సంపాదకీయం- డిసెంబర్, 2022
“నెచ్చెలి”మాట ముందుకు నడిపించిన 2022 -డా|| కె.గీత నెచ్చెలి ప్రస్థానంలో మరో విజయవంతమైన సంవత్సరం 2022 మీ అందరి తోడ్పాటుతో పూర్తి చేసుకుంది- నెచ్చెలి తొలి ప్రచురణ కావడంతో బాటూ తెలుగు సాహిత్య చరిత్రలో మైలురాయిగా నిలిచే గత ముప్పయ్యేళ్ల (1993-2022) Continue Reading