ఎన్ని దుఃఖాలు ఇంకా ముసురుతున్నా (కవిత)
ఎన్ని దుఃఖాలు ఇంకా ముసురుతున్నా -గవిడి శ్రీనివాస్ కాలం కనుబొమల మీద అలల్లా పరిచయాలు కదులుతుంటాయి . కొన్ని లెక్కలు సరిపడి ముడిపడతాయి కొన్ని నిజాలు జారిపడి వేరుపడతాయి కృత్రిమ పరిమళాల మధ్య బంధాలు నలిగిపోతున్నాయి . కొన్ని ఆర్థిక తూకాల్లో తేలియాడుతుంటాయి . ప్రతి చిరునవ్వు వెనుక ఒక వినియోగపు ప్రణాళిక పరచుకుంటుంది . అంతా పరాయీకరణ లో విలవిలలాడుతున్నాం . ఒంటరి పోరాటం లో అవాంతరాల మధ్య శక్తి గా వెలగటం కార్య దీక్షకు […]
Continue Reading




















































































