మా కథ (దొమితిలా చుంగారా)-45
మా కథ (దొమితిలా చుంగారా)- 45 రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ హోటల్లో నాకో ఈక్వెడార్ స్త్రీతో దోస్తీ కలిసింది. మేమిద్దరమూ కలిసి సమావేశ స్థలానికి చేరాం. ఐతే చర్చలు శుక్రవారం ప్రారంభమైతే నేనక్కడికి సోమవారానికిచేరాను! మేం ఓ నాలుగైదు వందల మంది స్త్రీలు సమావేశమైన హాల్లోకి వెళ్ళాం. నాతో పాటు ఉన్న స్త్రీ “రా! స్త్రీలు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్యల గురించి ఇక్కడ చర్చిస్తారు. మనం మన గొంతు వినిపించాల్సిందిక్కడే” అని […]
Continue Reading




























































