విజయవాటిక-8 (చారిత్రాత్మక నవల)
విజయవాటిక-8 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపురి బౌద్ధారామం ఇంద్రపురి విశాలమైన, ఎతైన భవనపు సముదాయాల నగరం. ఆ నగరానికి పశ్చిమాన బౌద్ధ విహారంలో ఆచార్య దశబలబలి నివాసం. ఇంద్రపురిలో ఒక బౌద్ధవిహారం కట్టించాలన్న సత్యసంకల్పంలో ఉన్నాడాయన. కొడిగట్టిబోతున్న ‘జ్యోతి’ బౌద్ధానికి తన చేతులను అడ్డం పెట్టిన మహానుభావుడాయన. బౌద్ధానికి పూర్వపు వైభవం తేవాలన్నది ఆయన ఆశయం. బౌద్ధ గ్రంధాలు కూలంకుశంగా చదివినవాడు, మహా పండితుడు, బౌద్ధ త్రిపీటికలు […]
Continue Reading















































































