సంపాదకీయం- ఫిబ్రవరి, 2020
“నెచ్చెలి”మాట “విలువైనదేది?” -డా|| కె.గీత ఈ ప్రపంచంలోకెల్లా అన్నిటికన్నా విలువైనదేది? కొత్తగా కొనుక్కున్న రవ్వల నెక్లెసు.. మాంఛి బిజీ సెంటర్లో మూడంతస్తుల బంగాళా.. ఎన్నాళ్లుగానో కలలుగన్న లగ్జరీ కారు.. కాకుండా మరో మాట చెప్పండి- అయినా విలువైనదేదంటే ఠకీమని చెప్పెయ్యడానికి అందరికీ ఒక్కటే ఉండదు కదా! మనిషిని బట్టి, దక్కని లిస్టుని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోటి మారుతూ ఉంటుంది. కడుపుకి పట్టెడన్నం లేక మట్టి తిని మరణించిన చిన్నారులున్న దౌర్భాగ్యపు ప్రపంచం మనది! ఆ చిన్ని […]
Continue Reading











































































