కనక నారాయణీయం-53
కనక నారాయణీయం -53 –పుట్టపర్తి నాగపద్మిని చంపకములు, తిమిశమ్ములు, తిలక మ్ములు తాలమ్ములు మొగళ్ళు, పద్మక ములు నతిముక్తకములు, వకుళమ్ములు తమాలములు హింతాలములూ.. కిష్కింధలో తార పాత్ర పై తాను ప్రత్యేక దృష్టిపెట్టి వ్రాసుకున్నాడు. శివతాండవం, మేఘ దూతం వలెనే రగడ వృత్తంలో రచనను సాగించాడు తాను. ఇందులోనూ! లయాత్మకంగా, హాయిగా పాడుకునే వీలు ఇందులోనే కదా ఉన్నది. పైగా తన లక్ష్యమూ అదే! ఆ ఉత్సాహం రెట్టింపై, జనప్రియ రామాయణ బాలకాండ వ్రాస్తున్న తరుణమిది. రామాయణానికి వైష్ణవ […]
Continue Reading