రీనివాస్ అలసిన దేహంతో మేలుకుని ఉన్న రాత్రి తెల్లారే  రెప్పలు  వాల్చి నవ్వులు  పూసిన  తోటలో ఉపశమనం పొందుతుంది . మబ్బులు ఊగుతూ చెట్లు వేలాడుతూ పూవులు ముద్దాడుతుంటాయి . కొన్ని క్షణాలు ప్రాణాలు అలా Continue Reading

Posted On :