నారి సారించిన నవల-37 వి.ఎస్. రమాదేవి
నారి సారించిన నవల-37 -కాత్యాయనీ విద్మహే రాజీ జీవితంలోని మరొక పురుషుడు రవికాంత్. అనంత్ కు వలెనే అతనూ వివాహితుడే. భార్యా పిల్లలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో ప్రభుత్వ పనులలో తిరుగుతుండే అతనికి ఆవేదనలు వెళ్లబోసు కొనటానికి రాజీ కావాలి. నాలుగేళ్ళ క్రితం చూసి, మూడేళ్ళ క్రితం ఆమె పాట విని, ఆమెనే గుర్తు చేసుకొంటూ గడిపి మూడవసారి […]
Continue Reading




















































































